V5 News - Kiran Bezadi

  • Home
  • V5 News - Kiran Bezadi

V5 News - Kiran Bezadi V5 is a Telugu and Kannada News Channel. Located in Hyderabad. Our theme - Any Time Any News Any Whe

🤝🏻happy Birthday Naveen Bhai 🎇🎂🎊🎉
02/09/2022

🤝🏻happy Birthday Naveen Bhai 🎇🎂🎊🎉

  Happy Birthday Bro ..Keeping going like a Rock, Have a blessed year ahead 🎉🎈😊❤️
28/07/2022

Happy Birthday Bro ..Keeping going like a Rock, Have a blessed year ahead 🎉🎈😊❤️

01/04/2022

If you want to conquer fear, don't sit home and think about it. Go out and get busy
04/01/2022

If you want to conquer fear, don't sit home and think about it. Go out and get busy

26/10/2021

https://www.youtube.com/watch?v=okKkvSeZfBM
05/03/2021

https://www.youtube.com/watch?v=okKkvSeZfBM

V5 Telugu Live is a 24/7 news channel in Andhra Pradesh and Telangana. Watch the latest Telugu news LIVE on the most subscribed news channel on YouTube. Watc...

07/02/2021

Telangana Restaurant and Bar Association Limited - Calendar

07/02/2021

సికింద్రాబాద్ నియోజకవర్గంలోని సీతాఫల్మండి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ లో ఉపసభాపతి తీగుళ్ల పద్మారావు గౌడ్..స్థానికంగా ఉన్న మహిళలతో చర్చించారు..వారికి జీవనోపాధి కల్పించాలనే ఉద్దేశంతో త్వరలో సెట్విన్ సర్వీసెస్ ని ప్రారంభిస్తామని అన్నారు..ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు...

26/01/2021

Boudhanagar Divison

26/01/2021

Mettuguda Division

26/01/2021

Addagutta Divison

26/01/2021

Tarnaka Division

26/01/2021

Seethaphalmandi Division

18/01/2021

సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో మెట్టుగూడ ఆరోగ్య కేంద్రం లో కోవిడ్ వాక్సిన్ కార్యక్రమాన్ని ఉప సభాపతి శ్రీ తీగుల్ల పద్మారావు గౌడ్ సోమవారం ప్రారంభించారు. కార్యక్రమంలో ghmc ఉప కమీషనర్ శ్రీ మోహన్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖా విద్యాధికారి శ్రీమతి సక్కు బాయి, వైద్య కేంద్రం అధికారి డాక్టర్ యాదయ్య, కార్పొరేటర్ శ్రీమతి రాసురి సునీతా, తెరాస యువ నేతలు శ్రీ తీగుల్ల కిషోర్ కుమార్, శ్రీ తీగుల్ల రామేశ్వర్ గౌడ్ , తాహసిల్దార్ శ్రీ సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ తీగుల్ల పద్మారావు గౌడ్ మాట్లాడుతూ కోవిడ్ వ్యాక్సిన్ అందించడం ఆనందా ఉందని అన్నారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనే క్రమంలో ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చించని అన్నారు. తొలుత కరోనా వారియర్స్ కు వ్యాక్సిన్ అందిస్తామని, అనంతరం ప్రజలందరికి టీకాను అందించేందుకు ఏర్పాట్లు జరుపుతున్నామని శ్రీ పద్మారావు గౌడ్ పేర్కొన్నారు.

18/01/2021

సికింద్రాబాద్ పరిధిలో అన్ని అభివృధి పనులను వేగిరం చేయాలని, హౌసింగ్ స్కీం లను వీలైనంత త్వరలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరపాలని ఉప సభాపతి శ్రీ తీగుల్ల పద్మారావు గౌడ్ ఆదేశించారు. సితాఫలమండీ లోని మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ హాల్ లో సికింద్రాబాద్ పరిధిలోని అభివృధి కార్యకలాపాల సమీక్షా సమావేశం సోమవారం జరిగింది. ప్రధానంగా డబుల్ బెడ్ రూమ్ హౌసింగ్ స్కీం పనుల పై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సికింద్రాబాద్ పరిధిలో 4 ప్రదేశాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం పనులను చేపట్టామని, వాటిని తొందరగా పూర్తిచేయాలని ఆదేశించారు. అన్ని శాఖల మధ్య సమన్వయము ఏర్పరుచు కోవాలని, డివిజన్ల వారీగా సమీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ghmc ఉప కమీషనర్ శ్రీ మోహన్ రెడ్డి, తసిల్దార్లు శ్రీమతి జానకి, శ్రీ సునీల్ కుమార్, ఈ ఈ వెంకట దాస్ రెడ్డి, డీ ఈ సూర్యనారాయణ, acp కృష్ణ మోహన్, అధికారులు పరమేష్, మధురిమ, వెంకటేష్, శశిధర్ రెడ్డి, యమున, గంగాధర్, శ్రీలత, కార్పొరేటర్లు కుమారి సామల హేమ, శ్రీమతి రాసురి సునీత తదితరులు పాల్గొన్నారు.

11/01/2021

సికింద్రాబాద్లోని వారసిగూడ ,సీతాఫల్మండి ప్రాంతంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని కారుణ్య వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నేడు ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది.ఈ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిఆర్ఎస్ నాయకులు శ్రీమతి విశ్వ జ్యోతి గారు , శ్రీమతి రేఖా రావు,మమత హై స్కూల్ వైస్ ప్రిన్సిపల్ లక్ష్మీ గారు,మరియు పలువురు టిఆర్ఎస్ ఉద్యమ నాయకులు అయినటువంటి మల్లూరి అనిల్ కుమార్ గారూ ,టిఆర్ఎస్ శ్రేణి సీనియర్ నాయకులు అయినా శేఖర్, ధనుంజయ గార్లు మరియు మహాత్మ, రాధా,బాలాజీ లు పాల్గొన్నారు.ఈ పోటీలో
గెలిచిన వారికి బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.

09/01/2021

సికింద్రాబాద్ లోని వారసిగూడ, సీతాఫల్మండి ప్రాంతాల్లో ప్రతినెల 180 మందికి కారుణ్య వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం జరుగనుంది ..... ఈ కార్యక్రమంలో వంశీ, కిరణ్, రాధా పాల్గొన్నారు

08/01/2021

గ్రేటర్ హైదరాబాద్ జనరల్ సెక్రెటరీ మరియు యూత్ వింగ్ అధ్యక్షుడైన శ్రీ బండారి మహేందర్ గారి తరపున సికింద్రాబాద్ డివిజన్లోని ప్రజలందరికీ మరియు వి ఫైవ్ న్యూస్ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు .నూతన సంవత్సర వేడుకల ని ప్రజలందరూ కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సామాజిక దూరాన్ని జరుపుకోవాలని ,ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఈ సందర్భంగా తెలియజేశారు .

07/01/2021

సికింద్రాబాద్ డివిజన్ లోని మెట్టుగూడా పరివాహక ప్రాంతంలో గతంలో డ్రైనేజీ నీళ్లు, మంచినీటి పైప్ లైన్ లో కలిసి కలుషితం అవుతుండడంతో మరమ్మతుల కోసం గుంతలు తవ్వి, అలాగే వదిలిశారు...అయితే, ఓ సామాన్య వ్యక్తి SMS ద్వారా కార్పొరేటర్ రాసురి సునీతకి ఈ విషయం తెలపడంతో సానుకూలంగా స్పందించిన ఆమె..వెంటనే మరమ్మతు పనులు చేయించారు...నేడు పైప్ లైన్ల ద్వారా నీటిని విడుదల చేయనున్నారు..ఈ కార్యక్రమంలో పింకీ బాయ్, శ్రీకాంత్, వినయ్, పలువురు కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు...

06/01/2021

Ganagputra Mahila Sangam Members Felicitated to our New Corporators - Boudhanagar / Seethaphamandi

https://youtu.be/f0u1WmsnuF0
06/01/2021

https://youtu.be/f0u1WmsnuF0

Celebrations At , Talasani Srinivas, , Kandi SailajaV5 Telugu Live is a 24/7 news channel in Andhra Pradesh and ...

https://youtu.be/rhRMbHD9-FQ
06/01/2021

https://youtu.be/rhRMbHD9-FQ

హైదరాబాద్‌లో గో-సడక్ బంద్ స‌మావేశం | TTD బోర్డు మెంబర్ కొలిశెట్టి శివకుమార్, MLC రామచంద్రరావు హాజ‌రుV5 Telugu Live is a 24/7 news channel in A...

06/01/2021
Felicitation to Seethaphalmandi Corporator Hema Samala garu from V5 News Channel
06/01/2021

Felicitation to Seethaphalmandi Corporator Hema Samala garu from V5 News Channel

Address


Alerts

Be the first to know and let us send you an email when V5 News - Kiran Bezadi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to V5 News - Kiran Bezadi:

Videos

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Contact The Business
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share