Godavarians

Godavarians గోదారోళ్ళ కబుర్లు

Why too slow 🙃🙃Follow for more updates , memes , fun and info about our Godavari districtsగోదావరి జిల్లాల విశేషాలు, ప్రక...
21/12/2024

Why too slow 🙃🙃

Follow for more updates , memes , fun and info about our Godavari districts
గోదావరి జిల్లాల విశేషాలు, ప్రకృతి అందాలు , నోరూరించే రుచులు , సంస్కృతీ సంప్రదాయాలు తెలియచేసేందుకు పెట్టిన పేజీ ఇది
నచ్చితే పేజీని లైక్ చెయ్యండి , ఫాలో చెయ్యండి , షేర్ చెయ్యండి
>Do follow
♡ ㅤ ❍ㅤ ⎙ㅤ ⌲
ˡᶦᵏᵉ ᶜᵒᵐᵐᵉⁿᵗ ˢᵃᵛᵉ ˢʰᵃʳᵉ
😍 🌴 ❤️ 😘🌴🌴🌴🌴

It's ok 😒😒Follow for more updates , memes , fun and info about our Godavari districtsగోదావరి జిల్లాల విశేషాలు, ప్రకృతి అ...
20/12/2024

It's ok 😒😒

Follow for more updates , memes , fun and info about our Godavari districts
గోదావరి జిల్లాల విశేషాలు, ప్రకృతి అందాలు , నోరూరించే రుచులు , సంస్కృతీ సంప్రదాయాలు తెలియచేసేందుకు పెట్టిన పేజీ ఇది
నచ్చితే పేజీని లైక్ చెయ్యండి , ఫాలో చెయ్యండి , షేర్ చెయ్యండి
>Do follow
♡ ㅤ ❍ㅤ ⎙ㅤ ⌲
ˡᶦᵏᵉ ᶜᵒᵐᵐᵉⁿᵗ ˢᵃᵛᵉ ˢʰᵃʳᵉ
😍 🌴 ❤️ 😘🌴🌴🌴🌴

నిరుడు మన పెద్ద పేజ్ ఉన్నప్పుడు చాలా అంటే చాలా రకాల గీతల ముగ్గులు పంపించారు.. ఓ దశలో సమయం కూడా సరిపోయేది కాదు అన్ని పోస్...
19/12/2024

నిరుడు మన పెద్ద పేజ్ ఉన్నప్పుడు చాలా అంటే చాలా రకాల గీతల ముగ్గులు పంపించారు.. ఓ దశలో సమయం కూడా సరిపోయేది కాదు అన్ని పోస్ట్ చేయడానికి. ఈసారి కూడా మీరు ముగ్గులు మీ స్టోరీ లో మన పేజ్ ని మెన్షన్ చేసినా, నేరుగా మన పేజ్ కి మెసేజ్ రూపంలో పంపినా అవి మన పేజ్ లో పోస్ట్ చేద్దాం
పంపేటప్పుడు మీ పేరు , ఊరు మర్చిపోకండే
ఫోటో కామెంట్ లో అయినా పెట్టేయండి మరి

Follow for more updates , memes , fun and info about our Godavari districts
గోదావరి జిల్లాల విశేషాలు, ప్రకృతి అందాలు , నోరూరించే రుచులు , సంస్కృతీ సంప్రదాయాలు తెలియచేసేందుకు పెట్టిన పేజీ ఇది
నచ్చితే పేజీని లైక్ చెయ్యండి , ఫాలో చెయ్యండి , షేర్ చెయ్యండి
>Do follow
♡ ㅤ ❍ㅤ ⎙ㅤ ⌲
ˡᶦᵏᵉ ᶜᵒᵐᵐᵉⁿᵗ ˢᵃᵛᵉ ˢʰᵃʳᵉ
😍 🌴 ❤️ 😘🌴🌴🌴🌴

Tag those జూదమహారాజులుFollow for more updates , memes , fun and info about our Godavari districtsగోదావరి జిల్లాల విశేషాల...
12/12/2024

Tag those జూదమహారాజులు

Follow for more updates , memes , fun and info about our Godavari districts
గోదావరి జిల్లాల విశేషాలు, ప్రకృతి అందాలు , నోరూరించే రుచులు , సంస్కృతీ సంప్రదాయాలు తెలియచేసేందుకు పెట్టిన పేజీ ఇది
నచ్చితే పేజీని లైక్ చెయ్యండి , ఫాలో చెయ్యండి , షేర్ చెయ్యండి
>Do follow
♡ ㅤ ❍ㅤ ⎙ㅤ ⌲
ˡᶦᵏᵉ ᶜᵒᵐᵐᵉⁿᵗ ˢᵃᵛᵉ ˢʰᵃʳᵉ
😍 🌴 ❤️ 😘🌴🌴🌴🌴

మీ సొంతూరు ఏంటి?Follow for more updates , memes , fun and info about our Godavari districtsగోదావరి జిల్లాల విశేషాలు, ప్ర...
11/12/2024

మీ సొంతూరు ఏంటి?

Follow for more updates , memes , fun and info about our Godavari districts
గోదావరి జిల్లాల విశేషాలు, ప్రకృతి అందాలు , నోరూరించే రుచులు , సంస్కృతీ సంప్రదాయాలు తెలియచేసేందుకు పెట్టిన పేజీ ఇది
నచ్చితే పేజీని లైక్ చెయ్యండి , ఫాలో చెయ్యండి , షేర్ చెయ్యండి
>Do follow
♡ ㅤ ❍ㅤ ⎙ㅤ ⌲
ˡᶦᵏᵉ ᶜᵒᵐᵐᵉⁿᵗ ˢᵃᵛᵉ ˢʰᵃʳᵉ
😍 🌴 ❤️ 😘🌴🌴🌴🌴

సెప్పండి సూద్దాంFollow for more updates , memes , fun and info about our Godavari districtsగోదావరి జిల్లాల విశేషాలు, ప్ర...
10/12/2024

సెప్పండి సూద్దాం

Follow for more updates , memes , fun and info about our Godavari districts
గోదావరి జిల్లాల విశేషాలు, ప్రకృతి అందాలు , నోరూరించే రుచులు , సంస్కృతీ సంప్రదాయాలు తెలియచేసేందుకు పెట్టిన పేజీ ఇది
నచ్చితే పేజీని లైక్ చెయ్యండి , ఫాలో చెయ్యండి , షేర్ చెయ్యండి
>Do follow
♡ ㅤ ❍ㅤ ⎙ㅤ ⌲
ˡᶦᵏᵉ ᶜᵒᵐᵐᵉⁿᵗ ˢᵃᵛᵉ ˢʰᵃʳᵉ
😍 🌴 ❤️ 😘🌴🌴🌴🌴

అప్పుడు కావాలంటే ఇప్పుడు తప్పదు కదాFollow for more updates , memes , fun and info about our Godavari districtsగోదావరి జి...
09/12/2024

అప్పుడు కావాలంటే ఇప్పుడు తప్పదు కదా

Follow for more updates , memes , fun and info about our Godavari districts
గోదావరి జిల్లాల విశేషాలు, ప్రకృతి అందాలు , నోరూరించే రుచులు , సంస్కృతీ సంప్రదాయాలు తెలియచేసేందుకు పెట్టిన పేజీ ఇది
నచ్చితే పేజీని లైక్ చెయ్యండి , ఫాలో చెయ్యండి , షేర్ చెయ్యండి
>Do follow
♡ ㅤ ❍ㅤ ⎙ㅤ ⌲
ˡᶦᵏᵉ ᶜᵒᵐᵐᵉⁿᵗ ˢᵃᵛᵉ ˢʰᵃʳᵉ
😍 🌴 ❤️ 😘🌴🌴🌴🌴

మరీ మొహమాటపెట్టేస్తున్నారుFollow for more updates , memes , fun and info about our Godavari districtsగోదావరి జిల్లాల విశ...
03/12/2024

మరీ మొహమాటపెట్టేస్తున్నారు

Follow for more updates , memes , fun and info about our Godavari districts
గోదావరి జిల్లాల విశేషాలు, ప్రకృతి అందాలు , నోరూరించే రుచులు , సంస్కృతీ సంప్రదాయాలు తెలియచేసేందుకు పెట్టిన పేజీ ఇది
నచ్చితే పేజీని లైక్ చెయ్యండి , ఫాలో చెయ్యండి , షేర్ చెయ్యండి
>Do follow
♡ ㅤ ❍ㅤ ⎙ㅤ ⌲
ˡᶦᵏᵉ ᶜᵒᵐᵐᵉⁿᵗ ˢᵃᵛᵉ ˢʰᵃʳᵉ

😍 🌴 ❤️ 😘🌴🌴🌴🌴

యుద్ధానికి సిద్ధమవుతున్న పుంజు మారాజులుFollow for more updates , memes , fun and info about our Godavari districtsగోదావర...
27/11/2024

యుద్ధానికి సిద్ధమవుతున్న పుంజు మారాజులు

Follow for more updates , memes , fun and info about our Godavari districts
గోదావరి జిల్లాల విశేషాలు, ప్రకృతి అందాలు , నోరూరించే రుచులు , సంస్కృతీ సంప్రదాయాలు తెలియచేసేందుకు పెట్టిన పేజీ ఇది
నచ్చితే పేజీని లైక్ చెయ్యండి , ఫాలో చెయ్యండి , షేర్ చెయ్యండి
>Do follow
♡ ㅤ ❍ㅤ ⎙ㅤ ⌲
ˡᶦᵏᵉ ᶜᵒᵐᵐᵉⁿᵗ ˢᵃᵛᵉ ˢʰᵃʳᵉ
😍 🌴 ❤️ 😘🌴🌴🌴🌴

మండువా లోగిళ్లు... ఒకప్పటి అద్భుతమైన ఇంజనీరింగ్ ప్రతిభకు సజీవ సాక్ష్యాలు. హుందాకు, ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు దర్పణాలు. వీట...
27/11/2024

మండువా లోగిళ్లు... ఒకప్పటి అద్భుతమైన ఇంజనీరింగ్ ప్రతిభకు సజీవ సాక్ష్యాలు. హుందాకు, ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు దర్పణాలు. వీటిని నిర్మించి వందేళ్ళైనా చెక్కుచెదరలేదు. గాలి, వెలుతురుతో పాటు ఆప్యాయతలను కలబోసి ఇళ్లలో నిత్యం నిరుపమానమైన కళ తొణికిసలాడుతుంది. సింహద్వారంతో పాటు ఇంటి మధ్యలో విశాలమైన ప్రాంగణం కుటుంబ సభ్యులందరికీ సరిపడా ప్రత్యేకత గదులు, అరుగులు , వరండాలతో ఇవి ఆకట్టుకుంటున్నాయి. ఈ ఇళ్లలోనే పెళ్లిళ్లు ఇతర క్రతవులన్నీ చేసేవారు . వేసవిలో చల్లగా శీతాకాలంలో వెచ్చగా ఉండటం మండువాలోగిళ్ల ప్రత్యేకత. గదిలోకి గాలి వచ్చేలా వాతావరణం మార్పులకు అనుగుణంగా వాస్తు ప్రకారం నిర్మించారు. ఎత్తైన వీటి నిర్మాణానికి దృఢమైన ఇటుకలు, రాయి, కలప, ఇనుము, వెదురు, మట్టి పెంకులను వాడారు. ఇసుక , బెల్లం, కోడిగుడ్లు, సున్నం వేసి గానుగాడించిన మిశ్రమాన్ని అవసరమైన చోట వినియోగించారు. ఈ లోగిళ్ళలో అనేక సినిమాలు, సీరియళ్లను చిత్రీకరించారు. ఉభయగోదావరి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ వీటి రాజసం కనిపిస్తుంది. పశ్చిమగోదావరి జిల్లా పోడూరు, పెనుగొండ మండలాల్లో ఉన్న మండువా లోగిళ్ళ చిత్రాలు ఇవి

-ఈనాడు కథనం

We've just reached 20K ! Thank you for continuing support. I could never have made it without each one of you. 🙏🤗🎉
23/11/2024

నాలుగు పీకు స్వామీ...Follow for more updates , memes , fun and info about our Godavari districtsగోదావరి జిల్లాల విశేషాలు...
15/11/2024

నాలుగు పీకు స్వామీ...

Follow for more updates , memes , fun and info about our Godavari districts
గోదావరి జిల్లాల విశేషాలు, ప్రకృతి అందాలు , నోరూరించే రుచులు , సంస్కృతీ సంప్రదాయాలు తెలియచేసేందుకు పెట్టిన పేజీ ఇది
నచ్చితే పేజీని లైక్ చెయ్యండి , ఫాలో చెయ్యండి , షేర్ చెయ్యండి
>Do follow
♡ ㅤ ❍ㅤ ⎙ㅤ ⌲
ˡᶦᵏᵉ ᶜᵒᵐᵐᵉⁿᵗ ˢᵃᵛᵉ ˢʰᵃʳᵉ

😍 🌴 ❤️ 😘🌴🌴🌴🌴

డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు గోదావరి జిల్లా భీమవరంలో జన్మించిన తెలుగు వైద్యశాస్త్రవేత్త.  టెట్రాసైక్లిన్, హెట్రాజాన్, ఫ...
09/11/2024

డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు గోదావరి జిల్లా భీమవరంలో జన్మించిన తెలుగు వైద్యశాస్త్రవేత్త.

టెట్రాసైక్లిన్, హెట్రాజాన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి -12,తదితర అనేక ఔషధాలను కనుగొన్న గొప్ప భారతీయ
వైద్య శాస్త్రవేత్త ఇతడు. 1895 జనవరి 12వతేదీన పశ్చిమగోదావరి జిల్లా భీమవరం లో జన్మించారు మన యెల్లాప్రగ్గడ సుబ్బారావు గారు. చిన్నతనం నుండి తాను అనుకున్న పని చేసేవరకు నిద్రపోని స్వభావం గల వ్యక్తి.
మద్రాసు మెడికల్ కళాశాల నుండి ఎల్.ఎమ్.ఎస్ డిప్లొమా
పొంది ఆయుర్వేదం వైపు ఆకర్షితుడై ఆచంట లక్ష్మీపతి గారి వద్ద
ఆయుర్వేదం నేర్చుకున్నారు.
1921-23 సంవత్సరాలలో మద్రాసు ఆయుర్వేద కళాశాల
వైస్ ప్రిన్సిపాల్ గా పనిచేసారు.తర్వాత ఇంగ్లాండ్ వెళ్లి లండన్
స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్ లో డిగ్రీ పూర్తి చేసి డా!! రిచర్డ్
ఆహ్వానంతో అమెరికా వెళ్లాడు. ఆర్థికంగా కష్టాలను అనుభవిస్తూనే తన పరిశోధనలు కొనసాగించాడు. కలకత్తాలో ఉద్యోగం దొరికినా అది తన వైద్య పరిశోధనలు పురోగతికి పనికిరాదని భావించి
అమెరికాలోనే ఉండి పరిశోధనలు చేసారు. హార్వర్డ్ మెడికల్ కళాశాల లోనే సుమారు పది సంవత్సరాలు వివిధ పదవులు
నిర్వహించారు. తర్వాత న్యూయార్క్ లోని పెరల్ లివర్ సంస్థ
నెలకొల్పిన లీడర్లీ లేబరేటరీలో పరిశోధనా విభాగంలో రీసెర్చ్ డైరెక్టర్ గా నియమించబడ్డారు.
తన సోదరుడు రక్తహీనతతో మరణించడం చూసి ఎన్నో పరిశోధనలు చేసి ' ఫోలిక్ యాసిడ్' ను కనుగొన్నాడు. దోమకాటు వల్ల వచ్చే ఫైలేరియా కు "హెట్రజాన్" అనే మందు
కనుగొన్నాడు.అలాగే బాక్టీరియా,వైరస్ వల్ల వచ్చే వ్యాధుల
నివారణకు ఆరియోమైసిన్,టెట్రాసైక్లిన్ కనుగొని మానవాళికి
మహోపకారం చేసాడు.
ఈయన జ్ఞాపకార్థం లీడర్లీ సంస్థ తమ పరిశోధనా శాలకు
డా. వై. సుబ్బారావు మెమోరియల్ లేబరేటరీస్ అని పేరు పెట్టి
గౌరవించింది.

నిన్నటి నుంచి అందరూ ఒకటే భజన...Follow for more updates , memes , fun and info about our Godavari districtsగోదావరి జిల్లా...
07/11/2024

నిన్నటి నుంచి అందరూ ఒకటే భజన...

Follow for more updates , memes , fun and info about our Godavari districts
గోదావరి జిల్లాల విశేషాలు, ప్రకృతి అందాలు , నోరూరించే రుచులు , సంస్కృతీ సంప్రదాయాలు తెలియచేసేందుకు పెట్టిన పేజీ ఇది
నచ్చితే పేజీని లైక్ చెయ్యండి , ఫాలో చెయ్యండి , షేర్ చెయ్యండి
>Do follow
♡ ㅤ ❍ㅤ ⎙ㅤ ⌲
ˡᶦᵏᵉ ᶜᵒᵐᵐᵉⁿᵗ ˢᵃᵛᵉ ˢʰᵃʳᵉ

😍 🌴 ❤️ 😘🌴🌴🌴🌴 🙏 🙏

నాలుగు రాళ్ళు వెనకోసుకోమంటారు కదా.. ఒక్కో రాయి ఇంత ఉంటే సరిపోద్దా
03/11/2024

నాలుగు రాళ్ళు వెనకోసుకోమంటారు కదా.. ఒక్కో రాయి ఇంత ఉంటే సరిపోద్దా

ఎంత కార్తిక మాసం వస్తుంటే మాత్రం అన్నీ ఇలా కట్టగట్టుకుని వచ్చేయాలా?Follow for more updates , memes , fun and info about ...
29/10/2024

ఎంత కార్తిక మాసం వస్తుంటే మాత్రం అన్నీ ఇలా కట్టగట్టుకుని వచ్చేయాలా?

Follow for more updates , memes , fun and info about our Godavari districts
గోదావరి జిల్లాల విశేషాలు, ప్రకృతి అందాలు , నోరూరించే రుచులు , సంస్కృతీ సంప్రదాయాలు తెలియచేసేందుకు పెట్టిన పేజీ ఇది
నచ్చితే పేజీని లైక్ చెయ్యండి , ఫాలో చెయ్యండి , షేర్ చెయ్యండి
>Do follow
♡ ㅤ ❍ㅤ ⎙ㅤ ⌲
ˡᶦᵏᵉ ᶜᵒᵐᵐᵉⁿᵗ ˢᵃᵛᵉ ˢʰᵃʳᵉ

😍 🌴 ❤️ 😘🌴🌴🌴🌴

అయ్యయ్యోFollow for more updates , memes , fun and info about our Godavari districtsగోదావరి జిల్లాల విశేషాలు, ప్రకృతి అంద...
28/10/2024

అయ్యయ్యో

Follow for more updates , memes , fun and info about our Godavari districts
గోదావరి జిల్లాల విశేషాలు, ప్రకృతి అందాలు , నోరూరించే రుచులు , సంస్కృతీ సంప్రదాయాలు తెలియచేసేందుకు పెట్టిన పేజీ ఇది
నచ్చితే పేజీని లైక్ చెయ్యండి , ఫాలో చెయ్యండి , షేర్ చెయ్యండి
>Do follow
♡ ㅤ ❍ㅤ ⎙ㅤ ⌲
ˡᶦᵏᵉ ᶜᵒᵐᵐᵉⁿᵗ ˢᵃᵛᵉ ˢʰᵃʳᵉ

😍 🌴 ❤️ 😘🌴🌴🌴🌴

Address

Rajahmundry

Alerts

Be the first to know and let us send you an email when Godavarians posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Godavarians:

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Contact The Business
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share