A7tv News

A7tv News media

01/02/2025
22/01/2025

హత్యాయత్నం కేసు లో ముద్దాయిని పట్టుకున్న మొయినాబాద్ పోలీసులు

తేది 10/05/2023 Mehdi or Bag ఇచ్చిన పిర్యాదు ఏమరిగా తాను తొలకట్ట గ్రామం లోని Sy. tho. 144/P, మొయినాబాద్ మండలు లోని 6 ఎకరాల భూమిని వెంకట సుల్బయ్య అనే వ్యక్తి ద్వారా భూమిని చూసుకుంటున్నాడు. తేది. 09.05.2023 నాడు రాత్ర సుమారు 11:30 గంటల సమయం లో Harmon Rasheed, Syed Navajuddin, Barkathulta Khan, Hasan Yatm, Syed Buranuddin, Sohol, Omer Yate Mumnavar మరియు Munna వీరందరూ కలిసి Mohd Afroz Baig GPA చేసుకున్న భూమి లోనికి అక్రమంగా Hockey sticks, base bats, fron rods, Lathis, Cricket bats నిద్రిస్తున్న వారిపై హత్యాయత్నం దాడి చేసి, వారి వాహనాలను ధ్వంసం చేస్తూ pre-cast will ను కూడా ద చేయడమే కాకుండా వారందరినీ బయబ్రాంతులకు గురి చేసినారని తెలుపగా మొయినాబాద్ పోలీస్ స్టేషన్ నందు. Cr.No. 156/2023 U/s 307, 447, 427, 506 r/w 120-B IPC ৩০ ৬০০০ 35. 21.01.2025 5 A5)-Syed Burhanuddin Burhan మొయినాబాద్ పోలీస్ వారు అరెస్ట్ చేసి అతని దగ్గర నుండి 1) టెంజ్ కారు No. HR26 BK8999, 2) ఒక Cricket bat, 3) as iron rod, 2 (4) 25 Hockey Stick జుడీష్యల్ రిమాండ్ కి పంపడం జరిగినది. ముద్దాయి గతం లో 12 కేసులలో మోసపూరిత నేరాలు, టీపీడి నేరాలు, అక్రమంగా ఇతరుల భూములలోకి ప్రవేశించి వారిని బయపెట్టడం, నఖిలి పత్రాలను తయారు చేయడం, బ్లాక్మెయిల్ చేయడం వంటి నేరాలకు పాల్పడినాడు.

నిందితుని వివరాలు మరియు గతం లో అతని పై నమోదైన కేసులు:

Syed Burhanuddin @ Burhan, S/o Syed Iqbal Ahmed, age 41 years. Occ: Real estate Business. R/o Plot. No. C/3, Road No. 12, Filmnagar, Jubileehills, Hyderabad

S.No.

PS Name

Crime No

Section of Law

1

Jubilee hills

404/2009

506, 384, 420, 417 IPC

2

Banjara hills

330/2010

380, 454, 352, 427, 506 r/w 34 IPC

3

Mailardevpally

61/2012

468.471 IPC

4

Narsingi

98/2012

337, 506, 379. IPC

406, 420, 188 IPC & 20(2) COTPA Act

5

Shamshabad

620/2022

6

Rajendranagar

557/2023

420, 506 IPC

7

Mailardevpally

282/2023

420, 406, 506 IPC

8

Moinabad

156/2023

307, 447, 427, 506, 120-8 IPC

9

Falaknuma

142/2023

420, 468, 471, 506 IPC

10

Shamshabad

313/2023

353, 427 r/w 34 IPC

Rajendranagar

988/2023

420, 448, 468, 471, 506, 120-8 IPC

12

Banjara hills

199/2010

420, 406, 506 IPC

Some of the above cases have been disposed off and some of them are pending in courts.

This accused involved in criminal cases Chattigarh and Jarkhand states and the stages of the cases are being collected.

A rowdy sheet is being opened.

Dy. Commissioner of Police, Rajendranagar Zone, Cyberabad

10/12/2024

జలపల్లి మోహన్ బాబు ఇంటి వద్ద కవరేజ్ చేయడానికి వెళ్లిన జర్నలిస్ట్ ల పై దాడి చేసిన సందర్బంగా.. పలు టీవీ ఛానెల్ మరియు పేపర్ జర్నలిస్ట్ లు మోహన్ బాబు డౌన్ డౌన్.. అంటూ మోహన్ బాబు మీడియా కు క్షేమాపణలు చెప్పాలిని డిమాండ్ చేసారు

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం జెల్పల్లి మున్సిపల్ పరిధిలో ఉన్న మంచు ఫామ్ హౌస్ వద్ద
విధులు నిర్వహిస్తున్న tv9 విలేఖరి రంజిత్ పై దాడిని
తీవ్రంగా ఖండించిన స్థానిక జర్నలిస్టులు మోహన్ బాబు ఫామ్ హౌస్ ముందు ఆందోళన జర్నలిస్టులో పై దాడిని ఖండించాలి వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేస్తున్న జర్నలిస్టులు..

ద అర్ జర్నలిస్టులపై దాడి చేసిన మోహన్ బాబు పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ ఆందోళన.

మోహన్ బాబు టీవీ9 రిపోర్టర్ పై చేసిన దాడిలో గాయపడ్డ రంజిత్ కి తలలో మూడు భాగాల్లో బ్లడ్ క్లాట్ అయింది...

అయ్యప్ప స్వామి మాలలో విధినిర్వాహణలో ఉన్న జర్నలిస్టు రంజిత్ పై దాడి చేసిన మంచు మోహన్ బాబు పై చర్యలు తీసుకోవాలంటూ అయ్యప్ప స్వాములు డిమాండ్

01/10/2024
25/09/2024

రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కత్తిపోట్లు..

పిల్లర్ నెంబర్ 209 వద్ద ఉన్న రాయల్ జ్యూస్ సెంటర్ లో కస్టమర్ల మధ్య జరిగిన గొడవ కాస్త పెరిగి జూసెంటర్ యజమాని పైకి వచ్చింది...

కస్టమర్ల మధ్య జరుగుతున్న గొడవను ఆపడానికి ప్రయత్నించిన రాయల్ జ్యూస్ సెంటర్ యజమాని రాయిస్ పై సుమారు 10 నుండి 15 మంది తన స్నేహితులతో కలిసి కత్తులతో దాడి చేశాడు ఓ పాన్ షాప్ యజమాని అక్బర్...

కత్తి, ఇసుప రాడ్, స్క్రూ డ్రైవర్ లతో జరిగిన దాడిలో సుమారు 8 మంది వరకు గాయాలు అయ్యాయని జ్యూస్ సెంటర్ సిబ్బంది అంటున్నారు..

సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నారు..

బాధితులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు..

18/09/2024

A7tvnews 24/7
డబ్బులు పంపుతాం అంటూ
కొత్త రకం స్కామ్ జాగ్రత్తగా వహించండి🙏🙏💵💶💸

10/09/2024

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఉత్తరప్రదేశ్ ఒడిస్సా చెందిన వారి ఐదుగురిని అదుపులోకి తీసుకున్న ఎస్ఓటి పోలీసులు వారి దగ్గర నుండి దాదాపుగా 200 కిలోల గంజాయిని సీజ్ ఒడిస్సా కు చెందిన ఒక కారుని ఒక రివాల్వర్ కూడా సీజ్ చేసిన పోలీసులు

కేసు నమోదు చేసుకుని రాజేంద్రనగర్ పోలీసులకు అప్పగించారు.

హర్యానాకు సంబంధించిన వ్యక్తులు ఈ గంజాయిని ఎక్కడినుంచి చేస్తున్నారు అనే కోణంలో రాజేంద్రనగర్ పోలీసులు నాలుగు సెల్ ఫోన్లు సీజ్ దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు.

01/09/2024

హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి.

రాజేంద్రనగర్‌ నియోజకవర్గంలోని గగన్‌పహాడ్‌లో అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు.

భారీ పోలీస్ బందోబస్తు నడుమ అప్ప చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఆక్రమణలను తొలగిస్తున్నారు.

ప్లాస్టిక్‌ గోదాం సహా ఇతర నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నారు..

కొంచెం సమయం ఇస్తే లోపల ఉన్న సామాగ్రిని బయటకి తీసేసుకుంటా మంటే కూడా హైడ్రా అధికారులు లోనికి అనుమతిని ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..

06/08/2024

మైలర్ దేవ్ పల్లి పోలిస్ స్టేషన్ పరిది లోని కాటేదన్ లో స్కూల్ బస్ బోల్తా..

బ్రేక్ ఫెల్ అవ్వడంతో వెనక్కి వెళ్లి బోల్తా పడిన బస్సు,

పైనియర్ స్కూల్ బస్సు డ్రైవర్ హ్యాండ్ బ్రేక్ సరిగ్గా వేయకపోవడం వలన ఈ ప్రమాదం జరిగింది,

బస్సులో ఉన్న 30 విద్యార్థులలో కొంతమందికి గాయాలు.

హుటా హుటినా స్థానికులు బస్సు అద్దాలు పగలగొట్టి పిల్లలను బయటికి తీసి చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు,

27/06/2024

యాంకర్: రక్షించాల్సిన పోలీస్ రాక్షసుడిలా మారితే ఇక రక్షించాల్సింది ఎవరు?
శంషాబాద్ ఆర్.జి.ఏ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ప్రదీప్ రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి బుద్వేల్ లో నివసిస్తూ ఇంటికి ఎదురుగా ఉన్న మైనర్ బాలికను మాయమాటలతో పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని, సదరు బాలిక తల్లి రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
పెళ్లి విషయం లేవనెత్తగా తనకు సంవత్సరం క్రితమే వివాహం జరిగిందని నేను పెళ్లి చేసుకోనని నిర్మోహమాటంగా చెప్పడంతో మోసపోయానని గ్రహించిన బాలిక తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో పోలీసులను ఆశ్రయించారు.
కేసు నమోదు చేసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసినట్లు రాజేంద్రనగర్ ఏసిపి శ్రీనివాస్ తెలిపారు.

30/05/2024

Madhavi Latha | Asaduddin Owaisi |
Hyderabad | Charminar | BJP vs MIM | A7tvNews Telugu


Madhavi Latha | Asaduddin Owaisi |
Hyderabad | Charminar | BJP Vs MIM | A7tvnews Telugu

24/05/2024

HALCHAL AREA NAGAR

నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫతుల్ల గూడ సమీపంలో ఉదయం ఆరు గంటలకి బీర్లు తాగుతూ యువతీ యువకుడు హల్చల్ చేశారు, వాకింగ్ కి వెళ్తున్న వారు నిలదీయడంతో వారితో వాగ్వాదానికి దిగి బూతులు తిట్టారు చేతిలో బీరు బాటిళ్లు పట్టుకొని కారులో పాటలు పెట్టి నానా హంగామా చేశారు యువతీ యువకుడు..

17/05/2024

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వారి నివాసంలో కలిసిన సినీ దర్శకులు రామ్ గోపాల్ వర్మ, అనిల్ రావిపూడి, హరీష్ శంకర్ తదితరులు.

ఈ నెల 19న డైరెక్టర్స్ డే సందర్భంగా నిర్వహించే కార్యక్రమానికి సీఎం ను ఆహ్వానించిన దర్శకులు.

29/04/2024

AIMIM Telugu Song

Address


Telephone

+919948997926

Website

Alerts

Be the first to know and let us send you an email when A7tv News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share