చదువు కోసం ఎన్ని తిప్పలు ...!!!
బస్సు సౌకర్యం లేక ఇలా ప్రమాదం అని తెలిసినా కూడా చదువు వేటలో ప్రయాణం...!!!
*నకిలీ యాప్ లో నమద్దు....
అన్నమయ్య జిల్లా ..
పీలేరు నియోజకవర్గం ,
వాల్మీకిపురం మండలం ,
చింతపర్తి లో సర్కిల్ ...
ఇన్స్పెక్టర్ *సురేష్*
మాట్లాడుతూ ఇప్పుడు చాలా చోట్ల ఆన్లైన్ మోసాలు ఎక్కువ జరుగుతున్నాయని ఆన్లైన్ లోన్లకు ప్రజలు జాగ్రత్త వహించాలని తెలిపారు. అందరూ జాగ్రత్త పడాలని ఎవరైనా వేధింపులకు పాల్పడితే పోలీసు వారిని సంప్రదించాలని సహాయం కోసం 1930 ఫోన్ చేయవలెనని అన్నారు నకిలీ రుణ యాప్లు కు పాల్పడవద్దని అన్నారు. రుణ యాప్ లు ప్రతినిధులు బెదిరించిన భంగం కలిగించిన ప్రజలు ధైర్యంగా ఉండాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పోలీసు శాఖ వారు పాల్గొన్నారు
*తెలంగాణ రాష్ట్రం లోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో 75 వ సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం లో భాగంగా హీరో మరియు నటుడు నాగేంద్రబాబు గారు ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ జరిగింది ..
జనసేన తెలంగాణ శాఖకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు
*శిరీష పొన్నూరు* ఇంచార్జ్ మరియు తెలంగాణ ఉమెన్ వింగ్ జనరల్ సెక్రెటరీ ...
*కావ్య మందపాక* తెలంగాణ ఉమెన్ వింగ్ చైర్మన్
*నిహారిక ఎం* తెలంగాణ ఉమెన్ వింగ్ వైస్ చైర్మన్
*నేమూరి శంకర్ గౌడ్* తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ జనసేన పార్టీ
*వంగా లక్ష్మణ్ గౌడ్* స్టూడెంట్ వింగ్ ప్రెసిడెంట్ ...
*చుక్కా సాయి సాగర్* అలియాస్ (నాని)
తెలంగాణ స్టేట్ యూత్ వింగ్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ జనసేన పార్టీ ...
మరియు
*బొంత కుమార్* జనసేన లీడర్ తదితరులు పాల్గొన్నారు
📍📍మంచి ఆరోగ్యం కోసం నడవండి అంటున్న డాక్టర్ మోహన్📍📍
హైదరాబాద్ ,నవంబర్ 14, 2021: ప్రపంచ మధుమేహ దినోత్సవం పురస్కరించుకొని మధుమేహం మరియు దాని సమస్యల చికిత్సకు అంకితమైన ఆసియాలోనే అతిపెద్ద హెల్త్‌కేర్ గ్రూపులో ఒకటైన డాక్టర్ మోహన్ డయాబెటిక్ స్పెషాలిటీస్ సెంటర్ ఈరోజు నెక్లెస్ రోడ్లో వాక్ దాన్ నిర్వహించింది.
💥💥 డాక్టర్ మోహన్ డయాబెటిస్ స్పెషాలిటీస్ సెంటర్ డైరెక్టర్ అండ్ చీప్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ శాస్త్రి ఎన్ జి ఈ walkdhan జెండా ఊపి ప్రారంభించారు.💥💥
ఈ సందర్భంగా డాక్టర్ శాస్త్రి ఎంజి మాట్లాడుతూ ఈ ప్రపంచ మధుమేహ దినోత్సవం మరియు ఎల్లవేళలా మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మధుమేహాన్ని అరికట్టడానికి కీలకమని గుర్తించుకోవాలి నడక అనేది సరళమైనదే కాకుండా ఎలాంటి ఖర్చు లేనిది కూడా మరింత చురుకుగా ఉండడానికి బరువు తగ్గడానికి మరియు ఆరోగ్యంగా ఉండడానికి సులభమైన
శామీర్ పేట్ లియోనియా రిసార్ట్స్ లో నూతనంగా ప్రారంభించిన టువంటి బిట్స్ క్రిప్టోకరెన్సీ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి తెలుగు ఫిలిం స్టార్ నిధి అగర్వాల్ రానున్న రోజుల్లో బిట్స్ క్రిప్టో కరెన్సీ కు మంచి భవిష్యత్ ఉందని నిధి అగర్వాల్ చెప్పారు ఈ ప్రారంభోత్సవానికి భారతదేశం నుంచి వివిధ రాష్ట్రాల నుండి ముఖ్య అతిథులు హాజరు కావడం జరిగింది