Manassakshi Tv Telugu

Manassakshi Tv Telugu Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Manassakshi Tv Telugu, TV Channel, rayachoty, Rayachoti.

అవ్వతాతలకు అండగా జగనన్న
09/09/2023

అవ్వతాతలకు అండగా జగనన్న

• 34వ కౌన్సిలర్ గూడూరు అమ్మాజీ, కుమారుడు ఇర్షాద్రాయచోటి, మనస్సాక్షి టీవి : (ceo jamalulla)అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్ అ.....

Watch till end
29/03/2023

Watch till end

13/03/2023
03/10/2022

గుడ్ మార్నింగ్ టు ఆల్
29/09/2022

గుడ్ మార్నింగ్ టు ఆల్

శ్రీ సాయి కళాశాలలో ఇంగ్లీష్ పై వర్క్ షాప్రాయచోటి, మనస్సాక్షి టీవీ :అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి శ్రీ సాయి ఇంజనీరింగ్ ...
28/09/2022

శ్రీ సాయి కళాశాలలో ఇంగ్లీష్ పై వర్క్ షాప్
రాయచోటి, మనస్సాక్షి టీవీ :
అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాలలో టెక్నికల్ కమ్యూనికేషన్, ప్రెజెంటేషన్ స్కిల్స్ అంశాలపై బుధవారం ఇంజనీరింగ్ మరియు పాలిటెక్నిక్ విద్యార్థినీ విద్యార్థుల కోసం నాలుగు రోజుల వర్క్ షాపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య రిసోర్స్ పర్సన్ గా ప్రముఖ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ట్రైనర్ పి. సుబ్రహ్మణ్యం హాజరయ్యారు. ఈ సందర్భంగా హాజరైన విద్యార్థినీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో కమ్యూనికేషన్ స్కిల్స్ పాత్ర ఉద్యోగ అన్వేషణలో కీలకమని, భావవ్యక్తీకరణ నైపుణ్య అభివృద్ధి తో విషయాన్ని ఎదుటివారికి క్లుప్తంగా విద్యార్థులకు వివరించారు. శ్రీ సాయి విద్యా సంస్థల అసిస్టెంట్ డైరెక్టర్ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ కళాశాలలో ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ విద్యార్థులకు మోటివేషన్, కమ్యూనికేషన్ స్కిల్ ,అర్థమెటిక్ మరియు రీజనింగ్ అంశాలపై అందిస్తున్న ప్రత్యేక శిక్షణను సద్వినియోగం చేసుకుని ఉద్యోగ అవకాశాలను మెరుగు పరుచుకుని ఉన్నత స్థానాలు అందుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ వి.బాలాజీ ,వైస్ ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణ రెడ్డి, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

సుప్రీంకోర్టు విచారణలు ఇకపై లైవ్ లోఢిల్లీ,మనస్సాక్షి టీవీ :సుప్రీంకోర్టు కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారం ప్రారంభమైంది. రాజ...
28/09/2022

సుప్రీంకోర్టు విచారణలు ఇకపై లైవ్ లో
ఢిల్లీ,మనస్సాక్షి టీవీ :
సుప్రీంకోర్టు కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారం ప్రారంభమైంది. రాజ్యాంగ ధర్మాసనం కేసుల విచారణను యూట్యూబ్​లో లైవ్లో చూసేందుకు వీలు కల్పించింది సర్వోన్నత న్యాయస్థానం. త్వరలోనే ఇందుకోసం సొంత వేదికను అందుబాటులోకి తీసుకురానుంది. సుప్రీంకోర్టులో జరిగే కేసుల విచారణను ఇక సామాన్య పౌరులు సైతం ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. రోజువారీ కార్యకలాపాలను మంగళవారం నుంచి లైవ్​ ద్వారా ప్రసారం చేస్తోంది సర్వోన్నత న్యాయస్థానం. ప్రస్తుతానికి రాజ్యాంగ ధర్మాసనం విచారించే కేసుల్ని మాత్రమే యూట్యూబ్​లో చూసే వీలు కల్పించిన సుప్రీంకోర్టు. త్వరలోనే ఇందుకోసం సొంత వ్యవస్థను ఏర్పాటు చేసుకోనున్నట్లు తెలిపింది. కేసుల విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ యూయూ లలిత్​ నేతృత్వంలో గత మంగళవారం జరిగిన ఫుల్​ కోర్ట్ సమావేశంలో నిర్ణయించారు. లైవ్​ ఇచ్చేందుకు న్యాయమూర్తులంతా ఏకాభిప్రాయం వ్యక్తం చేయగా సుప్రీంకోర్టు సిబ్బంది అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు.
https://main.sci.gov.in/display-board లేదా https://webcast.gov.in/scindia/ లో వేర్వేరు ధర్మాసనాల విచారణల ప్రత్యక్ష ప్రసారం లింకులు అందుబాటులో ఉంటాయి.
ఈడబ్ల్యూఎస్​ కోటా; దిల్లీ ప్రభుత్వం వర్సెస్ కేంద్రం, శివసేన వివాదం; ఆల్​ ఇండియా బార్ ఎగ్జామ్ చెల్లుబాటుపై మూడు వేర్వేరు ధర్మాసనాల విచారణల్ని ఇక్కడ చూడొచ్చు.

28/09/2022

Manassakshi Tv is your news, entertainment, music fashion website. We provide you with the latest breaking news and videos straight from the entertainment industry.

Address

Rayachoty
Rayachoti
616269

Alerts

Be the first to know and let us send you an email when Manassakshi Tv Telugu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Manassakshi Tv Telugu:

Share

Category