Hariprasad Sahaya

  • Home
  • Hariprasad Sahaya

Hariprasad Sahaya I'm a freelancer in digital marketing

Delivered a 2 hours Power Packed Motivational session to 180 Students of TS Residential school, Toopran. There Amazing R...
03/05/2022

Delivered a 2 hours Power Packed Motivational session to 180 Students of TS Residential school, Toopran. There Amazing Response and Feedback made me speechless.

Special Thanks to Ramchandram sir, Santhosh Sir for this opportunity and Thanks to Mahender Reddy

పుస్తక పఠనాసక్తి గల మిత్రులకు పుస్తక ప్రదర్శన అంటే పండగే ..,సాయుధ పోరాటాల నుండి స్వాతంత్ర్య ఫలాల వరకు , సామ్యవాదపు సిద్ధ...
19/12/2021

పుస్తక పఠనాసక్తి గల మిత్రులకు పుస్తక ప్రదర్శన అంటే పండగే ..,

సాయుధ పోరాటాల నుండి స్వాతంత్ర్య ఫలాల వరకు ,
సామ్యవాదపు సిద్ధాంతాలనుండి ప్రజాస్వామ్యపు విలువల వరకు...
చిన్నపిల్లల నీతి కథలనుండి ఆధ్యాత్మిక, వ్యక్తిత్వ వికాస పుస్తకాల వరకు ...
కేరాఫ్ అడ్రస్... జాతీయ పుస్తక ప్రదర్శన

34th hyderabad National Book Fair
Sahaya Foundation

Today morning, joined with   Sir walk & talk session on   at KBR park, sharing knowledge and experiences each other, tha...
15/12/2021

Today morning, joined with Sir walk & talk session on at KBR park, sharing knowledge and experiences each other, thank you for your valuable time Sir.

మరణాంతరం కూడా వంకర బుద్ధి గల ఇంటి దొంగలను పట్టిస్తున్న వీరుడా వందనం...Sahaya Foundation
09/12/2021

మరణాంతరం కూడా వంకర బుద్ధి గల ఇంటి దొంగలను పట్టిస్తున్న వీరుడా వందనం...

Sahaya Foundation

కరోనా సమయంలో రెండుసార్లు రక్తదానం చేయడంవల్ల  #కరోనా_వారియర్_అవార్డు -2021 తో కామారెడ్డి కలెక్టర్ గారి చేతులమీదుగా తెలంగా...
01/12/2021

కరోనా సమయంలో రెండుసార్లు రక్తదానం చేయడంవల్ల #కరోనా_వారియర్_అవార్డు -2021 తో కామారెడ్డి కలెక్టర్ గారి చేతులమీదుగా తెలంగాణ ప్రభుత్వం సత్కరించింది..,
ఇప్పటివరకు 24 సార్లు రక్తదానం చేయడం జరిగింది...

-Sahaya Foundation

13/09/2021

బతుకు బాట నేర్పే #సర్కార్_బడి గూర్చి మిత్రుడు రఘుపతి అద్భుత రచన

21/08/2021

TSPSC సభ్యురాలు తానోభ సుమిత్రానంద్ గారి ఇటర్వ్యూ

Full video : https://youtu.be/s019ijbgSKo

18/08/2021

True relationship never express by words...

It's not just an advertisement...

Thank you team Amazon

 #హుజురాబాద్ లో ఓటు లేనోల్లు... కనీసం  #వేములవాడలో అయినా  #ఓటు హక్కు నమోదు చేసుకుంటే పడ్తలు పడ్తయి...
11/08/2021

#హుజురాబాద్ లో ఓటు లేనోల్లు...
కనీసం #వేములవాడలో అయినా #ఓటు హక్కు నమోదు చేసుకుంటే పడ్తలు పడ్తయి...

హుజురాబాద్ ఉప ఎన్నిక,Trs అభ్యర్థి వేట,Rs ప్రవీణ్ కుమార్ రాజీనామా,దళిత రైతు బంధు.., ఇవన్నీ వేరు వేరు వార్తలు అనిపిస్తున్న...
19/07/2021

హుజురాబాద్ ఉప ఎన్నిక,
Trs అభ్యర్థి వేట,
Rs ప్రవీణ్ కుమార్ రాజీనామా,
దళిత రైతు బంధు..,

ఇవన్నీ వేరు వేరు వార్తలు అనిపిస్తున్న ఎక్కడో లింక్ ఉందనిపిస్తుంది...

ఏదేమైనా.., పదవి విరమణ శుభాకాంక్షలు
#ఆర్_ఎస్_ప్రవీణ్_కుమార్ సార్.

17/07/2021
02/07/2021

రాజకీయాలు ఎంత దిగజారిపోతున్నాయో అనడానికి ఈ వీడియో ఒక ఉదాహరణ...

మనం చేస్తే సంసారం..,
పక్కనోడు చేస్తే వ్యభిచారం కాదు రఘునందన్ గారూ
తప్పు ఎవడు చేసినా తప్పే...

కత్తి మహేశ్ వైద్య ఖర్చుల కోసం ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 17 లక్షలకు అనుమతి...రాజుల సొమ్ము రాళ్ల పాలు పాత సమేత...ప్రజల సొ...
02/07/2021

కత్తి మహేశ్ వైద్య ఖర్చుల కోసం ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 17 లక్షలకు అనుమతి...

రాజుల సొమ్ము రాళ్ల పాలు పాత సమేత...

ప్రజల సొమ్ము పందుల పాలు...

30/06/2021

2023 తెలంగాణ ఎన్నికలు ఇలా ఉండచ్చు ...

ఎవడు ఎందుకు ఎవడిని కొడతాడో తెల్వది..,

తెరాస vs బీజేపీ vs కాంగ్రెస్

29/06/2021

మా కలెక్టర్ సార్ దూకుడుతనం చూసి ఎంత నిజాయతి పరుడో అనుకున్నాం.., బెదిరింపు పెత్తనం అంత కింది స్థాయి అధికారులపై, కింది స్థాయి ప్రజాప్రథినిధులు, సర్పంచులపైనే..,

దొరలూ రాంగానే వంగి వంగి కాళ్ళు మొక్కుడు...,

ఒక సర్పంచ్ ఈరోజు నాతో చెప్పిన మాటలు...

నిజమే..,

నాకూడా కలెక్టరు సార్ అంటే మస్తు గౌరవం ఉండే..!

27/06/2021

CM రమేష్ సొంత విమానమట...
ప్రజాధనాన్ని దోచుకోవడమే కాదు ఎంజాయ్ చేసే తెలివి, అనుభవించే అదృష్టం కూడా ఉండాలి,
తోటి దొంగలకు ఎం మేసేజ్ ఇస్తున్నారో కాస్త చూసి నేర్చుకోండి...

భారత్ ఓటమి మనందరికీ బాధగా ఉండొచ్చుగాక... కానీ ఈ విజయానికి న్యూజీలాండ్‌ అర్హులే... దాని ఆట సరైన పంథాలో సాగింది... ఆటను ని...
24/06/2021

భారత్ ఓటమి మనందరికీ బాధగా ఉండొచ్చుగాక... కానీ ఈ విజయానికి న్యూజీలాండ్‌ అర్హులే... దాని ఆట సరైన పంథాలో సాగింది... ఆటను నిజాయితీగా ప్రేమించేవాళ్ల మాట ఇది...

నన్ను చంపాలనుకున్న..., నిన్ను బతికిస్త....
19/06/2021

నన్ను చంపాలనుకున్న..., నిన్ను బతికిస్త....

క్రీడాకారులను  అణిచివేస్తున్న తెలంగాణ సర్కార్😀పేకాట ప్లేయర్ మంత్రి సోదరుడు నరసింహారెడ్డి అరెస్ట్...నరసింహ రెడ్డి అరెస్ట్...
16/06/2021

క్రీడాకారులను అణిచివేస్తున్న తెలంగాణ సర్కార్😀

పేకాట ప్లేయర్ మంత్రి సోదరుడు నరసింహారెడ్డి అరెస్ట్...

నరసింహ రెడ్డి అరెస్ట్ పై క్రీడాకారుల ఆందోళన...

అక్రమ అరెస్టుపై రాష్ట్రవ్యాప్త గా వ్యక్తమవుతున్న నిరసనలు..

08/06/2021
28/05/2021
Would you like to speak   fluently?Spoken English course by  Original price Rs 5000/-Enroll with below link and get it f...
16/05/2021

Would you like to speak fluently?

Spoken English course by

Original price Rs 5000/-

Enroll with below link and get it for /-

http://bit.ly/3fcPp1v

Offer till 30 May-21

Use Coupon code

వ్యాక్సిన్ కోసం కంటే, వైన్స్ దగ్గరనే పోటీ ఎక్కువ ఉంది...తు మీ బ చే....
11/05/2021

వ్యాక్సిన్ కోసం కంటే,
వైన్స్ దగ్గరనే పోటీ ఎక్కువ ఉంది...

తు మీ బ చే....

నందిగ్రామ్ లో మమతా బెనర్జీ ఓడిపోవడం ఎంత సంచలనమో,బీజేపీ కి అభ్యర్థులు దొరకక ఒక పని మనిషికి టికెట్ ఇచ్చారని అవమానింపబడిన చ...
02/05/2021

నందిగ్రామ్ లో మమతా బెనర్జీ ఓడిపోవడం ఎంత సంచలనమో,

బీజేపీ కి అభ్యర్థులు దొరకక ఒక పని మనిషికి టికెట్ ఇచ్చారని అవమానింపబడిన చందనా బౌరి లాంటి సామాన్య మహిళా విజయం అంతకంటే సంచలనం...

అత్యంత ఉత్కంఠ లేపిన ప. బంగా ఎన్నికల్లో...దీదీ కాలి కట్టుతో ప్రశాంత్ కిషోర్ గెలిచాడు...ఎన్నికలల్లో సిద్ధాంతాల కంటే రాద్ధా...
02/05/2021

అత్యంత ఉత్కంఠ లేపిన ప. బంగా ఎన్నికల్లో...

దీదీ కాలి కట్టుతో ప్రశాంత్ కిషోర్ గెలిచాడు...
ఎన్నికలల్లో సిద్ధాంతాల కంటే రాద్ధాంతాలదే ఎక్కువ ప్రభావం...

జయహో భారత్...

28/01/2021

Jai Sreeram

03/01/2021

🩸🩸 *రక్తదాన శిబిరం*🩸🩸
జనవరి 12,2021న *శ్రీ స్వామి వివేకానంద గారి జయంతి సంధర్బంగా రక్తదాన శిబిరం* నిర్వహించబడును.
ఇట్టి కార్యక్రమానికి యువత, యువజన సంఘాలు, నాయకులు, అధికారులు మరియు ప్రతి ఒక్కరు కలిసి వచ్చి ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుందాం.
🙏ప్రతిఒక్కరం రక్తదానం చేద్దాం-ప్రాణదాతలు అవుదాం-ఆరోగ్యంగా ఉందాం.
*రక్తదానం చేయడం వలన ఉపయోగాలు*
🙏రక్తదానం చేయడం వలన పాత రక్తం పోయి కొత్త రక్తం శరీరంలో చేరుతుంది.
🙏కొత్త రక్తం రావడం వలన క్యాన్సర్ ముప్పు తప్పుతుంది.
🙏బి.పి, గుండెపోటును నివారించవచ్చు.
🙏శరీరంలోని ఐరన్ లెవెల్ ను పెంచుకోవచ్చు.
🙏కొవ్వు శాతం తగ్గి ఆరోగ్యంగా ఉంటాము.
🙏నేటి సమాజంలో మానవుడు ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నాడు, కాని రక్తాన్ని మాత్రం తయారు చేయలేకపోతున్నాడు.అలాంటి రక్తాన్ని దానం చేద్దాం-ప్రాణ దాతలు అవుదాం.

*స్థలం మరియు సమయం*:-
*తేదీ:12-01-2021*
ఉన్నత పాఠశాల,
తాడ్వాయి మండల కేంద్రం
ఉదయం 9:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు
*పేరు నమోదు చేసుకొవడానికి వాట్సప్/కాల్*
📞 *99859 45733*
📞 *90323 45673*
గమనిక:- మాస్కులు తప్పనిసరిగా దరించవలేను

మానవ సేవే-మాధవ సేవ.

ఇట్లు

మీ *సహయ ఫౌండేషన్*
*తాడ్వాయి మండల గ్రామాలలొని యువత &యువజన సంఘాల సహకారంతొ*


ప్రతి ఒక్కరికి చేరే వరకు పంపిద్దాం,తెలియజేద్ధాం..

06/12/2020

ఎన్నికల లొల్లిలా పడి దొర #రైతుబంధు పైసలు వేసుడు మర్సిపోయిండు

06/11/2020

వ్యాయామం చేస్తే/చెయ్యకపోతే ఆఖరి10 సం.లు ఎలా వుంటారో చూపించిన కెనడా ప్రభుత్వ వీడియో

Address


Opening Hours

Monday 09:00 - 20:00
Tuesday 09:00 - 20:00
Wednesday 09:00 - 20:00
Thursday 09:00 - 20:00
Friday 09:00 - 20:00
Saturday 09:00 - 20:00
Sunday 09:00 - 20:00

Telephone

+919985945733

Website

Alerts

Be the first to know and let us send you an email when Hariprasad Sahaya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Hariprasad Sahaya:

Videos

Shortcuts

  • Address
  • Telephone
  • Opening Hours
  • Alerts
  • Contact The Business
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share