NANI lifestyles

  • Home
  • NANI lifestyles

NANI lifestyles cooking videos and traveling videos most SPL foods

I am your middle class telugu girl I don't know how to be stylish I don't know how to talk stylishly I like myself food cooking videos when I go out I upload traveling videos I have started a new channel I hope you will support me Thank you

పర్యావరణహిత దీపావళిని జరుపుకోండిదీపావళి పండుగను పూర్తిగా ఆస్వాదించేందుకు పర్యావరణహితంగా జరుపుకోవాలని దీపావళి పండుగ ప్రతి...
31/10/2024

పర్యావరణహిత దీపావళిని జరుపుకోండి

దీపావళి పండుగను పూర్తిగా ఆస్వాదించేందుకు పర్యావరణహితంగా జరుపుకోవాలని దీపావళి పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో చీకట్లు తొలగించి వెలుగులు నింపాలని, అందరికి లక్ష్మి కటాక్షం కలగాలని ఆకాంక్షిస్తున్నాను

నరకాసురుడి పీడను శక్తి స్వరూపిణి సత్యభామ వధించి లోకానికి ఆనంద వెలుగులు నింపిన స్త్రీ శక్తికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకోవడం ఆనవాయితీ. సంప్రదాయబద్దంగా దీపాలను వెలిగించి, పర్యావరణ హితాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ సంతోషకరమైన, ప్రమాద రహిత, ఆరోగ్యవంతమైన దీపావళని జరుపుకోండి

నా facebook family అందరికీ దీపావళి శుభాకాంక్షలు

మీ Nanilifestyles

Address


Alerts

Be the first to know and let us send you an email when NANI lifestyles posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share