అల్లూరి సీతారామరాజు,
మన్యం జిల్లా, ప్రకృతి ప్రేమికులకు, కన్నుల విందుగా కనిపించే దట్టమైన అటవీ ప్రాంతం. జలజల పారే వాగులు, వంకలతో, ఉండే ఈ ప్రాంతం, రంపచోడవరం ఏజెన్సీ అటవీ ప్రాంతం. ఈ ప్రాంతానికి సమీపంలో ఉన్న గుడిస వ్యూ పాయింట్లో, సూర్యోదయం ఎంతో ప్రత్యేకమైనది. ఈ సూర్యోదయాన్ని వీక్షించడానికి వివిధ రాష్ట్రాలు, జిల్లాల నుండి ఎంతోమంది టూరిస్టులు ఇక్కడికి వస్తున్నారు, ఈ వ్యూ పాయింట్, రాజమండ్రి నగరానికి 130 కిలోమీటర్ల దూరంలో ఉంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప మూవీ, ఈ ప్రాంతంలోనే చిత్రీకరించారు, పాల నురగ లాంటి మేఘాల మధ్య నుండి ఉదయించే సూర్యోదయం చూడడానికి, ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది.
రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న, చంద్రబాబుని కలవడానికి, కళ్యాణ్
I have reached 100 followers! Thank you for your continued support. I could not have done it without each of you. 🙏🤗🎉
తిరుమల నిలగిరి కొండలు.....
అల్లూరిజిల్లా
రంపచోడవరం నియెజకవర్గం
దేవిపట్నం మండలం
పొసమ్మగండి నుండి పాపికొండలు విహారయత్ర ప్రారంభం
పోచమ్మ గండి నుండి విహారయాత్రకు బయలుదేరిన రెండు టూరిజం బోట్లు
ఈ రెండు బోట్లు సుమారు 112 మంది పర్యాటకులతో ఒక బోటు పోచవరానికి మరొక బోటు పేరంటాలపల్లికి వెళ్లి సాయంత్రానికి తిరిగి వస్తాయని తెలిపిన అధికారులు
పర్యాటకులకు బోట్లలో ప్రయాణించేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలిపిన రంపచోడవరం సిఐ సురేష్ బాబు .దేవిపట్నం ఎస్సై నాగార్జున