Bwnewstelugu

Bwnewstelugu BW NEWS TELUGU is News and Entertainment portal offering latest info concerning Andhra Pradesh and Telangana living across the globe.

Contact Chief-In-Editor MUDAVATH ASHOK NAYAK at +91 9640005917

TRS కు కీలకంగా మారిన మునుగోడు ... ఐ ప్యాక్ నివేదికలో ఏముంది..? Bwnewsteluguహైదరాబాద్‌: మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఉప ఎ...
04/08/2022

TRS కు కీలకంగా మారిన మునుగోడు ... ఐ ప్యాక్ నివేదికలో ఏముంది..? Bwnewsteluguహైదరాబాద్‌: మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక ఖాయంగా కన్పిస్తున్న నేపథ్యంలో అక్కడ గులాబీ జెండా ఎగిరేలా ఇప్పటికే కసరత్తు ప్రారంభించిన టీఆర్‌ఎస్‌ తదుపరి కార్యాచరణపై దృష్టి పెట్టింది. సుమారు పక్షం రోజుల క్రితమే ఉప ఎన్నికపై స్పష్టంగా ఉప్పందడంతో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ మునుగోడులో పార్టీ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్‌రెడ్డిని గత నెల 22న ప్రగతిభవన్‌కు పిలిచి అక్కడి రాజకీయ పరిస్థితులపై చర్చించారు....

https://bwnewstelugu.com/trs-%e0%b0%95%e0%b1%81-%e0%b0%95%e0%b1%80%e0%b0%b2%e0%b0%95%e0%b0%82%e0%b0%97%e0%b0%be-%e0%b0%ae%e0%b0%be%e0%b0%b0%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%ae%e0%b1%81%e0%b0%a8%e0%b1%81%e0%b0%97%e0%b1%8b%e0%b0%a1/

TRS కు కీలకంగా మారిన మునుగోడు … ఐ ప్యాక్ నివేదికలో ఏముంది..? Bwnewsteluguహైదరాబాద్‌: మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్ని.....

TPCC చీఫ్  రేవంత్ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా...? Bwnewsహైదరాబాద్‌: 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు గట్టి పోటీ ఇచ్చే...
04/08/2022

TPCC చీఫ్ రేవంత్ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా...? Bwnewsహైదరాబాద్‌: 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు గట్టి పోటీ ఇచ్చేలా కనిపించిన కాంగ్రెస్ తీరా పోలింగ్ ప్రక్రియలో చతికిల పడింది. టీడీపీతో పొత్తు కాంగ్రెస్ పార్టీ పుట్టిముంచిందంటూ... కాంగ్రెస్ పాతకాపులు ఎన్నికల తరువాత పంచనామా చేసి ప్రకటించారు. తాము ఎంత మొత్తుకున్నా వినకుండా ఢిల్లీ పెద్దలు... బలవంతంగా చంద్రబాబును అంటగట్టారని నిట్టూర్చారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లాంటి సాఫ్ట్ లీడర్‌ నాయకత్వం పార్టీని అధికారంలోకి తేలేదని కాంగ్రెస్ గ్రహించలేకపోయింది. అందుకే ఉత్తమ్‌ తరువాత పక్కపార్టీ నుంచి వచ్చిన రేవంత్‌ రెడ్డికి కాంగ్రెస్ పెద్దలు పీసీసీ పీఠం అప్పగించారు.

https://bwnewstelugu.com/%e0%b0%85%e0%b0%af%e0%b1%8b%e0%b0%ae%e0%b0%af%e0%b0%82%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%95%e0%b0%be%e0%b0%82%e0%b0%97%e0%b1%8d%e0%b0%b0%e0%b1%86%e0%b0%b8%e0%b1%8d-%e0%b0%b0%e0%b1%87%e0%b0%b5/

TPCC చీఫ్ రేవంత్ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా…? Bwnewsహైదరాబాద్‌: 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు గట్టి పోటీ ఇచ్చేలా ...

Bwnewstelugu ఆలేరు: మానవత్వం చాటిన కొలనుపాక గ్రామ సర్పంచ్ ఆరుట్ల లక్ష్మీ నారాయణ రెడ్డి  పరమడకేశాపూర్ సర్పంచ్ గిద్దెల రమే...
04/08/2022

Bwnewstelugu ఆలేరు: మానవత్వం చాటిన కొలనుపాక గ్రామ సర్పంచ్ ఆరుట్ల లక్ష్మీ నారాయణ రెడ్డి పరమడకేశాపూర్ సర్పంచ్ గిద్దెల రమేష్ మానవత్వం చాటిన గ్రామ సర్పంచ్...

https://bwnewstelugu.com/%e0%b0%ae%e0%b0%be%e0%b0%a8%e0%b0%b5%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b5%e0%b0%82-%e0%b0%9a%e0%b0%be%e0%b0%9f%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%95%e0%b1%8a%e0%b0%b2%e0%b0%a8%e0%b1%81%e0%b0%aa%e0%b0%be%e0%b0%95/

Bwnewstelugu ఆలేరు: మానవత్వం చాటిన కొలనుపాక గ్రామ సర్పంచ్ ఆరుట్ల లక్ష్మీ నారాయణ రెడ్డి పరమడకేశాపూర్ సర్పంచ్ గిద్దెల రమ...

కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభం నేడే.. ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా...https://bwnewstelugu.com/%e0%b0%95%e0%b0%ae%e0...
04/08/2022

కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభం నేడే.. ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా...

https://bwnewstelugu.com/%e0%b0%95%e0%b0%ae%e0%b0%be%e0%b0%82%e0%b0%a1%e0%b1%8d-%e0%b0%95%e0%b0%82%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b0%e0%b1%8b%e0%b0%b2%e0%b1%8d-%e0%b0%b8%e0%b1%86%e0%b0%82%e0%b0%9f%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%aa/

కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభం నేడే.. ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ని....

మూడోవిడత ప్రజాసంగ్రామ యాత్రకు సర్వం సిద్ధం.. నేడు మహాశక్తి ఆలయంలో పూజాలు: బండి సంజయ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ...
01/08/2022

మూడోవిడత ప్రజాసంగ్రామ యాత్రకు సర్వం సిద్ధం.. నేడు మహాశక్తి ఆలయంలో పూజాలు: బండి సంజయ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర మూడవ విడత ఆగస్టు 2వ తేదీ నుండి ప్రారంభమవుతుంది. దీనికోసం బీజేపీ శ్రేణులు రెడీ అవుతున్నారు. ఇప్పటికే బండి సంజయ్ రెండు విడతలు పాదయాత్ర నిర్వహించి ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని, బీజేపీని క్షేత్రస్థాయిలో తీసుకెళ్లడంతో పాటు, కెసిఆర్ ప్రజా వ్యతిరేక విధానాలపై విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా బీజేపీని చూపించే ప్రయత్నం చేశారు....

https://bwnewstelugu.com/%e0%b0%ae%e0%b1%82%e0%b0%a1%e0%b1%8b%e0%b0%b5%e0%b0%bf%e0%b0%a1%e0%b0%a4-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%9c%e0%b0%be%e0%b0%b8%e0%b0%82%e0%b0%97%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be%e0%b0%ae-%e0%b0%af%e0%b0%be/

మూడోవిడత ప్రజాసంగ్రామ యాత్రకు సర్వం సిద్ధం.. నేడు మహాశక్తి ఆలయంలో పూజాలు: బండి సంజయ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ....

KCR ప్రభుత్వంపై YS షర్మిల ఫైర్: పేద విద్యార్థులకు పట్టెడన్నం పెట్టలేరా..? విషపుకూడు పెట్టి చంపేస్తారా కేసీఆర్..? తెలంగాణ...
01/08/2022

KCR ప్రభుత్వంపై YS షర్మిల ఫైర్: పేద విద్యార్థులకు పట్టెడన్నం పెట్టలేరా..? విషపుకూడు పెట్టి చంపేస్తారా కేసీఆర్..? తెలంగాణ సీఎం కేసీఆర్ పై నిత్యం విరుచుకుపడుతున్న వైఎస్ షర్మిల తాజాగా మరోమారు తెలంగాణ రాష్ట్రంలోని హాస్టళ్లలో విద్యార్థుల వసతిపై, వారికి అందిస్తున్న భోజనంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణలో ప్రభుత్వం అందిస్తున్న భోజనం విద్యార్థుల ప్రాణాలమీదకు తెస్తుందని వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల విమర్శలు గుప్పించారు. పేద విద్యార్థులకు కనీసం పట్టెడన్నం కూడా పెట్టలేని దయనీయమైన స్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉందా? అంటూ నిప్పులు చెరిగారు....

https://bwnewstelugu.com/%e0%b0%b5%e0%b1%88%e0%b0%8e%e0%b0%b8%e0%b1%8d-%e0%b0%b7%e0%b0%b0%e0%b1%8d%e0%b0%ae%e0%b0%bf%e0%b0%b2-%e0%b0%ab%e0%b1%88%e0%b0%b0%e0%b1%8d/

KCR ప్రభుత్వంపై YS షర్మిల ఫైర్: పేద విద్యార్థులకు పట్టెడన్నం పెట్టలేరా..? విషపుకూడు పెట్టి చంపేస్తారా కేసీఆర్..? తెల.....

న్యూఢిల్లీ/హైదరాబాద్: దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆదివారం ఎన్ఐఏ దాడులు చేసింది. ఐసిస్‌ కార్యకలాపాలకు సంబంధించి ఏడు రా...
01/08/2022

న్యూఢిల్లీ/హైదరాబాద్: దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆదివారం ఎన్ఐఏ దాడులు చేసింది. ఐసిస్‌ కార్యకలాపాలకు సంబంధించి ఏడు రాష్ట్రాల్లోని 14 అనుమానితుల ప్రాంగణాల్లో ఎన్‌ఐఏ ఆదివారం సోదాలు నిర్వహించింది. వివరాల ప్రకారం మధ్యప్రదేశ్, గుజరాత్, బీహార్, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో దాడులు కొనసాగుతున్నాయి. మధ్యప్రదేశ్‌లోని భోపాల్, రైసెన్ జిల్లాల్లో సోదాలు నిర్వహించింది ఎన్ఐఏ. గుజరాత్‌లోని భరూచ్, సూరత్, నవ్సారి, అహ్మదాబాద్ జిల్లాలు, బీహార్‌లోని అరారియా జిల్లాలు, కర్ణాటకలోని భత్కల్, తుమకూర్ సిటీ జిల్లాలు, మహారాష్ట్రలోని కొల్హాపూర్, నాందేడ్ జిల్లాలు, ఉత్తరప్రదేశ్‌లోని దేవ్‌బంద్ జిల్లాల్లో ఎన్ఐఏ దాడులు చేసింది....

https://bwnewstelugu.com/isis-%e0%b0%b2%e0%b0%bf%e0%b0%82%e0%b0%95%e0%b1%8d%e0%b0%b8%e0%b1%8d-%e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b0%82%e0%b0%97%e0%b0%be%e0%b0%a3%e0%b0%a4%e0%b1%8b%e0%b0%aa%e0%b0%be%e0%b0%9f%e0%b1%81-%e0%b0%8f/

న్యూఢిల్లీ/హైదరాబాద్: దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆదివారం ఎన్ఐఏ దాడులు చేసింది. ఐసిస్‌ కార్యకలాపాలకు సంబంధ....

పాకిస్థాన్‌పై విజయం సాధించడంతో భారత మహిళా కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ కౌర్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. పాక్‌పై భారత్ సూపర్...
01/08/2022

పాకిస్థాన్‌పై విజయం సాధించడంతో భారత మహిళా కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ కౌర్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. పాక్‌పై భారత్ సూపర్‌ విక్టరీ ధోనీ రికార్డును అధిగమించిన హర్మన్‌ప్రీత్‌ తొలి కెప్టెన్‌గా అరుదైన ఘనత. ప్రతిష్టాత్మక కామన్వెల్త్‌ క్రీడల్లో మొదటిసారి ప్రవేశ పెట్టిన మహిళల టీ20 క్రికెట్‌లో భారత్ బోణీ కొట్టింది. ఆదివారం (జులై 31) పాకిస్థాన్‌తో జరిగిన కీలక మ్యాచులో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వర్షం కారణంగా 18 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచులో టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన పాకిస్థాన్‌ 99 పరుగులకు ఆలౌటైంది....

https://bwnewstelugu.com/%e0%b0%8e%e0%b0%82%e0%b0%8e%e0%b0%b8%e0%b1%8d-%e0%b0%a7%e0%b1%8b%e0%b0%a8%e0%b1%80-%e0%b0%b0%e0%b0%bf%e0%b0%95%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a1%e0%b1%81%e0%b0%a8%e0%b1%81-%e0%b0%85%e0%b0%a7/

పాకిస్థాన్‌పై విజయం సాధించడంతో భారత మహిళా కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ కౌర్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. పాక్‌పై ....

హైదరాబాద్ లో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. అర్ధరాత్రి తర్వాత కాల్పుల ఘటన జరిగింది. మాదాపూర్ నీరూస్ సర్కిల్లో తెల్లవా...
01/08/2022

హైదరాబాద్ లో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. అర్ధరాత్రి తర్వాత కాల్పుల ఘటన జరిగింది. మాదాపూర్ నీరూస్ సర్కిల్లో తెల్లవారుజామున మూడు గంటల 50 నిమిషాల సమయంలో కారులో వచ్చి నిలబడ్డ వ్యక్తిపై మరో వ్యక్తి కాల్పులు జరిపాడు. Bwnews teluguHyderabad: హైదరాబాద్ లో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. అర్ధరాత్రి తర్వాత కాల్పుల ఘటన జరిగింది. మాదాపూర్ నీరూస్ సర్కిల్లో తెల్లవారుజామున మూడు గంటల 50 నిమిషాల సమయంలో కారులో వచ్చి నిలబడ్డ వ్యక్తిపై మరో వ్యక్తి కాల్పులు జరిపాడు. కాల్పుల అనంతరం బైక్ పై పరారయ్యాడు దుండగుడు....

https://bwnewstelugu.com/%e0%b0%b9%e0%b1%88%e0%b0%a6%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be%e0%b0%ac%e0%b0%be%e0%b0%a6%e0%b1%8d-%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%97%e0%b0%a8%e0%b1%8d-%e0%b0%ab%e0%b1%88%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%92%e0%b0%95/

హైదరాబాద్ లో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. అర్ధరాత్రి తర్వాత కాల్పుల ఘటన జరిగింది. మాదాపూర్ నీరూస్ సర్కిల్...

మరో ప్రజా పోరాటానికి సిద్ధమవుతున్న కాంగ్రెస్‌..త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు..! తెలంగాణలో స్పీడ్ పెంచిన కాంగ్రెస్ ప్...
01/08/2022

మరో ప్రజా పోరాటానికి సిద్ధమవుతున్న కాంగ్రెస్‌..త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు..! తెలంగాణలో స్పీడ్ పెంచిన కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజా పోరాటం త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు....

https://bwnewstelugu.com/%e0%b0%ae%e0%b0%b0%e0%b1%8b-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%9c%e0%b0%be-%e0%b0%aa%e0%b1%8b%e0%b0%b0%e0%b0%be%e0%b0%9f%e0%b0%be%e0%b0%a8%e0%b0%bf%e0%b0%95%e0%b0%bf-%e0%b0%b8%e0%b0%bf%e0%b0%a6/

మరో ప్రజా పోరాటానికి సిద్ధమవుతున్న కాంగ్రెస్‌..త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు..! తెలంగాణలో స్పీడ్ పెంచిన కా...

ఆగస్టు నెలాఖరులో కొత్త రేషన్‌ కార్డులు:  కొత్త పెన్షన్లు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్లు ప్రకటన చేశారు మంత్రి హరీష్‌రావ...
31/07/2022

ఆగస్టు నెలాఖరులో కొత్త రేషన్‌ కార్డులు: కొత్త పెన్షన్లు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్లు ప్రకటన చేశారు మంత్రి హరీష్‌రావు. ప్రకృతి వైద్యానికి హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్గా మారాలని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఇందుకోసం గాంధీ నేచర్ క్యూర్ ఆసుపత్రిని అన్ని రకాలు అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని రకాల సౌకర్యాలు, సదుపాయాలు కల్పించేందుకు రూ.6 కోట్లు రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. వెంటనే టెండర్ ప్రక్రియ చేపట్టి, పనులు మొదలు పెట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు....

https://bwnewstelugu.com/%e0%b0%86%e0%b0%97%e0%b0%b8%e0%b1%8d%e0%b0%9f%e0%b1%81-%e0%b0%a8%e0%b1%86%e0%b0%b2%e0%b0%be%e0%b0%96%e0%b0%b0%e0%b1%81%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%95%e0%b1%8a%e0%b0%a4%e0%b1%8d%e0%b0%a4-%e0%b0%b0/

ఆగస్టు నెలాఖరులో కొత్త రేషన్‌ కార్డులు: కొత్త పెన్షన్లు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్లు ప్రకటన చేశారు మంత్రి ...

లోక్‌సభ ఎన్నికల నాటికి టీఆర్‌ఎస్సే ఉండదు: బండి  Bw news Telugu hyderabad: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎ్‌సకు 15 సీట్...
31/07/2022

లోక్‌సభ ఎన్నికల నాటికి టీఆర్‌ఎస్సే ఉండదు: బండి Bw news Telugu hyderabad: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎ్‌సకు 15 సీట్లకు మించి రాబోవని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తేల్చిచెప్పారు. తమకు 90 సీట్లు వస్తాయంటూ టీఆర్‌ఎస్‌ నాయకులు చేస్తున్న ప్రచారాన్ని ఆయన తిప్పికొట్టారు. ఒకప్పుడు కాంగ్రెస్‌ కూడా ఇలాగే బీరాలు పలికిందని, ఎన్టీఆర్‌ వచ్చిన తర్వాత ఏం జరిగిందో మరచిపోవద్దన్నారు. శనివారం ఒక హోటల్‌లో సంజయ్‌ మీడియాతో చిట్‌చాట్‌ చేశారు. లోక్‌సభ ఎన్నికల నాటికి టీఆర్‌ఎస్సే ఉండదని, ఇక ఆ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయన్నదానిపై చర్చ ఎక్కడ ఉంటుందని వ్యాఖ్యానించారు....

https://bwnewstelugu.com/%e0%b0%b5%e0%b0%9a%e0%b1%8d%e0%b0%9a%e0%b1%87-%e0%b0%b2%e0%b1%8b%e0%b0%95%e0%b1%8d-%e0%b0%b8%e0%b0%ad-%e0%b0%a8%e0%b0%be%e0%b0%9f%e0%b0%bf%e0%b0%95%e0%b0%bf-trs-%e0%b0%89%e0%b0%82%e0%b0%a1%e0%b0%a6/

లోక్‌సభ ఎన్నికల నాటికి టీఆర్‌ఎస్సే ఉండదు: బండి Bw news Telugu hyderabad: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎ్‌సకు 15 సీట్లకు మించ....

యాత్రికులే లక్ష్యంగా సైబర్‌ మోసాలు *ప్రత్యేక ప్యాకేజీల పేరిట నేరగాళ్ల బురిడీ *ఇంటర్నెట్‌లో ట్రావెల్స్‌పై జాగ్రత్త Bw new...
31/07/2022

యాత్రికులే లక్ష్యంగా సైబర్‌ మోసాలు *ప్రత్యేక ప్యాకేజీల పేరిట నేరగాళ్ల బురిడీ *ఇంటర్నెట్‌లో ట్రావెల్స్‌పై జాగ్రత్త Bw news Telugu హైదరాబాద్ : పర్యాటక ప్రాంతాలు, ఆధ్యాత్మిక కేంద్రాలకు వెళ్లేందుకు ఇంటర్నెట్‌లో టూరిజం ప్యాకేజీల కోసం శోధించే యాత్రికులను లక్ష్యంగా చేసుకొని సైబర్‌ నేరగాళ్లు మోసం చేస్తున్నారు. చాలా మంది ఎక్కడి వెళ్లాలి, టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ అందిస్తున్న ప్యాకేజీలేమిటీ, విమాన టికెట్‌ ధరలు తదితర అంశాల గూర్చి గూగుల్‌పై ఆధారపడుతుంటారు. ఆయా వెబ్‌సైట్లలోకి వెళ్లి కాంటాక్టు నంబర్లకు కూడా ఫోన్‌ చేస్తుంటారు. ఇలాంటి వాళ్లను కొందరు బుట్టలో పడేస్తున్నట్టు ఇటీవలి ఉదంతాలు వెల్లడిస్తున్నాయి....

https://bwnewstelugu.com/%e0%b0%af%e0%b0%be%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf%e0%b0%95%e0%b1%81%e0%b0%b2%e0%b1%87-%e0%b0%b2%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b1%8d%e0%b0%af%e0%b0%82%e0%b0%97%e0%b0%be-%e0%b0%b8%e0%b1%88%e0%b0%ac/

యాత్రికులే లక్ష్యంగా సైబర్‌ మోసాలు *ప్రత్యేక ప్యాకేజీల పేరిట నేరగాళ్ల బురిడీ *ఇంటర్నెట్‌లో ట్రావెల్స్‌పై జాగ.....

పోలవరం బ్యాక్ వాటర్: జోరు వర్షాలు, భారీ వరదలతో గోదావరి తీర ప్రాంతాలు అతలాకుతలం అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరదలతో...
31/07/2022

పోలవరం బ్యాక్ వాటర్: జోరు వర్షాలు, భారీ వరదలతో గోదావరి తీర ప్రాంతాలు అతలాకుతలం అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరదలతో తీవ్రంగా నష్టపోతోంది. భారీ వర్షాలతో వరదలు రాగా నష్టం రోజురోజుకూ తీవ్రం అవుతోంది. భద్రాచలం పరిధిలోని పలు మండలాలు ముంపుకు గురయ్యాయి. అక్కడి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. భద్రాచలం జిల్లాలోని ప్రాంతాలు పోలవరం ప్రాజెక్టు వల్లే ముంపును ఎదుర్కొంటున్నాయని తెలంగాణలోని టీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తారు. పోలవరం వల్లే భద్రాచలానికి ముప్పు.. పోలవరం ప్రాజెక్టు ఎత్తు పెంచడంతో భద్రాచలం ముంపుకు గురి అవుతోందని తెలంగాణ రాష్ట్ర నాయకులు విమర్శలు చేస్తున్నారు....

https://bwnewstelugu.com/%e0%b0%aa%e0%b1%8b%e0%b0%b2%e0%b0%b5%e0%b0%b0%e0%b0%82%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%ad%e0%b0%a6%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be%e0%b0%9a%e0%b0%b2%e0%b0%be%e0%b0%a8%e0%b0%bf%e0%b0%95%e0%b0%bf-%e0%b0%aa%e0%b1%8a/

పోలవరం బ్యాక్ వాటర్: జోరు వర్షాలు, భారీ వరదలతో గోదావరి తీర ప్రాంతాలు అతలాకుతలం అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట.....

స్వరాష్ట్రంలో మారిన నేతన్న బతుకు చిత్రం...https://bwnewstelugu.com/%e0%b0%b8%e0%b1%8d%e0%b0%b5%e0%b0%b0%e0%b0%be%e0%b0%b...
31/07/2022

స్వరాష్ట్రంలో మారిన నేతన్న బతుకు చిత్రం...

https://bwnewstelugu.com/%e0%b0%b8%e0%b1%8d%e0%b0%b5%e0%b0%b0%e0%b0%be%e0%b0%b7%e0%b1%8d%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b0%e0%b0%82%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%ae%e0%b0%be%e0%b0%b0%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%a8%e0%b1%87%e0%b0%a4%e0%b0%a8/

స్వరాష్ట్రంలో మారిన నేతన్న బతుకు చిత్రం సర్కారు భరోసాతో ఆర్థికంగా నిలదొక్కుకుంటున్న చేనేత కుటుంబాలు ఆకలి చావ...

వణుకుడు వ్యాధికీ అరుదైన శస్త్రచికిత్స.. దేశంలోనే తొలిసారిగా మన హైదరాబాద్‌లోనే.. Bw న్యూస్ తెలుగు Hyderabad: సాధారణంగానే ...
31/07/2022

వణుకుడు వ్యాధికీ అరుదైన శస్త్రచికిత్స.. దేశంలోనే తొలిసారిగా మన హైదరాబాద్‌లోనే.. Bw న్యూస్ తెలుగు Hyderabad: సాధారణంగానే కొందరికి కాళ్లు, చేతులు ఎక్కువగా వణుకుతుంటాయి. తమ ప్రమేయం లేకుండానే శరీరంలోని అవయవాలు వాటంతట అవే వణుకుతుంటాయి. ఎంతమంది డాక్టర్లకు చూపించినా, ఎన్ని మందులు వాడినా తగ్గని అలాంటి వణుకుడు వ్యాధికి నిమ్స్‌ వైద్యులు శస్త్రచికిత్స చేశారు. లక్ష మందిలో ఒకరికి వచ్చే అత్యంత అరుదైన ఈ వణుకుడు వ్యాధి క్యూఫర్‌ రేకబ్‌ సిండ్రోమ్‌ (కేఆర్‌ఎస్‌)కు దేశంలోనే తొలిసారిగా నిమ్స్‌ వైద్యులు రోగికి డీప్‌ బ్రెయిన్‌ స్టిమ్యులేషన్‌ (డీబీఎస్‌) ప్రక్రియను విజయవంతంగా నిర్వహించి శాశ్వత పరిష్కారం చూపించారు....

https://bwnewstelugu.com/%e0%b0%b5%e0%b0%a3%e0%b1%81%e0%b0%95%e0%b1%81%e0%b0%a1%e0%b1%81-%e0%b0%b5%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%a7%e0%b0%bf%e0%b0%95%e0%b1%80-%e0%b0%85%e0%b0%b0%e0%b1%81%e0%b0%a6%e0%b1%88%e0%b0%a8/

వణుకుడు వ్యాధికీ అరుదైన శస్త్రచికిత్స.. దేశంలోనే తొలిసారిగా మన హైదరాబాద్‌లోనే.. Bw న్యూస్ తెలుగు Hyderabad: సాధారణంగాన.....

యాదాద్రి క్షేత్రంలో శ్రావణ సందడి: Bw news Telugu యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో శ్రావణలక్ష్మి కోటి ...
31/07/2022

యాదాద్రి క్షేత్రంలో శ్రావణ సందడి: Bw news Telugu యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో శ్రావణలక్ష్మి కోటి కుంకుమార్చన పూజలు ఆగమశాస్త్ర రీతిలో కొనసాగుతున్నాయి. శ్రావణమాసం రెండోరోజు శనివారం ప్రధానాలయ వెలుపలి ప్రాకారం ఈశాన్య మండపంలో మహాలక్ష్మి అమ్మవారిని దివ్యమనోహరంగా అలంకరించి కుంకుమార్చన పూజలను ప్రధానార్చక బృందం ఘనంగా నిర్వహించారు. అర్చనలో పాల్గొన్న భక్తులకు వారి గోత్రనామాల పేరిట సంకల్పం చేసి స్వామి వారి ప్రసాదం, శెల్లా, అమ్మవారికి కనుము, కుంకుమ ప్రసాదం అందించారు. ప్రాకారంలో 30మంది రుత్వికులు 3.60లక్షల లక్ష్మీ సహస్రనామార్చనను పఠించారు....

https://bwnewstelugu.com/%e0%b0%af%e0%b0%be%e0%b0%a6%e0%b0%be%e0%b0%a6%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf-%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b1%87%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b0%82%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be/

యాదాద్రి క్షేత్రంలో శ్రావణ సందడి: Bw news Telugu యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో శ్రావణలక్ష్మి కో....

కార్వీ కేసులో ఈడీ విచారణ స్పీడప్..రూ.110 కోట్ల ఆస్తుల అటాచ్..!https://bwnewstelugu.com/%e0%b0%95%e0%b0%be%e0%b0%b0%e0%b1...
31/07/2022

కార్వీ కేసులో ఈడీ విచారణ స్పీడప్..రూ.110 కోట్ల ఆస్తుల అటాచ్..!
https://bwnewstelugu.com/%e0%b0%95%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b5%e0%b1%80-%e0%b0%95%e0%b1%87%e0%b0%b8%e0%b1%81%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%88%e0%b0%a1%e0%b1%80-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%9a%e0%b0%be%e0%b0%b0%e0%b0%a3/

కార్వీ కేసులో ఈడీ విచారణ స్పీడప్..రూ.110 కోట్ల ఆస్తుల అటాచ్..! కార్వీ స్కామ్‌: కార్వీ స్కామ్‌లో ఆ సంస్థకు చెందిన రూ.110 ...

తెలంగాణపై శాంతించని వరుణుడు.. భారీ వర్షాలతో రైతులు ఆగమాగం తెలంగాణను వరుణుడు విడిచిపెట్టేలా కనిపించడం లేదు. భారీ వర్షాలు ...
31/07/2022

తెలంగాణపై శాంతించని వరుణుడు.. భారీ వర్షాలతో రైతులు ఆగమాగం తెలంగాణను వరుణుడు విడిచిపెట్టేలా కనిపించడం లేదు. భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. రెండు మూడు రోజులుగా వాతావరణం విచిత్రంగా మారుతోంది. మధ్యాహ్నం సమయంలో విపరీతమైన ఎండ కాస్తోంది. సాయంత్రానికి దట్టుమైన మబ్బులు కమ్ముకుని వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురుస్తోంది. కి తెలంగాణను వరుణుడు విడిచిపెట్టేలా కనిపించడం లేదు. భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. రెండు మూడు రోజులుగా వాతావరణం విచిత్రంగా మారుతోంది. మధ్యాహ్నం సమయంలో విపరీతమైన ఎండ కాస్తోంది. సాయంత్రానికి దట్టుమైన మబ్బులు కమ్ముకుని వర్షాలు కురుస్తున్నాయి....

https://bwnewstelugu.com/%e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b0%82%e0%b0%97%e0%b0%be%e0%b0%a3%e0%b0%aa%e0%b1%88-%e0%b0%b6%e0%b0%be%e0%b0%82%e0%b0%a4%e0%b0%bf%e0%b0%82%e0%b0%9a%e0%b0%a8%e0%b0%bf-%e0%b0%b5%e0%b0%b0%e0%b1%81%e0%b0%a3/

తెలంగాణపై శాంతించని వరుణుడు.. భారీ వర్షాలతో రైతులు ఆగమాగం తెలంగాణను వరుణుడు విడిచిపెట్టేలా కనిపించడం లేదు. భార...

క్యాషినో వ్యవహారంలో సంచలన విషయాలు :https://bwnewstelugu.com/%e0%b0%95%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%b7%e0%b0%bf%e0%b0...
31/07/2022

క్యాషినో వ్యవహారంలో సంచలన విషయాలు :
https://bwnewstelugu.com/%e0%b0%95%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%b7%e0%b0%bf%e0%b0%a8%e0%b1%8b-%e0%b0%b5%e0%b1%8d%e0%b0%af%e0%b0%b5%e0%b0%b9%e0%b0%be%e0%b0%b0%e0%b0%82%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%b8%e0%b0%82%e0%b0%9a%e0%b0%b2/

క్యాసినో వ్యవహారంలో సంచలన విషయాలు..విదేశాల్లో ఏం జరిగింది..? ఈడీ విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. క్యాసినో వ్య...

బర్రెల కన్నా తక్కువ రేటుకు సింహాల‌ను అమ్మేస్తున్న పాకిస్థాన్:  తీవ్ర ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న పాకిస్థాన్‌ చివరికి ...
30/07/2022

బర్రెల కన్నా తక్కువ రేటుకు సింహాల‌ను అమ్మేస్తున్న పాకిస్థాన్: తీవ్ర ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న పాకిస్థాన్‌ చివరికి సింహాలను అమ్మాలని చూస్తున్నది. అది కూడా బర్రెల కన్నా తక్కువ రేటుకు విక్రయించాలని భావిస్తున్నది. లాహోర్‌ సఫారీ జూలో 12 ఆఫ్రికన్‌ సింహాలు ఉన్నాయి. అయితే వాటిని సాదడం కష్టంగా మారడంతో అమ్మేయాలని అధికారులు నిర్ణయించారు. ఒకొక్క సింహాన్ని రూ.1.5 లక్షలకు అమ్మాలనుకుంటున్నారు. అయితే ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఒకొక్క బర్రెను దాదాపు రూ.3.5 లక్షల వరకు విక్రయిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా BWnews channel లో పని చేయుటకు గాను జిల్లాల వారీగా జిల్లా స్టాపర్లు మరియు విలేకర్లు కావలెను. వివరాలకు సంప్రదించగలరు : 9640005917

https://bwnewstelugu.com/%e0%b0%aa%e0%b0%be%e0%b0%95%e0%b0%bf%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a5%e0%b0%be%e0%b0%a8%e0%b1%8d-%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%ac%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b2-%e0%b0%95%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8-%e0%b0%a4/

బర్రెల కన్నా తక్కువ రేటుకు సింహాల‌ను అమ్మేస్తున్న పాకిస్థాన్: తీవ్ర ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న పాకిస్థాన...

https://bwnewstelugu.com/942-2/
30/07/2022

https://bwnewstelugu.com/942-2/

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా BW NEWS CHANNEL లో పని చేయుటకు గాను జిల్లాల వారీగా స్టాపర్లు మరియు విలేకర్లు కావలెను. వివరాలక...

Happy Friendship Day 2022: శత్రువు ఒక్కడైనా ఎక్కువే.. స్నేహితులు వందమంది అయినా తక్కువే.. హ్యాపీ ఫ్రెండ్‌షిప్‌ డే Happy F...
30/07/2022

Happy Friendship Day 2022: శత్రువు ఒక్కడైనా ఎక్కువే.. స్నేహితులు వందమంది అయినా తక్కువే.. హ్యాపీ ఫ్రెండ్‌షిప్‌ డే Happy Friendship Day 2022: స్నేహం ఓ మ‌ధురం.. స్నేహం ఓ వ‌రం.. గాడాంధకారం అలముకున్నా.. నిరాశా నిస్పృహలు చుట్టుముట్టినా.. భరించలేని కష్టం బాధపెట్టినా.. నీ కోసం నేనున్నానంటూ వెన్ను తట్టే ఆత్మీయ స్పర్శే స్నేహం.. నిజమైన స్నేహం జీవితం చివరి వరకు తోడుటుంది.. ఒంటరిలోను.. ఓటమిలోనూ తోడై నడుస్తుంది. కన్నీరు తుడుస్తుంది.. కష్టాల్లో ధైర్యం చెబుతుంది.. అలాంటి మైత్రి లోని మాధుర్యం చెప్పడానికి మాటలు చాలవు....

https://bwnewstelugu.com/happy-friendship-day-2022-%e0%b0%b6%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b1%81%e0%b0%b5%e0%b1%81-%e0%b0%92%e0%b0%95%e0%b1%8d%e0%b0%95%e0%b0%a1%e0%b1%88%e0%b0%a8%e0%b0%be-%e0%b0%8e%e0%b0%95%e0%b1%8d%e0%b0%95/

Happy Friendship Day 2022: శత్రువు ఒక్కడైనా ఎక్కువే.. స్నేహితులు వందమంది అయినా తక్కువే.. హ్యాపీ ఫ్రెండ్‌షిప్‌ డే Happy Friendship Day 2022: స్నేహ....

తె రా సా లో టికెట్ల లొల్లి వర్గ పోరు:  ఖానాపూర్ లో నువ్వా నేనా.. రేఖానాయక్ వర్సెస్ జనార్ధన్ రాథోడ్!! అధికార టీఆర్ఎస్ పార...
30/07/2022

తె రా సా లో టికెట్ల లొల్లి వర్గ పోరు: ఖానాపూర్ లో నువ్వా నేనా.. రేఖానాయక్ వర్సెస్ జనార్ధన్ రాథోడ్!! అధికార టీఆర్ఎస్ పార్టీలో ఎక్కడ చూసినా వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ల కోసం ఇప్పటి నుంచే పార్టీ నేతల మధ్య పోటీ రసవత్తరంగా సాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాలలో నువ్వానేనా అన్నట్టుగా అధికార పార్టీ నేతలు తలపడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్ నియోజకవర్గం లోనూ ఎమ్మెల్యే రేఖ నాయక్ వర్సెస్ జడ్పీ చైర్మన్ జనార్ధన్ రాథోడ్ అన్నట్టుగా పోరు సాగుతుంది....

https://bwnewstelugu.com/%e0%b0%96%e0%b0%be%e0%b0%a8%e0%b0%be%e0%b0%aa%e0%b1%82%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%a8%e0%b1%81%e0%b0%b5%e0%b1%8d%e0%b0%b5%e0%b0%be-%e0%b0%a8%e0%b1%87%e0%b0%a8%e0%b0%be-%e0%b0%b0/

తె రా సా లో టికెట్ల లొల్లి వర్గ పోరు: ఖానాపూర్ లో నువ్వా నేనా.. రేఖానాయక్ వర్సెస్ జనార్ధన్ రాథోడ్!! అధికార టీఆర్ఎస.....

Bw news teluguహైదరాబాద్‌:  దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సిటీ పోలీసు కమిషనరేట్‌ హెడ్‌ క్వార్టర్స్‌కు పేరు ...
30/07/2022

Bw news teluguహైదరాబాద్‌: దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సిటీ పోలీసు కమిషనరేట్‌ హెడ్‌ క్వార్టర్స్‌కు పేరు ఖరారైంది. ట్విన్‌ టవర్స్‌గా పిలుస్తున్న దీన్ని తెలంగాణ స్టేట్‌ ఇంటిగ్రేడెట్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ (టీఎస్‌ఐసీసీసీ)గా నామకరణం చేశారు. ఆగస్టు 4నసీఎంకేసీఆర్‌దీన్నిప్రారంభించనున్నారు.వాస్తవానికిది నాలుగు టవర్స్‌తో కూడిన సముదాయం. టీఎస్‌ఐసీసీసీ ప్రారంభోత్సవ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్న నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఉన్నతాధికారులకు కొన్ని కీలక బాధ్యతలు అప్పగించారు. 2015 నవంబర్‌లో దీని నిర్మాణం ప్రారంభమైంది. గురువారం మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, డీజీపీ మహేందర్‌రెడ్డి, నగర కొత్వాల్‌ సీవీ ఆనంద్‌ తదితరులు ‘టీఎస్‌ఐసీసీసీ’ని సందర్శించి పనులపై సమీక్షించారు. ...

https://bwnewstelugu.com/%e0%b0%aa%e0%b1%8b%e0%b0%b2%e0%b1%80%e0%b0%b8%e0%b1%8d-%e0%b0%95%e0%b0%ae%e0%b0%bf%e0%b0%b7%e0%b0%a8%e0%b0%b0%e0%b1%87%e0%b0%9f%e0%b1%8d-%e0%b0%b9%e0%b1%86%e0%b0%a1%e0%b1%8d-%e0%b0%95%e0%b1%8d/

Bw news teluguహైదరాబాద్‌: దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సిటీ పోలీసు కమిషనరేట్‌ హెడ్‌ క్వార్టర్స్‌కు పే.....

ప్రేమ విఫలమైందని కొడుకు ఆత్మహత్య.. కొడుకు మృతిని తట్టుకోలేక తల్లి కూడా.. ప్రేమ విఫలం కావడంతో కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో...
30/07/2022

ప్రేమ విఫలమైందని కొడుకు ఆత్మహత్య.. కొడుకు మృతిని తట్టుకోలేక తల్లి కూడా.. ప్రేమ విఫలం కావడంతో కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో.. కొడుకు మరణం తట్టుకోలేని తల్లి బలవన్మరణానికి పాల్పడింది. బంగారు భవిష్యుత్తు ఉన్న యువత.. తమ జీవితాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. చిన్న చిన్న కారణాలకు నూరేళ్ల జీవితాతన్ని మధ్యలోనే ముగించేస్తున్నారు. కన్నవారికి కన్నీరు మిగులుస్తున్నారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ఆత్మహత్య చేసుకుంటున్న వారిలో ఎక్కువమంది యువతి, యువకులే ఉంటున్నారు. అందులో కూడా ఎక్కువంది విద్యార్థులే.. అందరివీ వేరువేరు కారణాలు కావొచ్చు.. కానీ వాటికి ముగింపు మాత్రం ఆత్మహత్యే (Su***de) అనుకుంటున్నారు....

https://bwnewstelugu.com/%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b1%87%e0%b0%ae-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%ab%e0%b0%b2%e0%b0%ae%e0%b1%88%e0%b0%82%e0%b0%a6%e0%b0%a8%e0%b0%bf-%e0%b0%95%e0%b1%8a%e0%b0%a1%e0%b1%81%e0%b0%95%e0%b1%81/

ప్రేమ విఫలమైందని కొడుకు ఆత్మహత్య.. కొడుకు మృతిని తట్టుకోలేక తల్లి కూడా.. ప్రేమ విఫలం కావడంతో కొడుకు ఆత్మహత్య చేస...

డబుల్‌ ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి ఎర్రబెల్లి: Bw news Telugu వరంగల్ : రాష్ట్ర వ్యాప్తంగా డబుల్‌ బెడ్‌ రూ...
29/07/2022

డబుల్‌ ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి ఎర్రబెల్లి: Bw news Telugu వరంగల్ : రాష్ట్ర వ్యాప్తంగా డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. త్వరలోనే ఇండ్లు నిర్మించి లబ్ధిదారులకు అందజేస్తామని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. శుక్రవారం జిల్లాలోని రాయపర్తి మండలం ఊకల్ గ్రామం ఎస్సీ కాలనీలో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..దాదాపు అన్ని గ్రామాల్లో డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మిస్తున్నాం. కొన్ని చోట్ల భూములు అందుబాటులో లేకపోవడం వల్ల సాధ్యం కాలేదన్నారు....

https://bwnewstelugu.com/%e0%b0%b5%e0%b0%b0%e0%b0%82%e0%b0%97%e0%b0%b2%e0%b1%8d-%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%a1%e0%b0%ac%e0%b1%81%e0%b0%b2%e0%b1%8d-%e0%b0%ac%e0%b1%86%e0%b0%a1%e0%b1%8d-%e0%b0%b0%e0%b1%82%e0%b0%ae%e0%b1%8d/

డబుల్‌ ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి ఎర్రబెల్లి: Bw news Telugu వరంగల్ : రాష్ట్ర వ్యాప్తంగా డబుల్‌ బెడ్‌ రూ...

కొమురవెల్లి : జనగామ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీఆర్‌ఎస్‌కు ఓటు వేసిన ...
29/07/2022

కొమురవెల్లి : జనగామ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీఆర్‌ఎస్‌కు ఓటు వేసిన వారికే దళితబంధు ఇస్తామని ఆయన అన్నారు. కొమురవెల్లి మండల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తమ గ్రామస్తులకు దళితబంధు అందడం లేదని... అర్హులైన వారికి దళితబంధు ఇవ్వాలని రాంసాగర్‌ సర్పంచ్‌ రవీందర్‌ ఎమ్మెల్యేను కోరారు. దీనికి సమాధానంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా నీళ్లు, విద్యుత్‌ ఇస్తున్నామని.. ప్రసూతికి కేసీఆర్‌ కిట్‌, ఆడ బిడ్డ పెళ్లిళ్లకు కల్యాణలక్ష్మితో పాటు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న సీఎం కేసీఆర్‌కు ఓటు వేస్తామనే వారికే దళితబంధులో అవకాశం కల్పిస్తామని చెప్పారు....

https://bwnewstelugu.com/trs-%e0%b0%95%e0%b0%bf-%e0%b0%93%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b2%e0%b1%81-%e0%b0%b5%e0%b1%87%e0%b0%b8%e0%b1%87-%e0%b0%b5%e0%b0%be%e0%b0%b3%e0%b1%8d%e0%b0%b3%e0%b0%95%e0%b1%87-%e0%b0%a6%e0%b0%b3%e0%b0%bf/

కొమురవెల్లి : జనగామ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీఆర్‌ఎస్‌క...

*తొలిరోజు విష్వక్సేనారాధన, స్వస్తివాచనంతో శ్రీకారం *30 మంది రుత్వికులతో కోటి 8 లక్షల లక్ష్మి నామస్మరణలు Bw news Telugu య...
29/07/2022

*తొలిరోజు విష్వక్సేనారాధన, స్వస్తివాచనంతో శ్రీకారం *30 మంది రుత్వికులతో కోటి 8 లక్షల లక్ష్మి నామస్మరణలు Bw news Telugu యాదాద్రి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో నేటి నుంచి శ్రావణలక్ష్మి కోటి కుంకుమార్చన వేడుకలు వైభవంగా నిర్వహించనున్నారు. వచ్చే నెల 27వరకు వివిధ కార్యక్రమాలు జరుపనున్నారు. ఇందుకోసం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులందరికీ చేరువ కావాలనే.....

https://bwnewstelugu.com/%e0%b0%af%e0%b0%be%e0%b0%a6%e0%b0%be%e0%b0%a6%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf-%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%ae%e0%b1%8a%e0%b0%a6%e0%b0%b2%e0%b1%88%e0%b0%a8-%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be%e0%b0%b5/

*తొలిరోజు విష్వక్సేనారాధన, స్వస్తివాచనంతో శ్రీకారం *30 మంది రుత్వికులతో కోటి 8 లక్షల లక్ష్మి నామస్మరణలు Bw news Telugu యాద...

Bw news Telugu హైదరాబాద్‌ : తెలంగాణలో పోలీస్‌ శాఖలో ఎస్సై ఉద్యోగాల కోసం ప్రిలిమ్స్‌ పరీక్షను ఆగస్టు 7న నిర్వహించనున్నారు...
29/07/2022

Bw news Telugu హైదరాబాద్‌ : తెలంగాణలో పోలీస్‌ శాఖలో ఎస్సై ఉద్యోగాల కోసం ప్రిలిమ్స్‌ పరీక్షను ఆగస్టు 7న నిర్వహించనున్నారు. ఈ మేరకు పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు జులై 30 (శనివారం) ఉదయం 8 గంటల నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయని పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ ప్రకటించింది.ఆగస్టు 5వ తేదీ రాత్రి 12 గంటల వరకు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపింది. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు www.tslprb.in వెబ్ సైట్ ద్వారా అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని చెప్పింది. ఏదైనా సమస్య తలెత్తితే కు ఈ-మెయిల్‌ చేయవచ్చని లేదా 93937 11110, 939100 5006 నెంబర్లను సంప్రదించవచ్చు అని పేర్కొంది....

https://bwnewstelugu.com/795-2/

Bw news Telugu హైదరాబాద్‌ : తెలంగాణలో పోలీస్‌ శాఖలో ఎస్సై ఉద్యోగాల కోసం ప్రిలిమ్స్‌ పరీక్షను ఆగస్టు 7న నిర్వహించనున్నార....

Address


Alerts

Be the first to know and let us send you an email when Bwnewstelugu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Bwnewstelugu:

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Contact The Business
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share