దేశానికే తలమానికం స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్
కర్ణాటకలోని దావణగెరె జిల్లాలో నడవలేని ఓ బామ్మ తన పింఛను డబ్బు కోసం స్థానిక పోస్టాఫీసుకి దేకుతూ వెళ్లి రక్తగాయాలతో పెన్షన్ తీసుకుంది. తెలంగాణలో రోజుల తరబడి గంటలకొద్దీ క్యూల్లో నిలబడి ముసలివాళ్లు సొమ్మసిల్లి పడిపోతున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో పండుటాకులకి ఈ కష్టాలు లేవు. ఠంచనుగా ఒకటో తారీఖున వాలంటీర్లు గడప వద్దకే వెళ్లి పింఛను అందజేస్తున్నారు. K. పాండు, వడ్డపల్లి. వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా కుప్పం నియోజకవర్గం
ఆడుదాం ఆంధ్రా.. ఇది అందరి ఆట !!!
డిసెంబర్ 11 నుండి 'ఆడుదాం ఆంధ్రా'.. రాష్ట్ర స్థాయి అతిపెద్ద క్రీడా టోర్నమెంట్..
మరిన్ని వివరాలకి https://aadudamandhra.ap.gov.in/ వెబ్సైట్ను సందర్శించండి.
#AadudamAndhra #CMYSJagan #AndhraPradesh #sports #aadudamandhrakickoff
విభజన చట్టం ప్రకారం నాగార్జున సాగర్ లో సగం వాటా ఏపీకి ఉంది..!! #NagarjunaSagar #AndhraPradesh
ఇంతటి అభిమానం నీకు మాత్రమే సొంతం జగనన్న!!🙇🏻♀️🙏 #CMYSJagan
జగనన్నకు సమ ఉజ్జీ... జగనన్న మాత్రమే
#CMYSJagan
#YSJaganTimes
#YSRCongressParty
#MassLeaderYSJagan
#EducationReformsInAP
#JaganannaVidyaDeevena
రాష్ట్రంలో దొంగ ఓట్లు ఉండకూడదు.. న్యాయబద్ధంగా ఎన్నికలు జరగాలన్నదే మా పార్టీ ఉద్దేశం. అర్హత ఉంటే నమోదు చేయించాలి. అక్రమంగా చేర్చిన ఓట్లను తొలగించాలి. ఇదే విషయంపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలుస్తున్నాం. దొంగ ఓట్లను తొలగిస్తే టీడీపీకి వచ్చిన నష్టమేంటి? - మంత్రి మేరుగు నాగార్జున #EndOfTDP
వరద బాధితులను గతంలో మీలాగా ఏ ప్రభుత్వం కూడా ఈ స్తాయిలో ఆదుకోలేదు జగనన్న! 🥹♥️🙏🏻
#CMYSJagan
#YSJaganCares
#YSRCongressParty
#JaganaitheneChesthadu
#YSJaganMarkGovernance