Benjamin Karra

Benjamin Karra Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Benjamin Karra, Digital creator, Kurnool.

వైఎస్సార్సీపీ కార్యాలయాలు కూల్చేస్తాం..రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో సర్కారు నోటీసులు..అనుమతి లేకుండా నిర్మిస్తున్నార...
23/06/2024

వైఎస్సార్సీపీ కార్యాలయాలు కూల్చేస్తాం..

రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో సర్కారు నోటీసులు..

అనుమతి లేకుండా నిర్మిస్తున్నారని బెదిరింపు..

వీఎంఆర్డీఏ అనుమతులున్నప్పటికీ విశాఖ, అనకాపల్లిలో విడ్డూరం..

జీవీఎంసీ ఇవ్వలేదంటూ వింతగా నోటీసులు జారీ...

నెల్లూరులో కూలదోస్తామని అధికారులు హడావుడి..

'అనంత'లో ఆఫీస్ బాయ్ కి నోటీసు ఇచ్చి వెళ్లిన నగర పాలక సంస్థ సిబ్బంది..

రాజమహేంద్రవరంలో పార్టీ కార్యాలయానికి నోటీసు...

విధాన పరమైన నిర్ణయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండినంత కాలం సీఎం పోస్టు అడగనంత కాలం ఎన్ని పోస్టులైన ఇస్తారు అవసరం వాళ్ళది..!
23/06/2024

విధాన పరమైన నిర్ణయాల్లో జోక్యం
చేసుకోకుండా ఉండినంత కాలం

సీఎం పోస్టు అడగనంత కాలం

ఎన్ని పోస్టులైన ఇస్తారు
అవసరం వాళ్ళది..!

అప్పుడే 2000 కోట్లు అప్పుఇప్పుడు శ్రీలంక కాదా? అధ్యక్షా???
22/06/2024

అప్పుడే 2000 కోట్లు అప్పు
ఇప్పుడు శ్రీలంక కాదా? అధ్యక్షా???

ఒక మనిషిని ఇష్టపడితే ఇంతలా భాధ పడాలా అని ఈరోజే అనిపించింది ఎట్టి పరిస్థితుల్లో అన్నని వదిలేదె లేదు ఈ పరిస్థితుల్లో అస్సల...
21/06/2024

ఒక మనిషిని ఇష్టపడితే ఇంతలా భాధ పడాలా అని ఈరోజే అనిపించింది

ఎట్టి పరిస్థితుల్లో అన్నని వదిలేదె లేదు ఈ పరిస్థితుల్లో అస్సలు నిన్ను వదిలేదె లేదు YS Jagan Mohan Reddy

సచ్చే వరకు జగనన్నతో నే 🙏

చూసుకుందాం ఏదైతే అది 💪💪💪

👌👌👌
21/06/2024

👌👌👌

అర్ధం కాని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు1,53,84,576 ఓట్స్ వచ్చిన టీడీపీ కి 135 సీట్లు ………1,32,84,134 ఓట్స్ వచ్చిన వైఎస్ఆర...
21/06/2024

అర్ధం కాని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు

1,53,84,576 ఓట్స్ వచ్చిన టీడీపీ కి 135 సీట్లు ………

1,32,84,134 ఓట్స్ వచ్చిన వైఎస్ఆర్ కి 11 సీట్లు…

జనసేన కి 23,17,747 ఓట్స్ కి 21 సీట్లు….

ఈ ఈవీఎం లు ఏంటో... ఈ ఫలితాలు ఏంటో... 🤔

23/05/2024
22/05/2024
22/05/2024

19/05/2024
16/05/2024

జూన్ 9న విశాఖలో రెండవ సారి సీఎంగా జగన్ గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు🔥

-మంత్రి బొత్స సత్యనారాయణ

YS Jagan Mohan Reddy

12/05/2024

వైరల్ అవుతున్న చంద్రబాబు ఆడియో

పథకాల్లేవ్ ఏం లేవ్.....మొత్తం అమరావతికి కుమ్మరిస్థాం అంటున్న చంద్రబాబు

మా ఆస్తులు కూడా ఇక్కడే ఉన్నాయ్...
త్వరలో మీకు లాభాలు చూపిస్తా..!

09/05/2024

ఈ బొల్లి గాడిని జైల్ లో పెట్టారు అని సానుభూతి డైలాగ్స్ కొడుతున్నాడు

మరి జగన్ ని జైల్ లో పెట్టినప్పుడు వాళ్లు ఇబ్బంది పడలేదా

నీ ఒక్కడికే కష్టం వుంటుందా వేరే వాళ్లది కష్టం కాదా??

జగన్ ను అంచనా వేయలేకపోవడం నా వైఫల్యమే!!జగన్ ను మేము తక్కువా అంచనా వేసాం - చెంబా!!మళ్ళీ ..2O24 లో కూడా అదే  తప్పు చేస్తున...
09/05/2024

జగన్ ను అంచనా వేయలేకపోవడం నా వైఫల్యమే!!
జగన్ ను మేము తక్కువా అంచనా వేసాం - చెంబా!!
మళ్ళీ ..2O24 లో కూడా అదే తప్పు చేస్తున్నావు బాబు..!

08/05/2024

చంద్ర బాబు ,పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూ ఇచ్చిన హైప్ ఉండదు

జగన్ అన్న ఇంటర్వ్యూ అనగానే హైప్ మీటర్ గిర్రన తిరుగుతుంది

That is YSJagan 🔥🔥🔥🔥





ToNight @ 8PM on TV9Telugu

07/05/2024

పిఠాపురం లో ప్రచారం చేసే వాళ్లు ఇంతకుముందు ఎప్పడు అయినా పిఠాపురం లో కనిపించారా??

ట్వీట్స్ వేసే వాళ్లు ఇంతకుముందు ఎప్పడు అయినా పిఠాపురం గురించి ట్వీట్స్ వేశారా

ప్రజలారా గమనించండి వీరిలో
ఒక్కడు కూడా ఎన్నికల తరవాత ఒక్కడు కూడా కనిపించడు..!

07/05/2024

మనం బస్సులు పెట్టలేదు అని బాధ పడకండి.
తెలుగుదేశం వాళ్ళు మన కోసం బస్సులు పెట్టారు.
వాళ్ళ బస్సులలో రండి. వాళ్ళు డబ్బులు ఇస్తే తీసుకోండి.
జగన్ అన్న కి ఓటు వేయండి.

YSRCP guys also can use this.
We can come by their bus and vote for Jagan Anna.

They are having huge amounts of looted money. Nothing to worry.

హైదరాబాద్ నుండి వివిధ ప్రాంతాలకు వెళ్ళటానికి తెలుగు ప్రొఫెషనల్ వింగ్ హైదరాబాద్ టీం వారు మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ వారి సౌజన్యం తో ఉచిత బస్సు రవాణా సౌకర్యం కల్పించటం జరిగింది.

హైదరాబాద్ నుండి మచిలీపట్నం వైయ విజయవాడ - శశి +91 90004 95959

హైదరాబాద్ నుండి విశాఖపట్నం వయ రాజమండ్రి - కొండయ్య చౌదరి 095504 07777

హైదరాబాద్ నుండి ఒంగోలు వయ నరసరావుపేట - సుధీర్ +91 97018 44438

హైదరాబాద్ నుండి నెల్లూరు - మాచరావు +91 98488 11125

హైదరాబాద్ నుండి అనంతపురం వయ కర్నూల్ - తేజస్విని పొడపాటి 99499 13513

చంద్రబాబు గారి కోసం తెలుగు ప్రొఫెషనల్ వింగ్ వారు ఈ సౌకర్యం ను కల్పించటం జరిగింది. కావున తెలుగుదేశం పార్టీ అభిమానులు, సానుభూతి పరులు ఈ సౌకర్యం ను సద్వినియోగం చేసుకోని మన చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయవలసినదిగా మనవి..!

06/05/2024

సముద్రం ఒకడి కాళ్ళ కింద ఒంగదు అన్నావ్ కదరా ప్యాకేజ్ 🦮 Pawan Kalyan

06/05/2024

దొరికిన దొంగలు 😜

06/05/2024

NTV, టీవీ9 తో జగన్ అన్న ఇంటర్వ్యూలు ఈరోజు జరుగుతున్నాయి...

ఒకదాని తర్వాత ఒకటి బయటకు వస్తాయి ఈ 2 ఇంటర్వ్యూలు.

ఖచ్చితంగా చాలా ఇంపాక్ట్ ఉండబోతుంది ఈ ఇంటర్వ్యూల వలన.

చాలా ప్రశ్నలకి సమాధానం ఇవ్వబోతున్నారు జగన్ గారు

ఈ ఇంటర్వ్యూ తో ఎక్కడో ఒకరు వేరే పార్టీ కి వోట్ వేయాల్సిన వారు కూడా మనకే వేస్తారు..!

06/05/2024

ఆంధ్ర ఫేమస్ అల్లుడు గురించి NTR గారు..!

05/05/2024

బెడిసికొట్టిన టీడీపీ తప్పుడు ప్రచారం!

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టిన ప్రజలు!

పెత్తందారుల చెంప చెల్లుమనిపించిన సామాన్యులు.


నువ్వు జైలుకి వెళ్లకపోతే మాకొచ్చే నష్టం ఎం లేదు జైల్లో ఉన్న పండబెడతాం బయట ఉన్న పండబెడతాం జైల్లో ఉంటె అంతో ఇంతో సింపతీ వస...
16/11/2023

నువ్వు జైలుకి వెళ్లకపోతే మాకొచ్చే నష్టం ఎం లేదు

జైల్లో ఉన్న పండబెడతాం బయట ఉన్న పండబెడతాం

జైల్లో ఉంటె అంతో ఇంతో సింపతీ వస్తదేమో అనుకున్నాం ఇపుడు అది కూడా లేదు

ఇంట్లో ఉంటె ఎలాగూ బయటికి రాలేవు రాజకీయ సభలు పెట్టలేవు...అంటే సచ్చిన పాము లెక్క. 🤣

Address

Kurnool

Website

Alerts

Be the first to know and let us send you an email when Benjamin Karra posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share