Mayuri News Telugu

  • Home
  • Mayuri News Telugu

Mayuri News Telugu 24 Hrs breaking news, top stories, videos, photos, special reports and exclusive interviews and Many

https://youtu.be/8LYqBc4tTg4Tirupati Public Talk on 2024 Elections and YCP Governance | Who will win in Tirupati 2024 El...
07/09/2022

https://youtu.be/8LYqBc4tTg4
Tirupati Public Talk on 2024 Elections and YCP Governance | Who will win in Tirupati 2024 Elections

01/09/2022

Deputy CM నారాయణస్వామి....
నిన్ను ఈసారి ఒడించి తీరుతా.. GD Nellore Janasena Incharge Dr Ponna Yugandhar

01/09/2022

Deputy CM నారాయణస్వామి
ఈసరి నిన్ను ఒడించి తీరుతా..!
GD Nellore Janasena Incharge Dr Ponna Yugandhar

Happy anniversary megapowerstar Ramcharam & Upasana
15/06/2022

Happy anniversary megapowerstar Ramcharam & Upasana

Today 11am ki RRR glimpse will come
01/11/2021

Today 11am ki RRR glimpse will come

31/10/2021
Director   and   agree for arbitration/mediation process outside court, for completing  's  Senapathy will be back 🔥
30/10/2021

Director and agree for arbitration/mediation process outside court, for completing 's

Senapathy will be back 🔥

30/10/2021

Actor expressed Condolence

29/10/2021

Back Door Movie Theritical Trailer

29/10/2021

గల్లా వారి ఇంటి నుంచి హీరో ...............

29/10/2021

Prabhas -How was working With Ramya Garu

29/10/2021
29/10/2021

Prabhas Chilling With Romantic

29/10/2021

MusicDirector garu Expressed grief on Losing of Sri

29/10/2021

Director Expressed Grief on Losing His dearest Friend

యుఎస్ ఫెడరల్ ట్రేడ్ కమిషన్ మరియు దాదాపు ప్రతి యుఎస్ రాష్ట్రం సోషల్ మీడియా సంస్థపై బుధవారం దావా వేసిన తరువాత ఫేస్బుక్ ఇంక...
11/12/2020

యుఎస్ ఫెడరల్ ట్రేడ్ కమిషన్ మరియు దాదాపు ప్రతి యుఎస్ రాష్ట్రం సోషల్ మీడియా సంస్థపై బుధవారం దావా వేసిన తరువాత ఫేస్బుక్ ఇంక్ తన విలువైన ఆస్తులను వాట్సాప్ మరియు ఇన్‌స్టాగ్రామ్‌లను విక్రయించవలసి వస్తుంది, ఇది ప్రత్యర్థులను కొట్టడానికి మరియు ఉంచడానికి "కొనండి లేదా పాతిపెట్టండి" వ్యూహాన్ని ఉపయోగించినట్లు పేర్కొంది. బే వద్ద చిన్న పోటీదారులు.
జంట వ్యాజ్యాల దాఖలుతో, ఫేస్బుక్ ఈ సంవత్సరం ఒక పెద్ద చట్టపరమైన సవాలును ఎదుర్కొన్న రెండవ పెద్ద టెక్ కంపెనీగా అవతరించింది, అక్టోబర్లో యుఎస్ జస్టిస్ డిపార్ట్మెంట్ ఆల్ఫాబెట్ ఇంక్ యొక్క గూగుల్ పై కేసు వేసింది, tr 1 ట్రిలియన్ కంపెనీ తన మార్కెట్ శక్తిని ప్రత్యర్థులను తప్పించుకోవడానికి ఉపయోగించుకుందని ఆరోపించింది.
బిగ్ టెక్ తన వ్యాపార పద్ధతులకు జవాబుదారీగా ఉండటానికి మరియు ట్రంప్ పరిపాలన మరియు డెమొక్రాట్ల మధ్య అరుదైన ఒప్పందాన్ని గుర్తించడానికి పెరుగుతున్న ద్వైపాక్షిక ఏకాభిప్రాయాన్ని ఈ వ్యాజ్యాలు హైలైట్ చేస్తాయి, వీరిలో కొందరు గూగుల్ మరియు ఫేస్బుక్ రెండింటినీ విచ్ఛిన్నం చేయాలని సూచించారు.
ఫేస్‌బుక్ ప్రత్యర్థులను కొనుగోలు చేసిందని, ఫోటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌ను 2012 లో 1 బిలియన్ డాలర్లకు, 2014 లో 19 బిలియన్ డాలర్లకు మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ను కొనుగోలు చేయడంపై ప్రత్యేకంగా దృష్టి సారించిందని ఫిర్యాదులు ఆరోపించాయి.

World Human Rights Day Dec-10
10/12/2020

World Human Rights Day Dec-10

"కల్యాణి"లో జలకళ* భూగర్భ జలాలు పెరుగుదల* నియోజకవర్గంలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం* ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ ర...
05/12/2020

"కల్యాణి"లో జలకళ
* భూగర్భ జలాలు పెరుగుదల
* నియోజకవర్గంలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం
* ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
* జలహారతితో ప్రత్యేక పూజలు
* గేట్లు ఎత్తి 50 క్యూసెక్కుల నీటి విడుదల

తిరుపతి,

కల్యాణి డ్యామ్ నీటితో కళకళ లాడుతుందని, చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో గ్రామాల్లో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించినట్లైందని ప్రభుత్వ విప్, తుడా చైర్మెన్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. డ్యామ్ నీటి మట్టం 900 అడుగులు కాగా, 895 అడుగులు నీటి మట్టం చేరిందన్నారు. ఇందులో 780 ఎంసిఎఫ్ టీ ల నీటి నిల్వ ఉందన్నారు. శనివారం కల్యాణి డ్యామ్ వద్ద గంగ కు చెవిరెడ్డి జలహారతి ఇవ్వడంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చెవిరెడ్డి చేతుల మీదుగా డ్యామ్ 2వ గేటు ఎత్తి 50 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ.. నాడు రాజశేఖర్ రెడ్డి పాలనలో, నేడు సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనలో కల్యాణి డ్యామ్ నీటితో నిండి చంద్రగిరి నియోజకవర్గ రైతులకు ఉపయుక్తంగా మారిందన్నారు. కల్యాణి డ్యామ్ లో పుష్కలంగా వర్షపు నీరు చేరిందన్నారు. చుట్టు పక్కల గ్రామాల్లో భూగర్భ జలాలు పెరుగుదలకు దోహదమైందన్నారు. ఈ నీటిని ఎక్కడిక్కడ చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని చెరువులను నింపేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ వర్షాలు రావడం శుభపరిణామంగా అభివర్ణించారు. నిండు కుండలా ఉన్న కల్యాణిని చూడటం మనస్సు ఆహ్లాదకరంగా ఉందన్నారు. ఈ డ్యామ్ నిండటంతో గేట్లు ఎత్తి నీటిని వదిలే పరిస్థితిలు నెలకొన్నాయని ప్రజలకు వివరించారు. నీరు ప్రవహించే పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. నీరు వదిలే సమయంలో గ్రామ సచివాలయం ద్వారా దండోర వేయిస్తామని తెలిపారు. ఇరిగేషన్, పోలీసు శాఖ అధికారుల సూచన మేరకు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనంతరం చెవిరెడ్డి నీటి పారుదల శాఖ ఇఇ వెంకట శివా రెడ్డి తో మాట్లాడారు. డ్యామ్ నిండి ప్రమాద కర పరిస్థితులు నెలకొనకుండ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరంగా గేట్లు ఎత్తే పరిస్థితులు నెలకొంటే అన్ని శాఖల సహకారం తీసుకొని ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నీటి పారుదల శాఖ ఏఈ సుదీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్‌: వాయుగుండం దెబ్బకు హైదరాబాద్ అతలాకుతలమైంది. సిటీలో గల్లీలని నీటి సంద్రంగా మారాయి. రెండు రోజులుగా ఎడతెరిపిలేకు...
14/10/2020

హైదరాబాద్‌: వాయుగుండం దెబ్బకు హైదరాబాద్ అతలాకుతలమైంది. సిటీలో గల్లీలని నీటి సంద్రంగా మారాయి. రెండు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో.. నగరం అస్తవ్యస్తంగా తయారైంది. వరద నీటితో నాలాలు పొంగిపొర్లుతున్నాయి. అంబర్‌పేట నుంచి దిల్‌సుఖ్‌నగర్ వెళ్లే మార్గంలో ఉన్న మూసారామ్ బాగ్ బిడ్జ్ వద్ద వరద నీరు పొంగి ప్రవహిస్తున్నది. దీంతో ఆ రూటును పోలీసులు మూసివేశారు. ట్రాఫిక్ పోలీసు అడిషనల్ కమిషనర్ ఐపీఎల్ అనిల్ కుమార్ దీనికి సంబంధించి ట్వీట్ చేశారు. మూసారాం బాగ్ రూట్లో వెళ్లే ప్రయాణికులు మరో మార్గంలో వెళ్లాలని సూచించారు. ఎగువ ఉన్న హిమాయాత్ సాగర్ గేట్లు తెరవడంతో.. మూసీ నది పొంగి ప్రవహిస్తున్నది. నాంపల్లి వద్ద భారీ వృక్షం నేలకూలింది. రాత్రి గాలివాన బీభత్సానికి ఆ వృక్షం రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. ఆ చెట్టును తొలగించేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దీంతో చాపెల్ రోడ్డు వైపు వెళ్లే ప్రయాణికులను దారి మళ్లించారు.

బషీర్‌భాగ్‌లోని ఆయాకార్ భవన్ వద్ద కూడా ఓ భారీ వృక్షం పడిపోయింది. ఆ రూట్లో వెళ్లే వారు కూడా ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లాలని అధికారులు ఆదేశించారు. ఫలక్‌నుమా ఆర్‌యూబీ వద్ద భారీ వరద నీరు ప్రవహిస్తున్నది. నీటి ప్రవాహం తగ్గేంత వరకు ప్రయాణికులు మరో మార్గంలో వెళ్లాలని అధికారులు ఆదేశించారు. కొన్ని చోట్ల వాహనాలు బ్రేక్‌డౌన్ కావడంతో.. వాటిని ప్రత్యేక వాహనాల్లో ట్రాఫిక్ పోలీసులు తరలిస్తున్నారు...

14/10/2020
27/09/2020

Welcome to our
New page for latest news around the world....

Address


Alerts

Be the first to know and let us send you an email when Mayuri News Telugu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Mayuri News Telugu:

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Contact The Business
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share