ఇరువారం సాయి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
చిత్తూరు జిల్లా: కుప్పం : ఏనుగుల దాడిలో రైతు మృతి. కుప్పం సరిహద్దు తమిళనాడు రాష్ట్రం నల్లమల చెను వద్ద రైతులపై ఏనుగులు దాడిచేసి చంపేశాయి. వరి పంటకు కాపలగా ఉన్న దంపతులపై తెల్లవారు జాముమ దాడి చేశాయి. దీంతో లక్ష్మణ్ (60) మృతి చెందగా తన భార్య తప్పించుకుంది. కుప్పం సరిహద్దు కు 3 కిలోమీటర్ల దూరం లో ఈ ఘటన జరిగింది. ఏనుగులు కుప్పం వైపు రాకుండా అటవీ శ్యాక సిబ్బంది అప్రమత్తం అయ్యారు
#kuppam #elephantkilled #former
నిత్యం రద్దీగా ఉండే MSR సర్కిల్ లో పరిస్థితి ప్రతి రోజూ దాదాపు 10 నుండి 20పైగా చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతున్నాయి అంతే కాదు ఎక్కడ సిటీస్ లో ఇలాంటి డివైడర్ ఇంత ఇరుకు రోడ్లలో వుండదు ఈ చిత్రం చిత్తూరు లోనే సాధ్యం
*మీ జీవిత ప్రయాణం మాకు స్ఫూర్తిదాయకం*
*అలుపెరుగని మీ పోరాటం మా గమ్యాన్నికి మార్గదర్శకం*
మానవ జీవితంలో సాధ్యపడనిది అంటూ ఏది ఉండదు అసాధ్యాలను సైతం సుసాధ్యం చేయచ్చు దానికి కావాల్సిందల్ల మనలోని పట్టుదల,నమ్మకం,ధైర్యం మరియు ప్రయత్నం అంటుంటారు శ్రీమతి.ఆర్.కే శోభా రాణి గారు కేవలం చెప్పడం కాదు వాటిని చేసి చూపించారు కూడ వారి ఈ పట్టుదల జీవితమే మా లాంటి ఎందరికో ఆదర్శంగా నిలిచింది.బ్రతకడం అంటే నేను నా కుటుంబం సంతోషంగా ఉంటే చాలు అనేది బ్రతుకు కాదు మనం బ్రతుకుతూ ఇంకో పది మందిని బ్రతికించడం బ్రతుకు అని మాకు నేర్పించారు ఇలాంటి మానవతా విలువలను ఆచరిస్తూ వారికి తోచిన రీతిలో సమాజానికి,దేశానికి తన వంతు సేవలు అందిస్తూ ఎందరికో ఆదర్శంగా,మార్గదర్శకులుగా ఉంటూ మా లాంటి ఎంతో మందిలో మానవతా దృకపదాన్ని నింపి మమల్ని సైతం సమాజానికి దేశానికి సేవ చేసేలా తీర్చిదిద
#omicron #covid_19 #chittoor #puthalapattu
రాయల చెరువు కి గండి పడింది..,కట్ట తెగిపోయింది,తెగిపోతుంది అని మనం మధ్యాహ్నం నుండి వార్తలు చూశాం వాటిని షేర్లు కొట్టాం కానీ చెరువు నిండి పోతే ఎక్సెస్ వాటర్ ని స్టోర్ చేయడానికి ఏటువంటి ఏర్పాటు లేదా?ఎవరు చేయలేదా? అని మనం యే ఒక్కరూ కూడ ఆలోచించలేదు కానీ ఆ ఊరికి చెందిన ఓ వ్యక్తి ఎంత చక్కగా మాట్లాడి విషయాన్ని వివరించారు అనేది చూడండి ఇంకనైనా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవడం మంచిది అనేది ఈ వీడియో ద్వార తెలుస్తుంది🙏🙏🙏అందరూ కాస్తా సమయం వెచ్చించి చూడండి
#chittoordistrict #rayalaseema #rayalacheruvu #rainstorm #rain @collectorctr
*అభివృధి లేకుండా అంధకారంలోకి నెట్టేయబడుతున్నా మన చిత్తూరు..,భవిష్యత్తు లో తీవ్ర ఇబ్బంది కి లోనవడం ఖాయం..,ఓ యువత ఇంకనైనా కళ్ళు తెరిచి చూడు🙏*
#ChittoorDistrict #Chittoor #developmentsector #trendingreels#trendingchallenge
*ఆడపిల్లకు అండగా ఈ రోజు సాయంత్రం 5 గం" దర్గా జంక్షన్ నుండి గాంధీ సర్కిల్ వరకు ర్యాలీ లో పాల్గొని ఆడపడుచులను గౌరవిస్తూ వారికి అండగా ఉందాం అనే భరోసానిద్ధాం రండి✊🙏*
*ఇట్లు*
*చిత్తూరు టాకీస్*
#chittoor
న్యాయం కోసం పోరాడుతున్న ఓ పేద వాడి ఆవేదన😢🙏
#chittoor
రేపు అధికారులు విస్తున్నారని తెలిసి శ్రీనివాస్ ఇంటి పక్కన వున్నా కాంపౌండ్ రేకులు తీస్తున్న దృశ్యo... అధికారులు ఒక శ్రీనివాస్ ఇల్లు కూల్చడం ??? దీనివెనుక ఎవరున్నా తగిన చర్యలు తీసుకోవాలి @collectorctr @ChittoorPolice @iruvaram_sai_reddy
అపన్నులకు,ప్రజలకు అండగా సమాజసేవే లక్ష్యంగా అహర్నిశలు ప్రజాసేవలో నడుస్తూ అందరికీ అప్తుడ్వయి,నవతరానికి నాయకునివై యువతరానికి ఆదర్శప్రాయుడివై నిన్ను నమ్మిన ప్రజల కొరకు ఎన్నో సేవలు చేస్తూ ఓ మంచి నాయకునిగా పేరు పొందిన శ్రీ.అలి గారికి ఆ భగవంతుడు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించే దారిని చూపించి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుతూ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
చిత్తూరు లో అధికారులు పేదలకు ప్రజలకు పనిచేస్తున్నరా లేక పాలకులకు,బడా బాబులకు పని చేస్తున్నారా???? ఒక సామాన్యుడి వద్దనుండి అతని modile తెస్కెల్లిన్నట్టు సమాచారం? తన ఇంటిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్న ఒక సామాన్యుడి పై ప్రతాపం చూపుతున్నారు...ఇల్లు కట్టకూడదని హెచ్చరించి వెళ్ళారు అని సమాచారం...వేరొక మొబైల్ లో అక్కడ జరిగిన ఘటన చిత్రీకరించి ఉంచారు బాధితుడి....ఇప్పటి వరకు అతనికి జరిగిన ఘటన అంతా face book లైవ్ పెట్టాడు, మరో 4 మొబైల్స్ లో పెట్టాడు,అంతే కాక చిత్తూరు dist కోర్టు లో సైతం CD,పెండ్రివే రూపంలో ఇది వరకే సమర్పించాడు....🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
#chittoor @collectorctr @ilovemychittoor @chittoormunicipalcorporation @araniisrenevasulu
*ఆనందయ్య కరోనా ఆయుర్వేద మందు పంపిణీ ప్రాంతం వద్ద పరిస్థితి అదుపు చేయడం పోలీసులకు కష్టతరంగా మారుతోంది*
_ప్రస్తుతం అక్కడ 5 వేల మందికి మందు తయారు చేశారు._
_అక్కడ ఉన్న జనం 35 వేల మంది సుమారు.._
_పాజిటివ్ పెసెంట్స్ ఎక్కువుగా ఉన్నారు.._
_అంబులెన్స్ లు 2 వేలు వరుసగా ఉన్నాయి._
_అందరూ గమనించగలరు... కృష్ణ పట్నం వెళ్లి ఇబ్బందులకు గురి అవుతారు... తొందరపడి వెళ్ళకండి... రెండు రోజుల్లో ఉద్రిక్తత తగ్గుతుంది.._
#krishnapatanam #nellore #nellorecity #coronawarriors #coronavirus
నెల్లూరు హస్పెటల్ లో అందరు కృష్ణపట్నం జంప్ ..
#chittoor #nellore #nellorecity #krishnapatanam #coronawarriors #coronavirus
తిరుపతి కపిలతీర్థం గుడిలో చిరుతలు సంచారం
#chittoor #tirupathi #lockdown
*మానవతా దృక్పథంతో స్పందించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియచేస్తున్నాం..,# దినేష్ కి అండగా ఉందాం అనే పోస్టుకు స్పందించి మీకు తోచిన సహాయం చేసి ఓ ప్రాణాన్ని కాపాడారు.,మొత్తం 80 వేల దాకా అమౌంట్ రావడం జరిగింది సకాలంలో అంత పెద్ద మనసుతో ముందుకు వచ్చి వారికి ఆర్ధికంగా సహాయం చేశారు.,తనకి ఆపరేషన్ బాగ జరిగి తిరిగి మన ముందుకు వచ్చాడు అంటే దానికి మీ అందరి ప్రార్థనలు, ఆశీర్వచనాలే కారణం.,ఈ సందర్భంగా వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలపడం జరిగింది..,అలాగే మా పోస్టును చూసి మా పై నమ్మకంతో సహాయానికి ముందుకు వచ్చిన మరియు ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్కరికీ మా చిత్తూరు టాకీస్ తరపున కూడ ప్రత్యేకంగా ధన్యవాదములు తెలియచేస్తున్నాము*💐💐🙏??🙏
#thankyou #helpinghands #instadaily #instagood #instagram #trending