ఇప్పుడు మోసపోయినా..మళ్ళీ ఖచ్చితంగా నిజం ఏంటో తెలుసుకుంటారు...
రాజధాని నిర్మాణంపై చేతులెత్తేసిన తెలుగుదేశం పార్టీ
అమరావతి ఎప్పుడు పూర్తవుతుంది అంటూ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక నిన్ను నియమిస్తే ఎప్పటిలోపు పూర్తి చేస్తావో నువ్వే చెప్పు అంటూ రిపోర్టర్ నే ఎదురు ప్రశ్నించిన నారా చంద్రబాబు నాయుడు
కనీస అవగాహన లేకుండా ఎన్నికల్లో ప్రగల్బాలే చేసి నిదానంగా జారుకుంటున్న సిఎం చంద్రబాబు అని రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు.
😥వామ్మో ...ఈ బూతులు వినలేం...పెద్దాయనా...కోపంఉంటే లోపల దాచుకోవాలి..కానీ ఇలా మీడియా ముందు అధికారులను తిడితే ఎలా ...అవసరం తీరిపోయిందనా..
పాపం...ఎర్రిపప్పలు మనకేగా ఓట్లేసింది...ప్రభుత్వ ఉద్యోగులంతా..కనికరం చూపండి సర్..😂🙏
DE స్థాయి అధికారి పై కూటమి నేతల దాడి.
పాపమ్ కూటమికి ఓటు వేసినందుకు ఉద్యోగులను ఇలా చెయ్యడం కరెక్ట్ హ.?
అధికార మదంతో ప్రభుత్వ ఉద్యోగుల పై వరుస దాడులు :-
రాక్షస పాలనా.. సైకో పాలనాకి.. నిదర్శనంలా మారినా కుటమి పాలనా..
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పై పూర్తి వాస్తవాలు...
ఒక్కసారి పూర్తి వీడియో చూడండి..దయచేసి..🙏
ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రి అచ్చెన్నాయుడు అల్టిమేటం..టిడిపి కార్యకర్తలు ప్రభుత్వ కార్యాలయాలకు పసుపు బిళ్లతో వస్తే సకల మర్యాదలు చేయాలని బెదిరింపు..
లేకపొతే ఉద్యోగుల సంగతి తేలుస్తామని హెచ్చరిక..
ఇటువంటి పార్టీకా మేమంతా ఓటేసిందని ప్రశ్చాతాపడుతున్న ఉద్యోగులు..😥😥😥
విజయవాడ బుడమేరు వంతెన వద్ద చిరు వ్యాపారస్తుల పై టౌన్ ప్లానింగ్ సిబ్బంది అత్యుత్సాహం.
20 ఏళ్లుగా ఆ ప్రాంతంలో వ్యాపారాలు చేసుకుంటున్న వారి పై టౌన్ ప్లానింగ్ అధికారుల బెదిరింపులు
దుకాణాలు తొలగించేందుకు అర్ధరాత్రి హంగామా సృష్టించిన అధికారులు. దుకాణాలకు కరెంటు కట్ చేసిన అధికారులు
రోడ్డు పై బైఠాయించిన చిరు వ్యాపారులు. బాధితులకు అండగా నిలిచిన వైసీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి
జీవనోపాధి కల్పిస్తున్న దుకాణాలు తొలగించడం దారుణంటూ మండిపాటు. పేద ప్రజల పై కక్ష సాధింపు చర్యలు చేయడం సరైన విధానం కాదు
జెసిబిలతో టౌన్ ప్లానింగ్ అధికారులు, పోలీసులు అర్ధరాత్రి సమయంలో ఇలాంటి చర్యలకు పాల్పడటం దారుణం. క్రిమినల్స్ మీద చర్యలు చేపట్టినట్టు అధికారులు రాత్రి సమయంలో ఇలాంటి దాడులు చేయడం సరైనవి కాదు
రాజన్న కలలు కన్న పోలవరం ప్రాజెక్టు జగనన్న చేసిన కష్టం ప్రాజెక్టు పూర్తికావొస్తోంది 🙏🙏🙏🙏
వాళ్లు తిట్టారు..కాబట్టే ఓడిపోయారు..అని మాట్లాడే వారు ఇప్పుడు టిడిపి అయ్యన్న పాత్రుడు మాత్రం ఏమైనా తిట్టచ్చు...జగన్ ఓడిపోయాడు..జగన్ ని చంపాలని కౄరంగా మాట్లాడొచ్చా... చెప్పండి.
పవన్ కళ్యాణ్ ని పిఠాపురంలో గెలిపించిన వర్మ పై దాడి చేసిన జనసేన పార్టీ ...
JanaSena Party దాడి నుండి అదృష్టవశాత్తూ బయట పడ్డాను. కర్రలు,ఇటుక రాళ్ళు, కూల్ డ్రింక్స్ తో నాపై దాడి చేశారు. వీరిని కాకినాడ జనసేన ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ పెంచి పోషిస్తున్నాడు. గత ఎనిమిది నెలలుగా వీరితో గొడవలు పడుతున్నాం. వీరంతా అధికారం కోసం టీడీపీ నుండి వెళ్ళిన జనసేన నాయకులు. నాపై దాడి చేసిన వ్యక్తులు పోలీసుల దృష్డిలో ఉన్నారు. ఎన్నికల్లో మాకు పని చేసిన వ్యక్తులకు కృతజ్ఞతలు చెప్పేందుకు వన్నెపూడి వెళ్ళాను
-వర్మ, టీడీపీ మాజీ ఎమ్మెల్యే
2019 ఎన్నికలలో చంద్రబాబు నాయుడు గారు EVM లని ట్యాంపరింగ్ చేయొచ్చని వారే విలేఖర్ల సమావేశం లో తెలిపారు...మరి ఇప్పుడు ఎలా సాధ్యం అని అంటున్నారు..🤔🤔
#AssemblyElections
గవర్నర్ ను కలిసిన వైసీపీ నేతలు
బిహార్ తరహా టీడీపీ దాడులు
- పేర్ని నాని
టీడీపీ దాడులు చూసి గవర్నర్ కూడా ఆశ్చర్యపోయారు
వైఎస్సార్సీపీ నేతల ఇళ్లపై కిరాతకంగా దాడులు చేశారు
YSRCP జెండా మోసినవారిపై దాడులకు తెగబడుతున్నారు
ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు
ఏపీలో ప్రజాస్వామ్యం ఉన్నాట్టా.. లేనట్టా..?:
టీడీపీ గూండాల దాడులపై ఫిర్యాదు చేశాం
ఇళ్లల్లోని చొరబడి విధ్వంసం చేస్తున్నారు
కత్తులతో దాడులు చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు
పోలీసుల తీరుపై కూడా గవర్నర్ కు ఫిర్యాదు చేశాం
ఆరా మస్తాన్ గారు ఇచ్చిన సర్వే చూసి... కూటమి గెలుస్తుందని అనవసరంగా ప్రకటించానేమో అని ఆలోచనలో పడ్డ kk సర్వే అధినేత...
రేపు రచ్చ రచ్చే....
#YSJaganAgain
వైఎస్ఆర్సీపి దే విజయం అంటున్న జాతీయ మీడియా టైమ్స్ నౌ సర్వే
#AssemblyElections | #ElectionsWithTimesNow
Times Now - @ETG_Research #ExitPoll Predictions
Andhra Pradesh (Total seats: 175) | Here are the seat share projections:
- YSRCP: 117-125
- NDA: 50-58
Here are the vote share projections:
- YSRCP: 51%
- NDA: 47%
#YSJaganAgain 🔥
*"కౌంటింగ్ ప్రక్రియను ప్రశాంతంగా పూర్తి చేద్దాం"*
*"వైఎస్ఆర్సిపి నాయకులకు అభిమానులకు కార్యకర్తలకు ప్రజలకు తెలిపిన ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు"*
*"ఎన్నికలలో విజయం కోసం కష్టపడి పనిచేసిన వైఎస్సార్సీపీ నాయకులు కౌంటింగ్ ఏజంట్లూ ఓట్ల లెక్కింపు రోజున అప్రమత్తంగా వుండాలని కావలి శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సూచించారు."*
*"అధికారులు నిష్పక్షపాతంగా సజావుగా ప్రక్రియపూర్తయ్యేలా వ్యవహరిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు."*
*"ఫలితాల అనంతరం కూడా ఎక్కడా ఎలాంటి ఘర్షణవాతావరణానికి తావులేకుండా సమన్వయంతో వుండాలని పార్టీనాయకులను కార్యకర్తలను ఆయన కోరారు.అలాగే అధికారులు కూడా సహకరించాలని విజ్ఞప్తిచేసారు"*
YS Jagan 2.0 Loading 🤘🔥
#YSRCPAgain #YSJaganAgain
చెప్పేవి శ్రీరంగ నీతులు... చేసేవి మాత్రం బూతు పనులా బాలయ్యా?
మహిళలను గౌరవించడం, బ్యాడ్ టచ్ గురించి స్త్రీ జనోద్ధారకుడిలా సినిమాల్లో డైలాగులు చెప్పే నందమూరి బాలకృష్ణ.. తెరవెనుక బాగోతమిది
మహిళలంటే తెలుగుదేశం పార్టీ వాళ్లకి ఎందుకు ఇంత చులకన? కేవలం మీ ఫ్యామిలీ వాళ్లే మహిళలా నారా చంద్రబాబు నాయుడు?
#TDPAntiWomen
#TDPAbusesWomen
#EndOfTDP
పోస్టల్ బ్యాలెట్ రూల్స్ పై హైకోర్టుకి వెళ్ళిన వైయస్ఆర్ సీపీ వెనక్కి తగ్గిన ఎన్నికల సంఘం
ఈసీ మార్గదర్శకాలకు విరుద్ధంగా సీఈవో జారీ చేసిన మెమోను వెనక్కి తీసుకుంటున్నట్లు హైకోర్టుకి తెలిపిన ఎలక్షన్ కమిషన్.
Kadapa ameenpeer dargha..
#InshaAllah