తెలుగు రైతుబడి

  • Home
  • తెలుగు రైతుబడి

తెలుగు రైతుబడి We will introduce new methods in agriculture, new machinery, successful farmers in the cultivation of new crops. To increase the profit to the farmer ..
(6)

Our goals are to develop agriculture.

08/04/2024

పంటల సాగులో రెయిన్ గన్ వాడుతున్న రైతు నర్సింహులు గారి అనుభవం ఈ వీడియోలో వివరించారు. సిద్దిపేట జిల్లా చంద్లాపూర్ గ్రామంలో ఈ రైతు పట్టు పురుగులు పెంచుతున్నారు. మల్బరీ తోటలో రెయిన్ గన్ వాడుతున్నారు #

07/04/2024

కోతుల సమస్యతో సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకున్న రైతు శ్రీదర్ గారు తన అనుభవం ఈ వీడియోలో వివరించారు.Solar Fence Unit కంపెనీ నడుపుతున్న దుర్గా ప్రసాద్ గారి కూడా సోలార్ ఫెన్సింగ్ గురించి వివరించారు. వారితో మాట్లాడటానికి 9603031229 నంబరులో సంప్రదించవచ్చు.

Don’t thinking overDo something ever
07/04/2024

Don’t thinking over
Do something ever

06/04/2024

ప్రతి రోజు వెయ్యి బీడీలు చుడుతున్న బీడీ కార్మికురాలు రాధ గారి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. జగిత్యాలా జిల్లా మెట్ల చిట్టాపూర్ గ్రామం వాసి తాను.

02/04/2024

తన వ్యవసాయ పొలం దగ్గర సీసీ కెమెరా పెట్టించుకున్న రైతు మరిపల్లి శ్రీనివాస్ గారి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. కూరగాయలు, పండ్లు సాగు చేస్తున్న ఈ రైతుకు సీసీ కెమెరా ఏ విధంగా ఉపయోగపడుతుందనే విషయం వివరించారు. #

01/04/2024

నిమ్మ తోటలో డ్రోన్ స్ప్రేయర్ వాడుతున్న రైతు అనుభవం ఈ వీడియోలో వివరించారు

పలికే మాటనడిచే బాటఆలోచన-ఆచరణఆరాటం-పోరాటం ఏది అవసరం? ఏది అనవసరం? తెలిస్తేనే ముందుకు పయనంతెలియకుంటే గమనం గగనం
28/03/2024

పలికే మాట
నడిచే బాట
ఆలోచన-ఆచరణ
ఆరాటం-పోరాటం
ఏది అవసరం?
ఏది అనవసరం?
తెలిస్తేనే ముందుకు పయనం
తెలియకుంటే గమనం గగనం

Thank you V6 Velugu🙏Sunday Magazine Darwaja
24/03/2024

Thank you V6 Velugu🙏
Sunday Magazine Darwaja

12/03/2024

నాటు కోళ్లు పెంచుతున్న యువ రైతు రాజారపు ప్రతీష్ గారి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. నాటు కోళ్లలో ఏ రకం పెంచుతున్నారు.. ఏయే ఆహారం ఇస్తున్నారు.. ఎక్కడ అమ్ముతున్నారు.. వంటి పూర్తి సమాచారం ఈ వీడియోలో రైతు వివరించారు . #

National Creators Award..Most Impactful Agri Creator Category.. మన చానెల్ ‘రైతుబడి’ అత్యధిక ఓట్లతో అగ్రస్థానంలో నిలిచింద...
10/03/2024

National Creators Award..
Most Impactful Agri Creator Category..
మన చానెల్ ‘రైతుబడి’ అత్యధిక ఓట్లతో అగ్రస్థానంలో నిలిచింది. మిగిలిన 8 హిందీ చానెళ్ల కంటే మనకే ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఓట్లు వేసిన అందరికీ కృతఙ్ఞతలు🙏.
ప్రజాభిప్రాయంలో మనమే గెలిచాం.
మనకు 36% ఓట్లు వచ్చినా.. కేవలం 5% శాతం ఓట్లు వచ్చిన Lakhasy Dabas గారికి జ్యూరీ సభ్యులు అవార్డు ప్రకటించారు. వారికి శుభాకాంక్షలు💐

08/03/2024

రైతులకు తోటి రైతుల అనుభవాలను వివరించడం.. కొత్త పరికరాలు, సరికొత్త విధానాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.

https://www.youtube.com/live/sS5fhcPnlKY?si=zfI0VcS_rPRkBNlkమహా శివరాత్రి శుభాకాంక్షలు🙏National Creators Award Live from...
08/03/2024

https://www.youtube.com/live/sS5fhcPnlKY?si=zfI0VcS_rPRkBNlk

మహా శివరాత్రి శుభాకాంక్షలు🙏
National Creators Award
Live from 10:30AM

The National Creators Award aims to spotlight the diverse voices and talents that are shaping India’s growth and cultural narrative, driving positive social ...

National Creators Award Live from DelhiMarch 8th 10:30AM Watch on MyGov Youtube/FB/Insta
07/03/2024

National Creators Award
Live from Delhi
March 8th 10:30AM
Watch on MyGov Youtube/FB/Insta

07/03/2024

పట్టు పురుగులు పెంచుతున్న రైతు పెద్దోళ్ల నర్సింహులు గారి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు.

Be Possitive Do Possitive Thank you🙏
07/03/2024

Be Possitive
Do Possitive
Thank you🙏

06/03/2024

రకరకాల పుచ్చ కాయలు సాగు చేస్తున్న రైతు మరిపల్లి శ్రీనివాస్ గారి అనుభవం ఈ వీడియోలో వివరించారు.

05/03/2024

కూరగాయలు పెంచుతున్నం

ఆవులు, కోళ్లు, గేదెలు, చేపలు పెంచుతున్న రైతు భూమేశ్వర్ గారి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు.

https://www.mygov.in/group-poll/vote-your-favourite-creator-now/భారత ప్రభుత్వ భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న The National ...
05/03/2024

https://www.mygov.in/group-poll/vote-your-favourite-creator-now/

భారత ప్రభుత్వ భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న The National Creators Award లింక్ ఇది. పోటీకి ఎంపికైన తెలుగు వాళ్లలో..
Agri Creator : RythuBadi
Travel Creator : Anil Geela
Tech Creator : Prasad
ఫోన్ నంబర్ తో లాగిన్ అయ్యి ఓట్ వేయవచ్చు. రేపటి వరకే చాన్స్.
లాగిన్ కావడానికి ఫోన్ నంబర్ సరిపోతుంది. ఇతర వివరాలు అక్కర్లేదు.

04/03/2024

Solar Light Trap తక్కువ ఖర్చుతో తయారు చేసుకున్న రైతు తెలివి ఈ వీడియోలో తెలుసుకోవచ్చు.

25/02/2024
24/02/2024

మొక్కలు, చెట్ల పెరుగుదలకు కావాల్సిన అనేక రకాల పోషకాల గురించి ఈ వీడియోలో సమాచారం తెలుస్తుంది. ప్రధాన పోషకాలు, స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాల వంటి వాటి అవసరం, లభ్యత గురించి కోరమాండల్ కంపెనీ ప్రతినిధి భూశంకర్ గారు వివరించారు. గ్రోమోర్ ఎఫ్20 పేరుతో కోరమాండల్ కంపెనీ తీసుకొచ్చిన ఎరువు గురించి సైతం వివరించారు. వీడియోలో లేని అధనపు సమాచారం కోసం 9963551820 నంబరులో లేదా https://mygromor.com వెబ్ సైట్ లో సంప్రదించవచ్చు.
MyGromor

మీ వ్యవసాయ అనుభవం మరింత మందికి పంచుదాం..రైతుబడితో కలిసి నడుద్దాంరైతు బాగుకు బాటలు వేద్దాం
19/02/2024

మీ వ్యవసాయ అనుభవం
మరింత మందికి పంచుదాం..
రైతుబడితో కలిసి నడుద్దాం
రైతు బాగుకు బాటలు వేద్దాం

17/02/2024

2 ఎకరాల భూమిలో మిరప తోటలో 50 క్వింటాళ్ల పంట పండిస్తున్న రైతు రాధాకృష్ణ గారు.. తాను వాడిన ఎరువు, సాగు చేసిన తీరు గురించి వీడియోలో వివరించారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండల కేంద్రానికి చెందిన ఈ రైతు గతేడాది పత్తిలో.. ఈసారి మిర్చిలో గ్రోమోర్ F20 ఎరువును వినియోగించానని తెలిపారు. వీడియోలో లేని అధనపు సమాచారం కోసం 9963551820 నంబరులో లేదా https://mygromor.com వెబ్ సైట్ లో సంప్రదించవచ్చు.

15/02/2024

తక్కువ ఎత్తు కలిగిన షేడ్ నెట్ (లో టన్నెల్ నెట్ హౌజ్) వేసి.. చలి కాలంలో కూరగాయలు పండిస్తున్నారు ఈ రైతు వెంకట రమణ గారు. ఈ వీడియోలో తన సాగు అనుభవం వివరించారు.

13/02/2024

ఒకవైపు సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తూ మరోవైపు వ్యవసాయం చేస్తూ పలు రకాల పంటలు పండిస్తున్న రైతు వెంకటరమణ గారి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. పదెకరాల భూమిలో 16 రకాల పంటలు పండిస్తున్నారు. సొంతంగా కూడా అమ్ముతున్నారు. సాగు విధానం, మార్కెట్ తీరు, పెట్టుబడి, తోట నిర్వహణ వంటి వివరాలన్నీ తెలిపారు.

11/02/2024

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. Whatsapp ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు.

10/02/2024

మూడెకరాల భూమిలో మిరప తోట వేసినా.. పంట దిగుబడి రాక నష్టపోయిన రైతు అనుభవం ఈ వీడియోలో వివరించారు. సగం భూమిలో ఓ మోస్తరు పంట.. మరో సగం భూమిలో పూర్తిగా నష్టపోయిన చేనును చూపిస్తూ.. అందుకు విత్తనం ఫెయిల్ అవ్వడమే కారణమని ఈ రైతు చల్లా శ్రీనివాస రావు గారు చెప్తున్నారు.

Address


Telephone

+918897119694

Website

Alerts

Be the first to know and let us send you an email when తెలుగు రైతుబడి posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to తెలుగు రైతుబడి:

Videos

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Contact The Business
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share