RD Rudraksha

RD Rudraksha I'm a nationalist I'm a patriot. Nothing is wrong. I'm a born Hindu. nothing is wrong.

So, I'm a Hindu nationalist, so yes, you can say I'm a Hindu nationalist because I am a born Hindu, I'm patriotic, so nothing is wrong in it..

05/09/2024

జై శ్రీరామ్ అందరికి 🙏

10/12/2023

మొన్నటివరకు BJP సోషల్ మీడియా ఎంతో బలంగా ఉండే,
అధికార పార్టీకే చెమటలు పట్టించ్చాం...

ఇప్పుడు ఆ బలం కనిపించడం లేదు... మళ్ళి పూర్వవైభవాన్ని తెద్దాం...

10/12/2023

ఎన్నికల సమయంలో నేను చేసిన రెండు పోస్ట్ లతో..
నా అక్కౌంట్ ని బ్లాక్ చేసారు ఈ రోజు ఓపెన్ అయ్యింది...!

జై శ్రీరామ్ 🙏🚩

1)మామూలు కార్యకర్త  2)కార్పొరేటర్ 3)ఎంపీ 4) రాష్ట్ర అధ్యక్షులు 5)జాతీయ ప్రధాన  కార్యదర్శి గా ఎదిగిన బండి సంజయ్ అన్న 🚩ఇలా...
29/07/2023

1)మామూలు కార్యకర్త 2)కార్పొరేటర్ 3)ఎంపీ 4) రాష్ట్ర అధ్యక్షులు 5)జాతీయ ప్రధాన కార్యదర్శి గా ఎదిగిన బండి సంజయ్ అన్న 🚩
ఇలా నా బీజేపీ లోనే సాధ్యం... భారత్ మాత కీ జై...✊

 #జై_శ్రీరామ్🚩ఏపీలోని కర్నూల్ జిల్లా మంత్రాలయంలో 108 అడుగుల శ్రీరాముని విగ్రహాన్ని నిర్మిస్తున్నారు. శ్రీ రాఘవేంద్ర స్వా...
24/07/2023

#జై_శ్రీరామ్🚩

ఏపీలోని కర్నూల్ జిల్లా మంత్రాలయంలో 108 అడుగుల శ్రీరాముని విగ్రహాన్ని నిర్మిస్తున్నారు. శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం, జై శ్రీరామ్ ఫౌండేషన్ కలిసి ఈ భారీ పంచలోహ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆదివారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఢిల్లీ నుంచి విగ్రహ పనులను వర్చువల్​గా ప్రారంభించారు....!

24/11/2022

పాల మల్లా రెడ్డి పని ఖతం..😁
342,353,201,205,506,504,379 ఇవన్ని అంకెలు కాదు పై సెక్షన్ల మల్లారెడ్డి పై ఈడీ కేసు నమోదు చేసింది..!

తెలంగాణా ఆచార సంప్రదాయాలకు ప్రతీక...మన ఆడబిడ్డల ఆత్మ గౌరవాన్ని చాటే పూల వేడుక..!తెలంగాణా ఆడబిడ్డలందరికీ బతుకమ్మ పండగ శుభ...
25/09/2022

తెలంగాణా ఆచార సంప్రదాయాలకు ప్రతీక...
మన ఆడబిడ్డల ఆత్మ గౌరవాన్ని చాటే పూల వేడుక..!
తెలంగాణా ఆడబిడ్డలందరికీ బతుకమ్మ పండగ శుభాకాంక్షలు

15/08/2022

చరిత్రలో ఎన్నడూ చూడలేని విధంగా..
ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరగడం గర్వంగా ఉంది..!
ధన్యవాదాలు మోదీ జీ 🙏
భారత్ మాత కీ జై...✊

30/07/2022
భారత్ మాతాకీ జై ✊
30/07/2022

భారత్ మాతాకీ జై ✊

Address

Nizamabad Telangana
Nizamabad
503104

Website

Alerts

Be the first to know and let us send you an email when RD Rudraksha posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share