Pydi Ravi Kumar

Pydi Ravi Kumar సామాజిక భాధ్యత...

16/12/2024

జమిళి ఎన్నికల కధ

16/12/2024

ఇందు గలదు అందు లేదు అని సందేహం వలదు.. ఎందెందు వెతికినా అందందే గలదు ఈ కల్తీ..

16/12/2024

మేక్ ఇన్ ఇండియా... కంటే స్కాం ఇన్ ఇండియా బాగా ఎక్కువ జరుగుతున్నది..

16/12/2024

కార్పొరేట్ల డిస్కౌంట్లు వాటి వెనుక రహస్యం...

16/12/2024

Criminal Influencer లను ఫాలో అవుతున్నారా.. ఇకపై జాగ్రత్త...

14/12/2024

అల్లు అర్జున్ అరెస్టు... బెయిల్ మీద విడుదల... రాజకీయ పార్టీల స్పందన....

14/12/2024

మేము మణిపూర్ అంటే.. ప్రధానికి కపూర్ అని అర్థం అయినట్టు ఉంది అంటున్న ప్రతిపక్షాలు...

14/12/2024

అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారుల ఆస్తులు జప్తు చేయండి అని చెప్పిన తెలంగాణా హైకోర్టు...

14/12/2024

నేను చెపుతున్నా కదా.. మీ అమ్మా నాన్నలను ఛంపేయి అని సలహా ఇచ్చిన "AI chat bot"...

13/12/2024

హీరో అల్లు అర్జున్ అరెస్టు... చిక్కడపల్లి స్టేషన్లో హీరో... సాయంత్రం లోపల కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం...

13/12/2024

సెక్యులర్ గా మారిన బీజేపీ...
#సెక్యులర్

13/12/2024

మోడీ + అదానీ = మొదానీ... అంటున్న ప్రతిపక్షాలు..

12/12/2024

CIBIL మిమ్మల్ని గమనిస్తుంది...

I've just reached 100 followers! Thank you for continuing support. I could never have made it without each one of you. 🙏...
12/12/2024

I've just reached 100 followers! Thank you for continuing support. I could never have made it without each one of you. 🙏🤗🎉

12/12/2024

మోహన్ బాబు ఇంట్లోకి చొరబడిన మీడియా తప్పు లేదు... కానీ ఆయన కొట్టడం కేసు అయింది... వెళ్లిన రిపోర్టర్ మీద కేసు ఎందుకు పెట్టలేదు.. అది ఆయనకి ఒక ప్రైవేటు ప్రాపర్టీ వెళ్ళే అవసరం ఏముంది.. మీడియా పేరు చెప్పుకొని వేరే వారి ఇంట్లోకి వెళ్ళిపోతారా!!?? వీరు వారి గోడ బయట ఏమైనా చేయవచ్చు... అంతే కానీ ఇంట్లోకి ఎలా వెళ్ళిపోతారు!!??.. నా ఆత్మరక్షణ కోసం కొట్టాను అంటే..!!???

11/12/2024

మంచు కోటలో మంటలు...

11/12/2024

ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారి పై.. సరైన చర్యలు తీసుకొని పోలీసులపై సీరియస్ ఆయిన ఆంధ్రా హై కోర్టు...

Address

Srikakulam
532001

Website

Alerts

Be the first to know and let us send you an email when Pydi Ravi Kumar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share