Edu Kondala Vada Venkataramana Govinda

Edu Kondala Vada Venkataramana Govinda Tirumala (Telugu: తిరుమల) is a hill town in the Chittoor district of Andhra Pradesh, India. Tirumala is dedicated to the Shrimann Narayana, or Maha Vishnu.

The town is a pilgrimage center for Hindus, with its Sri Venkateswara Temple. Sri Rengam, Tirumala and Badrinath are other Archavathara Vishnu temples. (this not ttd )
Tirumala Hill is 3,200 feet (980 m) above sea level, and the town covers an area of approximately 10.33 square miles (26.8 km2). In the area are seven peaks from the Seshachalam range, part of Eastern Ghats. The seven peaks represen

t the hood of Adisesha and are known as Seshadri, Neeladri, Garudadri, Anjanadri, Vrushabadri, Narayanadri and Venkatadri. The temple of Sri Venkateswara[1] is on the seventh peak (Venkatadri). "Tirumala" is the combination of two words: Tiru (sacred or honorable) and Mala (hill or peak)—"sacred mountain" in the Dravidian languages. Ornate gold dome in foreground, with simpler silver dome in background
Tirumala Venkateswara Temple

Members of the Chola dynasty were devotees of Lord Venkateswara, improved and endowed the temple. Ancient literature (dating to the post-Mauryan and early Gupta eras) mentions Tirupati as Aadhi Varaha Kshetra. The Puranas associate the site with Lord Varaha, one of the Dashavatara of Lord Vishnu. The Varaha shrine is locally important, and is said to be older than the main sanctum of Venkateswara. The Ranga Mandapam (to the left of the temple) protected the idol (Sri Ranganatha Swamy of Sri Ranganathaswamy Temple in Trichy) for nearly 60 years during the invasions by Malik Kafur during the 14th century

15/03/2023

Follow 4 Follow 1M
Follow 4 Follow 2M
Follow 4 Follow 1 Million
Follow 4 Follow 2 Million
Follow 4 Follow
Follow to Follow






కర్నాటకలోని మురుడేశ్వర దేవాలయం గోపుర ప్రపంచంలోనే ఎత్తైన హిందూ దేవాలయం.
10/03/2023

కర్నాటకలోని మురుడేశ్వర దేవాలయం గోపుర ప్రపంచంలోనే ఎత్తైన హిందూ దేవాలయం.

07/03/2023

Promote!
Promote!
Promote!
😂😂😂

06/03/2023

🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻

Follow my page 🙏🙏🙏🙏✅✅👍👍👍💌💌💌

05/03/2023
05/03/2023

Below1KFollowers
PromoteUrPageHere
Follow For Follow &
GainMoreFollowers

04/03/2023

Thanks for the follow! If you followed for the contest, be sure to follow us on Facebook for another entry.”

04/03/2023

Below500followers
PromoteUrPageHere
Follow For Follow &
GainMoreFollowers

+217 Followers in 2Hrs🤍💛🤍Promote your pageNOW!!!
04/03/2023

+217 Followers in 2Hrs
🤍💛🤍
Promote your page
NOW!!!

Edu Kondala Vada Venkataramana Govinda
04/03/2023

Edu Kondala Vada Venkataramana Govinda

Calling all pages under 2K followers‼️📌PROMOTE your Page here!!!👇👇👇
04/03/2023

Calling all pages
under 2K followers‼️📌
PROMOTE your Page here!!!
👇👇👇

04/03/2023
✅Follow4Follow✅⚘⚘⚘⚘Kukyka Ronron haima M.Reicy Vlog Inday May ann
03/03/2023

✅Follow4Follow✅
⚘⚘⚘⚘
Kukyka Ronron haima M.
Reicy Vlog Inday May ann

https://youtu.be/mYJX5NkcQh4
03/03/2023

https://youtu.be/mYJX5NkcQh4

This is the first time on internet that this Yantra Secret of Puri is being revealed.Lot of research went into this video Enjoy it.- Uploaded by: Rishi Kumar...

https://youtu.be/73GPWEJf-hk
03/03/2023

https://youtu.be/73GPWEJf-hk

We frequently get a message in whatsapp that talks about 10 mysteries of Puri, like the following 1) Puri temple doesn’t cast shadow 2) Birds won’t fly on Pu...

Below 20K to 50k Followers🌋Follow here🌋Below 20K to 50k Followers
26/02/2023

Below 20K to 50k Followers
🌋Follow here🌋
Below 20K to 50k Followers

25/02/2023

🕉 శ్రీ గురుభ్యోనమః🙏🏻
శనివారం, ఫిబ్రవరి 25, 2023
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం - శిశిరఋతువు
ఫాల్గుణ మాసం - శుక్ల పక్షం
తిథి:షష్ఠి తె5.01 వరకు
వారం:శనివారం (స్థిరవాసరే)
నక్షత్రం:అశ్విని ఉ8.07 వరకు
యోగం:బ్రహ్మం రా9.47 వరకు
కరణం:కౌలువ సా5.15 వరకు తదుపరి తైతుల తె5.01 వరకు
వర్జ్యం:సా5.49 - 7.26
దుర్ముహూర్తము:ఉ6.26 - 7.58
అమృతకాలం:తె3.30 - 5.07
రాహుకాలం:ఉ9.00 - 10.30
యమగండ/కేతుకాలం:మ1.30 - 3.00
సూర్యరాశి:కుంభం
చంద్రరాశి: మేషం
సూర్యోదయం:6.26 సూర్యాస్తమయం:6.01
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻

శ్రీ  #తాళ్ళపాక_అన్నమాచార్య, కడప జిల్లాలోని  తాళ్ల్లఫాక గ్రామంలో మే 9, 1408 లో జన్మించారు. పుట్టినప్పటి నుండి, "తిరుమలప్...
25/02/2023

శ్రీ #తాళ్ళపాక_అన్నమాచార్య, కడప జిల్లాలోని తాళ్ల్లఫాక గ్రామంలో మే 9, 1408 లో జన్మించారు. పుట్టినప్పటి నుండి, "తిరుమలప్పప్రసాదం" అని చెప్పందే ఉగ్గుకూడా త్రాగేవాడు కాదని ప్రతీతి. జోలపాటలలో వెంకటేశ్వరస్వామిపై పాడుతుంటేనే నిదురించెవారట. చిన్ననాటి నుండి ఆడిన మాటలెల్ల అమృత కావ్యంగా , పాడినపాటలెల్ల పరమగానాంగా అన్నమయ్య కవితలు అల్లేవాడు. అన్నమయ్యకు 16వ ఏటనే తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమైనట్లు చెప్తారు. స్వామి ఆదేశంతో ఎన్నో కీర్తనలు రచించారు. అన్నమయ్య సనాతన వేదాలలోని జ్ఞానాన్ని సంకీర్తనల రూపంలో గానం చెసిన పద కవితా పితామహుడు. సుమారు 32 వేలకు పైగా సంకీర్తనలు తెలుగులో స్వయంగా రాసి గానం చెసిన ప్రప్రథమ సంకీర్తనాచార్యుడు అన్నమయ్య.

సాక్షాత్తు శ్రీమహావిష్ణువు ఖడ్గమైన నందకం అంశతో అన్నమయ్య జన్మించాడని శ్రీవైష్ణవసంప్రదాయంలో నమ్మకం ఉన్నది. ప్రధాన మందిరంలో ఘంట అవతారమని కూడా అంటారు. త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు వంటి సంకీర్తనాచార్యులకు అన్నమయ్య మార్గదర్శకుడు. ఇతడు శ్రీమహావిష్ణువు యొక్క ఖడ్గం అయిన నందకాంశ సంభూతుడు అని భావన ఉంది. "పదకవితా పితామహుడు", "సంకీరత్నాచార్యుడు", "పంచమాగమ సార్వభౌముడు", "ద్రవిడాగమ సార్వభౌముడు" - ఇవి అన్నమయ్యకు సమకాలీనులు సాదరంగా ఇచ్చిన బిరుద నామాలు.

అన్నమయ్య కీర్తనలు, రచనలు
అన్నమయ్య సంకీర్తనా సేవ సంగీత, సాహిత్య, భక్తి పరిపుష్టం. అధికంగా తెలుగులోనే పాడినా అతను సంస్కృత పదాలను ఉచితమైన విధంగా వాడాడు. కొన్ని వందల కీర్తనలను సంస్కృతంలోనే రచించాడు. కొన్నియెడల తమిళ, కన్నడ పదాలు కూడా చోటు చేసుకొన్నాయి. అతని తెలుగు వ్యావహారిక భాష. మార్గ, దేశి సంగీత విధానాలు రెండూ అతని రచనలలో ఉన్నాయి. అన్నమయ్యకు పూర్వం కృష్ణమాచార్యుల వచనాలవంటివి ఉన్నా గాని అవి "అంగాంగి విభాగం లేక, అఖండ గద్య ధారగా, గేయగంధులుగా" ఉన్నాయి. శివకవుల పదాలగురించి ప్రస్తావన ఉన్నాగాని అవి లభించడం లేదు. మనకు లభించేవాటిలో అన్నమయ్యవే తొలిసంకీర్తనలు గనుక అతను "సంకీర్తనాచార్యుడు", 'పదకవితా పితామహుడు" అయ్యాడు.

అన్నమయ్య "యోగ వైరాగ్య శృంగార సరణి" మొత్తం 32,000 సంకీర్తనలు రచించాడని అతని మనుమడు చిన్నన్న పేర్కొన్నాడు. అతని పుత్రపౌత్రాదులు వీటిని రాగిరేకులమీద వ్రాయించారు. ఆ రేకులను తిరుమలలో సంకీర్తనా భండాగారంలో పొందుపరచారు. అయితే ప్రస్తుతం 12,000 మాత్రమే లభిస్తున్నవి. రేకులమీది అంకెల ప్రకారం కొన్ని రేకులు లభించడంలేదు.

సంకీర్తనా లక్షణమనే సంస్కృత గ్రంధం కూడా అన్నమయ్య వ్రాశాడట. మంజరీ ద్విపదలో "శృంగార మంజరి" అనే కావ్యాన్ని రచించాడు. అతడు రచించాడని చెప్పబడే 12 శతకాలలో "వేంకటేశ్వర శతకము" ఒక్కటి మాత్రమే లభిస్తున్నది. ఇతర ప్రబంధాలు, వేంకటాచల మహాత్మ్యము, సంకీర్తనలక్షణం, ద్విపద రామాయణం వంటి గ్రంధాలు లభించలేదు.

భగవంతుడ్ని ధ్యానించే విషయంలో, మానవాళిని ప్రేమించడం గురించి తెలియజేస్తూ మానవతా విలువలతో జీవితాన్ని ఎలా సంతోషంగా ఉంచుకొవచ్చో అన్నమయ్య తన కీర్తనల ద్వారా తెలియబరిచాడు. పండితుడికి,పామరుడికి సమంగా అర్దమయ్యె రీతిలో సంస్కృతం, తెలుగు, జానపదాలలో ఆధ్యాత్మిక, శృంగార సంకీర్తనలు రాశారు.

మానవులందరూ ఒక్కటే అని చాటి చెప్పుతూ "బ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే" అనిగానం చేశాడాయన.

"చక్రవర్తి అయినా - నిరుపేదైనా, నిద్రలో పొందే సుఖం ఒక్కటే అని, బ్రహ్మణుడైనా, దళితుడైనా మట్టిలో కలిసేది ఒక్కచొటేనని - అన్నమయ్య అంటాడు. అలాంటప్పుడు ఎందుకీ వివక్షత? ఎందుకీ తారతమ్యాలు? అని ఆయన ప్రశ్నిస్తాడు. నైతిక విలువలు పాటిస్తే, ఎటువంటి కష్టాలు రావని అన్నమయ్య సుమారు ఐదు శతబ్దాల క్రితమే తెలియజేసాడు.

"ఏమికలదిందు ఎంతకాలంబైన" అంటూ,

ఈ ప్రపంచంలో శాశ్వతమైనది ఏదీలేదని, ఈ నిజాన్నీ తెలుసుకుంటే నీకు సంతోషం కల్గిస్తుందన్న ప్రతి విషయం ఎంత భయంకరమైందో గుర్తించగల్గుతారని ఆయన అంటాడు. జీవితం క్షణికమైందని, ఒక ఆకులాగా, పండి రాలిపోతుందని అన్నమయ్య ప్రభోదిస్తాడు. ఇంతటి దానికి ఈ స్వార్దపూరిత చింతన ఎందుకని ప్రశ్నిస్తూ, దైవచింతనలో కాలం గడపమని సందేశమిస్తాడాయన. భగవంతుడు ఒక్కడే శాశ్వత నిజం అని ఆయన అంటాడు. అలాగే, ప్రతి ఒక్కరూ ఏదో ఒక పనిలో నిమగ్నమవ్వాలని, ఒంటరిగా పనిలేనివాడు సాధించేది ఏమి ఉండదని సంభొదిస్తాడాయన. ప్రస్తుత పరిస్థితిలో అన్నమయ్య పదవికవితలు ఎంతో అవసరం. తన రచనలు, సంకీర్తనలను ఆనాటి రాజుల కోరిక మేరకు, వారిపై సంకీర్తనలు రాయడానికి అంగీకరించలేదు. తన సంకీర్తనలను తిరుమల ఏడుకొండల వెంకటేశ్వరస్వామికే అన్నమయ్య అంకితమిచ్చాడు. నారసింహుడి మీద,రాముడి మీద కూడా కొన్ని కీర్తనలు రాశాడు.

అన్నమయ్య కీర్తనలలో తాత్విక సత్యాలు, సాంఘీక విమర్శలు, నీతి నియమాలు, లాలిపాటలు, బలక్రుశ్నలీలలు ఉన్నాయి. ఇలా అనేక గీతాలను ఆయన రచించాడు. ప్రముక కవి పండితులు రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ మాటలలో అన్నమయ్య రచనలు "ఒక సారస్వత క్షీర సముద్రం. కావ్యముల ధర్మమైన భావార్జవంలో, శైలిలో, భావవైవిధ్యంలో, రాశిలో అన్నమాచార్యుని రచనను మించినది ఆంధ్ర వాఙ్మయంలో మరొక్కటి లేదు... నగుబాట్లైన ద్విపద, పద కవితలను ఉద్ధరించి ఉన్నత స్థానం కలిగించిన ప్రతిష్ఠ అన్నమాచార్యునిదే" అన్నారు.

అలమేలుమంగ, శ్రీనివాసుల కీర్తనలకు తన జీవితాన్ని అంకితం చేసిన పరమభక్తుడు అన్నమయ్య. అతని రచనలలో భక్తి, సంగీతము, సాహిత్యము, శృంగారము, వేదాంతము అత్యంత మనోహరంగా, వినసొంపుగా చెప్పబడ్డాయి. సరళమైన మాటలలో ఆధ్యాత్మ సత్యాలను, వేంకటపతి తత్వాన్ని, జీవాత్మ పరమాత్మల తాదాత్మ్యాన్ని వినిపించాడు. లోకనీతిని, ధర్మాన్ని, విష్ణుతత్వాన్ని కీర్తించాడు. దక్షిణాపధంలో భజన సంప్రదాయానికి అన్నమయ్యే ఆద్యుడు.

కన్నడ వాగ్గేయకారుడు పురందరదాసు అన్నమయ్యను శ్రీనివాసుని అవతారంగా ప్రశంసించాడంటారు. "మీ సంకీర్తనలు పరమ మంత్రాలు. వీటిని వింటే చాలు పాపం పటాపంచలౌతుంది. మీరు సాక్షాత్తు వేంకటపతి అవతారమే" అని పురందరదాసు అన్నాడట. అప్పుడు అన్నమాచార్యుడు "సంధ్య వార్చుకోవడానికి సాక్షాత్తు విఠలునితోనే నీళ్ళు తెప్పించుకొన్న భాగ్యశాలివి. మీ పాటలు కర్ణాటక సంగీతానికే తొలి పాఠాలు. మిమ్ము చూస్తే పాండురంగని దర్శించుకొన్నట్లే" అన్నాడట.

అన్నమయ్య మనుమడు తాళ్ళపాక చిన్నన్న అన్నమాచార్య చరితము అన్న ద్విపద కావ్యములో అన్నమయ్య జీవిత విశేషాలను పొందుపరచాడు. ఈ గ్రంథం 1948లో లభ్యమై ముద్రింపబడింది. అన్నమయ్య జీవితం గురించి మనకు తెలిసిన వివరాలకు ఈ రచనే మౌలికాధారం. అవసానకాలంలో తన కొడుకు పెద తిరుమలయ్యను పిలచి, ఇంక దినమునకు ఒక్క సంకీర్తనకు తక్కువ కాకుండా శ్రీనివాసునకు వినిపించే బాధ్యతను అతనికి అప్పగించాడట. 95 సంవత్సరాలు పరిపూర్ణ జీవితం గడిపిన అన్నమయ్య దుందుభి నామ సంవత్సరం ఫల్గుణ బహుళ ద్వాదశి నాడు (ఫిబ్రవరి 23, 1503) పరమపదించాడు. రాగిరేకులమీద వ్రాసిన తిధుల కారణంగా అతని జన్మ, మరణ దినాలు తెలుస్తున్నాయి. 15వ శతాబ్ది ప్రజాజీవితం, తెలుగు భాషా విశేషాలకు అన్నమయ్య సాహిత్యం ప్రతిబింభంగా నిలిచింది.

అన్నమయ్య సంకీర్తనలు పాడి, ప్రచారం చేయడానికి కర్ణాటక, తమిళ సంగీత విద్వాంసులు కూడా ఎంతో కృషి చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానము ఆద్వర్యంలో 'అన్నమాచార్య ప్రాజెక్టు' అన్నమయ్య సంకీర్తనల ప్రచారానికి ఎంతో కృషి చెస్తొంది. ప్రత్యేక కార్యక్రమాలు ప్రతీ ఏటా తిరుమల తిరుపతి దేవస్థానం వారు అన్నమయ్య వర్దంతిని ఘనంగా జరుపుతున్నారు. విశ్వవిద్యాలయ స్థాయిలో ఎం.ఎ విద్యార్థులకు అన్నమయ్య సంకీర్తనలను ప్రత్యేక పాఠ్యాంశాలుగా, అలాగే పరిశోదన (రీసేర్చి) కోసం కూడా అవకాశం కల్పించారు. అన్నమయ్య సంకీర్తనల్లోని మంచి భావాలను - ఆలొచనలను ప్రజలందరికీ పంచిపెట్టాల్సిన భాద్యత పండితుల-గాయకుల భుజస్కందాలపై ఉంది.

అన్నమయ్య కీర్తనల ఉదాహరణలు

అదివో అల్లదివో శ్రీహరి వాసము
పదివేల శేషుల పడగల మయము॥
అదె వేంకటాచల మఖిలోన్నతము
అదివో బ్రహ్మాదుల కపురూపము
అదివో నిత్యనివాస మఖిల మునులకు
అదె చూడుడదె మ్రొక్కుడానందమయము॥
చెంగట నల్లదివో శేషాచలము
నింగి నున్నదేవతల నిజవాసము
ముంగిట నల్లదివో మూలనున్న ధనము
బంగారు శిఖరాల బహు బ్రహ్మ మయము॥
కైవల్య పదము వేంకటనగ మదివో
శ్రీ వేంకటపతికి సిరులైనవి
భావింప సకల సంపద రూప మదివో
పావనముల కెల్ల పావన మయము॥

అలర చంచలమైన ఆత్మలందుండ నీ యలవాటు చేసె నీ వుయ్యాల |
పలుమారు నుచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు దెలిపె నీ వుయ్యాల ||
ఉదాయాస్త శైలంబు లొనర కంభములైన వుడుమండలము మోచె నుయ్యాల |
అదన ఆకాశపదము అడ్డౌదూలంబైన అఖిలంబు నిండె నీ వుయ్యాల ||
పదిలముగ వేదములు బంగారు చేరులై పట్టి వెరపై తోచె వుయ్యాల |
వదలకిటు ధర్మదేవత పీఠమై మిగుల వర్ణింప నరుదాయె వుయ్యాల ||
మేలు కట్లయి మీకు మేఘమణ్డలమెల్ల మెరుగునకు మెరుగాయె వుయ్యాల |
నీల శైలమువంటి నీ మేనికాంతికి నిజమైన తొడవాయె వుయ్యాల ||
పాలిండ్లు కదలగా పయ్యదలు రాపాడ భామినులు వడినూచు వుయ్యాల |
వోలి బ్రహ్మాణ్డములు వొరగువో యని భీతి నొయ్య నొయ్యనైరి వూచిరుయ్యాల ||
కమలకును భూపతికి కదలు కదలకు మిమ్ము కౌగలింపగజేసె నుయ్యాల |
అమరాంగనలకు నీ హాస భావ విలాస మందంద చూపె నీ వుయ్యాల ||
కమలాసనాదులకు కన్నుల పండుగై గణుతింప నరుదాయె వుయ్యాల |
కమనీయ మూర్తి వేంకటశైలపతి నీకు కడువేడుకై వుండె వుయ్యాల ||


క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని
నీరజాలయమునకు నీరాజనం
జలజాక్షి మోమునకు జక్కవ కుచంబులకు
నెలకొన్న కప్పురపు నీరాజనం
అలివేణి తురుమునకు హస్తకమలంబులకు
నిలువుమాణిక్యముల నీరాజనం
చరణ కిసలయములకు సకియ రంభోరులకు
నిరతమగు ముత్తేల నీరాజనం
అరిది జఘనంబునకు అతివ నిజనాభికిని
నిరతి నానావర్ణ నీరాజనం
పగటు శ్రీవేంకటేశు పట్టపురాణియై
నెగడు సతికళలకును నీరాజనం
జగతి నలమేల్మంగ చక్కదనములకెల్ల
నిగుడు నిజ శోభనపు నీరాజనం

జోఅచ్యుతానంద జోజో ముకుంద
రావె పరమానంద రామ గోవింద
నందు నింటను జేరి నయము మీఱంగ
చంద్రవదనలు నీకు సేవ చేయంగ
నందముగ వారిండ్ల నాడుచుండంగ
మందలకు దొంగ మా ముద్దురంగ

పాలవారాశిలో పవళించినావు
బాలుగా మునుల కభయమిచ్చినావు
మేలుగా వసుదేవు కుదయించినావు
బాలుడై యుండి గోపాలుడైనావు

అట్టుగట్టిన మీగడట్టె తిన్నాడే
పట్టి కోడలు మూతిపై రాసినాడే
అట్టె తినెనని యత్త యడగ విన్నాడే
గట్టిగా నిది దొంగ కొట్టుమన్నాడే

గొల్లవారిండ్లకు గొబ్బునకుబోయి
కొల్లలుగా త్రావి కుండలను నేయి
చెల్లునా మగనాండ్ర జెలిగి యీ శాయీ
చిల్లతనములు సేయ జెల్లునటవోయి

రేపల్లె సతులెల్ల గోపంబుతోను
గోపమ్మ మీ కొడుకు మా యిండ్ల లోను
మాపుగానే వచ్చి మా మానములను
నీపాపడే చెఱిచె నేమందుమమ్మ

ఒకని యాలినిదెచ్చి నొకని కడబెట్టి
జగడములు కలిపించి సతిపతులబట్టి
పగలు నలుజాములును బాలుడై నట్టి
మగనాండ్ర చేపట్టి మదనుడై నట్టి

అంగజుని గన్న మా యన్న యిటు రారా
బంగారు గిన్నెలో పాలు పోసేరా
దొంగ నీవని సతులు గొంకుచున్నారా
ముంగిట నాడరా మోహనాకార

గోవర్ధనంబెల్ల గొడుగుగా పట్టి
కావరమ్మున నున్న కంసుపడగొట్టి
నీవు మధురాపురము నేలచేపట్టి
ఠీవితో నేలిన దేవకీపట్టి

అలిగి తృణావర్తు నవని గూల్చితివి
బలిమిమై బూతన బట్టి పీల్చితివి
చెలగి శకటాసురుని జేరి డొల్చితివి
తలచి మద్దులు రెండు ధరణి వ్రాల్చితివి

హంగుగా తాళ్ళపా కన్నయ్య చాల
శృంగార రచనగా చెప్పెనీ జోల
సంగతిగ సకల సంపదల నీవేళ
మంగళము తిరుపట్ల మదనగోపాల

చెల్లఁబో తియ్యనినోరఁ జేఁ దేఁటికి యీ-
పల్లదపుఁగోరికలపాలు సేయవలెనా
ఆసలకు నాదేహ మమ్ముకొంటి వింటింట
దాసునిఁగా నపలిదైవమా నీవు
పోసరించి భూమిలోనఁ బుట్టించి రక్షించి
యీసులేక భంగేట్టు టిది గొంత వలెనా

పామరపుటింద్రియాలబారిఁ దోసితివి నన్ను
దామెనకట్టుగాఁ గట్టి తత్వమా నీవు
దోమటి నామతిలోనఁ దోడునీడవై యుండి
పామేటిసుఖములనే భ్రమయించవలెనా

గక్కన నింతట నన్నుఁ గరుణించితివి నేఁడు
మొక్కితి శ్రీవేంకటాద్రిమూలమా నీకు
దిక్కుదెసవై నాకు దేవుండవై యేలికవు
చొక్కి నామన సింత సోదించవలెనా

మూలం / సేకరణ:
వికీపీడియా,"తెలుగు పెద్దలు" పుస్తకం

23/02/2023

Below 20K to 50k Followers
🌋Follow here🌋
Below 20K to 50k Followers
🌋Follow here🌟

Abhimanyu and The ChakravyuhaAbhimanyu was the son of Arjuna and Subhadra. Arjuna was a great warrior and knew all the t...
23/02/2023

Abhimanyu and The Chakravyuha
Abhimanyu was the son of Arjuna and Subhadra. Arjuna was a great warrior and knew all the tricks and tactics of war. When Subhadra was pregnant, one night Arjuna narrated the way to enter the Chakravyuh. Chakravyuh is a type of labyrinth of armed soldiers to trap the opponent, which is very difficult to get out of. The enemy can enter into the circle of Chakravyuh easily but to get out of it, it needs some special tactic. When Arjuna was telling the way to enter the Chakravyuh, Subhadra was awake and listened to the way.As Abhimanyu was inside his mother’s womb, he also heard and remembered the process. But when Arjuna was telling the process of getting out of it, Subhadra fell asleep and Abhimanyu missed that part. During the actual war of Kurukshetra, Abhimanyu entered the Chakravyuh as he knew the way but while trying to break the chakravyuh, he was unable. But still, he fought the enemy only with the wheel of his chariot bravely but could not come out.

Moral – You should not lose hope and should fight till the end. It may happen that the situation is not in your favor, but you should face the situation bravely.

Bhairavnath and VaishnodeviBhairavnath was a learned sage, who had accumulated so much knowledge that he had become arro...
23/02/2023

Bhairavnath and Vaishnodevi
Bhairavnath was a learned sage, who had accumulated so much knowledge that he had become arrogant about it. One day, Goddess Durga was born as Vaishno to a couple who lived in the same village as Bhairavnath.

As the little girl was growing up, Bhairavnath observed that she has special skills, and got suspicious of her. He would follow her and observe that she went into a cave every day, and then disappeared.

One day, he located her and followed her to misbehave. This angered Vaishno, who turned into the angry Goddess Kali and killed Bhairavnath with her trident.Bhairavnath was surprised to see this form of the goddess. With his dying breath, he asked for forgiveness. His honest plea melted the goddess’ heart, and she accepted his apology. Later, she granted her the boon that Vaishnodevi pilgrimage would only be considered complete when pilgrims also visited the Bhairavnath temple.

Moral: It is never too late to shun one’s ego and transform into a good person.

Krishna’s coinOne day, when a poor priest was seeking alms, he found a bag of gold coins. As he could not locate the own...
23/02/2023

Krishna’s coin
One day, when a poor priest was seeking alms, he found a bag of gold coins. As he could not locate the owner of the bag, he decided to keep the bag with himself. On his way back home, he saw a beggar; he pitied him but did not give any coin to him.

As the priest went on his way, he saw a diamond shimmering on the ground. He bent to take the diamond, but a thief jumped from behind, grabbed the bag of gold coins, and ran away. The diamond was just a piece of glass that the thief used to lure the poor man. The priest was disheartened and went back to seeking alms.
Then, Lord Krishna passed by and gave the priest a metal coin. The priest wondered what a single metal coin would fetch him. On his way back home, he saw a fisherman with a couple of fish in his net. The priest felt pity for the fish and bought them with the metal coin. He placed the fish in an earthen pot with water. The next day when he picked the pot to empty the fish in the stream, he was amazed by what he discovered. There were two diamonds in the water.

The fish had accidentally swallowed diamonds when they were in the river and regurgitated them when they were in the pot. The priest burst into tears of joy and thanked Lord Krishna in his mind.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

2. Ekalavya’s allegiance to his teacherEkalavya was a young prince of Nishada, a hunter tribe. He wanted to become a gre...
23/02/2023

2. Ekalavya’s allegiance to his teacher
Ekalavya was a young prince of Nishada, a hunter tribe. He wanted to become a great warrior by learning the skills from Dronacharya, the teacher of the Pandavas and the Kauravas. He approached Dronacharya but the latter turned him away as Ekalavya was from a lower caste in the community
Ekalavya was hurt but did not give up his will to become an archer. He collected the soil on which Dronacharya walked and made an idol out of it. He treated Dronacharya’s idol as the symbolic teacher and perfected himself in archery through several years of practice.

When Dronacharya learned about Ekalavya’s skill, he visited him to know about his Guru. Ekalavya then showed him the idol and said, “You are my Guru.” Dronacharya was worried that Ekalavya would become a better archer than Arjuna, Dronacharya’s favorite student. Therefore, he asked Ekalavya to give his right thumb as Guru Dakshina (teacher’s fee).

Without any questions asked, Ekalavya chopped his thumb and gave it away to Dronacharya thus forfeiting an opportunity to be a better archer than Arjuna.

23/02/2023

Follow for Follow
🔑🔑🔑

గాయత్రి అష్టోత్తర శత నామావళిఓం తరుణాదిత్య సంకాశాయై నమఃఓం సహస్ర నయనోజ్జ్వలాయై నమఃఓం విచిత్ర మాల్యాభరణాయై నమఃఓం తుహినాచల వ...
23/02/2023

గాయత్రి అష్టోత్తర శత నామావళి

ఓం తరుణాదిత్య సంకాశాయై నమః
ఓం సహస్ర నయనోజ్జ్వలాయై నమః
ఓం విచిత్ర మాల్యాభరణాయై నమః
ఓం తుహినాచల వాసిన్యై నమః
ఓం వరదాభయ హస్తాబ్జాయై నమః
ఓం రేవాతీర నివాసిన్యై నమః
ఓం ప్రణిత్యయ విశేషజ్ఞాయై నమః
ఓం యంత్రాకృత విరాజితాయై నమః
ఓం భద్రపాదప్రియాయై నమః
ఓం గోవింద పదగామిన్యై నమః (10)

ఓం దేవర్షిగణ సంస్తుత్యాయై నమః
ఓం వనమాలా విభూషితాయై నమః
ఓం స్యందనోత్తమ సంస్థానాయై నమః
ఓం ధీరజీమూత నిస్వనాయై నమః
ఓం మత్తమాతంగ గమనాయై నమః
ఓం హిరణ్యకమలాసనాయై నమః
ఓం ధీజనాధార నిరతాయై నమః
ఓం యోగిన్యై నమః
ఓం యోగధారిణ్యై నమః
ఓం నటనాట్యైక నిరతాయై నమః (20)

ఓం ప్రణవాద్యక్షరాత్మికాయై నమః
ఓం చోరచారక్రియాసక్తాయై నమః
ఓం దారిద్ర్యచ్ఛేదకారిణ్యై నమః
ఓం యాదవేంద్ర కులోద్భూతాయై నమః
ఓం తురీయపథగామిన్యై నమః
ఓం గాయత్ర్యై నమః
ఓం గోమత్యై నమః
ఓం గంగాయై నమః
ఓం గౌతమ్యై నమః
ఓం గరుడాసనాయై నమః (30)

ఓం గేయగానప్రియాయై నమః
ఓం గౌర్యై నమః
ఓం గోవిందపద పూజితాయై నమః
ఓం గంధర్వ నగరాకారాయై నమః
ఓం గౌరవర్ణాయై నమః
ఓం గణేశ్వర్యై నమః
ఓం గదాశ్రయాయై నమః
ఓం గుణవత్యై నమః
ఓం గహ్వర్యై నమః
ఓం గణపూజితాయై నమః (40)

ఓం గుణత్రయ సమాయుక్తాయై నమః
ఓం గుణత్రయ వివర్జితాయై నమః
ఓం గుహావాసాయై నమః
ఓం గుణాధారాయై నమః
ఓం గుహ్యాయై నమః
ఓం గంధర్వరూపిణ్యై నమః
ఓం గార్గ్య ప్రియాయై నమః
ఓం గురుపదాయై నమః
ఓం గుహ్యలింగాంగ ధారిన్యై నమః
ఓం సావిత్ర్యై నమః (50)

ఓం సూర్యతనయాయై నమః
ఓం సుషుమ్నా నాడిభేదిన్యై నమః
ఓం సుప్రకాశాయై నమః
ఓం సుఖాసీనాయై నమః
ఓం సుమత్యై నమః
ఓం సురపూజితాయై నమః
ఓం సుషుప్త్యవస్థాయై నమః
ఓం సుదత్యై నమః
ఓం సుందర్యై నమః
ఓం సాగరాంబరాయై నమః (60)

ఓం సుధాంశు బింబవదనాయై నమః
ఓం సుస్తన్యై నమః
ఓం సువిలోచనాయై నమః
ఓం సీతాయై నమః
ఓం సర్వాశ్రయాయై నమః
ఓం సంధ్యాయై నమః
ఓం సుఫలాయై నమః
ఓం సుఖదాయిన్యై నమః
ఓం సుభ్రువే నమః
ఓం సునాసాయై నమః (70)

ఓం సుశ్రోణ్యై నమః
ఓం సంసారార్ణవతారిణ్యై నమః
ఓం సామగాన ప్రియాయై నమః
ఓం సాధ్వ్యై నమః
ఓం సర్వాభరణ పూజితాయై నమః
ఓం వైష్ణవ్యై నమః
ఓం విమలాకారాయై నమః
ఓం మహేంద్ర్యై నమః
ఓం మంత్రరూపిణ్యై నమః
ఓం మహాలక్ష్మ్యై నమః (80)

ఓం మహాసిద్ధ్యై నమః
ఓం మహామాయాయై నమః
ఓం మహేశ్వర్యై నమః
ఓం మోహిన్యై నమః
ఓం మధుసూదన చోదితాయై నమః
ఓం మీనాక్ష్యై నమః
ఓం మధురావాసాయై నమః
ఓం నగేంద్ర తనయాయై నమః
ఓం ఉమాయై నమః
ఓం త్రివిక్రమ పదాక్రాంతాయై నమః (90)

ఓం త్రిస్వరాయై నమః
ఓం త్రిలోచనాయై నమః
ఓం సూర్యమండల మధ్యస్థాయై నమః
ఓం చంద్రమండల సంస్థితాయై నమః
ఓం వహ్నిమండల మధ్యస్థాయై నమః
ఓం వాయుమండల సంస్థితాయై నమః
ఓం వ్యోమమండల మధ్యస్థాయై నమః
ఓం చక్రిణ్యై నమః
ఓం చక్రరూపిణ్యై నమః
ఓం కాలచక్ర వితానస్థాయై నమః (100)

ఓం చంద్రమండల దర్పణాయై నమః
ఓం జ్యోత్స్నాతపానులిప్తాంగ్యై నమః
ఓం మహామారుత వీజితాయై నమః
ఓం సర్వమంత్రాశ్రయాయై నమః
ఓం ధేనవే నమః
ఓం పాపఘ్న్యై నమః
ఓం పరమేశ్వర్యై నమః (108)

ఇతి శ్రీగాయత్ర్యష్టోత్తరశతనామావళిః సంపూర్ణా ।

23/02/2023

గాయత్రీ మంత్రం ఘనపాఠః
ఓం భూర్భువ॒స్సువః॒ తథ్స॑వి॒తుర్వరే᳚ణ్యం॒ భర్గో॑ దే॒వస్య॑ ధీమహి । ధియో॒ యో నః॑ ప్రచోదయా᳚త్ ॥

తథ్స॑వి॒తు - స్సవి॒తు - స్తత్త॒థ్స॑వి॒తుర్వరే᳚ణ్యం॒-వఀరే᳚ణ్యగ్ం సవి॒తు స్తత్తథ్స॑వి॒తుర్వరే᳚ణ్యమ్ ।

స॒వి॒తుర్వరే᳚ణ్యం॒-వఀరే᳚ణ్యగ్ం సవి॒తు-స్స॑వి॒తుర్వరే᳚ణ్యం భర్గో॒ భర్గో॒ వరే᳚ణ్యగ్ం సవి॒తు-స్స॑వితు॒ర్వరే᳚ణ్యం॒ భర్గః॑ ।

వరే᳚ణ్యం॒ భర్గో॒ భర్గో॒ వరే᳚ణ్యం॒-వఀరే᳚ణ్యం॒ భర్గో॑ దే॒వస్య॑ దే॒వస్య॒ భర్గో॒ వరే᳚ణ్యం॒-వఀరే᳚ణ్యం॒ భర్గో॑ దే॒వస్య॑ ।

భర్గో॑ దే॒వస్య॑ దే॒వస్య॒ భర్గో॒ భర్గో॑ దే॒వస్య॑ ధీమహి దే॒వస్య॒ భర్గో॒ భర్గో॑ దే॒వస్య॑ ధీమహి ।

దే॒వస్య॑ ధీమహి ధీమహి దే॒వస్య॑ దే॒వస్య॑ ధీమహి । ధీ॒మ॒హీతి॑ ధీమహి ।

ధియో॒ యో యో ధియో॒ యో నో॑ నో॒ యో ధియో॒ ధియో॒ యోనః॑ ॥

యో నో॑ నో॒ యో యోనః॑ ప్రచో॒దయా᳚త్ప్రచో॒దయా᳚న్నో॒ యో యోనః॑ ప్రచో॒దయా᳚త్ ।

నః॒ ప్ర॒చో॒దయా᳚త్ ప్రచో॒దయా᳚న్నో నః ప్రచో॒దయా᳚త్ । ప్ర॒చో॒దయా॒దితి॑ ప్ర-చో॒దయా᳚త్ ।

23/02/2023

నారాయణ సూక్తంఓం స॒హ నా॑వవతు । స॒హ నౌ॑ భునక్తు । స॒హ వీ॒ర్యం॑ కరవావహై ।
తే॒జ॒స్వినా॒వధీ॑తమస్తు॒ మా వి॑ద్విషా॒వహై᳚ ॥
ఓం శాంతిః॒ శాంతిః॒ శాంతిః॑ ॥

ఓమ్ ॥ స॒హ॒స్ర॒శీర్॑​షం దే॒వం॒ వి॒శ్వాక్షం॑-విఀ॒శ్వశం॑భువమ్ ।
విశ్వం॑ నా॒రాయ॑ణం దే॒వ॒మ॒క్షరం॑ పర॒మం పదమ్ ।

వి॒శ్వతః॒ పర॑మాన్ని॒త్యం॒-విఀ॒శ్వం నా॑రాయ॒ణగ్ం హ॑రిమ్ ।
విశ్వ॑మే॒వేదం పురు॑ష॒-స్తద్విశ్వ-ముప॑జీవతి ।

పతిం॒-విఀశ్వ॑స్యా॒త్మేశ్వ॑ర॒గ్ం॒ శాశ్వ॑తగ్ం శి॒వ-మ॑చ్యుతమ్ ।
నా॒రాయ॒ణం మ॑హాజ్ఞే॒యం॒-విఀ॒శ్వాత్మా॑నం ప॒రాయ॑ణమ్ ।

నా॒రాయ॒ణప॑రో జ్యో॒తి॒రా॒త్మా నా॑రాయ॒ణః ప॑రః ।
నా॒రాయ॒ణపరం॑ బ్ర॒హ్మ॒ తత్త్వం నా॑రాయ॒ణః ప॑రః ।

నా॒రాయ॒ణప॑రో ధ్యా॒తా॒ ధ్యా॒నం నా॑రాయ॒ణః ప॑రః ।
యచ్చ॑ కిం॒చిజ్జగత్స॒ర్వం॒ దృ॒శ్యతే᳚ శ్రూయ॒తేఽపి॑ వా ॥

అంత॑ర్బ॒హిశ్చ॑ తత్స॒ర్వం॒-వ్యాఀ॒ప్య నా॑రాయ॒ణః స్థి॑తః ।
అనంత॒మవ్యయం॑ క॒విగ్ం స॑ము॒ద్రేంఽతం॑-విఀ॒శ్వశం॑భువమ్ ।

ప॒ద్మ॒కో॒శ-ప్ర॑తీకా॒శ॒గ్ం॒ హృ॒దయం॑ చాప్య॒ధోము॑ఖమ్ ।
అధో॑ ని॒ష్ట్యా వి॑తస్యాం॒తే॒ నా॒భ్యాము॑పరి॒ తిష్ఠ॑తి ।

జ్వా॒ల॒మా॒లాకు॑లం భా॒తీ॒ వి॒శ్వస్యా॑యత॒నం మ॑హత్ ।
సంత॑తగ్ం శి॒లాభి॑స్తు॒ లంబ॑త్యాకోశ॒సన్ని॑భమ్ ।

తస్యాంతే॑ సుషి॒రగ్ం సూ॒క్ష్మం తస్మిన్᳚ స॒ర్వం ప్రతి॑ష్ఠితమ్ ।
తస్య॒ మధ్యే॑ మ॒హాన॑గ్ని-ర్వి॒శ్వార్చి॑-ర్వి॒శ్వతో॑ముఖః ।

సోఽగ్ర॑భు॒గ్విభ॑జంతి॒ష్ఠ॒-న్నాహా॑రమజ॒రః క॒విః ।
తి॒ర్య॒గూ॒ర్ధ్వమ॑ధశ్శా॒యీ॒ ర॒శ్మయ॑స్తస్య॒ సంత॑తా ।

సం॒తా॒పయ॑తి స్వం దే॒హమాపా॑దతల॒మస్త॑కః ।
తస్య॒ మధ్యే॒ వహ్ని॑శిఖా అ॒ణీయో᳚ర్ధ్వా వ్య॒వస్థి॑తః ।

నీ॒లతో॑-యద॑మధ్య॒స్థా॒-ద్వి॒ధ్యుల్లే॑ఖేవ॒ భాస్వ॑రా ।
నీ॒వార॒శూక॑వత్త॒న్వీ॒ పీ॒తా భా᳚స్వత్య॒ణూప॑మా ।

తస్యాః᳚ శిఖా॒యా మ॑ధ్యే ప॒రమా᳚త్మా వ్య॒వస్థి॑తః ।
స బ్రహ్మ॒ స శివః॒ స హరిః॒ సేంద్రః॒ సోఽక్ష॑రః పర॒మః స్వ॒రాట్ ॥

ఋతగ్ం స॒త్యం ప॑రం బ్ర॒హ్మ॒ పు॒రుషం॑ కృష్ణ॒పింగ॑లమ్ ।
ఊ॒ర్ధ్వరే॑తం-విఀ ॑రూపా॒క్షం॒-విఀ॒శ్వరూ॑పాయ॒ వై నమో॒ నమః॑ ॥

ఓం నా॒రా॒య॒ణాయ॑ వి॒ద్మహే॑ వాసుదే॒వాయ॑ ధీమహి ।
తన్నో॑ విష్ణుః ప్రచో॒దయా᳚త్ ॥

ఓం శాంతిః॒ శాంతిః॒ శాంతిః॑ ॥

23/02/2023

శ్రీ వేంకటేశ్వర స్తోత్రం

కమలాకుచ చూచుక కుంకమతో
నియతారుణి తాతుల నీలతనో ।
కమలాయత లోచన లోకపతే
విజయీభవ వేంకట శైలపతే ॥

సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖే
ప్రముఖా ఖిలదైవత మౌళిమణే ।
శరణాగత వత్సల సారనిధే
పరిపాలయ మాం వృష శైలపతే ॥

అతివేలతయా తవ దుర్విషహై
రను వేలకృతై రపరాధశతైః ।
భరితం త్వరితం వృష శైలపతే
పరయా కృపయా పరిపాహి హరే ॥

అధి వేంకట శైల ముదారమతే-
ర్జనతాభి మతాధిక దానరతాత్ ।
పరదేవతయా గదితానిగమైః
కమలాదయితాన్న పరంకలయే ॥

కల వేణుర వావశ గోపవధూ
శత కోటి వృతాత్స్మర కోటి సమాత్ ।
ప్రతి పల్లవికాభి మతాత్-సుఖదాత్
వసుదేవ సుతాన్న పరంకలయే ॥

అభిరామ గుణాకర దాశరధే
జగదేక ధనుర్థర ధీరమతే ।
రఘునాయక రామ రమేశ విభో
వరదో భవ దేవ దయా జలధే ॥

అవనీ తనయా కమనీయ కరం
రజనీకర చారు ముఖాంబురుహమ్ ।
రజనీచర రాజత మోమి హిరం
మహనీయ మహం రఘురామమయే ॥

సుముఖం సుహృదం సులభం సుఖదం
స్వనుజం చ సుకాయమ మోఘశరమ్ ।
అపహాయ రఘూద్వయ మన్యమహం
న కథంచన కంచన జాతుభజే ॥

వినా వేంకటేశం న నాథో న నాథః
సదా వేంకటేశం స్మరామి స్మరామి ।
హరే వేంకటేశ ప్రసీద ప్రసీద
ప్రియం వేంకటెశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ ॥

అహం దూరదస్తే పదాం భోజయుగ్మ
ప్రణామేచ్ఛయా గత్య సేవాం కరోమి ।
సకృత్సేవయా నిత్య సేవాఫలం త్వం
ప్రయచ్ఛ పయచ్ఛ ప్రభో వేంకటేశ ॥

అజ్ఞానినా మయా దోషా న శేషాన్విహితాన్ హరే ।
క్షమస్వ త్వం క్షమస్వ త్వం శేషశైల శిఖామణే ॥

23/02/2023

卐ఓం శ్రీ గురుభ్యోనమః卐
గురువారం, ఫిబ్రవరి 23, 2023
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం - శిశిరఋతువు
ఫాల్గుణ మాసం - శుక్ల పక్షం
తిధి : తదియ ఉ7.41 వరకు
తదుపరి చవితి తె6.26 వరకు
వారం : గురువారం (బృహస్పతివాసరే)
నక్షత్రం : ఉత్తరాభాద్ర ఉ9.03 వరకు
యోగం : శుభం రా1.29 వరకు
కరణం : గరజి ఉ7.41 వరకు
తదుపరి వణిజ రా9.04 వరకు
ఆ తదుపరి భద్ర తె6.26 వరకు
వర్జ్యం : రా8.43 - 10.16
దుర్ముహూర్తము : ఉ10.18 - 11.04 &
మ2.55 - 3.41
అమృతకాలం: తె6.03నుండి
రాహుకాలం : మ1.30 - 3.00
యమగండ/కేతుకాలం : ఉ6.00 - ,7.30
సూర్యరాశి: కుంభం || చంద్రరాశి: మీనం
సూర్యోదయం: 6.27 || సూర్యాస్తమయం: 6.00
సర్వేజనా సుఖినో భవంతు - శుభమస్తు
గోమాతను పూజించండి
_గోమాతను సంరక్షించండి

23/02/2023

Follow
For
Follow

23/02/2023

I need 5000new followers..
⭐️⭐️⭐️⭐️⭐️
Plse help

శివుడిని అర్చించడానికి ఒక భక్తుడు శివాలయానికి వెళ్లాడు. ఆలయం వెలుపల ఉన్న ఒక దుకాణంలో అర్చన నిమిత్తం కొబ్బరికాయ, కర్పూరం,...
14/02/2023

శివుడిని అర్చించడానికి ఒక భక్తుడు శివాలయానికి వెళ్లాడు. ఆలయం వెలుపల ఉన్న ఒక దుకాణంలో అర్చన నిమిత్తం కొబ్బరికాయ, కర్పూరం, పువ్వులు, అగరువత్తులు, విభూతి మొదలైనవి కొన్నాడు.

ఈ పూజా సామాగ్రిని ఆ భక్తుడు ఆలయంలో గర్భగుడిలో ఉన్న అర్చకునికి ఇచ్చి అర్చన చెయ్యమని చెప్పాడు.

అర్చకుడు అర్చన పూర్తిచేసి, కొబ్బరికాయను రెండుగా పగలగొట్టి విగ్రహం ముందు ఉంచాడు. ఒక అరటిపండును కాస్త గిల్లి దానిని విగ్రహం ముందు ఉంచాడు. ఆ తరువాత అర్చకుడు దైవానికి కర్పూరహారతి ఇచ్చాడు. అప్పుడు భక్తుల ‘శంభోశంకర’ అంటూ చేతులు జోడించి ప్రణామాలు అర్పించారు.

తమ ముందుకు కర్పూర హారతి ఇచ్చిన పళ్లెరాన్ని తెచ్చినప్పుడు భక్తులు హారతిని కళ్లకు అద్దుకున్నారు. తరువాత పళ్లెరాన్ని అర్చకుడు కొబ్బరికాయ, అరటిపళ్లు ఉంచిన చోట పెట్టాడు.

అప్పుడు కొబ్బరికాయ, అరటిపండు పరస్పరం దిగులుపడుతూ ఇలా మాట్లాడుకున్నాయి:

నన్ను రెండుగా పగులగొట్టి దైవ విగ్రహం ముందు ఉంచారు. నిన్ను గిల్లి విగ్రహం ముందు ఉంచారు. అప్పుడు ఈ భక్తులు మౌనంగా ప్రేక్షకుల్లా చూస్తూ ఉన్నారే తప్ప, చేతులు జోడించి నమస్కరించలేదు. దీన్ని నువ్వు గమనించావా? అని కొబ్బరికాయ అరటిపండుతో అంది.

బాగానే గమనించాను. అదే భక్తులు కర్పూరహారతి ఇస్తున్నప్పుడు మాత్రం దైవనామాన్ని ఉచ్చరిస్తూ చేతులు జోడించి నమస్కరించారు ఎందుకని? మనకు లభించని ఈ గౌరవమూ, ప్రాధాన్యమూ ఈ కర్పూరానికి మాత్రం ఎలా దక్కింది? అంది అరటిపండు.

ఈ విధంగా అవి పరస్పరం మాట్లాడుకోసాగాయి. విశ్లేషణాత్మకమైన ఈ సంభాషణాంతంలో అవి, “కర్పూరం తనను దగ్ధం చేసుకొని భక్తులు దైవ విగ్రహాన్ని బాగా దర్శించుకోవడానికి దోహదపడింది. ఆ విధంగా తనను కర్పూరం ఆత్మత్యాగం చేసుకొనడం వలననే, దానికి అంతటి గౌరవ మర్యాదలు లభించాయి” అని తేల్చుకున్నాయి.

తన కోసం మాత్రమే జీవించే వ్యక్తిని లోకం స్మరించి, కీర్తించదు. జనుల హితం కోసం ఎవరు తమను త్యాగం చేసుకొంటారో, వారినే స్మరిస్తూ శ్లాఘిస్తారు.

“యోగం అంటే ఏమిటి?” అన్న దానికి ఒక మహాత్ముడు ఇలా వివరణ ఇచ్చాడు. “ఊరుకై పాటుపడడమే యోగం”.

శ్రేష్ఠత్వానికి గీటురాయి త్యాగమే. అది వ్యక్తిమాత్రుని ఉన్నతుని గావిస్తుంది, సమాజాన్ని ఉద్ధరిస్తుంది.

తక్కిన సాధనలకన్నా త్యాగం మనిషిని భగవంతుని వద్దకు సత్వరమే తీసుకుపోతుంది.

“నిష్కామబుద్ధి ఒకనిలో ఎంత ఎక్కువగా ఉంటుందో, అతడు అంత ఆధ్మాత్మికపరుడు, శివసాన్నిధ్యం పొందినవాడూ అవుతాడు. అతడు విద్యావంతుడైనా లేక నిరక్షరకుక్షి అయినా, శివునికి ఇతరులకన్నా దగ్గరైన వాడే! అతడికి ఈ సంగతి తెలిసి ఉండవచ్చు, తెలియకపోవచ్చుష అని స్వామి వివేకానంద రామేశ్వర ఆలయ సందర్శన సమయంలో చేసిన ప్రసంగంలో చెప్పారు.

10/02/2023

Pls subscribe my page

ఒక శకం ముగిసింది, తెలుగు సినిమా కళా తపస్వి శ్రీ K విశ్వనాథ్ గారు మరణించారు.. ఎన్నో అద్భుతమైన సినిమా లు, తెలుగు దనాన్ని అ...
03/02/2023

ఒక శకం ముగిసింది, తెలుగు సినిమా కళా తపస్వి శ్రీ K విశ్వనాథ్ గారు మరణించారు.. ఎన్నో అద్భుతమైన సినిమా లు, తెలుగు దనాన్ని అణువణువున ప్రతిబింబించే ల ఆయన తీసిన చిత్రాలు తెలుగు సినిమా కే గర్వ కారణము..

https://youtube.com/Welcomes  Golden Eagle🦅🦅  To YouTube Channel Subscribe To Our Channel For UpdateLike👍Share💢Subscribe...
27/01/2023

https://youtube.com/
Welcomes Golden Eagle🦅🦅 To YouTube Channel Subscribe To Our Channel For Update
Like👍

Share💢

Subscribe📲
👍🙏🙏🙏 🙏🙏🙏Thank you🙏🙏🙏🙏🙏🙏

Share your videos with friends, family, and the world

Address

Tirupathi
5017501

Website

Alerts

Be the first to know and let us send you an email when Edu Kondala Vada Venkataramana Govinda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share


Other Digital creator in Tirupathi

Show All