
04/02/2025
48 మంది సభ్యులున్న తిరుపతి కార్పొరేషన్ కి ఎన్నికల్లో ప్రజలు టీడీపీని గెలిపించింది 1 సీట్ లో మాత్రమే !!
అలాంటిది నేడు 26 మంది సభ్యులను అధికార దుర్వినియోగంతో భయపెట్టి,ప్రలోభపెట్టి,కిడ్నాప్ లు చేసి అప్రజాస్వామికంగా డిప్యూటీ మేయర్ గా గెలిచారు.
ఈ గెలుపును చూసి ప్రజాస్వామ్యం అనందపడుతుంది అంటున్న పచ్చ అండ్ పిచ్చా మందా ✌️