17/11/2021
LOCAL JOBZ – KHAMMAM
Important Notice From Local Jobz Director Venky Naidu Balineni,
*ముఖ్య గమనిక *
*ఖమ్మం లోకల్ జాబ్స్*
గత 10 స|| లుగా విద్యార్ధులని ఉద్యోగులుగా తీర్చిదిద్దిన *వెంకిస్ విజన్* ఆధ్వర్యంలో స్థాపించిన *ఖమ్మం లోకల్ జాబ్స్* గత కరోనా కష్టకాలంలో ఎంతోమందికి ఉద్యోగాలు ఇప్పించిన విషయం మన అందరికి తెలిసిందే. ఇంతకు ముందు ఉద్యోగాలు ఇప్పించినందుకు గాను కొంత ఛార్జ్ కలెక్ట్ చేయటం జరిగింది.
ఇకనుండి ఉద్యోగ అభ్యర్దుల నుండి ఎటువంటి చార్జీలు మరియు ఉద్యోగం వచ్చాక కూడా ఎటువంటి చార్జీలు కలెక్ట్ చేయమని *లోకల్ జాబ్స్ డైరెక్టర్ : వెంకి నాయుడు గారు* చెప్పారు.
ఇది గమనించి అందరు కూడా లోకల్ జాబ్జ్ అనే పేరుతో ఎవరన్నా మనీ అడిగితే కట్టొద్దని మనవి.
*అభ్యర్దులు జాబ్స్ అప్లై చేసుకునే ప్రాసెస్:*
1. మీ రెజ్యుమే / బయోడేట ఫార్మ్ ని లోకల్ జాబ్జ్ ఆఫీస్ లో సబ్మిట్ చేస్తే చాలు.
2. సబ్మిట్ చేసిన రోజు నుండి మీకు 20 రోజుల నుండి 30 రోజుల లోపు జాబ్ చూపించటం జరుగుతుంది.(ఇది జాబ్స్ అవైలబిలిటి ని బట్టి టైం పెరగొచ్చు లేదా తగ్గొచ్చు).
ఈ ముఖ్య సమాచారాన్ని అందరికి చేరేలా షేర్ చేయండి.
*Note: Be aware of Fake Jobs – Don’t Pay Money*
*Contact: 8886661964*
*Address: Local Jobz, Old CPI Complex,Nehrunagar,Khammam*
ఇట్లు ,
* వెంకి నాయుడు బాలినేని,*
లోకల్ జబ్జ్ డైరెక్టర్.