Voice for Kandukur

Voice for Kandukur At the voiceless we fight for the Public who have been abused and need justice at kandukur.

My goal is to help create awareness that one life is no less important than another be it man or beast. "At the voiceless we fight for the Public who have been abused and need justice at kandukur City"

నేడు మాతృ దినోత్సవం (Mother's Day)నవమాసాలు మోసి జన్మనిచ్చే దైవం.. అమ్మ.వెలకట్టలేని ప్రేమానురాగాలకు ప్రతిరూపం... అమ్మ.అను...
14/05/2023

నేడు మాతృ దినోత్సవం (Mother's Day)

నవమాసాలు మోసి జన్మనిచ్చే దైవం.. అమ్మ.
వెలకట్టలేని ప్రేమానురాగాలకు ప్రతిరూపం... అమ్మ.
అనుక్షణం వెన్నంటి నడిపించే స్నేహబంధం.. అమ్మ.. అమ్మా నీకు వందనం... అభివందనం..

అమ్మలందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు..

*ఆంధ్రప్రదేశ్ : *వరద బాధితులకు రూ. వెయ్యి ఆర్థికసాయం*మాండూస్ తుపాను బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికసాయం విడుదల చేసింద...
11/12/2022

*ఆంధ్రప్రదేశ్ : *వరద బాధితులకు రూ. వెయ్యి ఆర్థికసాయం*

మాండూస్ తుపాను బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికసాయం విడుదల చేసింది. *ఒక్కో వ్యక్తికి రూ.వెయ్యి, గరిష్టంగా కుటుంబానికి రూ.2వేల చొప్పున ఆర్థికసాయం చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకు వెళ్లేటప్పుడు డబ్బులు ఇవ్వాలని ఆదేశించింది. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, YSR జిల్లాల్లోని బాధితులకు ఆర్థికసాయం అందించనుంది.*

Source : NewsGroup

ఆనందపురం వద్ద ప్రవహిస్తున్న ఎర్ర వాగు... ఆంధ్ర కాలనీ వద్ద ప్రవహిస్తున్న నీరు..  అందరు  జాగ్రత్త గా ఉండగలరు....
11/12/2022

ఆనందపురం వద్ద ప్రవహిస్తున్న ఎర్ర వాగు... ఆంధ్ర కాలనీ వద్ద ప్రవహిస్తున్న నీరు.. అందరు జాగ్రత్త గా ఉండగలరు....

*మాండూస్ తుఫాను కారణముగా కందుకూరు మండలం లో ఎక్కడైనా, ఏదయినా ఇబ్బందికర సంఘటనలు జరిగినా/జరిగే అవకాశం ఉన్నా కంట్రోల్ రూమ్ క...
09/12/2022

*మాండూస్ తుఫాను కారణముగా కందుకూరు మండలం లో ఎక్కడైనా, ఏదయినా ఇబ్బందికర సంఘటనలు జరిగినా/జరిగే అవకాశం ఉన్నా కంట్రోల్ రూమ్ కి ప్రజలు తెలియ జేయగలరు. నేరుగా తహశీల్దార్, కందుకూరు కి ఫోన్ చెయ్యగలరు.*

*మొబైల్ నెంబర్: 8886616058*

రాత్రి కురిసిన వర్షానికి కొండముడుసు పాలెం వద్ద ఉన్న ఎర్రవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నది తీవ్రంగా ట్రాఫిక్కు అంతరాయం కలిగి...
12/05/2022

రాత్రి కురిసిన వర్షానికి కొండముడుసు పాలెం వద్ద ఉన్న ఎర్రవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నది తీవ్రంగా ట్రాఫిక్కు అంతరాయం కలిగింది పర్యవేక్షిస్తున్న కందుకూరు సిఐ శ్రీరామ్, పట్టణ ఎస్సై కిషోర్ బాబు.

Source : Media Groups

దయచేసి అందరికి  షేర్  చేయండి.కందుకూరు లో రాత్రి కురిసిన వర్షానికి  అక్కడ  అక్కడ  పలు చోట్ల  వాన  నీరు ఉద్ధృతంగా ప్రవహిస్...
12/05/2022

దయచేసి అందరికి షేర్ చేయండి.

కందుకూరు లో రాత్రి కురిసిన వర్షానికి అక్కడ అక్కడ పలు చోట్ల వాన నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నది. బయటకి వచ్చేటప్పుడు జాగర్తగా ఉండండి.

కందుకూరు ప్రజల కు విజ్ఞప్తి. ఆసని తూఫాన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుంది... క్రమంగా బలహీన  బడుతుంది......అందరు  జాగ్రత్త...
11/05/2022

కందుకూరు ప్రజల కు విజ్ఞప్తి. ఆసని తూఫాన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుంది... క్రమంగా బలహీన బడుతుంది......అందరు జాగ్రత్త గా ఉండండి..

కందుకూరు సబ్ డివిజన్ కార్యాలయం...కందుకూరు రెవిన్యూ డివిజన్ కార్యాలయం గా మార్పు చెందింది....1893 వ సంవత్సరం నుంచి ఉన్న కం...
06/04/2022

కందుకూరు సబ్ డివిజన్ కార్యాలయం...
కందుకూరు రెవిన్యూ డివిజన్ కార్యాలయం గా మార్పు చెందింది....

1893 వ సంవత్సరం నుంచి ఉన్న కందుకూరు సబ్ కలెక్టర్ హోదా 2022లో పోయింది....

1970లో ప్రకాశం జిల్లాలో చేర్చబడిన కందుకూరు ను
2022 లో మరలా నెల్లూరు జిల్లాలో చేర్చారు...

మరి కందుకూరుకు న్యాయం జరిగేది ఎన్నడో? Share to all



Source :- Media Groups

కందుకూరు నియోజకవర్గ అన్ని పార్టీల కుటుంభ సభ్యులకందరికి మరియు నియోజకవర్గ ప్రజలు అందరికి నమస్కారం 🙏   ఈరోజు మీరు చేసిన పోర...
15/02/2022

కందుకూరు నియోజకవర్గ అన్ని పార్టీల కుటుంభ సభ్యులకందరికి మరియు నియోజకవర్గ ప్రజలు అందరికి నమస్కారం 🙏
ఈరోజు మీరు చేసిన పోరాటం వేల కట్టలేనిది , విలువ కట్టలేనిది.

అందరికి తెలిసేలా share చెయ్యండి. ------------------
1) ప్రకాశం జిల్లాలో నే అతి పెద్ద రెవెన్యూ డివిజన్ మన కందుకూరు.
2) 24 పల్లెటూరు తో కూడిన మండలం మన కందుకూరు
3) ఇప్పటికే సబ్ కలెక్టర్ కార్యాలయం తో పాటు చాలా ప్రభుత్వ కార్యాలయాలు ఉన్న ఊరు
4) జిల్లా గా మారితే మన కందుకూరు ని నమ్ముకున్న వారి అందరికి ఇక్కడే ఉపాధి అవకాశాలు
దయ చేసి రాజకీయాలకి అతీతంగా మన కందుకూరు కోసం అడుగులు వేద్దాము 🙏🙏🙏

#కందుకూరు

మన కందుకూరు, మన  హక్కు ✊️. అందరికి  షేర్  చేయండి.
14/02/2022

మన కందుకూరు, మన హక్కు ✊️. అందరికి షేర్ చేయండి.

31/01/2022

మీరు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదు, కానీ మీ పోరాటం ఆశయం వేళ కట్టలేనిది. కలిసి పోరాడి సాధిదాం.. జై కందుకూరు..

కందుకూరు ను ప్రకాశం జిల్లా లోనే ఉండాలని, కందుకూరు కి ఉన్న రెవిన్యూ డివిజన్ హోదా ను కొనసాగించాలని కోరుతూ కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద జేఏసి ఆధ్వర్యంలో జరుగుతున్న ధర్నాలో యాదవ జేఏసి నాయకులు రమణయ్య ఒంటిపై పెట్రోలు పోసుకొని ఆత్మాహుతి ప్రయత్నం చేయడం జరిగినది.

మన  కందుకూరు ని ఏ జిల్లా లో ఉంచాలి?1) ప్రకాశం  జిల్లా2) నెల్లూరు జిల్లా3) కందుకూరు కేంద్రం గా  జిల్లా ని  ఏర్పాటు చేయడం....
30/01/2022

మన కందుకూరు ని ఏ జిల్లా లో ఉంచాలి?

1) ప్రకాశం జిల్లా

2) నెల్లూరు జిల్లా

3) కందుకూరు కేంద్రం గా జిల్లా ని ఏర్పాటు చేయడం.

*మీ యొక్క ఒపీనియన్ పోల్ రూపంలో చెప్పండి!*

*మన కందుకూరు మన ప్రకాశం జిల్లా *

29/12/2021

2022 జనవరిలో బ్యాంకులకు సెలవులు:

జనవరి 1న కొత్త సంవత్సరం తర్వాత ఆదివారం
జనవరి 4: లోసూంగ్ (సిక్కిం), ఇది జాతీయ సెలవు కాదు
జనవరి 8: రెండో శనివారం
జనవరి 11: మిషనరీ డే (మిజోరం) ఇది జాతీయ సెలవు కాదు
జనవరి 12: స్వామి వివేకానంద పుట్టినరోజు
జనవరి 14: మకర సంక్రాంతి/పొంగల్
జనవరి 15: సంక్రాంతి, పొంగల్, తిరువళ్లువర్ దినోత్సవం సందర్భంగా బెంగళూరు, చెన్నై, గ్యాంగ్‌టక్, హైదరాబాద్‌లలో బ్యాంకులు మూతపడనున్నాయి
జనవరి 18: తాయ్ పూసం (చెన్నై)
జనవరి 22: నాలుగో శనివారం
జనవరి 26: గణతంత్ర దినోత్సవం
జనవరి 31, 2022: మీ-డ్యామ్-మీ-ఫై (అస్సాం) జాతీయ సెలవు కాదు
అయితే జనవరి 2, 9, 16,23,30వ తేదీల్లో ఆదివారం. కాబట్టి ఆ రోజు బ్యాంకులు యధావిధిగా మూసి ఉంటాయి.

08/12/2021

అందరికి షేర్ చేయండి.
కొంత మంది జాతకాలు చెపుతాను, అని పెన్షన్లు , వివిధ రకాల పేర్లు చెప్బుతు , ఆనాద పిల్లల్లు డబ్బు లు ఇవ్వమని వస్తారు, వాళ్ళు వచ్చి ఇళ్లలో దొంగతనాలు చేస్తున్నారు ,ఇటువంటి వాళ్ళు కనిపిస్తే 100 కి ఫోన్ చేసి చెప్పండి.

అందరికి షేర్ చేయండి.

కందుకూరు,  కందుకూర్ రూరల్, ఉలవపాడు ఎస్సైలు బదిలీ కందుకూరు పట్టణ ఎస్ఐ కేకే తిరుపతిరావు ఒంగోలు విఆర్ కు  బదిలీ అయ్యారు, ఆయ...
02/12/2021

కందుకూరు, కందుకూర్ రూరల్, ఉలవపాడు ఎస్సైలు బదిలీ

కందుకూరు పట్టణ ఎస్ఐ కేకే తిరుపతిరావు ఒంగోలు విఆర్ కు బదిలీ అయ్యారు, ఆయన స్థానంలో బల్లికురవ ఎస్ఐ టీ కిషోర్ బాబు నియమితులయ్యారు. రూరల్ ఎస్సైఅంకమ్మ దొనకొండ కు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలోయద్దనపూడి ఎస్ ఐ జి వెంకటేశ్వర రావు నియమితులయ్యారు. ఉలవపాడు ఎస్సై విశ్వనాథరెడ్డి పి ఆర్ కు వెళ్లారు. ఆయన స్థానంలోరాచర్ల ఎస్సై టి. త్యాగరాజు నియమిస్తూ ప్రకాశం జిల్లా ఎస్పీ మలికా గర్గ్ ఆదేశాలు జారీ చేశారు.

Source : Media Groups




01/12/2021

మోపాడు చెరువు ప్రస్తుత పరిస్థితి.

Share to all
Be alert

గుడ్లూరు-బసిరెడ్డి పాలెం ఉప్పుటేరు బ్రిడ్జి పైనా పొంగుతుంది కావున ఆమార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. Please 🙏 Share to all...
29/11/2021

గుడ్లూరు-బసిరెడ్డి పాలెం ఉప్పుటేరు బ్రిడ్జి పైనా పొంగుతుంది కావున ఆమార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. Please 🙏 Share to all.




28/11/2021

*స్క్రోలింగ్ కొరకు*

* జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది - జిల్లా కలెక్టర్ శ్రీ ప్రవీణ్ కుమార్.
* అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికార యంత్రాంగానికి కలెక్టర్ ఆదేశాలు.
* కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు - సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్: 08592-281400.
* 24 గంటలు ప్రజలకు అందుబాటులో టోల్ ఫ్రీ నెంబర్: 1077.
* మూడు రెవెన్యూ డివిజన్ కేంద్రాలలోనూ కంట్రోల్ రూం ఏర్పాటు చేసిన కలెక్టర్.
* కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో నెంబర్: 08598-223235.
* ఒంగోలు ఆర్ డి ఓ కార్యాలయంలో నెంబర్: 8886616044.
* మార్కాపురం ఆర్ డి ఓ కార్యాలయంలో నెంబర్: 9110393042 .

( సహాయ సంచాలకులు, సమాచార పౌర సంబంధాల శాఖ ఒంగోలు వారిచే జారీ చేయడమైనది.)

రాళ్ళపాడు ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తిన  అధికారులు. Requesting to people be alert..
19/11/2021

రాళ్ళపాడు ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తిన అధికారులు.

Requesting to people be alert..





*  జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది - జిల్లా కలెక్టర్ శ్రీ ప్రవీణ్ కుమార్.*  ప...
18/11/2021

* జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది - జిల్లా కలెక్టర్ శ్రీ ప్రవీణ్ కుమార్.
* పుదుచ్చేరి మరియు చెన్నై మధ్య తీరం దాటే సమయంలో జిల్లాలోనూ ఈదురు గాలులు- వాతావరణ శాఖ సూచన.
* అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికార యంత్రాంగానికి కలెక్టర్ ఆదేశాలు.
* కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు - సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్: 08592-281400.
* 24 గంటలు ప్రజలకు అందుబాటులో టోల్ ఫ్రీ నెంబర్: 1077.
* మూడు రెవెన్యూ డివిజన్ కేంద్రాలలోనూ కంట్రోల్ రూం ఏర్పాటు చేసిన కలెక్టర్.
* కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో నెంబర్: 08598-223235.
* ఒంగోలు ఆర్ డి ఓ కార్యాలయంలో నెంబర్: 8886616044.
* మార్కాపురం ఆర్ డి ఓ కార్యాలయంలో నెంబర్: 9110393042 .

( సహాయ సంచాలకులు, సమాచార పౌర సంబంధాల శాఖ ఒంగోలు వారిచే జారీ చేయడమైనది.)

*కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో తుఫాన్ కంట్రోల్ రూం ఏర్పాటు--- సబ్ కలెక్టర్ డా"అపరాజితా సింగ్* కంట్రోల్ రూమ్ ఫోన్ నెం...
11/11/2021

*కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో తుఫాన్ కంట్రోల్ రూం ఏర్పాటు--- సబ్ కలెక్టర్ డా"అపరాజితా సింగ్*

కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 08598-223235.







Source : Media Group's

*కందుకూర్ లో లాక్ డౌన్ ఎత్తివేత*                                  గత వారం రోజులుగా కందుకూరు మండలములో కొవిడ్ కేసులు స్థిర...
24/09/2021

*కందుకూర్ లో లాక్ డౌన్ ఎత్తివేత*

గత వారం రోజులుగా కందుకూరు మండలములో కొవిడ్ కేసులు స్థిరముగా నమోదు అవుతూ ఉన్నందున యీ రోజు నుండి కందుకూరు మండలములో లాక్ డౌన్ ను ఎత్తి వేస్తూ అన్ని దుకాణాలను తెరుచుటకు అనుమతించడమైనది అని తహశీల్దార్ సీతారామయ్య తెలిపారు.

Source Group's







వినాయక చవితి పండుగను నిబంధనలను అనుసరించి ఇంటి వద్దనే నిర్వహించుకోవాలి ఎస్ ఐకేకే తిరుపతిరావు  ఈనెల 10న వినాయక చవితి పండుగ...
05/09/2021

వినాయక చవితి పండుగను నిబంధనలను అనుసరించి ఇంటి వద్దనే నిర్వహించుకోవాలి

ఎస్ ఐకేకే తిరుపతిరావు


ఈనెల 10న వినాయక చవితి పండుగ సందర్భంగాజిల్లా ఎస్పీ మల్లికా గర్గ్ ఆదేశాలు మేరకు. కందుకూరు డి.ఎస్.పి. కండే శ్రీనివాసులు , సర్కిల్ ఇన్స్పెక్టర్ వేలమూరి శ్రీరామ్ ,సూచనల మేరకు. కందుకూరు పట్టణపరిధిలో ప్రజలు వినాయక చవితి పండుగను నిబంధనలను అనుసరించి ఇంటి వద్దనే నిర్వహించుకోవాలని పట్టణ ఎస్ఐ తిరపతి రావు ఒక ప్రకటనద్వారా సూచించారు , ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ. కరోనా మహమ్మారి లోకి రాని కారణంగా ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రజలు వినాయక చవితి పండుగను తమ ఇళ్లలోనే జరుపుకోవాలని ప్రజలకు సూచించారు
ఈనెల 10 పదవ తేదీ నుండి జరగనున్న వినాయక చవితి ఉత్సవాలను బహిరంగ ప్రదేశాలలో నిర్వహించకూడదని ఇచ్చిన ఆదేశాలనుసారం ప్రజలు పండుగను ఇంటిలోనే జరుపుకోవాలని ఆయన అన్నారు.
ప్రజలు గుంపులు గుంపులుగా ఏర్పడడం ఊరేగింపులు జరపడం బాణాసంచా కాల్చడం ఉత్సవాలకు విగ్రహాలు ఏర్పాటు చేయడం డిజె సౌండ్ సిస్టం లో ఏర్పాటు చేయడం వంటివి నిషేధం అనిహెచ్చరించారు.
ప్రజలు శ్రేయస్సును దృష్ట్యాప్రభుత్వం ఆదేశాలనుసారం కఠిన నిబంధనలు అమలు చేస్తామని ప్రజలు సహకరించాలని కోరారు.

Source : group



*ఆదివారంమధ్యాహ్నం 12 గంటల వరకే  షాపులు-- తాసిల్దార్ సీతారామయ్య*                  గత టాస్క్ ఫోర్స్ కమిటీ లో తీసుకున్న నిర...
28/08/2021

*ఆదివారంమధ్యాహ్నం 12 గంటల వరకే షాపులు-- తాసిల్దార్ సీతారామయ్య* గత టాస్క్ ఫోర్స్ కమిటీ లో తీసుకున్న నిర్ణయం ప్రకారం రేపు ఆదివారం మధ్యాహ్నం 12.00 గం. ల వరకు మాత్రమే షాప్స్ తీయుటకు అనుమతి కలదు. అనేక మంది సందేహాల నివృత్తి కొరకు సంప్రదించుచున్నారు. అందువలన తెలియ జేయుచున్నాము

- తహశీల్దార్ కందుకూరు

Source : Groups








27/08/2021

కందుకూరు పట్టణ ప్రజలకుగమనిక: రేపు అనగా 28.08.2021 న జిల్లా కలెక్టర్ గారి మరియు DMHO గారి ఆదేశాల మేరకు కందుకూరు మండలంలోని అన్ని సచివాలయాలలో ( కంచరగుంట, పందలపాడు సచివాలయాల మినహా) కోవిడ్ మెగా వాక్సినేషన్ డ్రైవ్ జరగనుంది. ఇందులో 18 సం౹౹ పై బడిన వారందరికీ మొదటి మరియు రెండవ డోసులు వేయబడును.
కోవిషిల్డ్ మరియు కోవాక్సిన్ రెండు అందుబాటులో ఉంటాయి.
సమయం: 8:00 AM నుండి 5:00PM వరకు
కావున ఈ సమాచారాన్ని ప్రజలకి తెలియజేయవలసినదిగా మనవి.
* Note* ZPHS girls high school నందు వాక్సినేషన్ కార్యక్రమం లేదు, గమనించగలరు.

Source - మెడికల్ ఆఫీసర్, మాచవరం







కందుకూరు పట్టణంలో కరోనా కేసులు ఎక్కువవుతున్న నేపధ్యంలో ఈ నెల 21 వ తేదీ శనివారం నుంచి సాయంత్రం 5 గంటల వరకే దుకాణాలు. 6 గం...
19/08/2021

కందుకూరు పట్టణంలో కరోనా కేసులు ఎక్కువవుతున్న నేపధ్యంలో ఈ నెల 21 వ తేదీ శనివారం నుంచి సాయంత్రం 5 గంటల వరకే దుకాణాలు. 6 గంటల తరువాత బయట తిరగడం నిషేధం. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల వరకే దుకాణాలు. నిర్ణయించిన మండల టాస్క్ఫోర్స్ కమిటీ.







31/07/2021

మిత్రులకి గమనిక:
ఈరోజు కోవిడ్ టీకా కార్యక్రమం ZPHS GIRLS HIGH SCHOOL kandukur నందు మధ్యాహ్నం 1:00 గం నుండి సాయంత్రం 5:00గం వరకు జరుగును.

Covishield మరియు covaxin రెండు అందుబాటులో ఉంటాయి.
కావున గమనించగలరు.
- మెడికల్ ఆఫీసర్, మాచవరం

Source : Media Groups






25/07/2021

రేపు అనగా 26.07.2021న జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మెగా వాక్సినేషన్ డ్రైవ్ జరగనుంది.
దీనికి సంబంధించి అన్ని సచివలయాల పరిధిలో 45సం దాటిన వారికి కోవిషిల్డ్ వాక్సిన్ 2వ డోసు వేయబడును.
కందుకూరు మండలానికి ఇచ్చినది COVISHIELD వాక్సిన్, డోసులు 2250
సమయం: ఉదయం 6:00 నుండి సాయంత్రం 5:00 వరకు

Source : media groups
- మెడికల్ ఆఫీసర్


కందుకూరు పట్టణ ప్రజలకు గమనిక:1. ఈరోజు అనగా 21.07.2021 న జాయింట్ కలెక్టర్ చేతన్ గారి ఆదేశాల మేరకు ZPHS GIRLS SCHOOL కందుక...
21/07/2021

కందుకూరు పట్టణ ప్రజలకు గమనిక:

1. ఈరోజు అనగా 21.07.2021 న జాయింట్ కలెక్టర్ చేతన్ గారి ఆదేశాల మేరకు ZPHS GIRLS SCHOOL కందుకూరు నందు హెల్త్ కేర్ వర్కర్స్ కి, ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి మరియు 45 సం పైబడిన వారికి COVISHIELD రెండోవ డోస్ వేయబడును.
మరియు గర్భవతులకి మొదటి డోస్ వేయబడును..
సమయం: 11:00AM నుండి 5:00PM

2. సమీరపాలెం పరిధిలో 0-5సం పిల్లలున్న తల్లులకి COVAXIN 2వ డోస్ వేస్తారు.

*NOTE*
18సం పైన వారికి, 45సం పైన వారికి మొదటి డోసులు ఈరోజు వేయరు.
- మెడికల్ ఆఫీసర్

కందుకూరు మండల టాస్క్ఫోర్స్ కమిటీ సబ్ కలెక్టర్ ఆఫీస్ లో  భేటీ అయ్యారు కరోనా నేపథ్యంలో వ్యాపార సంస్థలు ఉదయం 6 గంటల నుండి ర...
14/07/2021

కందుకూరు మండల టాస్క్ఫోర్స్ కమిటీ సబ్ కలెక్టర్ ఆఫీస్ లో భేటీ అయ్యారు

కరోనా నేపథ్యంలో వ్యాపార సంస్థలు ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు

రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకూ కర్ఫ్యూ విధించబడును.



Source : Prakasam Media

STAY HOME STAY SAFE / WEAR MASK
09/07/2021

STAY HOME STAY SAFE / WEAR MASK





డా. అపరాజిత సింగ్ సిన్సిన్వార్, ఐ. ఎ. ఎస్.,  గారు కందుకూరు సబ్ కలెక్టర్ గా ఈ రోజు ఉదయం గం10:35 నిమిషాలకు బాధ్యతలు స్వీకర...
03/07/2021

డా. అపరాజిత సింగ్ సిన్సిన్వార్, ఐ. ఎ. ఎస్., గారు కందుకూరు సబ్ కలెక్టర్ గా ఈ రోజు ఉదయం గం10:35 నిమిషాలకు బాధ్యతలు స్వీకరించారు..






ఆమె సంకల్పం ముందు కష్టమే తల దించింది..
28/06/2021

ఆమె సంకల్పం ముందు కష్టమే తల దించింది..

Rainbow in
06/06/2021

Rainbow in

*ఆదివారం సంపూర్ణ లాక్ డౌన్ గా నిర్ణయించిన మండల టాస్క్ఫోర్స్ కమిటీ*                        పట్టణం తాసిల్దార్ కార్యాలయంలో ...
04/06/2021

*ఆదివారం సంపూర్ణ లాక్ డౌన్ గా నిర్ణయించిన మండల టాస్క్ఫోర్స్ కమిటీ*
పట్టణం తాసిల్దార్ కార్యాలయంలో మండల టాస్క్ఫోర్స్ కమిటీ చైర్మన్ మరియు తాసిల్దార్ సీతారామయ్య ఆధ్వర్యంలో శుక్రవారం మండల టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. పట్టణంలోగత ఆదివారం నిర్వహించిన విధంగా ఈ ఆదివారం సంపూర్ణ లాక్ డౌన్ ను కట్టుదిట్టంగా మీడియా మిత్రులకు సహకారంతో టినిర్వహించాలని కమిటీ నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శేఖర్, కందుకూరు సి ఐ వి శ్రీరామ్, ఏరియా ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ ఇంద్రాణి, డాక్టర్ స్వాతి, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

మహిదర్ రెడ్డి గారు..🙏🙏
30/05/2021

మహిదర్ రెడ్డి గారు..🙏🙏

సంపూర్ణ లాక్డౌన్ సందర్భంగా నిర్మానుష్యంగా ఉన్న కందుకూరు రోడ్లు.
23/05/2021

సంపూర్ణ లాక్డౌన్ సందర్భంగా నిర్మానుష్యంగా ఉన్న కందుకూరు రోడ్లు.

కందుకూరు టాస్క్ఫోర్స్ కమిటీ కీలక నిర్ణయాలురేపు ఆదివారం సంపూర్ణ లాక్ డౌన్ అమలు- ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి గారుఆదివారం ఏ ఒక్...
22/05/2021

కందుకూరు టాస్క్ఫోర్స్ కమిటీ కీలక నిర్ణయాలు

రేపు ఆదివారం సంపూర్ణ లాక్ డౌన్ అమలు- ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి గారు

ఆదివారం ఏ ఒక్క వాహనం బయటకి వస్తే సీజ్ తప్పదు-ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి గారు

పాదచారులు పని లేకుండా బయటకు వస్తే ఫైన్ తప్పదన్నా కందుకూరు టాస్క్ఫోర్స్ కమిటీ

గత ఆదివారం కన్నా ఈ ఆదివారం కఠినంగా కర్ఫ్యూ అమలు చేయబోతున్న కందుకూరు టాస్క్ఫోర్స్ కమిటీ

గ్రామాల నుండి ఎవరికైనా సరే మెడిసిన్ అవసరం కొరకు కందుకూరు వస్తే చెక్ పోస్ట్ వద్ద కి మెడిసిన్ పంపిస్తామని తెలియజేసిన ఎమ్మెల్యే

కరోనా మహమ్మారి తీవ్రస్థాయిలో విరుచుకు పడుతుంది కనుక ప్రతి ఒక్కరు గృహనిర్బంధం లోనే ఉండాలని టాస్క్ఫోర్స్ కమిటీ సూచన

దయచేసి రేపు జరిగే సంపూర్ణ లాక్ డౌన్ కు కందుకూరు నియోజకవర్గ ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి విన్నపం

రేపు ఒక్కరోజు పిల్లలకు వాహనాలు ఇవ్వద్దని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి గారు

*ప్రకాశం జిల్లాలో కరోనా ఎమర్జెన్సీలో ఈ నంబర్లు సంప్రదించొచ్చు..! ఆసుపత్రులు – నోడల్ అధికారుల వివరాలు..!!*  జిల్లాలో కరోన...
08/05/2021

*ప్రకాశం జిల్లాలో కరోనా ఎమర్జెన్సీలో ఈ నంబర్లు సంప్రదించొచ్చు..! ఆసుపత్రులు – నోడల్ అధికారుల వివరాలు..!!*

జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బాధితుల సౌకర్యం కోసం అధికారులు కోవిడ్ ఆసుపత్రుల పూర్తి వివరాలను వెల్లడించారు. కోవిడ్ ఆసుపత్రి పేరు,. నోడల్ అధికారి, ఆసుప్రత్రి నోడల్ అధికారి పేరు, వారి సెల్ ఫోన్ నెంబర్ లను వెల్లడించారు. బాధితులు అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవలు పొందేందుకు ఈ సెల్ ఫోన్ నెంబర్ ల ద్వారా వారిని సంప్రదించవచ్చు.

ఆసుపత్రి పేరు నోడల్ అధికారి కాంటాక్ట్ నెం. హాస్పటల్ నోడల్ అధికారి కాంటాక్ట్ నెం.

జీజీహెచ్. ఒంగోలు కే కృష్ణవేణి 8886616003 డాక్టర్ డి శ్రీరాములు 9440569424

డీహెచ్. మార్కాపురం సరళ వందనం 8886616800 డాక్టర్ రవీంద్ర రెడ్డి 9492122022

ఏరియా ఆసుపత్రి, చీరాల కైలాశ్ గిరీష్ సీఈఓ 7093009699 డాక్టర్ శేషకుమారి 8008553573

ఏరియా ఆసుపత్రి, కందుకురు బాష 9440818340 డాక్టర్ ఇంద్రాణి 9440256757

సీహెచ్ సి చీమకుర్తి డాక్టర్ సురేంద్ర ప్రసాద్ 9848242676 డాక్టర్ సుబ్రమణ్యం 7780347282

సీహెచ్ సి మార్టూరు బి యఫ్రయాన్ 88866131177 డాక్టర్ పద్మావతి 8096045767

సిహెచ్ సి పొదిలి టి మస్తాన్ రావు ఎఎంసీ సెక్రటరీ 9182361413 డాక్టర్ టి చక్రవర్తి 9866891790

సిహెచ్ సి వై పాలెం పి ఫ్రేమ్ చంద్, ఏడి, ఎహెచ్ 9866762980 డాక్టర్ పాల్ 9948394380

సిహెచ్ సి కనిగిరి ఇవి రమణ, ఏడి (అగ్రికల్చర్) 8886613201 డాక్టర్ సునీత 990225367

సిహెచ్ సి దర్శి షేక్ ఖాజా అబ్దుల్ మజీద్ 9182361248 డాక్టర్ ఆనంద్ బాబు 9182754560

సిహెచ్ సి పర్చురు ఎస్ నాగభూషణ బాబు ఎడి ఎహెచ్ 9550695811 డాక్టర్ గురుమహేశ్వరరెడ్డి 7731942763

సంగమిత్ర హస్పటల్ రవీంద్రబాబు, పిడి,ఏపిఎంఐపీ 7995087049 డాక్టర్ వంశీ 7799885551

నల్లూరి నర్సింగ్ హోమ్ బాబూరావు, పిడి, డిఆర్ డిఏ 7997957601 డాక్టర్ నితిన్ 9885676104

కిమ్స్ హాస్పటల్ రమామూర్తి , డీడీ డీఐసి 7997952403 డాక్టర్ శైలజ 9703017223

వాత్సల్య హాస్పటల్ ఎన్ఎన్ లక్ష్మనాయక్ డిడి ఎస్ డబ్యు 9492656138 డాక్టర్ ఎ వెంకట సుందరరావు 9849063217

ప్రకాశం సూపర్ స్పెషాలిటీ శ్రీనివాసరెడ్డి ఏపిసి ఎస్ఎస్ఏ 9032379770 డాక్టర్ బి. రాకేష్ 886688733

అల్లూరి మల్టీ స్పెషాలిటీ అర్చన 7095669998 డాక్టర్ అల్లూరి భాస్కరరావు 9440211566

అమృత హార్ట్ హాస్పటల్ శ్రీదేవి, డీడీ డీఐసి 7997952418 డాక్టర్ కె అన్నపూర్ణ 9177773111

రాంబాబు హాస్పటల్ ఎన్ రవికుమార్ ఏడి ఎహెచ్ 9440144077 డాక్టర్ ఉమాపతి 8861680788

ఎయిమ్స్, ఒంగోలు బి అంజల, ఓబీసి డబ్ల్యుఒ 7382630677 డాక్టర్ రామలింగేశ్వరరావు 9581670318

రిమ్స్, ఒంగోలు రజనికుమారి 7337039221 డాక్టర్ రామచంద్రారెడ్డి 9246474633

జక్కారయ్య హాస్పటల్ ఎల్ వి రమణ మూర్తి 9398165303 డాక్టర్ రాజు 703232233

శ్రీసాయి నర్సింగ్ హోమ్ ఒంగోలు శ్రీనివాసులు జడ్ఎం ఏపిఐఐసిీ 9133399851 డాక్టర్ వరప్రసాద్ 944026606

సురక్ష హాస్పటల్ జాన్సి, 9963029033 డాక్టర్ మురళి 8138033232

శ్రీకామాక్షి కేర్ హాస్పటల్ చీరాల బి ఉదయ్ కుమార్ 9848483727 డాక్టర్ ఏ సాంబయ్య 9912166376

గోరంట్ల హాస్పటల్ చీరాల కాంతారావు ఏడి ఎహెచ్ 9640950234 డాక్టర్ రాజేష్ 9949446746

ఎస్ కె ఆర్ ఐకాన్ హాస్పటల్ చీరాల ప్రసాదరావు 9182361243 డాక్టర్ ఏడుకొండలు 9966664131

ఒంగోలు చిడ్రన్స్ హాస్పటల్ ఒంగోలు లలితాబాయ్ 9490957019 డాక్టర్ మృదుల 9030000522

రాయల్ మల్టీ స్పెషాలిటీ హాస్పటల్ ఒంగోలు యు నాగరాజు 7995080778 డాక్టర్ జగదీష్ బాబు 9618460006

డీజిఆర్ గిద్దలూరు బాలాజీ నాయక్ 8331057138 డాక్టర్ హరినాధ్ రెడ్డి 7013811763

ప్రసాద్ మల్టీ స్పెషాలిటీ ఒంగోలు గోపినాయక్ 9440818065 డాక్టర్ రాజశేఖర్ 9160155222.

02/05/2021

*కందుకూరు నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి*
=================
*రేపు అనగా 03-05-21 సోమవారం కందుకూరు రైతు బజారు పాత లారీస్టాండు వద్ద,గౌర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా మరియు అంకమ్మ తల్లి దేవస్థానం ప్రగణంలోకి,హై స్కూల్ గ్రౌండ్ లోకి మార్చబడును కావున ఎవరైనా కూరగాయలు కొనుగోలు దారులు ఈ ప్రదేశాలు కూరగాయలు అందుబాటులో ఉంటాయి కనుక గమనించ గలరు

🙏🙏🙏
*ఇట్లు*
*శిరీష గంగిరెడ్డి*
*మార్కెట్ యార్డ్ చైర్మన్*
*మనోహర్*
*మునిసిపల్ కమిషనర్*
*స్వరూప రాణి*
*ఎస్టేట్ ఆఫీసర్*

Address

Kandukur
Kandukuru
523105

Alerts

Be the first to know and let us send you an email when Voice for Kandukur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share

Category


Other Kandukuru media companies

Show All