TTD Updates

TTD Updates Tirumala Tirupati Updates
🕉️ Daily Darshan Updates from Tirumala 🌄
Follow for more info

30/09/2024
18/09/2024
21/08/2024

Lord balaji ♥️      🙏
19/08/2024

Lord balaji ♥️
🙏

August 24 at 10 AM.
13/08/2024

August 24 at 10 AM.

THE DECISION HAS BEEN TAKEN BY TTD IN VIEW OF THE SAFETY OF THE DEVOTEES
12/08/2024

THE DECISION HAS BEEN TAKEN BY TTD IN VIEW OF THE SAFETY OF THE DEVOTEES

CHATRA STHAPANOTSAVAM ON AUGUST 16
12/08/2024

CHATRA STHAPANOTSAVAM ON AUGUST 16


12/08/2024

October month darshan tickets update
14/07/2024

October month darshan tickets update

14/07/2024

TTD TAKES STERN STEPS AGAINST MIDDLEMEN _ శ్రీవారి భక్తులకు మరింత పారదర్శకంగా దర్శన, వసతి
by TTD News • Featured, Press Releases

TRANSPARENT MEASURES IN DARSHAN AND ACCOMMODATION BOOKINGS

Tirumala, 13 July 2024: With an aim to provide transparent services in online and offline Darshan and Accommodation, TTD has taken some pilgrim initiatives, to get rid of the middlemen menace.

Upon the instructions of TTD EO Sri J Syamala Rao, TTD IT wing during its Data Analysis, identified that the services being offered to the pilgrims in both offline (Counter Services) and online (Web portal) are being exploited by many middlemen, collecting huge amounts from devotees.

The booking data for the past one year was analysed in various online (Special Entry Darshan, DIP, Accommodation, Sevas, Virtual Sevas etc.,) and offline (Slotted Sarva Darshan, Sarva Darshan, Accommodation Current Booking etc.,) services and observed that bulk bookings were made by the middlemen using the same mobile number, mail ID and ID proof.

Some of the major fraudulent booking observations:

Over 110 rooms availed with the same mobile number in Current Booking at Tirumala, 124 bookings having 12 or more rooms, availed in last one year in Current Booking at Tirumala, 807 accommodation bookings using the same mobile number in online booking, 926 accommodation bookings using the same email id in online booking,1279 DIP registrations in one year using the same mobile number, 48 DIP registrations in one year using the same mail ID, 14 tokens availed in Slotted Sarva Darshan using the same ID proof and many such instances.

To improve the transparency and to see that genuine pilgrims get the TTD tickets offline and online, serious action was initiated against the middlemen, by blocking the mobile numbers, mail IDs and ID proofs used for bulk bookings.

The bookings made by the middlemen for the pilgrims, will not be allowed to avail the service and the cancellation of bookings will be notified to the registered mobile numbers of pilgrims.

TTD is taking thoughtful steps to ensure the genuine pilgrims get the service without depending on the middlemen, using Facial Recognition System, restrictions on bookings using mobile, e-mail and ID proofs and is also taking steps to use AADHAAR services for proper authentication and validation for offering more transparent services to the pilgrims.

ISSUED BY THE CHIEF PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీవారి భక్తులకు మరింత పారదర్శకంగా దర్శన, వసతి

మధ్యవర్తులు , దళారీల బెడద లేకుండా చర్యలు -⁠ ⁠టీటీడీ

తిరుమల, 2024 జూలై 13: దేశ విదేశాల నుండి ప్రతిరోజు తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు టీటీడీ కల్పిస్తున్న దర్శనము, వసతి తదితర సేవలు దళారుల ప్రమేయం లేకుండా, మరింత పారదర్శకంగా నేరుగా అందించేందుకు టీటీడీ చర్యలు తీసుకుంది.

ఇందులో భాగంగా టీటీడీ భక్తులకు ఆఫ్‌లైన్ (కౌంటర్ సేవలు) మరియు ఆన్‌లైన్ (వెబ్ పోర్టల్) రెండింటిలోనూ అందించే సేవలను అనేక మంది మధ్యవర్తులు భక్తులను మోసం చేసి, భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు.

గత ఏడాది కాలంగా ఆన్‌లైన్ లో (రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం, డిప్, వసతి, ఆర్జిత సేవాలు, వర్చువల్ సేవలు మొదలైనవి) మరియు ఆఫ్‌లైన్ లో (ఎస్ ఎస్ డి టోకెన్లు, వసతి) తదితర సేవల బుకింగ్‌లపై ఇటీవల టీటీడీ విచారణ జరిపింది.

ఇందులో ఓకే మొబైల్ నంబర్, మెయిల్ ఐడీలు ఉపయోగించి మధ్యవర్తులు బల్క్ బుకింగ్ పొందినట్లు విచారణలో తెలిసింది.

మోసపూరిత బుకింగ్ లపై విచారణ :

ఈ ఏడాది తిరుమలలో కరెంట్ బుకింగ్‌లో ఒకే మొబైల్ నంబర్‌తో 110 గదులు, 124 బుకింగ్స్ సంబంధించి 12కు పైగా గదులు పొందినట్లు అధికారుల విచారణలో నిర్ధారణ అయింది.

అదేవిధంగా ఆన్‌లైన్ బుకింగ్‌లో ఒకే మొబైల్ నంబర్‌ను ఉపయోగించి 807 వసతి బుకింగ్‌లు, ఆన్‌లైన్ ఒకే ఇమెయిల్ ఐడిని ఉపయోగించి 926 వసతి బుకింగ్‌లు,
ఒకే మొబైల్ నంబర్‌ని ఉపయోగించి ఒక సంవత్సరంలో 1,279 డిప్ రిజిస్ట్రేషన్‌లు,
ఒకే మెయిల్ ఐడిని ఉపయోగించి ఒక సంవత్సరంలో 48 డిప్ రిజిస్ట్రేషన్‌లు,
ఒకే ఐడి ప్రూఫ్‌ని ఉపయోగించి 14 ఎస్ ఎస్ డి సర్వ సర్వదర్శనం టోకెన్‌లు పొందినారు.

భక్తులకు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, టీటీడీ అందిస్తున్న సేవలలో పారదర్శకతను మరింతగా పెంచేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ సేవలను మరింత మెరుగుపరిచి ఆఫ్‌లైన్‌లో మరియు ఆన్‌లైన్‌లో టికెట్లు పొందే దళారులు మరియు మధ్యవర్తులపై టీటీడీ చర్యలు చేపట్టింది. ఇందులో బల్క్ బుకింగ్‌లకు ఉపయోగించే మొబైల్ నంబర్‌లు, మెయిల్‌లు మరియు ఐడి ప్రూఫ్‌లు రద్దు చేశారు. ఫేక్ మొబైల్ నెంబర్లు, మెయిల్ ఐడిలు, ఐడి ప్రూఫ్ లు ఉపయోగించి ఇప్పటికే బుక్ చేసిన సేవలను ఉపయోగించడానికి అనుమతించబడవు. బుకింగ్ రద్దు అయినట్లు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు తెలియజేయబడుతుంది.

నిజమైన యాత్రికులు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్‌ను ఉపయోగించి మధ్యవర్తి లేకుండా సేవను నేరుగా పొందేలా టీటీడీ కార్యాచరణ రూపొందిస్తుంది. దళారులు ఫేక్ మొబైల్, మెయిల్ మరియు ఐడి ప్రూఫ్‌లను ఉపయోగించి చేసిన బుకింగ్‌లపై కఠినమైన ఆంక్షలు విధించారు. సరైన ధృవీకరణ కోసం ఆధార్ సేవలను ఉపయోగించేలా కూడా టీటీడీ ప్రయత్నాలు చేపడుతోంది.

17/06/2024

Srivari Arjitha Seva tickets Electronic DIP Registrations for September-2024 will be available w.e.f 18.06.2024 10:00 AM. Registrations will be open from 18.06.2024 10:00 AM to 20.06.2024 10:00 AM.

తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన సెప్టెంబర్ నెల కోటాను జూన్ 18న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

Address

Tirumala

Alerts

Be the first to know and let us send you an email when TTD Updates posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share