Mancherial Anthergam Godavari Bridge

Mancherial Anthergam Godavari Bridge Please complete the construction of Mancherial Anthergam Godavari bridge. JAI TELANGANA

కొనసాగుతున్న మంచిర్యాల్ అంతర్గాం గోదావరి నది వంతెన నిర్మాణ పనులు.
09/07/2023

కొనసాగుతున్న మంచిర్యాల్ అంతర్గాం గోదావరి నది వంతెన నిర్మాణ పనులు.

  మంచిర్యాల్ అంతర్గాం గోదావరి నది వంతెన పనులు
19/06/2023


మంచిర్యాల్ అంతర్గాం గోదావరి నది వంతెన పనులు

16/06/2023


మంచిర్యాల్ అంతర్గాం గోదావరి నది వంతెన నిర్మాణ పనులు జరుగుతున్నాయి.

  మంచిర్యాల్ అంతర్గాం గోదావరి నది వంతెన నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
16/06/2023


మంచిర్యాల్ అంతర్గాం గోదావరి నది వంతెన నిర్మాణ పనులు జరుగుతున్నాయి.

  మంచిర్యాల్ అంతర్గాం గోదావరి నది వంతెన శిలాఫలకం. CM KCR గారు 09-06-2023 రోజున వంతెన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ప...
15/06/2023


మంచిర్యాల్ అంతర్గాం గోదావరి నది వంతెన శిలాఫలకం.
CM KCR గారు 09-06-2023 రోజున వంతెన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ప్రస్తుతము బ్రిడ్జి నిర్మాణం కోసం పనులు జరుగుతున్నాయి.

12/06/2023

  గోదావరి నది వంతెన నిర్మాణంలో కదలికWay2news,06-06-2023
06/06/2023


గోదావరి నది వంతెన నిర్మాణంలో కదలిక
Way2news,06-06-2023

  మంచిర్యాల్ అంతర్గాం గోదావరి నది వంతెన నిర్మాణం మొదలు పెట్టడానికి జరుగుతున్న పనుల ఏర్పాట్లు
03/06/2023


మంచిర్యాల్ అంతర్గాం గోదావరి నది వంతెన నిర్మాణం మొదలు పెట్టడానికి జరుగుతున్న పనుల ఏర్పాట్లు

 మంచిర్యాల్ అంతర్గాం గోదావరి నది వంతెన పనుల్లో కదలిక ,02-06-2024 Andhra Jyothi
02/06/2023


మంచిర్యాల్ అంతర్గాం గోదావరి నది వంతెన పనుల్లో కదలిక ,02-06-2024 Andhra Jyothi

  మంచిర్యాల అంతర్గాం గోదావరి నది వంతెన నిర్మాణం కోసం వచ్చిన సామాగ్రి
30/05/2023


మంచిర్యాల అంతర్గాం గోదావరి నది వంతెన నిర్మాణం కోసం వచ్చిన సామాగ్రి

27/05/2023
  Mudra Newspaper 26-05-2023
26/05/2023


Mudra Newspaper 26-05-2023

24/05/2023


ఈ నేల చివారి వారంలో కానీ జూన్ నెలలో మొదటి వారంలో కానీ Mancherial జిల్లాకు వస్తున్న CM KCR గారు.
Mancherial Anthergam గోదావరి వంతెన నిర్మాణానికి కూడా భూమి పూజ చేయబోతున్నారు.

 త్వరలోనే మంచిర్యాల్ అంతర్గాం గోదావరి వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేయబోతున్న ముఖ్యమంత్రి గారు.
25/02/2023


త్వరలోనే మంచిర్యాల్ అంతర్గాం గోదావరి వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేయబోతున్న ముఖ్యమంత్రి గారు.

శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు రెండు వైపుల్లోనూ ఇదివరకు ఉన్న మెటల్ రోడ్డును బ్రహ్మాండంగా తారు రోడ్డు వేస్తున్నారు.ప్రయా...
21/01/2023

శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు రెండు వైపుల్లోనూ ఇదివరకు ఉన్న మెటల్ రోడ్డును బ్రహ్మాండంగా తారు రోడ్డు వేస్తున్నారు.ప్రయాణికులకు చాలా సౌకర్యముగా ఉన్నది,గుడిపేట నుండి శ్రీపాద ప్రాజెక్టు మీదుగా అంతర్గాం వైపుకు వేస్తున్నారు.

 బ్రిడ్జి నిర్మాణం కోసం ఈ వారం అంతర్గాం వైపు జరిగిన భూ సర్వే
14/01/2023


బ్రిడ్జి నిర్మాణం కోసం ఈ వారం అంతర్గాం వైపు జరిగిన భూ సర్వే

13/01/2023


మంచిర్యాల్ అంతర్గాం గోదావరి వంతెన నిర్మాణంలో భాగంగా డిసెంబర్ నెలలో సాయిల్ టెస్టింగ్ కోసం మొదలైన డ్రిల్లింగ్ పనులు పూర్తయినాయి.

డ్రిల్లింగ్ పనులు నడుస్తున్న సమయంలో శ్రీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు బ్రిడ్జి నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు.

త్వరలోనే బ్రిడ్జి నిర్మాణ పనులు కూడా మొదలయ్యే అవకాశం కనిపిస్తుంది.

ఈ నెలలో బ్రిడ్జి నిర్మాణ టెండర్ను దక్కించుకున్న కంపెనీ వల్లభనేని కన్స్ట్రక్షన్స్ ముఖ్య ప్రతినిధులు కూడా బ్రిడ్జి నిర్మాణ స్థలమును విజిట్ చేశారు.

01/01/2023

జనవరి 2023 లో Bridge నిర్మాణ పనులు ప్రారంభం చేసి,
జనవరి 2025 లో పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

  నూతన సంవత్సర శుభాకాంక్షలు 💐💐.మంచిర్యాల్ అంతర్గాం వంతెన నిర్మాణంలో భాగంగా జరుగుతున్న సాయిల్ టెస్టింగ్ పనులు వేగవంతంగా స...
31/12/2022


నూతన సంవత్సర శుభాకాంక్షలు 💐💐.
మంచిర్యాల్ అంతర్గాం వంతెన నిర్మాణంలో భాగంగా జరుగుతున్న సాయిల్ టెస్టింగ్ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. మంచిర్యాల వైపు నుంచి గోదావరి నదిలో మొదలైన సాయిల్ టెస్టింగ్ పనులు ఇప్పుడు అంతర్గాం వైపుకి దగ్గరలో ఉన్నాయి. 31-12-2022

25/12/2022

  త్వరలో బ్రిడ్జ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన
25/12/2022


త్వరలో బ్రిడ్జ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన

 మంచిర్యాల ప్రజల చిరకాల వాంఛ అయిన గోదావరి - అంతర్గాం బ్రిడ్జి నిర్మాణానికి రూ.164.00 కోట్లు మంజూరు అయిన విషయం అందరికి తె...
24/12/2022


మంచిర్యాల ప్రజల చిరకాల వాంఛ అయిన గోదావరి - అంతర్గాం బ్రిడ్జి నిర్మాణానికి రూ.164.00 కోట్లు మంజూరు అయిన విషయం అందరికి తెలిసిందే, శనివారం మంచిర్యాల పర్యటనలో భాగంగా బ్రిడ్జి నిర్మాణ స్థలాన్ని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు తో కలిసి పరిశీలించిన మంచిర్యాల టీఆర్ఎస్ యువ నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ గారు.

  వంతెన పనులు ప్రారంభంతో హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు మరియు అంతర్గాం భూములకు రెక్కలు.
21/12/2022


వంతెన పనులు ప్రారంభంతో హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు మరియు అంతర్గాం భూములకు రెక్కలు.

  మంచిర్యాల్ అంతర్గాం వంతెన నిర్మాణం కోసం వేగంగా కొనసాగుతున్న సాయిల్ టెస్ట్ పనులు,21-12-2022.
21/12/2022


మంచిర్యాల్ అంతర్గాం వంతెన నిర్మాణం కోసం వేగంగా కొనసాగుతున్న సాయిల్ టెస్ట్ పనులు,21-12-2022.

    Peddapalli District edition, 19-12-2022.
19/12/2022


Peddapalli District edition, 19-12-2022.

  Sakshi Mancherial District edition ,19-12-2022
19/12/2022


Sakshi Mancherial District edition ,19-12-2022

 మంచిర్యాల్ అంతర్గాం వంతెన నిర్మాణం కోసం, మంచిర్యాల వైపు గోదావరి నదిలో సాయిల్ టెస్టింగ్ పనులు ప్రారంభమైనాయి.అంతర్గాం వైప...
18/12/2022


మంచిర్యాల్ అంతర్గాం వంతెన నిర్మాణం కోసం, మంచిర్యాల వైపు గోదావరి నదిలో సాయిల్ టెస్టింగ్ పనులు ప్రారంభమైనాయి.
అంతర్గాం వైపు కూడా సాయిల్ టెస్టింగ్ చేస్తున్నారు.

Address

Godavari Bridge
Mancherial
504208

Alerts

Be the first to know and let us send you an email when Mancherial Anthergam Godavari Bridge posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share


Other News & Media Websites in Mancherial

Show All