Kakinada smartcity magazine

Kakinada smartcity magazine This is the group specially designed for the people who wants- to know, to see, to mesmerize about t

https://www.instagram.com/gedelarajukakinadataluka?igsh=d2tjcTlrZmxyeDhn&utm_source=qr    Hi andi..    This is Chaitanya...
18/07/2024

https://www.instagram.com/gedelarajukakinadataluka?igsh=d2tjcTlrZmxyeDhn&utm_source=qr

Hi andi..
This is Chaitanya Moturi.. SaayamKaalam Sitraalu banner లో Recent ga kakinada లో మన సినిమా షూటింగ్ succesful గా పూర్తి చేసాం. దానికి సహకరించిన నా wellwishers అందరికి కృతజ్ఞతలు…
10ఏళ్లుగా కలిసి ప్రయాణిస్తున్న మా టీమ్ అంతా కష్టపడి ఈ project ని complete చేసాం.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ నడుస్తుంది. ఇంకొక రెండు మూడు నెలల్లో ఒక మంచి సినిమాగా మీ ముందుకు రాబోతున్నాం.
కానీ చిన్న సినిమా బ్రతకాలి అంటే ఆడియన్స్ ని రీచ్ అవ్వడం చాలా important… అందుకే ఈ పేజి start చేసాం.. మీ ఒక్క click , share , following మాకు ఎంతో help అవుతుంది. మా team కి మీరు support చేసినట్టే..
దయచేసి మన సినిమా ని ఎక్కువ మందికి తెలిసేలా మీరు personal గా తీసుకుని సహకరించండి

*Please follow and share this page to reach more audiences*🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

Thank you..
Chaitanya Moturi..

Address

Regain Phsyiotherapy, Near Jammabhoomi Park
Kakinada
533001

Telephone

9032246721

Website

Alerts

Be the first to know and let us send you an email when Kakinada smartcity magazine posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Kakinada smartcity magazine:

Videos

Share

Category


Other Magazines in Kakinada

Show All