ఘనంగా ప్రబాష్ కు వీడ్కోలు చెప్పిన మొగల్తూరు
పశ్చిమ గోదావరి జిల్లా: హైదరాబాద్ బయలుదేరేందుకు ప్రత్యేక బస్సు ఎక్కేందుకు వచ్చిన ప్రబాస్ ను చుట్టుముట్టిన అభిమానులు..భారీ బందోబస్తు మధ్య బస్సులోకి చేరుకున్న ప్రభాస్..ఘనంగా వీడ్కోలు పలికిన అభిమానులు, మొగల్తూరు వాసులు..
*ఠాగూర్ మువీకి మించిన సస్పెన్స్! గర్భవతని 9 నెలలు ట్రీట్మెంట్.. తీరా డెలివరీకి వెళ్తే కడుపులోనే మాయమైన బిడ్డ*
మెగాస్టార్ ఠాగూర్ సినిమాలో డబ్బు కోసం మృతదేహానికి డాక్టర్లు వైద్యం చేసినట్లు మాంచి రసవత్తరమైన నాటకాన్ని ఆడుతారు. గుర్తుందా.. అలాంటి నాటకమే ఓ ప్రైవేట్ హాస్పిటల్లో రిపీట్ చేశారు వైద్యులు. వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి వచ్చిన మహిళకు గర్భవతని చెప్పి, 9 నెలలపాటు చికిత్స అందించారు. ఈ క్రమంలో పొట్ట పెదిగేందుకు నకిలీ ట్యాబ్లెట్స్ కూడా ఇచ్చారు. తీరా డెలివరీకి టైంకి ఆసుపత్రికి వస్తే నువ్వసలు ప్రెగ్నెంటేకాదని ప్లేటు ఫిరాయించారు. డబ్బు కోసం వైద్యులు ఆడిన దొంగ ట్రీట్మెంట్ నాటకం స్థానికంగా కలకలం రేపింది. కాకినాడలో చోటు చేసుకున్న ఈ వింత సంఘటన మంగళవారం (సెప్టెంబర్ 20) వెలుగు చూసింది. వివరాల్లోకెళ్తే..తూర్పుగోదావరి జిల్లా గోకవరాన
►ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కారు ప్రమాదానికి గురైంది.
►ఈ ప్రమాదంలో ఆయన స్వల్పగాయాలతో బయటపడ్డారు.
►ఈ విషయాన్ని ఆయన ప్రతినిధి వెల్లడించారు.
►ఉక్రెయిన్ అధ్యక్షుడు, భద్రతా సిబ్బంది వాహనాలను ఓ ప్యాసింజర్ కారు ఢీకొంది.
►ఈ ఘటనలో జెలెన్స్కీ స్వల్పంగా గాయపడ్డారు.
►అధ్యక్షుడు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. తీవ్రమైన గాయాలేమీ కాలేదు అని అధ్యక్ష ప్రతినిధి సెర్గీ నైకిఫోరోవ్ పేర్కొన్నారు.
►ఈ ప్రమాదానికి కారణమైన ప్యాసింజర్ కారులోని వ్యక్తి తీవ్రంగా గాయపడటంతో అతడిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు.
►ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు
రాష్ట్రం మొత్తం రెవెన్యూ కార్యాలయాల్లో ఇదే తంతు.
ఏ ఒక్క సమాచార కమిషనర్ అయినా ఈ వీడియో పై స్పందించి , చర్యలు తీసుకోవాలి,
సమాచార కమిషనర్ అంటే నాలుగు గోడల మధ్య కూర్చొనే వ్యక్తి కారాదు, వారు ప్రజా జీవితం లో తల పండిన వారు, సుప్రసిద్ధులు - అదే వారి అర్హత.
ఖచ్చితంగా ఈ వీడియో వారు కానీ వారి సిబ్బంది కానీ చూసే అవకాశం ఉంది.
కార్యాలయాల్లో ఇచ్చే ఆర్టీఐ అర్జీలకు acknowledgement ఇవ్వకపోతే ఏమి పాలన వున్నట్లు??? 👉