26/06/2023
2023-24 సంవత్సరానికి మొదటి విడత ‘వైయస్ఆర్ లా నేస్తం’ కింద రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన 2,677 మంది యువ న్యాయవాదుల ఖాతాల్లో నెలకు రూ.5 వేల స్టైఫండ్ చొప్పున ఫిబ్రవరి నుంచి జూన్ వరకు రూ.6,12,65,000 కోట్ల ఆర్థిక ప్రోత్సాహకాన్ని బటన్ నొక్కి విడుదల చేసిన సీఎం వైయస్ జగన్.