123Nellore

123Nellore 123Nellore provides you News, Updates, Videos, Short Films, Interviews, Promotions etc.

123Nellore provides you News, Updates, Videos, Pranks, Short Films, Interviews, Promotions etc.

1983 జ్ఞాపకం
19/12/2024

1983 జ్ఞాపకం

18/12/2024

నెల్లూరు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో థలసేమియా బాధిత చిన్నారులకు సంకల్ప్ ఫౌండేషన్ సహకారంతో వైద్య పరీక్షలు

Nellore Police
18/12/2024

Nellore Police

17/12/2024

నుడా ఛైర్మన్ గా కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ప్రమాణస్వీకారం. అట్టహాసంగా జరిగిన కార్యక్రమం. పాల్గొన్న మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణరెడ్డి.

నెల్లూరు జిల్లాలో చాలా హోటల్స్ రాయలసీమ పేరు మీద వస్తున్నాయి కనుక ఆ బ్రాంచీలకి తమకు ఎటువంటి సంబంధం లేదని హోటల్ రాయలసీమ వా...
16/12/2024

నెల్లూరు జిల్లాలో చాలా హోటల్స్ రాయలసీమ పేరు మీద వస్తున్నాయి కనుక ఆ బ్రాంచీలకి తమకు ఎటువంటి సంబంధం లేదని హోటల్ రాయలసీమ వాళ్ళు తెలియచేశారు.
-హోటల్ రాయలసీమాస్, కనకమహాల్ సెంటర్, నెల్లూరు.

ఆనాటి జ్ఞాపకం.. నటకిషోర్ చిరంజీవి ఘనవిజయం.
15/12/2024

ఆనాటి జ్ఞాపకం.. నటకిషోర్ చిరంజీవి ఘనవిజయం.

15/12/2024

నెల్లూరులో వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10 వేల మందికి ఉద్యోగాలు కల్పించిన మెగా జాబ్ మేళా.

నెల్లూరులోని సినిమా థియేటర్లలో పాప్ కార్న్, కూల్ డ్రింక్స్ మరియు ఇతర ఫుడ్ ఐటమ్స్ ధరలు ఇటీవల రెండింతలు అవడం పై మీ అభిప్రా...
15/12/2024

నెల్లూరులోని సినిమా థియేటర్లలో పాప్ కార్న్, కూల్ డ్రింక్స్ మరియు ఇతర ఫుడ్ ఐటమ్స్ ధరలు ఇటీవల రెండింతలు అవడం పై మీ అభిప్రాయం ఏమిటి?

15/12/2024

యువతకు మనోధైర్యం అందిస్తూ నిరుద్యోగం లేకుండా చేయడమే తమ లక్ష్యమన్న కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి

15/12/2024

ప్రతి ఒక్కరికీ ఉద్యోగం కల్పించడమే తమ లక్ష్యమన్న నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

15/12/2024

మంచికంటి శ్యామ్ ఆధ్వర్యంలో నెల్లూరులో జనసేన పార్టీ జెండా ఆవిష్కరించిన ఏపీ టిడ్కో ఛైర్మన్ వేములపాటి అజయకుమార్

14/12/2024

నెల్లూరులో ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిల చేతుల మీదుగా ఘనంగా ప్రారంభమైన జోస్ ఆలుక్కాస్ షోరూం. ప్రత్యేక ఆకర్షణగా సినీనటి పాయల్ రాజ్ పుత్.

13/12/2024

అన్నదాతకు అండగా ఛలో కలెక్టరేట్ అంటూ నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి

13/12/2024

అన్నదాతకు అండగా ఎద్దుల బండిపై ర్యాలీగా నెల్లూరు సిటీ వైసీపీ ఇన్ ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

13/12/2024

సంధ్య థియేటర్ కేసులో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసిన పోలీసులు.

12/12/2024

నెల్లూరు ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

మోహన్ బాబు ఇంట్లో ఆస్తి తగాదాలు?
08/12/2024

మోహన్ బాబు ఇంట్లో ఆస్తి తగాదాలు?

ఏమని మీరు అనుకుంటున్నారు?
07/12/2024

ఏమని మీరు అనుకుంటున్నారు?

Address

16-7-205, Beside Ramachandra Kalyana Mandapam, 3rd Street, Rammurthy Nagar
Nellore
524003

Opening Hours

Monday 9am - 10pm
Tuesday 9am - 10pm
Wednesday 9am - 10pm
Thursday 9am - 10pm
Friday 9am - 10pm
Saturday 9am - 10pm
Sunday 9am - 10pm

Telephone

+919010410450

Alerts

Be the first to know and let us send you an email when 123Nellore posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to 123Nellore:

Videos

Share