తెలంగాణ రాష్ట్ర లో సామూహిక జాతీయ గీతాలాపన16వ తేదీ ఉదయం 11:30 లకు ..
డైరెక్టర్ రాంగోపాల్ వర్మ పంజాగుట్ట పోలీస్టేషన్ కు వెళ్లడంతో ఈవార్త కాస్త చర్చనీయంగా మారింది. తన నిర్మించిన సినిమా లడ్కి సినిమాపై నిర్మాత శేకర్ రాజు కోర్టులో ఫిటిషన్ దాఖలు చేశారు.
దీంతో సినిమాను అన్ని భాషల్లో నిలుపుదల చేయాలంటూ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై స్పందించిన ఆర్జీవీ పంజాగుట్ట పోలీస్టేషన్ కు వెల్లారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నేను నిర్మించిన సినిమా లడ్కి ఈ నెల 15 రిలీజ్ అయిందని, దానిపై శేకర్ రాజు అనే వ్యక్తి స్టే తేవడంతో.. సినిమా ఆగిపోయిందని ఆవేదన వ్యక్తం చేసారు. హ్యాండ్ లోన్ తీసుకుని ఇవ్వడం లేదని శేఖర్ రాజు తనపై ఆలిగేషన్ పెట్టి, కోర్ట్ ను తప్పుదారి పట్టించి శేఖర్ రాజు స్టే తీసుకున్నాడని ఆరోపించారు.
తప్పుడు పత్రాలను సృష్టించి కోర్టులో కేసు వేశారని మండిపడ్డారు
కాంగ్రెస్ సీనియర్ నేత, రాజస్థాన్ మాజీ గవర్నర్ మార్గరెట్ అల్వా.. విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.
మంగళవారం ఎన్సీపీ అధినేత శరద్ పవార్, కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే తదిరుల సమక్షంలో ఆమె నామినేషన్ సమర్పించారు.
నామినేషన్ కార్యక్రమానికి టీఆర్ఎస్(తెలంగాణ) దూరంగా ఉండడం గమనార్హం. మద్దతు విషయంలో ఇంకా తమ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఎంపీలు జాతీయ మీడియా వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. మరికొన్ని పార్టీల నుంచి కూడా అల్వాకు మద్దతు ఇచ్చే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.
ఇక ఎన్డీయే అభ్యర్థి జగదీప్ ధన్కర్ సోమవారం నాడే ప్రధాని మోదీ సమక్షంలో నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్లకు ఇవాళే తుది గడువు కాగా, ఆగష్టు 6న దేశ 14వ ఉపరాష్ట్రపతి కోసం ఎన్నిక జరగనుంది.
ములుగు వరద బాధిత ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. బాధితులను పరామర్శించడంతో పాటు నష్టాన్ని అధికారులతో కలిసి అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే బస్సులో వెళుతున్న సమయంలో కేసీఆర్.. తెలంగాణ ఉద్యమం నాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. వరంగల్, ములుగు మార్గం మధ్యలో ఉన్న కటాక్షపూర్ చెరువు మత్తడి వద్ద ఉండగా.. 'అప్పుడు వెయ్యిమంది చేపలు పడుతున్నరు. జై తెలంగాణ అని పెద్ద లొల్లి' అని చిరునవ్వు చిందించారు.
రోడ్డు మార్గం ద్వారా ఏటూరునాగారం బయలుదేరిన సీఎం కేసీఆర్.
గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ఇవ్వాల (ఆదివారం) సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. భారీ వర్షాలతో జరిగిన నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు నిన్న బయలుదేరిన సీఎం, హనుమకొండలో రాత్రి బస చేశారు.
అక్కడే నిన్న రాత్రి ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష జరిపారు. ఇవ్వాల ఉదయం హెలక్యాప్టర్‌లో భద్రాచలం వెళ్లాల్సి ఉండగా.. వాతావరణం అనుకూలించలేదు. దీంతో రోడ్డు మార్గాన ఏటూరు నాగారం వెళ్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్.
హనుమకొండ నుంచి రోడ్డు మార్గాన ఏటూరునాగారం బయల్దేరారు. అయితే షెడ్యూల్ ప్రకారం హెలికాప్టర్లో ఏరియల్ సర్వే చేయాల్సి ఉన్నప్పటికీ ప్రతికూల వాతావరణం నేపథ్యంలో రోడ్డు మార్గంలో వెళ్తున్నారు. గూడెపహడ్, ములుగు, గోవిందరావుపేట మీదుగా ఏటూరునాగారం చేరుకుంటారు. దాదాపు 4 గంటలపాటు
పవిత్రమైన హజ్ యాత్ర ముగించుకొని శ్రీనగర్‌కు చేరుకున్న 125 మంది ముస్లిం సోదరులకు పూలతో ఘనం స్వాగతం పలికిన కాశ్మీరీ పండితులు.
గ్రేటర్ హైదరాబాద్ లో టీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. దివంగత నేత పీజేఆర్ కూతురు..టీఆర్ఎస్ కార్పెరేటర్ విజయారెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవటానికి రెడీ అయిపోయారు.పార్టీ మారకుండానే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన పక్కనే ప్రత్యక్షమయ్యారు విజయారెడ్డి.
దీంతో ఆమె టీఆర్ఎస్ ను వీడటం..కాంగ్రెస్ లోకి చేరిపోవటం ఖాయంగా ఉంది. ఇప్పటికే రేవంత్ రెడ్డితో భేటీ అయిన విజయారెడ్డి అన్ని విధాలుగా కాంగ్రెస్ లోకి చేరటానికి రంగం సిద్ధం చేసుకున్నారు.
ఈ ప్రెస్ మీట్ తరువాత విజయారెడ్డి తాను కాంగ్రెస్ లో చేరుతున్నానని ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఖైరతాబాద్ టీఆర్ఎస్ కార్పెరేటర్ గా ఉన్న విజయారెడ్డి గతంలో అంటే 2018లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ కోసం తీవ్రంగా యత్నించారు. కానీ ఫలితం దక్కేలేదు. అప్పటికే కాంగ్రెస్ పార్ట
ఆదిలాబాద్ జిల్లాలో ఓ వాట్సాప్ స్టేషన్ పెద్ద ఘర్షణకు దారి తీసింది. ఓ వర్గానికి చెందిన వ్యక్తి ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యాలతో వాట్సాప్ స్టేటష్ పెట్టాడంటూ ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీసుస్టేషన్‌ను ముట్టడించింది మరో వర్గం. పోలీసు స్టేషన్ ముందు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగింది. దీంతో పోలీసులు వారి ఆందోళనను విరిమించే విధంగా ఎంత సముదాయించినా వినకపోవడంతో రంగంలోకి దిగి లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆందోళనకారులు తోసుకుంటూ స్టేషన్లోకి దూసుకెళ్లారు. పోలీసు బలగాలు పరిస్థితిని అదుపులోకి చేస్తున్నారు. ఈ ఘటనలో పలువురిని అరెస్టు చేశారు పోలీసులు. ఈ ఆందోళనలో కొందరి ద్విచక్ర వాహనాలు ధ్వంసం అయ్యాయి.
మధ్యప్రదేశ్ ఛతార్పూర్ జిల్లాలో తాజాగా జరిగిన ఓ ఘటన వైరల్ అవుతోంది. నాలుగేళ్ల పసికందు శవాన్ని భుజాన వేసుకుని కాలినడకన చేరుకున్నాడు ఓ తండ్రి. దారిలో ఉన్న ఓ ఊరి ప్రజలు కొందరు తీసిన ఈ వీడియో వైరల్ కావడంతో వైద్యాధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆ చిన్నారి కుటుంబం పౌడీ గ్రామానికి చెందింది. ఉన్నట్లుండి తీవ్ర అస్వస్థతకు గురైన చిన్నారిని తొలుత ఆమె కుటుంబం బుక్స్‌వాహా హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లింది. ఆపై పరిస్థితి విషమించడంతో మంగళవారం దామోహ్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే అదేరోజు ఆ చిన్నారి కన్నుమూసింది.
బిడ్డ శవాన్ని ఊరికి తీసుకెళ్లేందుకు ఆంబులెన్స్ కోసం విజ్ఞప్తి చేయగా.. ఆస్పత్రి సిబ్బంది సానుకూలంగా స్పందించలేదు. దీంతో బిడ్డ శవాన్ని దుప్పటితో కప్పి.. నిద్రపోయినట్లుగా.. ఓ బస్సులో బుక్స్‌వాహాకు చేసుకున్నాడు ఆ బిడ్డ