ఆనందమయి వెల్ఫేర్ సొసైటీ ఆంద్రప్రదేశ్ వ్యవస్థాపకులు జ్యోతిరెడ్డి

  • Home
  • ఆనందమయి వెల్ఫేర్ సొసైటీ ఆంద్రప్రదేశ్ వ్యవస్థాపకులు జ్యోతిరెడ్డి

ఆనందమయి వెల్ఫేర్ సొసైటీ  ఆంద్రప్రదేశ్  వ్యవస్థాపకులు జ్యోతిరెడ్డి

11/01/2024
గౌరవ రాజ్యసభ సభ్యులు శ్రీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, గుంటూరు తూర్పు శాసన సభ్యులు శ్రీ మహమ్మద్ ముస్తఫా, ఏసీ కళాశాల మాజీ ప్రి...
11/11/2023

గౌరవ రాజ్యసభ సభ్యులు శ్రీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, గుంటూరు తూర్పు శాసన సభ్యులు శ్రీ మహమ్మద్ ముస్తఫా, ఏసీ కళాశాల మాజీ ప్రిన్సిపల్ డాక్టరు పి ముత్యం, వైఎస్ఆర్సీపీ యూకే వింగ్ నాయకులు మలిరెడ్డి కిషోర్ రెడ్డి గార్ల సమక్షంలో వైఎస్సార్సీపీ అధ్యాపక రాష్ట్ర నాయకులు మాదిరెడ్డి శ్రీనివాస రెడ్డి JAGAN - AGAIN స్టిక్కరింగ్ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ సీఎం శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో విద్యా, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలలో గణనీయమైన అభివృద్ధి జరుగుతుందని విజ్ఞులైన ప్రజలు సమర్థుడైన జగన్ గారికే 2024లో పట్టం కట్టడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమాన్ని చేపట్టిన శ్రీనివాస రెడ్డిని అభినందిస్తూ మండల గ్రామ స్థాయిలో కూడా ఈ కార్యక్రమం ముమ్మరంగా జరగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నూరి ఫాతిమా,ఎస్ జ్యోతి, భాను ప్రకాష్, సింగు నరసింహా రావు, మీరావలి, నరసింహ చౌదరి తదితరులు పాల్గొన్నారు

*ఆమె ప్రభుత్వ కార్యాలయంలో స్వీపర్.**ఆరోజు ఆమె ఉద్యోగ విరమణ కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.**ఆమె రోజులాగే ఆఫీసులో...
04/09/2023

*ఆమె ప్రభుత్వ కార్యాలయంలో స్వీపర్.*

*ఆరోజు ఆమె ఉద్యోగ విరమణ కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.*

*ఆమె రోజులాగే ఆఫీసులో అన్ని గదులు ఊడ్చి సిబ్బందితో రోజు మాదిరే సంతోషంగా గడుపుతూ ఉంది, సిబ్బంది మాత్రం మమ్మల్ని విడిచి పోతున్నావు అంటూ భావోద్వేగాలతో కళ్ళు చెమర్చుతున్నాయి. సాయంత్రం 5 గంటలయ్యింది, సిబ్బంది బొకేలతో హడావుడిగా వున్నారు.*

*అంతలో జిల్లా కలెక్టర్ కారు వచ్చి ఆగింది, కలెక్టర్ కారు దిగి నేరుగా అస్వీపర్ వద్దకు వెళ్లి ఆమె కాళ్లకు దండం పెట్టాడు.*

*మరో పెద్దకారు వచ్చి ఆగింది, ఆకారులో పెద్ద పేరున్న సివిల్ ఇంజనీర్, ఆయన కూడా వచ్చి అస్వీపర్ కాళ్లకు దండం పెట్టాడు.*

*మరో కారు వచ్చింది, ఆకారులో పేరున్న గుండె వైద్య నిపుణులు వచ్చి రాగానే ఆస్వీపర్ కాళ్ల మీద నన్ను క్షమించమ్మా 5నిమిషాలు ఆలస్యంగా వచ్చాను అని ప్రాధేయపడ్డాడు.*

*ఈ ముగ్గురూ(కలెక్టర్, సివిల్ ఇంజనీర్, గుండె వైద్య నిపుణులు)అస్వీపర్ కుమారులట. అక్కడ వాతావరణం అంతా నిశ్శబ్దంగా మారింది. అందరి కళ్ళలో కన్నీళ్లే. స్వీపరుగా పని చేస్తూ కుమారులను చదివించానని, నాకష్టాన్ని పిల్లలు వృధా చేయలేదని, స్వీపరుగా నాఉద్యోగం ఆనందంగా నిర్వహించానని ఇంతకంటే నాకు మాటలు రావటం లేదంటూ, ఇక్కడి ఆఫీసుని, సిబ్బందిని వదిలి వెళ్తున్నందుకు బాధగా ఉందని కన్నీళ్ళు తుడుచుకుంటూ ప్రసంగాన్ని ముగించారు.*

*(బీహార్ లోని ఓప్రభుత్వ కార్యాలయంలో జరిగిన యదార్థ సంఘటన).*
🙏🙏🙏 🙏🙇🏻‍♂️🙏 🙏🙏🙏

ఏ... అవార్డ్ మూల్యం చెల్లించి కొనుక్కొలేదు అందరు ఈవిడ ప్రతిభని గుర్తించి ఇచ్చారు🙏🙏 #ఈమె_ఎవరో_తెలుసా?? #భారతీయులకు_ఈ_ధైర్...
07/08/2023


ఏ... అవార్డ్ మూల్యం చెల్లించి కొనుక్కొలేదు
అందరు ఈవిడ ప్రతిభని గుర్తించి ఇచ్చారు🙏🙏

#ఈమె_ఎవరో_తెలుసా?? #భారతీయులకు_ఈ_ధైర్యవంతురాలు_ఎవరో_తెలియదని నేను నమ్మకంగా చెప్పగలను.మీకు కరీనా, కత్రినా, మాధురి మరియు శ్రీదేవి తెలిసినంతగా ఈవిడ గురించి ప్రచారం లేకపోవడం దురదృష్టం...

ముంబై నుండి ఉదయం 5 గంటలకు కరాచీలో ల్యాండ్ అయిన తర్వాత నలుగురు భారీ సాయుధ ఉగ్రవాదులచే హైజాక్ చేయబడిన దురదృష్టకరమైన పాన్ యామ్ ఫ్లైట్ 73 లో #నీర్జా_భానోట్ సీనియర్ ఫ్లైట్ పర్స్సర్. PA 73 ఫ్రాంక్‌ఫర్ట్ మరియు న్యూయార్క్ నగరానికి వెళ్లే మార్గంలో ఉంది. హైజాక్ గురించి నీర్జా కాక్‌పిట్ సిబ్బందిని హెచ్చరించింది మరియు విమానం టార్మాక్‌లో ఉండటంతో, పైలట్, కో-పైలట్ మరియు ఫ్లైట్ ఇంజనీర్ ముగ్గురు సభ్యుల కాక్‌పిట్ సిబ్బంది విమానం నుండి పారిపోయారు. బోర్డులో అత్యంత సీనియర్ క్యాబిన్ క్రూ మెంబర్ అయిన నీర్జా బాధ్యతలు స్వీకరించారు.

హైజాకర్లు పాలస్తీనా అబూ నిడాల్ ఉగ్రవాద సంస్థలో భాగం మరియు లిబియా మద్దతు పొందారు. ఉగ్రవాదులు అమెరికాకు చెందిన వ్యక్తిగా గుర్తించిన ఓ ప్రయాణికుడిని వెంటనే కాల్చిచంపారు. ఆ తర్వాత ఉగ్రవాదులు నీర్జాకు అమెరికన్లను గుర్తించేందుకు వీలుగా ప్రయాణికులందరి పాస్‌పోర్ట్‌లను సేకరించాలని సూచించారు. నీర్జా మరియు ఆమె ఆధ్వర్యంలోని ఇతర సహాయకులు, విమానంలో ఉన్న 40 మంది అమెరికన్ల పాస్‌పోర్ట్‌లను దాచారు.

17 గంటల తర్వాత, హైజాకర్లు కాల్పులు జరిపి పేలుడు పదార్థాలను పేల్చారు. నీర్జా ఎమర్జెన్సీ డోర్ తెరిచి చాలా మంది ప్రయాణికులు తప్పించుకోవడానికి సహాయం చేసింది. ఆమె మాత్రం తప్పించుకోలేదు మరియు 3రు పిల్లలను బుల్లెట్ల నుండి రక్షించేటప్పుడు అమరవీరురాలయ్యింది. నీర్జా అంతర్జాతీయంగా "హైజాక్ నుండి కాపాడిన ధీరవణిత"గా గుర్తింపు పొందింది మరియు ధైర్యసాహసాలకు భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారమైన #అశోక_చక్రను అందుకున్న అతి పిన్న వయస్కురాలు.

ముంబైలోని ఘాట్‌కోపర్ (తూర్పు) శివారు ప్రాంతంలో నీర్జా భానోత్ చౌక్ అనే దానికి ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఆమె పేరు పెట్టింది, దీనిని 90వ దశకం ప్రారంభంలో అమితాబ్ బచ్చన్ ప్రారంభించారు.

అవార్డులు:
ఫ్లైట్ సేఫ్టీ ఫౌండేషన్ అవార్డు, U.S.A.
అశోక చక్ర అవార్డు, భారతదేశం
తమ్ఘా-ఇ-ఇన్సానియత్ (అద్భుతమైన మానవ దయ చూపినందుకు అవార్డు), పాకిస్తాన్
జస్టిస్ ఫర్ క్రైమ్స్ అవార్డు, డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా కోసం యునైటెడ్ స్టేట్స్ అటార్నీ కార్యాలయం
స్పెషల్ కరేజ్ అవార్డు, US ప్రభుత్వం
భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అవార్డు.

చరిత్రలు మారొచ్చు కానీ.... చరిత్రలో నీ పేరు మాత్రం మారదు పెద్దాయన .*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి,మన ప్రియతమ న...
07/07/2023

చరిత్రలు మారొచ్చు కానీ.... చరిత్రలో నీ పేరు మాత్రం మారదు పెద్దాయన .

*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి,మన ప్రియతమ నేత డా. వై.యస్.రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఆ మహానేతకు ఘన నివాళులు..!!*

రాజ్యసభ సభ్యులు, వైస్సార్సీపీ రధ సారథి,గౌ.శ్రీ.విజయసాయి రెడ్డి గారికి హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు
30/06/2023

రాజ్యసభ సభ్యులు, వైస్సార్సీపీ రధ సారథి
,గౌ.శ్రీ.విజయసాయి రెడ్డి గారికి హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు

ఈమె గారి పేరు మెహర్ బాయి టాటా. జంషెడ్జీ టాటా గారి కోడలు, సర్ దొరాబ్జీ టాటా గారి భార్య. బ్రిటన్ వర్తకుల మోసంతో మొదటి ప్రప...
30/04/2023

ఈమె గారి పేరు మెహర్ బాయి టాటా. జంషెడ్జీ టాటా గారి కోడలు,
సర్ దొరాబ్జీ టాటా గారి భార్య.

బ్రిటన్ వర్తకుల మోసంతో మొదటి ప్రపంచ యుద్ధంలో టాటా అప్పుల పాలై జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో
ఆమె మెడలో కనిపిస్తున్న ( కోహినూర్ తో సమానమైన బరువు కల ) 254 కారెట్ట్ల బరువు కల జూబ్లీ వజ్రాన్ని 1924లో ఇంపీరియల్ బ్యాంకులో తాకట్టు పెట్టి కోటి రూపాయలతో అప్పులు తీర్చి జీతాలు ఇచ్చారు.

టాటాల మంచితనాన్ని, నిజాయితీని గుర్తించిన ప్రపంచం వారికి ఇచ్చిన అవకాశాలతో మరలా రెండు ఏళ్ళ లో లాభాల్లోకి వచ్చారు.

సర్ దొరాబ్జీ టాటా బ్లడ్ కాన్సర్ తో చనిపోతే దాని నివారణ కోసం మెరుగైన వైద్యాన్ని ప్రజలకు అందించడానికి ఏర్పాటు చేసిన టాటా మెమోరియల్ కాన్సర్ హాస్పిటల్ నిర్మాణం కోసం ఆమె ఈ వజ్రాన్ని అమ్మారు.

భర్త మీద ప్రేమతో ఆమె చేసిన నిర్మాణం ముందు తాజ్‌మహల్ ఎందుకూ పనికిరాదు. .🙏

12/03/2023

*1000 సంవత్సరాల నాటి కమండల గణపతి దేవాలయం మీరు సందర్శించారా?*

*కర్నాటకలోని చిక్కమగళూరు జిల్లాలోని కొప్పా వద్ద ఉన్న ఈ ఆలయం చాలా శక్తివంతమైనది. కమండల గణపతి కమండల తీర్థానికి ప్రసిద్ధి చెందింది,

గణేశ విగ్రహానికి ఎదురుగా బ్రహ్మీ నది ఉద్భవిస్తుంది. ఇక్కడే పార్వతీ దేవి వినాయకుని విగ్రహాన్ని తయారు చేసిందని ప్రతీతి.
గణేశుడు ఒక చేతిలో మోదకం పట్టుకుని కూర్చొని ఉండగా, మరో చేత్తో అభయహస్తాన్ని వర్ణిస్తూ కనిపిస్తాడు.

ఎవరైనా కేవలం ఆలయాన్ని సందర్శించడం లేదా ఆలయంలోని ఈ కమండల గణపతిని సేవించడం లేదా ధ్యానం చేయడం ద్వారా అతని కోరికలన్నీ ఒకేసారి నెరవేరుతాయని ప్రతీతి.*

11/03/2023

బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరూ కచ్చితంగా విడియో చూడండి..
షేర్ చెయ్యండి...

13/02/2023

నెల్లూరు లో అనాధ పిల్లలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది

*విమర్శలకు కృంగిపోయే వారెవ్వరు*  *విజయం.సాధించలేరు**విజేత లెవ్వరు పారి పోరు*  *పారి పోయే వారిని విజయం వరించదు* *ఇది జీవి...
14/01/2023

*విమర్శలకు కృంగిపోయే వారెవ్వరు* *విజయం.సాధించలేరు*
*విజేత లెవ్వరు పారి పోరు*
*పారి పోయే వారిని విజయం వరించదు* *ఇది జీవిత సత్యం*

*ప్రపంచములో ఏ రంగంలోనైనా విజయం సాధించిన వారి చరిత్ర గమనించండి*
*వారెవ్వరు రాత్రికి రాత్రి విజయం సాధించలేదు*
*అహర్నిశలు కృషిచేసి అవమానాలు భరించి అన్ని సమస్యలు అకుంఠిత దీక్షతో పరిష్కరించు కున్నారు*
*అఖండ విజయం సాధించినారు*
*విజయానికి అడ్డుగోడలు లేవు* *విజయానికి కావలసింది*
*కృషి దీక్ష పట్టుదల మంచి గుణం ఉంటే విజయం తథ్యం* *సర్వేజనా సుఖినోభవంతు*

All మీడియా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్
23/12/2022

All మీడియా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్

19/12/2022

21/11/2022
ఆనందమయి వెల్ఫేర్ సొసైటీ  ఆంద్రప్రదేశ్  వ్యవస్థాపకులు జ్యోతిరెడ్డి
09/11/2022

ఆనందమయి వెల్ఫేర్ సొసైటీ ఆంద్రప్రదేశ్ వ్యవస్థాపకులు జ్యోతిరెడ్డి

కొంతమంది ప్రవర్తన చాలా  విచిత్రంగా ఉంటుంది..
03/11/2022

కొంతమంది ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంటుంది..

Address


Telephone

+919866618829

Website

Alerts

Be the first to know and let us send you an email when ఆనందమయి వెల్ఫేర్ సొసైటీ ఆంద్రప్రదేశ్ వ్యవస్థాపకులు జ్యోతిరెడ్డి posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share