టీడీపి గూటికి కాంగ్రెస్ నేత #nulukurthivenkateshwararao
"మానవత్వం లేని మృగం"
కాకినాడ జిల్లా, కాజులూరు మండలం, పల్లెపాలెం గ్రామంలో మాతృత్వాన్ని మరచి కన్న తల్లిని చిత్ర హింసలకు గురిచేస్తున్న యువకుడు దృశ్యాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
పల్లెపాలెం గ్రామానికి చెందిన తల్లిబోయిన వెంకన్న అనే యువకుడు వృద్దాప్యం లో ఉన్న తన తల్లి లక్ష్మీ ని కింద పడవేసి కాళ్లతో తన్నుతున్నాడు.
అంతేకాకుండా తల్లి పీక పై కాళ్ళు వేసి తొక్కుతూ మానవత్వం లేని మృగంగా ప్రవర్తిస్తున్నాడు
తాగిన మత్తులో ఈ యువకుడు తన తల్లిని ఇలా చిత్ర హింసలకు గురిచేయడం ఈ ప్రాతంలో చర్చానీయాంశంగా మారింది
సభ్యసమాజం తలదించుకునేలా వ్యవహరిస్తున్న ఈ మానవ మృగం పై పోలీసులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు
విషయం తెలిసుకున్న బందువులు వృద్దురాలును యానం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు....
🙏యువతకు హెచ్చరిక: ఎక్కువ శబ్ధం వచ్చే వాహనాలను అతి వేగంగా నడపడం మనకే ప్రమాదం,,, పశువులు కంగారు పడతాయ్... పరిణామం చూడండి 😔🙏
ట్రాఫిక్ నియమ నిబంధనలపై అవగాహనాసదస్సు
#APPOLICE100 #APPolice #EastGodavariDistrict #EastGodavari #eastgodavaripolice #kakinadapolice #kakinadatrafficpolice #TrafficPolice #kakinadaprojects #policechallenge #KakinadaSmartCity #kakinadaupdates #kakinadadistrict #kakinada #KakinadaCity #KakinadaBeach #DrunkandDrive #kakinadaschools #kakinadacolleges #RoadAccident #roadsafety #Roadbike #roadtrip #TrafficRules #TrafficJamChallenge #trafficjam #TrafficChallenge #traffic #trafficdominatorschallenge #TrafficUpdate #TrafficAlert
జిల్లా ఎస్పీ కి చిరు సత్కారం #jayahoradhasaradhi #kakinada #kakinada district #kakinadaruralpolice #thimmapurampolicestation #kakinadarural #
జిల్లా ఎస్పీ కి చిరు సత్కారం
#jayahoradhasaradhi #kakinada #kakinada district
#kakinadaruralpolice #thimmapurampolicestation
#kakinadarural #
కాకినాడ రూరల్ లో పాముల సయ్యాట
తెలుగుదేశం పై వై.ఎస్.ఆర్సి.పి ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమ్మలమడక నాగమణి ఫైర్
మహిళలపై హత్య,అత్యాచారాలు బాబు హయాంలోనే అధికం
- వాస్తవాలు విస్మరించిన పచ్చ బ్యాచ్
- తెలుగుదేశం వర్గీయులకు జమ్మలమడక కౌంటర్
కాకినాడ రూరల్:
రాష్ట్రంలో అక్కడక్కడా జరుగుతున్న మహిళలపై దారుణాలను తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ నాయకులు రాజకీయం చేయాలనుకోవటం విస్మయం కలిగిస్తుందని, వాస్తవాలు మర్చిపోయి ప్రతీ విషయంలో వైసిపి పార్టీకు మరక అంటిద్దామనుకునే కపట నీతి దేశం పార్టీ నాయకుల కుటిల బుద్ధిని ప్రజలు గమినిస్తున్నారని,రాష్ట్ర వైసిపి పార్టీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి జమ్మలమడక నాగమణి తెలుగుదేశం పార్టీ నేతలపై మండి పడ్డారు. రాష్ట్రంలో దేశం పార్టీ నాయకులు చేస్తున్న హంగామా పై జమ్మలమడక మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళా భద్రతకు వైసిపి పార్టీ కట్టుబడి ఉందని,నాలుగు రోజుల క్రితం గుంటూరు జరిగిన దారుణాన్ని వైసిపి పార్టికు అంటగడదామనే దేశం నేతల
మొక్కల ప్రాధాన్యత యువత తెలుసుకోవాలి : తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు
జిల్లాలో పచ్చతోరణం: కలెక్టర్ హరికిరణ్
మొక్కలతోనే జంతువుల మనుషుల మనుగడ :ఎమ్మెల్సీ పండుల రవీంద్ర బాబు
జె ఎన్ టి యు కె ఐసోలేషన్ వార్డులు గా మార్చాలి