సుగవాసి ప్రసాద్ బాబు యువసేన

  • Home
  • India
  • Rayachoti
  • సుగవాసి ప్రసాద్ బాబు యువసేన

సుగవాసి ప్రసాద్ బాబు యువసేన CONNECT TO MY OFFICIAL PAGE FOR MORE UPDATE'S RAYACHOTY

*సామాజిక న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, వంటి విలువలకు పెద్ద పీట వేస్తూ ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగాన్ని రచించిన రూపకర్తలన...
26/11/2024

*సామాజిక న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, వంటి విలువలకు పెద్ద పీట వేస్తూ ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగాన్ని రచించిన రూపకర్తలను స్మరించుకుంటూ 'రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు'*

*👉కడప ఆమీన్ పీర్ దర్గా గంధం ,ఉరుసు మహోత్సవానికి రాష్ట్ర టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు సు...
07/11/2024

*👉కడప ఆమీన్ పీర్ దర్గా గంధం ,ఉరుసు మహోత్సవానికి రాష్ట్ర టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు సుగవాసి ప్రసాద్ బాబు గారికి ఆహ్వాన పత్రిక అందజేసిన కమిటీ సభ్యులు🌹🙏🌷*

కడప ఆమీన్ పీర్ పెద్ద దర్గా గంధం మరియు ఉరుసు 16:11:2024 నుండి 21:11:2024 వరకు జరిగే మహోత్సవానికి విచ్చేయ వలసిందిగా *రాష్ట్ర టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి, టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు రాయచోటి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారిని* గురువారం రోజు రాయచోటి పట్టణం గాలివీడు రోడ్డులోని టీడీపీ కార్యాలయంలో కడప దర్గా పీఠాధిపతుల శిష్య బృందం గంధ మహోత్సవ ఆహ్వాన పత్రికను ప్రసాద్ బాబు గారికి అందజేశారు.

Nara Chandrababu Naidu    Nara Lokesh BC Janardhan Reddy Telugu Desam Party (TDP)
07/11/2024

Nara Chandrababu Naidu Nara Lokesh
BC Janardhan Reddy
Telugu Desam Party (TDP)

*👉శానంపల్లి మరియు మల్లారపు వారి వివాహ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి టీటీడీ పాలకమండలి మాజీ ...
06/11/2024

*👉శానంపల్లి మరియు మల్లారపు వారి వివాహ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు సుగవాసి ప్రసాద్ బాబు గారు 🌹🙏🌷*

GMD కన్వెన్షన్
శతమానం భవతి
గుట్టపల్లి,సంబేపల్లి మండలం
అన్నమయ్య జిల్లా
06:11:2024
బుధవారం రాత్రి రాయచోటి నియోజకవర్గం గట్టపల్లి దగ్గర GMD కన్వెన్షన్ శతమానం భవతి లో జరిగిన సంబేపల్లె మండలం నారాయణరెడ్డిపల్లె గ్రామం వాస్తవ్యులు శానంపల్లి సుబ్బారెడ్డి గారి కుమార్తె అనిత Weds నరేష్ ( మల్లారపు నాగార్జున నాయుడు గారి కుమారుడు సంబేపల్లి మండలం రెడ్డివారిపల్లి గ్రామం ఎగువరాజువారిపల్లి ) ల వివాహ వేడుకల్లో రాష్ట్ర టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు రాయచోటి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు హాజరై వధూవరులను ఆశీర్వదించి వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు

*👉రాష్ట్ర టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి సుగవాసి ప్రసాద్ బాబు గారిని సన్మానించి, కృతజ్ఞతలు తెలియజేసిన ,జిల్లా ఎస్సీ, ఎస...
06/11/2024

*👉రాష్ట్ర టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి సుగవాసి ప్రసాద్ బాబు గారిని సన్మానించి, కృతజ్ఞతలు తెలియజేసిన ,జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బండకింద మనోహర్🙏🙏*

రాయచోటి పట్టణం
టిడిపి కార్యాలయం
గాలివీడు రోడ్
06:11:2024
*అన్నమయ్య జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యునిగా ఎన్నిక కావాడానికి సహకరించిన రాష్ట్ర టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు రాయచోటి నియోజకవర్గం టిడిపి సీనియర్ నాయకులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారిని గాలివీడు రోడ్డులోని టిడిపి కార్యాలయంలో తమ సామాజిక వర్గంతో బండకింద మనోహర్ కలిసి వెళ్లి శాలువా కప్పి ఘజమాల వేసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు, ఈ సందర్బంగా ప్రసాద్ బాబు గారు మనోహర్ ను అభినందించి శుభాకాంక్షలు తెలియజేసారు*

Nara Chandrababu Naidu   Nara Lokesh BC Janardhan Reddy Telugu Desam Party (TDP)
06/11/2024

Nara Chandrababu Naidu Nara Lokesh
BC Janardhan Reddy
Telugu Desam Party (TDP)

*👉రాయచోటి లెజండ్ శ్రీ సుగవాసి పాలకొండరాయుడు గారు 1984 లో క్రికెట్ పోటీలను ప్రారంభించి బ్యాటింగ్ చేస్తున్న దృశ్యం....**👉అ...
06/11/2024

*👉రాయచోటి లెజండ్ శ్రీ సుగవాసి పాలకొండరాయుడు గారు 1984 లో క్రికెట్ పోటీలను ప్రారంభించి బ్యాటింగ్ చేస్తున్న దృశ్యం....*

*👉అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ లెజండ్ మాజీ MP మరియు మాజీ MLA రాయచోటి పెద్దాయన శ్రీ సుగవాసి పాలకొండరాయుడు గారు 1984 సంవత్సరంలో MP గా ఉన్నప్పుడు క్రీడలపైన అపారమైన మక్కువతో అప్పటిలోనే క్రికెట్ ఆట పోటీలను ప్రారంభోత్సవం చేసిన సందర్భంలో తీసిన బ్యాటింగ్ చేస్తున్న ఒక మధురనుభూతి కలిగించే చిత్రాన్ని పెద్దాయన అభిమానులకోసం మీముందు ఉంచుతున్నాను.....🙏🙏*

Nara Lokesh Telugu Desam Party (TDP)
05/11/2024

Nara Lokesh
Telugu Desam Party (TDP)

👉 సుంకర ఎర్రయ్య గారి భౌతిక కాయానికి నివాళులు అర్పించిన రాష్ట్ర టిడిపి కార్య నిర్వాహక కార్యదర్శి సుగవాసి ప్రసాద్ బాబు గార...
05/11/2024

👉 సుంకర ఎర్రయ్య గారి భౌతిక కాయానికి నివాళులు అర్పించిన రాష్ట్ర టిడిపి కార్య నిర్వాహక కార్యదర్శి సుగవాసి ప్రసాద్ బాబు గారు🙏🌹🙏

టి.సుండుపల్లి మండలం తొగురుపల్లెలో మంగళవారం రోజు సుంకర ఎర్రయ్య గారు గుండెపోటుతో మరణించిన విషయం తెలిసి రాష్ట్ర టిడిపి కార్య నిర్వాహక కార్యదర్శి టిటిడి పాలకమండలి మాజీ సభ్యులు రాయచోటి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు సుగవాసి ప్రసాద్ బాబు గారు వారి స్వగ్రామానికి వెళ్లి భౌతిక కాయానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

*👉సీతా రాముల కళ్యాణోత్సవం కార్యక్రమానికి రాష్ట్ర టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు సుగవాసి ప...
03/11/2024

*👉సీతా రాముల కళ్యాణోత్సవం కార్యక్రమానికి రాష్ట్ర టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు సుగవాసి ప్రసాద్ బాబు గారిని ఆహ్వానించిన గ్రామ ప్రజలు 🌺🙏🌺*

రాయచోటి నియోజకవర్గం *రాయచోటి రూరల్ దిగువ అబ్బవరం గ్రామం ఎగువ ఇందుకూరుపల్లె గ్రామ ప్రజలు వారి గ్రామంలో 10:11:2024 ఆదివారం జరిగే శ్రీరామాలయం దేవస్థానం నందు సీతారాముల కళ్యాణ మహోత్సవం మరియు గ్రామోత్సవం కార్యక్రమానికి రాష్ట్ర టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు రాయచోటి నియోజకవర్గం టిడిపి సీనియర్ నాయకులు శ్రీసుగవాసి ప్రసాద్ బాబు గారిని తన కార్యాలయంలో కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు*.

*👉అన్నమయ్య జిల్లాకు విచ్చేసిన జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర ...
03/11/2024

*👉అన్నమయ్య జిల్లాకు విచ్చేసిన జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి సుగవాసి ప్రసాద్ బాబు గారు🙏🌹🙏*

స్టేట్ గెస్ట్ హౌస్
రాయచోటి
03:11:2024
ఆదివారం రోజు *అన్నమయ్య జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారు అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటికి విచ్చేసిన సందర్భంగా రాష్ట్ర టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు రాయచోటి నియోజకవర్గం టిడిపి సీనియర్ నాయకులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు రాయచోటిలోని స్టేట్ గెస్ట్ హౌస్ నందు మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేసారు*.

01/11/2024

Address

Rayachoti

Opening Hours

Monday 9am - 7pm
Tuesday 9am - 7pm
Wednesday 9am - 7pm
Thursday 9am - 7pm
Friday 9am - 7pm
Saturday 9am - 7pm
Sunday 9am - 7pm

Website

Alerts

Be the first to know and let us send you an email when సుగవాసి ప్రసాద్ బాబు యువసేన posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share