Nominations for S10 TV Prestigious Program
Intrested people send your valuable nominations through WhatsApp. We will call you.
We need Trainee / Fresher Staff WhatsApp: 9347238406
We need Trainee / Fresher Staff
Anchors, News Readers, Video Editors, Graphic Designers, Digital Marketers, Cameraman, Script Writers
WhatsApp: 9347238406
శాలిగౌరరం మండల పరిధిలోని చెరువులో పుష్కలంగా నీళ్లు ఇవ్వగలిగినపుడు పక్కనే ఉన్న మోత్కుర్, ఆత్మకూరు, తిరుమలగిరి మొదలగు మండలాలకు ఎందుకు నీళ్లు ఇవ్వలేక పోతున్నారు? ఇది పాలకులు అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు? ఎందుకు? ఈ సంవత్సరం నీటి ఆధార పంటలు వేసే వ్యవసాయ రైతుల పరిస్థితి ఏంటి? సమాధానం కొరకు ఎదురుచూస్తు... మీ లతాశ్రీధర్రైతు #LataSriderFarmer
కోటమర్తి అడ్డగూడూర్ బాట అడ్డగోలుగా తయారయ్యింది, పట్టించుకోని పాలకులు బాధ్యతా రాహిత్యం గా ఉన్న అధికారులు
కోటమర్తి గ్రామంలో బోనాలు ఉత్సవాలు సందర్భంగా గ్రామ దేవతలు మహంకాళమ్మ, భూలోక సత్తమ్మ, మారెమ్మ మరియు పాపమ్మ లను పూజిస్తున్నారు.
*కోటమర్తి గ్రామ పెద్ద చెరువు దుస్థితి.*
1356వ సంవత్సరంలో ₹10,370/- అక్షరాల పదివేల మూడువందల డెబ్బై రూపాయల నిధులతో సుమారు 357 ఎకరాల భూమిలో నిర్మించినటువంటి అతి పెద్ద చెరువు మన కోటమర్తి గ్రామ పెద్ద చెరువు. ఈ చెరువులో ప్రస్తుతం వ్యవసాయానికి కావాల్సిన కనీస శాతం నీరు కూడా లేదు. మన చెరువు నింపడానికి వర్షాధారం ఒకటైతే కాలువ ద్వారా కనెక్టివిటీ చేయడం మరో పద్దతి. పూర్వం ఈ రెండు పద్దతులు ఉన్నా గానీ కాలక్రమేణా మన చెరువు నిండే అంతగా వర్షాలు పడట్లేవు, ఇక కాలువలు గుర్తే లేవు. ఇప్పుడు చెరువు కట్ట కూడా బీటలు బారీ రేపో మాపో కూలిపోయే దుస్థితిలో ఉంది. చెరువులోకి నీళ్ళు తీసుకురావడం ఒక సమస్యయితే, నీళ్ళొచ్చాక కట్ట కూలిపోతే చెరువులో నీళ్ళన్ని ఊరంతా జలమయం అయ్యి ఊరే మునిగిపోయే మరో ప్రమాదం కూడా పొంచివుంది. మనం ఈ ఫొటోల్లో చూసినట్లయితే కట్టపై సుమారు 11 ఫీట్ల లోతుకు బీటలు బారీ
కోటమర్తి గ్రామంలో రైతులు వ్యవసాయ పొలాలకు వెళ్లే పెద్ద చెరువు బాట బాధ