Dantuluri Kishore Varma

Dantuluri Kishore Varma Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Dantuluri Kishore Varma, Digital creator, Kakinada.

23/12/2023
23/12/2023
23/12/2023
గంగానదిలో పడవమీద ప్రయాణిస్తూ కాశీలో ఘాట్లను చూడడం - మస్ట్ బి ఆన్ ఎవ్రీబడీస్ బకెట్ లిస్ట్.
01/12/2023

గంగానదిలో పడవమీద ప్రయాణిస్తూ కాశీలో ఘాట్లను చూడడం - మస్ట్ బి ఆన్ ఎవ్రీబడీస్ బకెట్ లిస్ట్.

కాకినాడ బాలా త్రిపురసుందరి గుడిలో దసరా పదవరోజు బంగారు చీరలో అమ్మవారు.
24/10/2023

కాకినాడ బాలా త్రిపురసుందరి గుడిలో దసరా పదవరోజు బంగారు చీరలో అమ్మవారు.

కటక్‌లో చండీ మందిర్
17/10/2023

కటక్‌లో చండీ మందిర్

Sri Raghunath ji in Cuttack
17/10/2023

Sri Raghunath ji in Cuttack

Busy  main road in Puri
17/10/2023

Busy main road in Puri

At Konark Beach
17/10/2023

At Konark Beach

On the way to Puri temple
17/10/2023

On the way to Puri temple

కాశీ విశ్వనాథ్ కారిడార్‌ని 2019లో మొదలుపెట్టి 2021లో పూర్తి చేశారు. గంగానది నుంచి విశ్వనాథ్ మందిరం వరకూ ఏర్పాటు చేసిన వి...
17/10/2023

కాశీ విశ్వనాథ్ కారిడార్‌ని 2019లో మొదలుపెట్టి 2021లో పూర్తి చేశారు. గంగానది నుంచి విశ్వనాథ్ మందిరం వరకూ ఏర్పాటు చేసిన విశాలమైన దారి ఇది. ఈ కారిడార్‌ని ఏర్పాటుచెయ్యడానికి 1400 కుటుంబాలకి నష్టపరిహారం చెల్లించి, పునరావాసం కల్పించారట. నిర్మాణ సమయంలో బయటపడిన ఎన్నో ప్రాచీనమైన మందిరాలను పునర్నిమించారు.

గోస్వామి తులసీదాసు, మున్షి ప్రేంచంద్ లాంటి ఎందరో కవులకి, రచయితలకి ఈ గంగానది స్పూర్తి నిచ్చింది.
15/10/2023

గోస్వామి తులసీదాసు, మున్షి ప్రేంచంద్ లాంటి ఎందరో కవులకి, రచయితలకి ఈ గంగానది స్పూర్తి నిచ్చింది.

వారణాసిలో 84 ఘాట్‌లు ఉన్నాయి. ఉదయిస్తున్న సూర్యకిరణాలు ఘాట్లమీద ప్రసరిస్తున్నప్పుడు గంగా నదిలో పడవమీద ప్రయాణిస్తూ చూడడం ...
15/10/2023

వారణాసిలో 84 ఘాట్‌లు ఉన్నాయి. ఉదయిస్తున్న సూర్యకిరణాలు ఘాట్లమీద ప్రసరిస్తున్నప్పుడు గంగా నదిలో పడవమీద ప్రయాణిస్తూ చూడడం గొప్ప అనుభూతి. నది వొంపులో ప్రాచీనమైన కట్టడాలు, మెట్ల వరుసలు, పడవలు, నదీ స్నానాలూ, కార్యాలూ చేస్తున్న యాత్రికులు.... కాశీని చూడగలగడం అదృష్టం.

కాశీ కో మరో చోటుకో వెళ్ళాలంటే నెలలకొద్దీ ప్రయాణం చేసేవారట. రైళ్ళు వచ్చాకా ప్రయాణ సమయం  ఒకటి రెండు రోజులకి తగ్గిపోయింది. ...
15/10/2023

కాశీ కో మరో చోటుకో వెళ్ళాలంటే నెలలకొద్దీ ప్రయాణం చేసేవారట. రైళ్ళు వచ్చాకా ప్రయాణ సమయం ఒకటి రెండు రోజులకి తగ్గిపోయింది. ఇప్పుడు డొమస్టిక్ ఫ్లైట్స్ పుణ్యమా అని కొన్ని గంటల్లోనే దేశంలో ఎక్కడినించి ఎక్కడికైనా వెళ్ళగలుగుతున్నాం.

లింగ్‌రాజ్ మందిరం ఒడిశా రాజదాని భువనేశ్వర్లో ఉంది. 13 వ శతాబ్ధంలో యయాతి అనే రాజు నిర్మించారట.  ఇది శివుడి ఆలయం. ఒడిశా రా...
15/10/2023

లింగ్‌రాజ్ మందిరం ఒడిశా రాజదాని భువనేశ్వర్లో ఉంది. 13 వ శతాబ్ధంలో యయాతి అనే రాజు నిర్మించారట. ఇది శివుడి ఆలయం. ఒడిశా రాష్ట్రంలో ముఖ్యమైనా టూరిస్ట్ డెస్టినేషన్స్ లో ఈ గుడి ఒకటి. ప్రధాన గోపురం ఎత్తు 55 మీటర్లు. ఈ మందిర ప్రాంగణంలో 150 చిన్న చిన్న గుడులు ఉన్నాయి.

ఇస్కాన్ మందిరం, భువనేశ్వర్, ఒడిశా
15/10/2023

ఇస్కాన్ మందిరం, భువనేశ్వర్, ఒడిశా

హిందువులు తమ జీవితకాలంలో ఒక్కసారైనా తప్పనిసరిగా దర్శించాలని కోరుకొనే చార్‌దాంలలో పూరీ జగన్నాథ్ దేవాలయం ఒకటి. మిగిలిన మూడ...
15/10/2023

హిందువులు తమ జీవితకాలంలో ఒక్కసారైనా తప్పనిసరిగా దర్శించాలని కోరుకొనే చార్‌దాంలలో పూరీ జగన్నాథ్ దేవాలయం ఒకటి. మిగిలిన మూడూ ద్వారకా, కేదార్‌నాథ్, రామేశ్వరాలు. విష్ణువు యొక్క 108 దివ్యక్షేత్రాలలో పూరి ఒకటి. పూరీ దేవాలయంలో ముగ్గురు మూల మూర్తులు - జగన్నాధ్, బలభద్ర, సుభద్రలు. ఈ విగ్రహాలు రాతితోనో, లోహాలతోనో చేసినవి కాదు.. దేవదారు చెక్కతో చేసినవి. ప్రతీ 12 లేదా 19 సంవత్సరాలకి వీటిని మారుస్తారట. పూరీ జగన్నాథ రధయాత్ర ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గొప్ప ఉత్సవం. కృష్ణుడి గుండె పూరీలోనే వుందని భక్తులు నమ్ముతారు.

కోణార్క్ సూర్య దేవాలయం 13 వ శతాబ్ధం నాటి ఒక అద్భుతమైన కట్టడం. సూర్యుని రధాన్ని రాతిమీద చెక్కారు. 24 చక్రాలు, ఏడు గుర్రాల...
15/10/2023

కోణార్క్ సూర్య దేవాలయం 13 వ శతాబ్ధం నాటి ఒక అద్భుతమైన కట్టడం. సూర్యుని రధాన్ని రాతిమీద చెక్కారు. 24 చక్రాలు, ఏడు గుర్రాలు, కాగితంమీద కవిత్వం రాసినంత అలవోకగా రాతిమీద శిల్పాలు చెక్కారు.

ఒడిశాలో జాజ్‌పూర్ భువనేశ్వర్‌కి 125 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ విరజా(గిరిజా) దేవి ఆలయం అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి....
15/10/2023

ఒడిశాలో జాజ్‌పూర్ భువనేశ్వర్‌కి 125 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ విరజా(గిరిజా) దేవి ఆలయం అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి. ఈ క్షేత్రం మూడు గయల్లో ఒకటి (నాభి గయ). గుడి 13వ శతాబ్ధం నాటిది. గుడి లోపల చిన్న చిన్న మందిరాల్లో 'శ్రీ రామా 'శ్రీ హనుమా' మొదలైనవి ఒడియాలో కాకుండా తెలుగులో వ్రాసి ఉన్నాయి. మహిషాసుర మర్ధిని రూపంలో దుర్గాదేవి విరజామాతగా భక్తులకి దర్శనం ఇస్తుంది.

కోనార్క్‌లో(ఒడిశా) ఆహ్లాదకమైన బీచ్.
14/10/2023

కోనార్క్‌లో(ఒడిశా) ఆహ్లాదకమైన బీచ్.

శ్రీ జగ్గన్నాథ స్వామి, కటక్
14/10/2023

శ్రీ జగ్గన్నాథ స్వామి, కటక్

కటక్ ఒడిశా పాత రాజధాని. మహానది ఒడ్దున ఉంటుంది. ఇంకా రెండు మూడు నదులు కూడా కటక్ ఉండా ప్రవహిస్తున్నాయి. ఇక్కడ శ్రీ రఘునాథ్...
14/10/2023

కటక్ ఒడిశా పాత రాజధాని. మహానది ఒడ్దున ఉంటుంది. ఇంకా రెండు మూడు నదులు కూడా కటక్ ఉండా ప్రవహిస్తున్నాయి. ఇక్కడ శ్రీ రఘునాథ్, శ్రీ జగన్నాథ్ ఆలయాలు రెండూ జంటగా ఉన్నాయి.

Address

Kakinada
533016

Website

Alerts

Be the first to know and let us send you an email when Dantuluri Kishore Varma posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share


Other Digital creator in Kakinada

Show All