27/08/2023
*700 years ముస్లింలు 200 years బ్రిటిష్ వాళ్లు పాలించి 1947 లో స్వాతంత్రయం తర్వాత 70 YEARS కాంగ్రెస్ పాలనలోకూడా ఎన్నడూ ఎక్కడా కోల్పోని మన హిందువుల ఆస్తిత్వాలు కేవలం 9 YEARS నుండి ఎందుకు ఏదో జరుగుతుందని ఎవడో వచ్చి మనని నాశనం చేస్తాడని వార్తలు ఎందుకు వస్తున్నాయ్. రాజకీయ లబ్ధికోసం ఒక పార్టీ చేస్తున్న అసత్యపు ప్రచారాలు నమ్మి మోసపోవడం నిజంగా మన దౌర్బాగ్రయమే*