22/11/2022
బూతు సీ గ్రేడ్ సినిమాల దర్శకుడు బొడ్డు కామిస్ట్ కంమ్మేద్ర రావు గాడికి తిరుమల SVBC లో పదవి ఇస్తే లేని అపచారం గిరిజన ST మహిళా మంగ్లి కి ఇస్తే ఏం జరిగింది?
ఎవడో రికమండేషన్ మీద పంజాబీ అయినా పూనమ్ కౌర్ కి ఆంధ్ర చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా ఇస్తే తప్పు కాదు కాని అనంతపురం కి చెందిన సత్యవతి రాథోడ్, ST కి ఇస్తే తప్పు?
జగన్ అన్న ఏం చేసినా ఒక్క లెక్క ప్రకారమే చేస్తాడు..
జెండా మోసి, పార్టీ కోసం అహర్నిశలు పనిచేసిన కార్యకర్తలకు అన్యాయం జరిగిందా అంటే జరిగిన మాట వాస్తవం కానీ ఏ పార్టీ అధికారం లో ఉన్నా ఆ పార్టీ కార్యకర్తలందరికీ పదవులు ఇవ్వడం సాధ్యం కాదు..
పంచాయతీ ప్రెసిడెంట్ లు, ఉప సర్పంచులు, MPTC/ZPTC, ఎంపీపీ, వార్డ్ మెంబెర్ లు, కౌన్సిలర్లు, కార్పొరేషన్ చైర్మన్ లు, బోర్డు మెంబెర్ లు, ట్రస్ట్ బోర్డ్ మెంబెర్ లు ఇలా దాదాపు 20 వేల వరకు కింద స్థాయి నాయకులకు కానీ కార్యకర్తలకు కాని పదవులు ఇచ్చాడు.
కార్యకర్తలని పట్టించుకోవడం లేదు అంటే పార్టీ మీద ఆధారపడిన వాళ్ళని కొంత మేర ఆదుకున్నారు, ఇంకా పెండింగ్ బిల్లులు అవి తీర్చే జగన్ ఎన్నికలకి వెళ్తాడు.
PS: ప్రతిసారి Disclaimer రాయలేను..