NAG media

NAG media news/media company

22/10/2024

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై యాంకర్ శ్యామల ఫైర్



21/08/2024

మా ఇల్లు ధ్వంసం చేసి మాపైన కేసులు పెడతారా కంటికాపుల మురళి భార్య ఆవేదన

18/08/2024

జిల్లా వ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని ఎస్పీకి ఎమ్మార్పీఎస్ నాయకులు కుంటిమద్ది ఓబులేసు వినతి

18/08/2024
16/08/2024
16/08/2024
16/08/2024
05/07/2024

పుట్టపర్తిలో హిజ్రాల మధ్య గొడవ రాడ్లు కత్తులతో పరస్పరం దాడులు. ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన పోలీసులు.

04/07/2024

పవన్ కళ్యాణ్ సార్ మాకు న్యాయం జరిగేలా చూడండి

రామగిరి మండలం ఆర్ కొత్తపల్లి గ్రామానికి చెందిన సుగాలి నందివర్ధని బాయ్

27/06/2024

శ్రీ సత్యసాయి జిల్లా
పుట్టపర్తి మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట తాగునీటి కోసం మహిళలు ఆందోళన.

రెండో వార్డ్ పెద్ద బజారులో తొమ్మిది రోజులుగా తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు.

త్రాగునీటి సమస్య పరిష్కరించాలని మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపిన మహిళలు.

మున్సిపల్ కార్యాలయానికి తాళాలు వేసి అధికారులను నిర్బంధించిన మహిళలు.

వార్డులో త్రాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోలేదని సమస్య పరిష్కారం చేసేంత వరకూ ధర్నా ఓటమించబోమని బీస్మించుకు కూర్చున్న మహిళలు.

27/06/2024

ప్రతిఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలి : ఎస్పీ మాధవరెడ్డి

ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న మాదక ద్రవ్యాల నివారణ, అక్రమ రవాణా అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని ఎస్పీ మాధవరెడ్డి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల నిరోధక, మానవ అక్రమ రవాణా నిరోధక దినోత్సవాల సందర్భంగా హిందూపురంలో పోలీసులు, సెబ్ పోలీసులు ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్ కూడలిలో అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మాదకద్రవ్యాలబారిన ఎక్కువ శాతం యువత, విద్యార్థులు, కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. వ్యసనాలకు బానిసగా మారి జీవితాన్ని బుగ్గిపాలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మహమ్మారి బారినపడిన ఎంతో మంది యువకులు నేరాలకు అలవాటు పడుతున్నారన్నారు.ఎవరైనా మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా చేస్తుంటే వెంటనే తమకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. తొలుత పొట్టి శ్రీరాములు కూడలి నుంచి ప్రారంభమైన ర్యాలీని ఎస్పీ ప్రారంభించారు. అంబేడ్కర్ కూడలిలో విద్యార్థులతో ప్రతిజ్ఞచేయించారు. ఈ కార్యక్రమంలో సెబ్ ఎస్పీ నాగభూషణరావు, సెబ్ ఈఎస్ సహదేవుడు, సెబ్ సూపరింటెండెంట్ సుబ్రహ్మణ్యం, పెనుకొండ డీఎస్పీ వాజీజాన్ సైదా, స్థానిక పోలీసులు, సెబ్ పోలీసులు పాల్గొన్నారు

26/06/2024

పుట్టపర్తి విమానాశ్రయం ఎదురుగా నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయానికి నోటీసులు అందజేసిన మున్సిపల్ అధికారులు......

అక్రమంగా కార్యాలయ భవనం నిర్మిస్తున్నారని నోటీసులు పేర్కొన్న అధికారులు.......

వైసిపి అక్రమంగా నిర్మించిన కార్యాలయాన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఉపయోగించుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఈఎస్ వెంకటేష్ పేర్కొన్నారు.

23/06/2024

సత్యసాయి జిల్లా కేంద్రంలోని విమానాశ్రయం ఎదురుగా అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న వైసిపి కార్యాలయ అక్రమ కట్టడాలపై నిగ్గు తేల్చండి: టిడిపి జిల్లా కార్యదర్శి సామకోటి ఆదినారాయణ

Address


Telephone

+919666479489

Website

Alerts

Be the first to know and let us send you an email when NAG media posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to NAG media:

Videos

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Contact The Business
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share