ఓటమి భయంతోనే టిప్పర్ విషయంపై ట్రోల్స్
సీఎం జగన్ పై బండారు శ్రావణి సంచలన వ్యాఖ్యలు
#CMYSJagan2024 #bandarusravanisree #Singanamala #TDP #lmtv
#plants #rareplants #waterplants అరుదైన జల ధారా వృక్షం |A rare aquatic plant | LMTV
జగన్ నువ్వు నా ముందు బచ్చా..నువ్వు గోలీలాడుకుంటున్నప్పుడే నేను ముఖ్యమంత్రి అయ్యాను
#PrajaGalamForDemocracy
#PrajaGalam
#AndhraPradeshElections2024
#lmtv
రాయలసీమ నుంచి నీకు సవాల్ విసురుతున్నా..
రాయలసీమకి కనీసం ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ తెచ్చావా ?
సీమకు నువ్వేం చేసావ్ ? కడపకు ఏమైనా చేసావా ? కనీసం పులివెందులకు ఏమైనా చేసావా ?
#PrajaGalamForDemocracy
#PrajaGalam
#TDPJSPBJPWinning
#AndhraPradesh
ఏ జిల్లా చూసినా, ఏ నియోజకవర్గం చూసినా.. అదే ప్రభంజనం.. ప్రజాగళం ప్రభంజనం...
జగనన్న పాలనలో అనంతపురం జిల్లా మారింది! 💫♥️
#ZillaMarindi
#MemanthaSiddham
#YSJaganAgain
కోడ్ అమల్లో ఉంది..నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు..
*రాష్ట్రంలో దళితులకు రక్షణ ఏదీ.. ఎంఎస్ రాజు ఫైర్*
దళిత హోం మంత్రి ఉన్న రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు మండిపడ్డారు. అనంతపురం జిల్లా కనేకల్లు మండలం ఎన్ హనుమాపురంలో దళితయువకుడిని ఆదివారం రాత్రి పోలీసులు చితకబాదిన ఘటనపై కళ్యాణదుర్గం డిఎస్పీ కార్యాలయం వద్ద సోమవారం నిరసన తెలిపారు. కనేకల్లు ఎస్ఐ దిలీప్ కుమార్, ఏఎస్ఐ ఈశ్వరయ్య పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి, సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంఎస్ రాజు మీడియాతో మాట్లాడారు. అధికారపార్టీ కి స్వామిభక్తి చాటుకోవడానికే పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని మండిపడ్డారు. గ్రామంలో నడిరోడ్డుపై బూటుకాలితో తంటూ, కాలర్ పట్టుకుని కిరాతకంగా దళిత యువకుడిని చితకబాదారంటే అతనేమన్నా ఉగ్రవాదా?, సంఘ విద్
*ఈరోజు హిందూపురం పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి భారీ గణేశుని నిమజ్జన ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్న హిందూపురం ఎంపీ గోరంట్లమాధవ్ గారు*
*ఇవాళ నిమ్స్ లో హార్ట్ ట్రాన్స్ ప్లాంటేషన్*
మలక్ పెట్ యశోద నుంచి గ్రీన్ ఛానెల్ ద్వారా నిమ్స్ కు గుండె తరలింపు..
యశోద ఆస్పత్రి లో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి నిమ్స్ లో హార్ట్ సమస్య తో బాధ పడుతున్న వ్యక్తికి హార్ట్ ట్రాన్స్ ప్లాంట్
#సిఐ: ముందు మాస్కు పెట్టుకో..
#పార్థసారథి :మీ ముఖ్యమంత్రి ని పెట్టుకోమనండి
రామగిరి లో సిఐ, టీడీపీ నేతల మద్య వాగ్వివాదం
ఆశ కార్యకర్తల సమస్యలు వెంటనే పరిష్కరించండి
👉ధర్మవరం నియోజకవర్గ ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ గారి ఆధ్వర్యంలో తొలగించిన పెన్షన్ల లను పునరుద్ధరణ చేయాలని ఈ రోజు తలపెట్టిన ర్యాలీకి పోలీసులు అడుగడుగునా అడ్డంకులు.
👉పట్టణంలో ఉన్న తెదేపా నాయకులందరికి పోలీస్ నోటీసులు ఎట్టి పరిస్థితుల్లో ర్యాలీ చేయకూడదని పోలీసులు హుకుం జారీ.
👉ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇవ్వకుండా పోలీసులతో అధికారపార్టీ నాయకులు అడ్డగింత.
👉 పోలీసుల అష్ట దిగ్భంధంలో, ధర్మవరం పట్టణం మరియు ధర్మవరం పట్టణానికి వచ్చే మండల రహదారులు..
👉పట్టణము చుట్టూ పోలీసులు పహారా ర్యాలీకి కార్యకర్తలను ఎవ్వరిని రానీయకుండా అడ్డగింత.
👉ధర్మవరం పట్టణంలో టెన్షన్ వాతావరణం.
👉ర్యాలీ జరిపి తీరుతామన్న పరిటాల శ్రీరామ్.