Bshnews

Bshnews ONLINE NEWS AMD EARN MONEY BY READING NEWS

Andhra Pradesh: Bird Flu Alert.........
22/02/2024

Andhra Pradesh: Bird Flu Alert.........


HomeAndhra Pradeshఆంధ్రప్రదేశ్ : పౌల్ట్రీ పరిశ్రమను వనికిస్తున్న బర్డ్ ఫ్లూ..బర్డ్ ఫ్లూ తో భారీగా కోళ్లు... Andhra Pradesh ఆంధ్రప్రదే....

20/12/2023

Bsh News is News and Entertainment portal offering latest info concerning Andhra Pradesh and Telangana living across the globe. Contact Chief-In-Editor Tirlaka Bala Subrahmanyam at +91 8309161686

ఓటమి గుణపాఠం నేర్పింది.. కాంగ్రెస్ కోసం రేవంత్‌తో కలిసి పని చేస్తాఅసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి పోటీ చేసి ఓటమి చవ...
17/12/2023

ఓటమి గుణపాఠం నేర్పింది.. కాంగ్రెస్ కోసం రేవంత్‌తో కలిసి పని చేస్తా
అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి పోటీ చేసి ఓటమి చవిచూసిన మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ(ఆదివారం) ఆయన మాట్లాడుతూ.. తాను సంగారెడ్డి నుంచి 5 సార్లు పోటీ చేశానని.. 3 సార్లు ప్రజలు తనను ఆశీర్వదించారని గుర్తుచేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటమిపై స్పందిస్తూ..

ఓటమి గుణపాఠం నేర్పింది.. కాంగ్రెస్ కోసం రేవంత్‌తో కలిసి పని చేస్తా అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి పోటీ చ.....

సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేకమైన పేరు సంపాదించుకున్న ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్... ఫిట్నెస్ కు అత్యధిక ప్రాధాన్యత ఇస...
17/12/2023

సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేకమైన పేరు సంపాదించుకున్న ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్... ఫిట్నెస్ కు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. అంతే కాదు... సినిమా తర్వాత ఆయనకు గల మరో ముఖ్య ప్యాషన్ టెన్నిస్. రెగ్యులర్ టెన్నిస్ ప్లేయర్ అయిన శ్రీధర్... తాజాగా ఈ రంగంలోనూ తనదైన ముద్రను తిరుగులేనివిధంగా చాటుకున్నారు.

ప్రతిష్టాత్మక జి.వి.కె.

సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేకమైన పేరు సంపాదించుకున్న ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్… ఫిట్నెస్ కు అత్యధిక ప్ర.....

గౌరవనీయులైన cm గారు!!!మీరు నాపై చూపిస్తున్న అభిమానానికి నా కళ్ళుచెమ్మగిల్లుతున్నాయి.మీ ఆత్మీయత నా హృదయానికి గొప్ప స్వాంత...
17/12/2023

గౌరవనీయులైన cm గారు!!!
మీరు నాపై చూపిస్తున్న అభిమానానికి నా కళ్ళు
చెమ్మగిల్లుతున్నాయి.మీ ఆత్మీయత నా హృదయానికి గొప్ప స్వాంతన కలిగించింది.

ఈ నేపథ్యంలో గతం ఒక రీల్ లా నా కళ్ళ ముందు కదులుతుంది.ఇన్నాళ్లు నేను ఒక సస్పెండ్ ఆఫీసర్ గా ' సోషల్ స్టిగ్మా ( మరక) 'ను మోసాను.నన్ను ఆనాటి ప్రభుత్వం 3 ఏండ్లు చాలా ఇబ్బంది పెట్టింది. ఒక్క మాటలో చెప్పాలంటే క్షణక్షణం ఒక గండంలా గడిచింది.

గౌరవనీయులైన cm గారు!!! మీరు నాపై చూపిస్తున్న అభిమానానికి నా కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి.మీ ఆత్మీయత నా హృదయానికి గొ.....

*కొత్తూరు మండల కేంద్రములో గోగుల  ఆధ్వర్యంలో ఘనంగా మామిడి శ్రీకాంత్ జన్మదిన వేడుకలు*డిసెంబర్ 11వ తేదీన రాష్ట్ర తూర్పు కాప...
15/12/2023

*కొత్తూరు మండల కేంద్రములో గోగుల ఆధ్వర్యంలో ఘనంగా మామిడి శ్రీకాంత్ జన్మదిన వేడుకలు*

డిసెంబర్ 11వ తేదీన రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్ పుట్టిన రోజు సందర్భంగా కొత్తూరు మండల కేంద్రములో రాజవీది లో ఉన్న వైఎస్సార్సీపీ కార్యాలయం లో స్వర్గీయ శ్రీ గోగుల చల్లం నాయుడు తనయుడు గోగుల మాధవి వరప్రసాద్ నాయుడు ఆధ్వర్యంలో పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి.

*కొత్తూరు మండల కేంద్రములో గోగుల ఆధ్వర్యంలో ఘనంగా మామిడి శ్రీకాంత్ జన్మదిన వేడుకలు* డిసెంబర్ 11వ తేదీన రాష్ట్ర తూ...

China Disease: ఇండియాలో ప్రవేశించిన చైనా అంతు చిక్కని వ్యాధి, ఢిల్లీ ఎయిమ్స్‌లో ఏడు కేసులు.. ఢిల్లీ:కరోనా మహమ్మారి నుంచి...
07/12/2023

China Disease: ఇండియాలో ప్రవేశించిన చైనా అంతు చిక్కని వ్యాధి, ఢిల్లీ ఎయిమ్స్‌లో ఏడు కేసులు.. ఢిల్లీ:కరోనా మహమ్మారి నుంచి తేరుకునేలోగా మరోసారి చైనా నుంచి మరో అంతు చిక్కని వ్యాధి బయలుదేరిన విషయం తెలిసిందే. చిన్నారుల్ని టార్గెట్ చేస్తున్న ఈ వ్యాధి పట్ల ఎంత జాగ్రత్తగా ఉన్నా ఊహించిందే జరిగింది.. ఈ బ్యాక్టీరియా ఇండియాలో వచ్చేసింది. దేశ రాజధానిలో ఇప్పుడు ఏడు కేసులు గుర్తించడం కలకలం రేపుతోంది. చైనాలో కరోనా తరువాత మరో అంతు చిక్కని వ్యాధి ప్రారంభమైంది. ముఖ్యంగా చిన్నారుల్ని ఈ వ్యాధి టార్గెట్ చేస్తోంది....

China Disease: ఇండియాలో ప్రవేశించిన చైనా అంతు చిక్కని వ్యాధి, ఢిల్లీ ఎయిమ్స్‌లో ఏడు కేసులు.. ఢిల్లీ:కరోనా మహమ్మారి నుంచి ....

పోస్టాఫీసులన్నీ బ్యాంకులుగా మారతాయి! బిల్లుకు రాజ్యసభలో ఆమోదం 1. వాయిస్ ఓటింగ్ ద్వారా పోస్ట్ ఆఫీస్ బిల్లు, 2023కి రాజ్యస...
07/12/2023

పోస్టాఫీసులన్నీ బ్యాంకులుగా మారతాయి! బిల్లుకు రాజ్యసభలో ఆమోదం 1. వాయిస్ ఓటింగ్ ద్వారా పోస్ట్ ఆఫీస్ బిల్లు, 2023కి రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఇది ఇండియన్ పోస్ట్ ఆఫీస్ చట్టం 1898ని రద్దు చేయడం, దేశంలోని పోస్టాఫీసులకు సంబంధించిన చట్టాలను ఏకీకృతం చేయడం, సవరించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ చట్టం ద్వారా అనేక పోస్టాఫీసు విధానాలు సులభతరం చేయబడ్డాయి. దీంతో పాటు భద్రతాపరమైన చర్యలు కూడా చేపట్టారు. 2. పోస్టాఫీసుల సేవలను దృష్టిలో ఉంచుకుని ఈ సేవల్లో కొన్ని మార్పులు చేశారు. ఇకపై పోస్టాఫీసు కేవలం పోస్టాఫీస్‌గా మారకుండా పౌరుల సేవా కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది....

పోస్టాఫీసులన్నీ బ్యాంకులుగా మారతాయి! బిల్లుకు రాజ్యసభలో ఆమోదం 1. వాయిస్ ఓటింగ్ ద్వారా పోస్ట్ ఆఫీస్ బిల్లు, 2023కి .....

ISRO: ప్రయోగాల పరంపర.. 10 కీలక ప్రయోగాలు చేపట్టనున్న ఇస్రో.. దిల్లీ: వరుస విజయాలతో ప్రపంచ వ్యాప్తంగా మన్ననలు అందుకుంటున్...
07/12/2023

ISRO: ప్రయోగాల పరంపర.. 10 కీలక ప్రయోగాలు చేపట్టనున్న ఇస్రో.. దిల్లీ: వరుస విజయాలతో ప్రపంచ వ్యాప్తంగా మన్ననలు అందుకుంటున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) వచ్చే ఏడాది కీలక ప్రయోగాలకు సిద్ధమవుతోంది. 2024లో ముఖ్యమైన 10 ప్రయోగాలు చేపట్టనున్నట్లు కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు (RajyaSabha) వెల్లడించింది.. ఇందులో 6 పీఎస్‌ఎల్వీ (PSLV) ప్రయోగాలతోపాటు 3 జీఎస్‌ఎల్వీ (GSLV), ఒక లాంచ్ వెహికల్ మార్క్-3 (LVM 3) మిషన్‌ ఉన్నట్లు తెలిపింది. ఈ మేరకు సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌ రాతపూర్వకంగా సమాధానమిచ్చారు....

ISRO: ప్రయోగాల పరంపర.. 10 కీలక ప్రయోగాలు చేపట్టనున్న ఇస్రో.. దిల్లీ: వరుస విజయాలతో ప్రపంచ వ్యాప్తంగా మన్ననలు అందుకుంట....

ఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో బీజేపీ(BJP) అధికారం కైవసం చేసుకుంది. ఈ ఉత్సాహంతో ...
07/12/2023

ఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో బీజేపీ(BJP) అధికారం కైవసం చేసుకుంది. ఈ ఉత్సాహంతో ఇవాళ ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సమావేశానికి ప్రధాని మోదీ(PM Modi) హాజరయ్యారు. ఆయన సమావేశ మందిరానికి రాగానే పార్టీ ఎంపీలు "మోదీ జీ కా స్వాగ్ హై" అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) పూలమాలతో స్వాగతం పలికారు. రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ లలో ముఖ్యమంత్రుల ఎంపికపై ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ప్రస్తుత పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో బీజేపీ తొలిసారిగా సమావేశం నిర్వహించింది....

ఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో బీజేపీ(BJP) అధికారం కైవసం చేసుకుంది. ఈ ఉత్స.....

విజయవాడ *ఎపిలో నిరుద్యోగులకి శుభవార్త* *గ్రూప్ -2 నోటిఫికేషన్ విడుదల చేసిన ఎపిపిఎస్సి* *897 పోస్టులతో గ్రూప్ -2 నోటిఫికే...
07/12/2023

విజయవాడ *ఎపిలో నిరుద్యోగులకి శుభవార్త* *గ్రూప్ -2 నోటిఫికేషన్ విడుదల చేసిన ఎపిపిఎస్సి* *897 పోస్టులతో గ్రూప్ -2 నోటిఫికేషన్* *ఇందులో ఎగ్జిక్యూటివ్ పోస్టులు-331..... నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు- 566* *ఫిబ్రవరి 25 ప్రిలిమనరీ పరీక్ష* *డిసెంబర్ 21 నుంచి జనవరి 10 వరకు ధరఖాస్తుల స్వీకరణ*

విజయవాడ *ఎపిలో నిరుద్యోగులకి శుభవార్త* *గ్రూప్ -2 నోటిఫికేషన్ విడుదల చేసిన ఎపిపిఎస్సి* *897 పోస్టులతో గ్రూప్ -2 నోటిఫ....

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బఠాణీలు తిన్నంత సునాయసంగా రికార్డు...
07/12/2023

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బఠాణీలు తిన్నంత సునాయసంగా రికార్డులను సాధిస్తుంటాడు. ఈ క్రమంలోనే అంతర్జాతీయ క్రికెట్‌లో కింగ్ కోహ్లీ ఇప్పటివరకు అనేక రికార్డులను ఖాతాలో వేసుకున్నాడు. ముఖ్యంగా ఇటీవల ముగిసిన ప్రపంచకప్ సెమీ ఫైనల్‌లో సెంచరీ కొట్టడం ద్వారా వన్డే ఫార్మాట్‌లో 50 సెంచరీలను కూడా పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో సచిన్ 49 సెంచరీలు రికార్డును బ్రేక్ చేశాడు. ఇదే క్రమంలో సచిన్ సాధించిన 100 సెంచరీల రికార్డును కూడా కోహ్లీ బ్రేక్ చేస్తాడని పలువురు అంచనా వేస్తున్నారు....

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బఠాణీలు తిన్నంత సునాయస.....

ఐపీఎల్ 2024 వేలానికి ముందు గుజరాత్ టైటాన్స్ జట్టులో కీలకపరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఆ జట్టు కెప్టెన్ హార్దిక...
07/12/2023

ఐపీఎల్ 2024 వేలానికి ముందు గుజరాత్ టైటాన్స్ జట్టులో కీలకపరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా తన పాత ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్‌లో చేరిపోయాడు. తాజాగా ఈ జాబితాలో మరో స్టార్ ఆటగాడు కూడా చేరినట్టుగా తెలుస్తోంది. ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచకప్‌లో టాప్ వికెట్ టేకర్, గుజరాత్ టైటాన్స్ స్టార్ బౌలర్ మహ్మద్ షమీ కూడా జట్టును వీడే అవకాశాలున్నాయి. ఇప్పటికే షమీని ఓ ఫ్రాంచైజీ సంప్రదించిందంట. గుజరాత్ టైటాన్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ కల్నల్ అరవింద్ సింగ్ ఈ విషయాన్ని స్వయంగా బయటపెట్టాడు....

ఐపీఎల్ 2024 వేలానికి ముందు గుజరాత్ టైటాన్స్ జట్టులో కీలకపరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఆ జట్టు కెప్టెన....

గౌతం గంభీర్, శ్రీశాంత్. క్రికెట్ చూసే వారికి ఈ పేర్ల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వీరిద్దరు తమ ఆటతో ఎంతటి ప్రా...
07/12/2023

గౌతం గంభీర్, శ్రీశాంత్. క్రికెట్ చూసే వారికి ఈ పేర్ల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వీరిద్దరు తమ ఆటతో ఎంతటి ప్రాముఖ్యతను సంపాదించారో వివాదాలతోనూ అదే స్థాయిలో పాపులర్ అయ్యారు. ఎదుటి ఆటగాళ్లు ఎంత తోపులైనా గొడవల విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గరు. టీమిండియా రెండు ప్రపంచకప్ ఫైనల్స్ గెలవడంలో గంభీర్ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. దీంతో గంభీర్ పేరు దేశం మొత్తం మార్మోగిపోయింది. మైదానంలో అగ్రెసివ్‌గా కనిపించే గంభీర్ తోటి ఆటగాళ్లతో గొడవలు పెట్టుకోవడంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడు....

గౌతం గంభీర్, శ్రీశాంత్. క్రికెట్ చూసే వారికి ఈ పేర్ల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వీరిద్దరు తమ ఆటతో ఎం.....

*జర్నలిస్టులకు తెలంగాణ కొత్త సర్కార్ గుడ్ న్యూస్*  కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నది....జర్నలిస్టులను సెక్రటేరియ...
06/12/2023

*జర్నలిస్టులకు తెలంగాణ కొత్త సర్కార్ గుడ్ న్యూస్* కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నది....జర్నలిస్టులను సెక్రటేరియట్‌లోకి అనుమతించాలని సూత్రపాయంగా డిసైడ్ చేసింది. ప్రభుత్వం ఏర్పడగానే అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి. కొత్త సచివాలయంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో మీడియా పాయింట్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇదిలా ఉండగా, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి సచివాయంలో జర్నలిస్టులకు ఎంట్రీ లేదు. బీఆర్కే భవన్‌లో తాత్కాలిక సెక్రటేరియట్ కొనసాగినప్పుడు, ఆ తర్వాత కొత్త సచివాలయంలో ఓపెన్ అయినప్పుడు కూడా ప్రవేశం లేదు. సచివాలయం బయటే ఒక హాల్‌లో మీడియా పాయింట్‌ను ఇచ్చారు. దీంతో చాలా మంది రిపోర్టర్లు తమకు ఎంట్రీ ఇవ్వాలని గత ప్రభుత్వాన్ని కోరినా లైట్ తీసుకున్నారు. కానీ కాంగ్రెస్ పవర్‌లోకి రాగానే జర్నలిస్టులకు శుభవార్త చెప్పడం గమనార్హం...!!

*జర్నలిస్టులకు తెలంగాణ కొత్త సర్కార్ గుడ్ న్యూస్*   కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నది….జర్నలిస్టులను స....

డిసెంబరు 5: రైల్వే ఉద్యోగుల సెలవుల మంజూరు ప్రక్రియను సరళతరం చేస్తూ రైల్వే బోర్డు నిర్ణయం తీసుకొంది. సెలవు దరఖాస్తులు పంప...
06/12/2023

డిసెంబరు 5: రైల్వే ఉద్యోగుల సెలవుల మంజూరు ప్రక్రియను సరళతరం చేస్తూ రైల్వే బోర్డు నిర్ణయం తీసుకొంది. సెలవు దరఖాస్తులు పంపడం, ఆమోదం కోసం ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించింది సెలవుల మంజూరు ప్రక్రియను డిజటలీకరణ చేస్తూ ఈ ఏడాది ఆగస్టు ఒకటో తేదీన హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టంను తీసుకొచ్చింది. దానికి కొనసాగింపుగా యాప్‌ను రూపొందించింది. ఇది తక్షణం అమల్లోకి వస్తుందని తెలిపింది. ప్రస్తుతం ఇది ఆండ్రాయిడ్‌ ఫోన్లలోనే పని చేస్తుందని, త్వరలోనే ఐఓఎస్‌ వెర్షన్‌ను కూడా అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొంది. ఈ యాప్‌ ద్వారానే ఉద్యోగుల లీవ్‌ లెడ్జర్‌ను అప్‌డేట్‌ చేయడానికి కూడా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపింది

డిసెంబరు 5: రైల్వే ఉద్యోగుల సెలవుల మంజూరు ప్రక్రియను సరళతరం చేస్తూ రైల్వే బోర్డు నిర్ణయం తీసుకొంది. సెలవు దరఖాస....

- మరో రెండు రోజులపాటు వర్షాలు హైదరాబాద్‌ సిటీ : తుఫాను ప్రభావంతో నగరాన్ని ముసురు కమ్మేసింది. మంగళవారం ఉదయం నుంచి సాయంత్ర...
06/12/2023

- మరో రెండు రోజులపాటు వర్షాలు హైదరాబాద్‌ సిటీ : తుఫాను ప్రభావంతో నగరాన్ని ముసురు కమ్మేసింది. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పలుమార్లు గంటల కొద్దీ చిరుజల్లులు కురవడంతో నగరవాసులు తడిసి ముద్దయ్యారు. మరోవైపు విద్యుదాఘాతంతో ఓ యువకుడు మృతిచెందాడు. రెండురోజులుగా నగర వ్యాప్తంగా చిరుజల్లులతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. వర్షంతో చలిగాలుల తీవ్రత పెరగడంతో పాటు రాత్రి ఉష్ణోగ్రతలు 20డిగ్రీలకు పడిపోయాయి. నగరంలో సాధారణం కంటే 3-4 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా రెండు గంటలపాటు ముసురు పట్టడంతో నగరవాసులు బయటకు వచ్చేందుకు ఇబ్బందులు పడ్డారు....

– మరో రెండు రోజులపాటు వర్షాలు హైదరాబాద్‌ సిటీ : తుఫాను ప్రభావంతో నగరాన్ని ముసురు కమ్మేసింది. మంగళవారం ఉదయం నుంచ....

06/12/2023

చిగురుటాకులా వణికిన కోస్తా జిల్లాలు HOME » ANDHRA PRADESH » STORM : THE STORM IS RAGING కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం.ఫోన్|| 9390 999 999, 7674 86 8080 storm : తుఫాను బీభత్సం ABN , First Publish Date - 2023-12-06T03:44:58+05:30 IST మిచౌంగ్‌ తుఫాన్‌ కోస్తాంధ్రను అతలాకుతలం చేసింది. మూడు రోజులుగా ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన తుఫాన్‌... చిగురుటాకులా వణికిన కోస్తా జిల్లాలు...

🙏 (06-12-2023) రాశి ఫలితాలు మేషం 06-12-2023 వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు. కీలక సమయంలో ఆత్మీయుల సహాయ సహకారాలు అంద...
06/12/2023

🙏 (06-12-2023) రాశి ఫలితాలు మేషం 06-12-2023 వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు. కీలక సమయంలో ఆత్మీయుల సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి. చాలకాలంగా పూర్తికాని పనులు పూర్తి చేస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. --------------------------------------- వృషభం 06-12-2023 ఉద్యోగ ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి. ఇంటా బయట బాధ్యతలు ఒత్తిడికి గురిచేస్తాయి. నూతన రుణాలు చేయవలసి రావచ్చు. వ్యాపార విషయంలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు....

🙏 (06-12-2023) రాశి ఫలితాలు మేషం 06-12-2023 వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు. కీలక సమయంలో ఆత్మీయుల సహాయ సహకారాలు అందుతాయి...

అమ‌రావతి:డిసెంబర్ 05ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోఎస్ ఐ నియ‌మాకాల ఫ‌లితాల‌కు హైకోర్టు మంగళవారం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది… త‌మ ఎత...
05/12/2023

అమ‌రావతి:డిసెంబర్ 05ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోఎస్ ఐ నియ‌మాకాల ఫ‌లితాల‌కు హైకోర్టు మంగళవారం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది… త‌మ ఎత్తు కొల‌త‌ల‌ విష‌యంలో అన్యాయం జ‌రిగిందంటూ దాఖ‌లైన పిటిష‌న్ ను విచార‌ణ అనంత‌రం కొట్టివేసింది.. కాగా, ఎస్సై నియామకాల్లో ఎత్తు కొలతల అంశంలో అవకవతకలపై దాఖలైన పిటిషన్​పై నేడు ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. ఎత్తు కొలతల అంశంలో అభ్యంతరం వ్యక్తం చేసిన అభ్యర్థులకు న్యాయమూర్తి సమక్షంలో పరీక్షలు నిర్వహించారు. అయితే రిక్రూట్​మెంట్​ బోర్డు కొలతలు.. న్యాయమూర్తి సమక్షంలో నిర్వహించిన కొలతలు సరిపోవడంతో.. అభ్యర్థుల అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది....

అమ‌రావతి:డిసెంబర్ 05ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోఎస్ ఐ నియ‌మాకాల ఫ‌లితాల‌కు హైకోర్టు మంగళవారం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చ.....

హిరమండలం పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ జి.ఆర్.రాధిక శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ముందుగా ఎస్పీ స్టేషన్ ల...
05/12/2023

హిరమండలం పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ జి.ఆర్.రాధిక శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ముందుగా ఎస్పీ స్టేషన్ లోని రికార్డుల నిర్వహణ తీరును పరిశీలించి, స్టేషన్లో ఉన్న పెండింగ్ కేసుల వివరాలపై ఆరా తీశారు.దిశ రిజిస్ట్రేషన్ పై ఆరా తీసి పెద్ద సంఖ్యలో రిజిస్ట్రేషన్ చేయంచాలన్నారు. కోర్టులో పెండింగ్ ట్రైల్ లో ఉన్న కేసులలో సాక్షులను హాజరు పరుచుటలో పారదర్శకతను చూపించి, బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించాలని, వీలైనన్ని ఎక్కువగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసి రహదారి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. అదేవిధంగా పోలీస్ స్టేషన్ పరిసరాల శుభ్రతను పరిశీలించి, సిబ్బంది యొక్క సమస్యలు తెలుసుకొని పరిష్కార చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.

హిరమండలం పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ జి.ఆర్.రాధిక శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ముందుగా ఎస్పీ స...

03/05/2022

Need anchors male and female and video editors

Serious persons msg me

03/05/2022

BSH NEWS న్యూస్ ఛానల్ కి విలేకరులు కావలెను*
*ఫ్రెషర్లు మరియు అనుభవం*
రెండు తెలుగు రాష్ట్రాలలో జిల్లాల వారీగా స్టాఫ్ రిపోర్టర్స్ మరియు నియోజక వర్గాల వారిగా రిపోర్టర్లు కావలెను
👉ఆంధ్రప్రదేశ్
👉తెలంగాణ :తెలుగు. రాష్టాలు లో రిపోర్టర్స్ రికూరుట్మెంట్ జరుగుతుంది
👉 తెలుగు భాష చదవడం వ్రాయడం.

👉 వార్తలపై కనీస అవగాహన.

👉 వార్తలను తెలుగులో సృష్టంగా టైప్ చేయకగలిగిన వారికి ప్రాధాన్యత ఇవ్వబడును.

👉 మా సంస్థ నుండి డిజిటల్ ఐడి కార్డ్ , లోగో,మైక్ మరియు జాయినింగ్ అపాయిట్ మెంట్ లెటర్ ఇవ్వబడును

👉 అసక్తి గల యువతీ...యువకులు సంప్రదించవచ్చు.

👉 అసక్తి కలిగిన అభ్యర్థులు మీ యొక్క బయోడేటాను కింది వాట్సప్ నెంబర్ కి మీ పూర్తివివరాలతో పంపగలరు

BSH NEWS CEO TIRLAKA BALA SUBRAHMANYAM
contact: 8309161686
➖➖➖➖➖➖➖➖➖➖

India needs to globalise its products, like we did with software. One of India’s brainchild that Kamath said can go glob...
21/04/2022

India needs to globalise its products, like we did with software. One of India’s brainchild that Kamath said can go global is the Unified Payments Interface (UPI). "It can be scaled across Europe, because I don’t see anything near it there and in the US and Africa too”, Kamath stated in a chat with Nikunj…

https://bshnews.co.in/iec-2022-upi-%e0%b0%b8%e0%b1%8d%e0%b0%9f%e0%b0%be%e0%b0%95%e0%b1%8d%e0%b0%a8%e0%b1%81-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%aa%e0%b0%82%e0%b0%9a%e0%b1%80%e0%b0%95%e0%b0%b0%e0%b0%bf%e0%b0%82/

India needs to globalise its products, like we did with software. One of India’s brainchild that Kamath said can go global is the Unified Payments Interface (UPI). “It can be scaled across Eu…

Nestle Q1 result: The management remains cautious of continued inflation as it shadows short-to-medium term growth outlo...
21/04/2022

Nestle Q1 result: The management remains cautious of continued inflation as it shadows short-to-medium term growth outlook. Topics Nestle India | Markets Lovisha Darad | New Delhi Last Updated at April 21, 2022 11:37 IST Shares of Nestle India slipped 1.12 per cent, in an otherwise upbeat market, after the company's net profit declined by 1.2 per…...

https://bshnews.co.in/%e0%b0%a8%e0%b1%86%e0%b0%b8%e0%b1%8d%e0%b0%b2%e0%b1%87-%e0%b0%87%e0%b0%82%e0%b0%a1%e0%b0%bf%e0%b0%af%e0%b0%be-q1-%e0%b0%b2%e0%b0%be%e0%b0%ad%e0%b0%82-1-%e0%b0%a4%e0%b0%97%e0%b1%8d%e0%b0%97%e0%b0%bf/

Nestle Q1 result: The management remains cautious of continued inflation as it shadows short-to-medium term growth outlook. Topics Nestle India | Markets Lovisha Darad | New Delhi Last Updated a…

Over the years, there have been times when Bollywood celebs who fans look up to and are celebrated have enraged audience...
21/04/2022

Over the years, there have been times when Bollywood celebs who fans look up to and are celebrated have enraged audiences with their misinformed comments or decisions. While some were harmless and just became content for memes, like Alia Bhatt declaring Prithviraj Chauhan as the Prime Minister of India, some comments made by Salman Khan,…...

https://bshnews.co.in/%e0%b0%85%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%af%e0%b1%8d-%e0%b0%95%e0%b1%81%e0%b0%ae%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%a8%e0%b1%81%e0%b0%82%e0%b0%a1%e0%b0%bf-%e0%b0%b8%e0%b0%b2%e0%b1%8d%e0%b0%ae/

Over the years, there have been times when Bollywood celebs who fans look up to and are celebrated have enraged audiences with their misinformed comments or decisions. While some were harmless and …

An Olive ridley turtle (vulnerable species), roughly aged between four and seven years of age, got a new lease of life a...
21/04/2022

An Olive ridley turtle (vulnerable species), roughly aged between four and seven years of age, got a new lease of life as it was released into the sea, near the Chennai coast, in Southern India. On January 21st this year, this turtle was found south of the Chennai coast, entangled in a "ghost net'(fishing nets…...

https://bshnews.co.in/%e0%b0%a8%e0%b1%86%e0%b0%b2%e0%b0%b2-%e0%b0%9a%e0%b0%bf%e0%b0%95%e0%b0%bf%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b8-%e0%b0%a4%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b5%e0%b0%be%e0%b0%a4-%e0%b0%a4%e0%b1%80%e0%b0%b5%e0%b1%8d/

An Olive ridley turtle (vulnerable species), roughly aged between four and seven years of age, got a new lease of life as it was released into the sea, near the Chennai coast, in Southern India. On…

Address

Ongole
523001

Alerts

Be the first to know and let us send you an email when Bshnews posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Bshnews:

Share


Other News & Media Websites in Ongole

Show All