Team Safron

Team Safron Fir ek bar modi ka sarkar

12/10/2023

Kflix సమర్పించు SCAM 2023 - The BRS Party Story Episode 1 - దళిత బంధు దగా

14/02/2022
14 ఫిబ్రవరి 2019న పుల్వామాలో   జవాన్లపై జరిగిన పిరికిపంద ఉగ్రవాద దాడిలో అమరులైన వీర సైనికులందరికీ వినయపూర్వకమైన నివాళులు...
14/02/2022

14 ఫిబ్రవరి 2019న పుల్వామాలో జవాన్లపై జరిగిన పిరికిపంద ఉగ్రవాద దాడిలో అమరులైన వీర సైనికులందరికీ వినయపూర్వకమైన నివాళులు మరియు వందనం. ఆ మహనీయుల త్యాగాలను దేశం మరిచిపోదు.

14 फरवरी 2019 को, पुलवामा में #सीआरपीएफ जवानों पर हुए कायरतापूर्ण आतंकी हमले में शहीद सभी वीर जवानों को विनम्र श्रद्धांजली एवं नमन। उनके बलिदान को देश नहीं भूलेगा।

Humble tribute and salute to all the brave soldiers martyred in the cowardly terrorist attack on # jawans in Pulwama on 14th February 2019. The country will not forget his sacrifice.




Narendra Modi Bandi Sanjay Kumar Bharatiya Janata Party (BJP) BJP Telangana

Incredible India, Incredible Yogiji🧡🧡..Narendra Modi MYogiAdityanath Bandi Sanjay Kumar Galla Satyanarayana Politician  ...
05/02/2022

Incredible India, Incredible Yogiji🧡🧡..
Narendra Modi MYogiAdityanath Bandi Sanjay Kumar Galla Satyanarayana Politician

బిజెపి సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ శ్రీ చందుపట్ల జంగారెడ్డి గారి మృతి దిగ్బ్రాంతికరం. పార్టీకి, సమాజానికి గొప్ప సేవలందించ...
05/02/2022

బిజెపి సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ శ్రీ చందుపట్ల జంగారెడ్డి గారి మృతి దిగ్బ్రాంతికరం. పార్టీకి, సమాజానికి గొప్ప సేవలందించిన వారు లేని లోటు పూడ్చలేనిది. వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను . వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను ..
ఓం శాంతి🙏🏻
:- Bharatiya Janata Party (BJP) Karnavath Vikram Naik


Bandi Sanjay Kumar Galla Satyanarayana Politician BJP Telangana

కేంద్ర ప్రభుత్వ పథకాలు గ్రామ స్థాయిలో అందిస్తున్నందుకు ముందుగా Narendra Modi గారికి ధన్యవాదములు                        🙏...
03/02/2022

కేంద్ర ప్రభుత్వ పథకాలు గ్రామ స్థాయిలో అందిస్తున్నందుకు ముందుగా Narendra Modi గారికి ధన్యవాదములు
🙏🙏🙏
ఈ రోజు ప్రధానమంత్రి సడక్ యోజన, అమృత్ పథకం ద్వారా ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ ఖమ్మం రూరల్ మండలం ఎదులాపురం గ్రామ పంచాయతీలొ తీర్మానంలో నూతనంగా సాంక్షన్ అయినా ఏరియాల పేర్లు అభివృద్ధి పనులు.....
ఏదులాపురం గ్రామ పంచాయితీ వాసులకు కేంద్ర ప్రభుత్వ పథకాలు అవగాహన కై కరపత్రాలు రూపంగా ఇంటింటికి ప్రచారం చేయడం జరుగుతుంది :-
భారతీయ జనతా గిరిజన మోర్చా ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు Karnavath Vikram Naik



Bandi Sanjay Kumar

03/02/2022

-----------------------------------------------------------------
రాజ్యాంగాన్ని అవమానపర్చిన కే.సి.ఆర్ వైఖరికి నిరసనగా
" భీమ్ దీక్ష "
-----------------------------------------------------------------
పట్టణంలోని గారి విగ్రహం వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు గారు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ, ' # భీమ్ దీక్ష" నిర్వహిస్తున్న బిజెపి ఖమ్మం జిల్లా నాయకులు..


Bandi Sanjay Kumar

  లో   జిల్లా భజరంగ్ ధల్ అధ్యక్షుడిగా ఉండి ఎంతో మంది బాహుబలులు లాంటి యువకులను సంఘటన్ కి అందించి  వారిని జిహాదీలు ఎక్కువగ...
27/01/2022

లో జిల్లా భజరంగ్ ధల్ అధ్యక్షుడిగా ఉండి ఎంతో మంది బాహుబలులు లాంటి యువకులను సంఘటన్ కి అందించి వారిని జిహాదీలు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో రెక్కీ చేయిస్తూ సుమారు 200ల తొలిదశలో ఉన్న లను అడ్డుకున్నారు. సుమారు ఓ 1000 గోమాత, నంది లను, కాపాడారు, మతమార్పిళ్లనైతే 100 వరకు ఆపడం 40నుండి 50 కుటుంబాలను స్వధర్మంలోకి తీసుకొచ్చి ఇంకా ఎన్నో ఎన్నెన్నో ధర్మ రక్షణలు చేసి ధర్మ రక్షణలో ఉండగానే చిన్న వయసులోనే హఠాన్మరణం చెంది. భారత మాత ఒడిలో ఒరిగాడు.... ఓం శాంతి భాయ్.....
#हरहरमहादेव

26/01/2022

భారత దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు :- భారతీయ జనతా గిరిజన మోర్చా ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు :- Karnavath Vikram Naik

Bandi Sanjay Kumar

తెలంగాణ రాష్ట్రం లో నోటిఫికేషన్లు భర్తీ చెయ్యక మరొక నిరుద్యోగి మృతి !! సాగర్ graduation లో first class లో పాస్ అయినా ఉత్...
25/01/2022

తెలంగాణ రాష్ట్రం లో నోటిఫికేషన్లు భర్తీ చెయ్యక మరొక నిరుద్యోగి మృతి !!

సాగర్ graduation లో first class లో పాస్ అయినా ఉత్తమ విద్యార్థి, "C" సర్టిఫికెట్ హోల్డర్, గత మూడు సంవత్సరాలుగా ఖమ్మం జిల్లాలో ఎస్సై కానిస్టేబుల్ కోచింగ్ తీసుకుంటూ ఉద్యోగులు నోటిఫికేషన్ తెలంగాణ సర్కార్ ఇవ్వరని మనస్థాపంతో ఈరోజు తెల్లవారుజామున ఖమ్మం జిల్లాలో రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు...

ఈ ఆత్మహత్య కు KCR సర్కార్ ఏ బాధ్యత వహించాలి... ఇది ముమ్మాటికీ KCR చేసిన హత్య !!
తక్షణమే వారి కుటుంబానికి 75 లక్షల ఎక్సరేసియా వారి చెల్లికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని Telangana CMO ను డిమాండ్ చేస్తున్నాను.
భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా ఉపాధక్షులు Karnavath Vikram Naik
Bandi Sanjay Kumar

డోర్నకల్ నియోజకవర్గ  మరిపెడ మండలం సీతారాం తండా కు  చెందిన మైనర్ గిరిజన అమ్మాయిపై రేప్ అండ్ మర్డర్ ద్వారా చనిపోయింది ఆ కే...
24/01/2022

డోర్నకల్ నియోజకవర్గ మరిపెడ మండలం సీతారాం తండా కు చెందిన మైనర్ గిరిజన అమ్మాయిపై రేప్ అండ్ మర్డర్ ద్వారా చనిపోయింది ఆ కేస్ తప్పుదోవ పట్టించేందుకు స్థానిక ఎమ్మెల్యే Ds redya naik అనుచరులు ప్రయత్నించగా భారతీయ జనతా గిరిజన మోర్చా ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు Karnavath Vikram Naik కు ఫిర్యాదు చేయడంతో ఇవాల్టి హియరింగ్ లో సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ ని నాలుగు వారాల్లో నివేదిక మరియు కమిషన్ ఎదుట హాజరుకావాలని ఎన్ హెచ్ ఆర్ సి పేర్కొన్నది

BJP Telangana Bandi Sanjay Kumar

23/01/2022

Bandi Sanjay Kumar

23/01/2022

"మీ రక్తాన్ని నాకివ్వండి నేను మీకు స్వాతంత్ర్యాన్ని సాధించి పెడతాను" అంటూ భారత యువతను భరతమాత బానిస సంకెళ్లను తెంచుటకై కదన రంగంలోనికి పరుగులెత్తించిన వీరుడు ...
భారత దేశ యువకులందరికి సుభాష్ చంద్రబోస్ జయంతి శుభాకాంక్షలు :- Karnavath Vikram Naik


Bandi Sanjay Kumar

23/01/2022

నా ప్రాణం ఉనంత వరకు నా చితి కలెంత వరకు... నా ప్రయాణం మీతోనే... నా ఈ జీవితం నా అన్న Bandi Sanjay Kumar గారికి అంకితం

23/01/2022
Bharathiya Janatha Party -  Telangana    President shri Bandi Sanjay Kumar  ji Joined Hon’ble Prime Minister Shri Narend...
23/01/2022

Bharathiya Janatha Party - Telangana
President shri Bandi Sanjay Kumar ji Joined Hon’ble Prime Minister Shri Narendra Modi ji, Hon’ble Speaker Shri Om Birla ji, Hon’ble Union Ministers Shri Piyush Goyal ji, Shri V Muraleedharan ji & others to pay floral tributes to on his Jayanthi at Central Hall in the Parliament.


లవ్ జిహాద్ కి మరో హిందూ యువతి బలి... ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో 6 ఏళ్ల క్రితం మహమ్మద్ యాసిన్ ను ప్రేమించి మతం మారి జారా ఖ...
22/01/2022

లవ్ జిహాద్ కి మరో హిందూ యువతి బలి... ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో 6 ఏళ్ల క్రితం మహమ్మద్ యాసిన్ ను ప్రేమించి మతం మారి జారా ఖాన్ గా పేరు మార్చుకొని పెళ్లి చేసుకున్న హిందూ యువతి శివ విశ్వకర్మను(26) మెత్తతో ఊపిరి ఆడకుండా చేసి చంపేసి శవంను పరుపులో చుట్టి బెడ్ రూమ్ లో దాచిపెట్టి ఇంటికి తాళం వేసి పాపను అలాగే బయట వదిలేసి పరారయ్యాడు. ప్రస్తుతం పోలీసులు నిందితుడు మహమ్మద్ యాసిన్ కోసం గాలిస్తున్నారు.
https://www.facebook.com/1562929943918762/posts/3176522202559520/

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి సోమేశ్ కుమార్ హోంశాఖ ముఖ్య కార్యదర్శికి లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు     బండి స...
22/01/2022

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి సోమేశ్ కుమార్ హోంశాఖ ముఖ్య కార్యదర్శికి లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు

బండి సంజయ్ గారి ఫిర్యాదుపై నోటీసులు పంపిన ప్రివిలేజ్ కమిటీ

ఫిబ్రవరి 3న తమ ముందు హాజరు కావాలని ప్రివిలేజ్ కమిటీ నోటీసులు

డీజీపీ, కరీంనగర్ సీపీ, ఏసీపీ, జగిత్యాల డీఎస్పీకి నోటీసులు

కరీంనగర్‌ ఇన్‌స్పెక్టర్‌కు నోటీసులు పంపిన లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ

చదువుకునే అమ్మాయిని మతం మారమని టార్చర్ పెట్టి ఆ అమ్మాయి చావుకు కారణం అయ్యారు కదరా దరిద్రులారా 😡😡😡స్కూల్ పిల్లలను మతం మార...
22/01/2022

చదువుకునే అమ్మాయిని మతం మారమని టార్చర్ పెట్టి ఆ అమ్మాయి చావుకు కారణం అయ్యారు కదరా దరిద్రులారా 😡😡😡
స్కూల్ పిల్లలను మతం మారమని చెప్పడానికి మీరెవరు రా దరిద్రులారా ???
అందుకే పిల్లలను మిషనరి స్కూల్స్ పంపొద్దు అని అనేది అయినా ఈ తల్లి, తండ్రులు వినీ చావరు
😡😡😡



22/01/2022

Bharatiya Janata Party (BJP) Karnavath Vikram Naik Kavitha Maloth


I thank Hon’ble Union Minister Nitin Gadkari  ji. This project will reduce travel time significantly and improve efficie...
20/01/2022

I thank Hon’ble Union Minister Nitin Gadkari ji. This project will reduce travel time significantly and improve efficiency. It will further boost investments in state of and increase employment opportunities.




BJP Telangana Bandi Sanjay Kumar Kishan Reddy Gangapuram Arvind Dharmapuri Soyam Bapurao Galla Satyanarayana Politician

20/01/2022

భావ ప్రకటన స్వేచ్ఛ ఉపయోగించుకోవడం హిందువులు మొదలు పెడితే మికు బావలు అయి కూర్చుంటామురా 😂😂

20/01/2022

సిరిసిల్లకి కు చూక్ చూక్ రైలు తీసుకొస్తా అన్నాడు మీ చిన్నసారు రైలు వచ్చిందా లేక పట్టాలు తప్పిందా 😂😉

వరి వేస్తే ఉరి అన్నోళ్లకు...కళ్ళు తెరిపించేలా...అదే పొలం లో నారు మడిలో పోరు బిడ్డ బండి సంజయ్ అన్న పేరు రాసిన రైతన్న నీకు...
20/01/2022

వరి వేస్తే ఉరి అన్నోళ్లకు...కళ్ళు తెరిపించేలా...అదే పొలం లో నారు మడిలో పోరు బిడ్డ బండి సంజయ్ అన్న పేరు రాసిన రైతన్న నీకు శతకోటి వందనాలు... 💚🙏

Bandi Sanjay Kumar

20/01/2022

UP లో ప్రభంజనం సృష్టించబోతున్న పింకీల ప్రచారం
🤣🤣అక్కడ సుక్క ముక్క కావాలి అంటే పొక్క వగల కొడతారు జాగ్రతరో ఫింకీలు🤣🤣

19/01/2022

Me Fir sey ayegi MYogiAdityanath ji Or Narendra Modi ji Ki sarkhar
💥🧡

దేశం అంత   నిబంధనలు ఉన్నాయి ఇలా touch చేయమనడం ఏమైనా బాగుందా సీనన్న ?? ఆయన ఎవరికి దొరకుండా ఫామ్ హౌస్ లో ఉంటె ఎలా టచ్ చేస్...
19/01/2022

దేశం అంత నిబంధనలు ఉన్నాయి ఇలా touch చేయమనడం ఏమైనా బాగుందా సీనన్న ?? ఆయన ఎవరికి దొరకుండా ఫామ్ హౌస్ లో ఉంటె ఎలా టచ్ చేస్తారు సినన్న ని జోకులు కానీ...
20 రూపాయల కిలో చేపలు అంటగా తీసుకొని పోయి బాపు కి ఇవ్వకపోయావ ఖుషి అయ్యేటోడు...

 #మహారాష్ట్ర నగర పంచాయతీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ విజయ దుందుభి 🚩
19/01/2022

#మహారాష్ట్ర నగర పంచాయతీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ విజయ దుందుభి 🚩

  సర్కార్ లంబాడిలకు చేస్తున్న అన్యాయం 👇తరాలు మారిన యుగాలు మారిన లంబాడి జాతి కి ఇప్పటికీ అన్యాయం జరుగుతూనే ఉంది మిత్రమా!!...
19/01/2022

సర్కార్ లంబాడిలకు చేస్తున్న అన్యాయం 👇
తరాలు మారిన యుగాలు మారిన లంబాడి జాతి కి ఇప్పటికీ అన్యాయం జరుగుతూనే ఉంది మిత్రమా!!! అప్పటి బ్రిటిష్ ప్రభుత్వాన్ని తొలుత ఢీ కొట్టిన జాతి మా లంబాడి జాతి.... అలాంటి జాతి ఈ మూర్ఖపు ముఖ్యమంత్రి కెసిఆర్ అండ్ టిఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో అన్యాయం చేస్తున్నారు.. మా బిడ్డలు ఎంత శోభ పడుతున్నారో ఒకసారి ఆలోచించండి.. బోడా సునీల్ అనే విద్యార్థి చనిపోతే పట్టించుకోని రాక్షస ముఖ్యమంత్రి ఈ కేసీఆర్, మరిపెడ లో మైనర్ బాలికపై అత్యాచారం చేస్తే పట్టించుకోని ప్రభుత్వం ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం, మొన్నటికి మొన్న ఆరు సంవత్సరాల పసి బిడ్డ అత్యాచారం గురి అయితే పట్టించుకోని ప్రభుత్వం ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం.. నా కులం హిందూ కులం అఖండ హిందూ స్థాపన కై మా లంబాడి జాతి బిడలు ఎన్నో త్యాగాలు చేశారు... మిత్రమా అట్టు లంబాడి జాతి... ఈ రోజు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కొందరు ఎదవలు ఎస్టీ రిజర్వేషన్ నుంచి లంబాడీలను తీసేయాలని , లంబాడీలను అనిచి వేయాలని చూస్తే... ఎవరైతే అణచివేయాలని చూస్తున్నారో , అది ఎంత పెద్ద నాయకుడైన లంబాడీలు అందరు ఒక్క తాటిపై నడిచి పోరాడితే దానివల్ల జరిగే అనర్ధాలు చవిచూడక తప్పదు..

✊️

భారతీయ జనతా గిరిజన మోర్చా
ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు
Karnavath Vikram Naik

  గడ్డ లంబాడీల అడ్డా !!గిరిజనుల సమస్యలపై నిత్యం తనదైన శైలితో పోరాడుతూ, నిరంతరం వైరా నియోజకవర్గ ప్రజల పక్షంగా గొంతుకై, ఈర...
19/01/2022

గడ్డ లంబాడీల అడ్డా !!

గిరిజనుల సమస్యలపై నిత్యం తనదైన శైలితో పోరాడుతూ, నిరంతరం వైరా నియోజకవర్గ ప్రజల పక్షంగా గొంతుకై, ఈరోజు ఎస్టి అసెంబ్లీ భారతీయ జనతా పార్టీ లొ పాల్గొన్న మా అన్న #లంబాడీల ముద్దుబిడ్డ అన్న గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు ....
మీరు వైరా ఎమ్మెల్యే స్థానాన్ని భారతీయ జనతా పార్టీ తరపున కైవసం చేసుకోవాలని కోరుకుంటున్నాను.
# #లంబాడీల ఐక్యత వర్ధిల్లాలి ✊️
✊️
భారతీయ జనతా గిరిజన మోర్చా
ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు
Karnavath Vikram Naik

19/01/2022

హిందువులకి ఉన్న కుల పిచ్చిలో పదో వంతు మతపిచ్చి ఉండి ఉంటే...

భారతదేశం ప్రపంచాన్ని ఎప్పుడో శాసించేది...
🚩🚩🚩

Bharatiya Janata Party (BJP)  లో చేరిన ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణ యాదవ్...
19/01/2022

Bharatiya Janata Party (BJP) లో చేరిన ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణ యాదవ్...

18/01/2022

కేవలం వీడియో మాత్రం మా అన్న మాటలు మాత్రమే చూడండి
మా అన్న గుండు చూస్తే అసలు ఉరుకోను
మా అన్న ఈ మధ్య భగీరథ నీళ్ళతో స్నానం చేస్తున్నట్టు ఉన్నాడు తెల్లగా మెరిసిపోతున్నాడు
గుండు చుడు మా బోనగిరి గుట్ట లాగా ఎలా మెరిసిపోతుందో
ఏకాదశమి లాంటి గొప్ప గొప్ప పదాలు మా అన్నకి మాత్రమే సాధ్యం
#వైకుంఠ_ఏకాదశమి

Address

Sai Aditya Township
Khammam
507162

Website

Alerts

Be the first to know and let us send you an email when Team Safron posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share

Category


Other Media in Khammam

Show All