Janasena Annamayya district

Janasena Annamayya district ప్రజా సమస్యల పై ఇది మా మహా పోరాటం.
(4)

06/06/2024

నాకు తెలవకుండానే నా కళ్ళలో నీళ్లు వచ్చేస్తున్నాయి ఏంటి అన్నయ్య...

04/06/2024

సజ్జల నువ్వు రాసిన స్క్రిప్ట్ కొంచెం తొందరగా వాట్స్అప్ చేస్తే జగని వదిన ప్రెస్ మీట్ ముందుకొచ్చి ఒకటే expression తో నువ్వు రాసిచ్చిన నాలుగు వాక్యాలు మాట్లాడి గవర్నర్ దగ్గరికి వెళ్లి రాజీనామా సమర్పిస్తాడు ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం కాస్త వదిలిపోతుంది...

04/06/2024

దుర్మార్గుడి పాలనకు చరమగీతం పాడిన ప్రతి ఒక్క ఓటర్ మహాశయులకి నా ధన్యవాదాలు... ఈ విజయం ప్రతి అనుచవేతకు గురైన సామాన్యుడి గెలుపు... ఒక హిట్లర్ పాలన గురించి మనం ఎలా హిస్టరీలో చదువుకున్నాము అలాగే ఈ ఐదు సంవత్సరాల జగన్నాసుడు పాలన గురించి నెక్స్ట్ తరం విద్యార్థులు చదువుకుంటారు... ఒక హిస్టరీలో మిగిలిపోయి ఐదు సంవత్సరాల కాలం.... ఒక దశాబ్దం వెనుక పడడానికి ఒక మూర్ఖుడి పాలన ....
ఈ రాష్ట్రానికి పట్టిన చీడను వదిలిచ్చిన ప్రతి ఓటర్ మహాశయులకు నా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను... ఇట్లు మీ జనసేన అభిమాని

Bye bye Jagan
15/04/2024

Bye bye Jagan

12/04/2024
వీర మహిళలకు జనసైనికులకు జనసేన ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు . జై జనసేన.
14/03/2024

వీర మహిళలకు జనసైనికులకు జనసేన ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు . జై జనసేన.

10/03/2024

కొత్త కొత్త వింతలన్నీ జలగన్న ప్రభుత్వంలోనే బయటకు వచ్చాయి.
YCP

10/03/2024

మూడు రాజధానులు ఏమోగానీ ఈసారి గెలిస్తే ఇంకో మూడు ప్యాలెస్ లు కట్టుకుంటాడు.

పాపం అన్న పరిస్థితి ఏంటో మరి ఇప్పుడు...
10/03/2024

పాపం అన్న పరిస్థితి ఏంటో మరి ఇప్పుడు...

అందుకేనేమో ఒక్కడు మోర్గట్లేదు 😂😂

నీ- స్థితి ఎక్కడికి  దిగజారింది జలగన్న.
10/03/2024

నీ- స్థితి ఎక్కడికి దిగజారింది జలగన్న.

జగనాసురుడి ఫేక్ బల ప్రదర్శన !

• బస్సులు తరలించకుంటే 10 వేల జనం కూడా రారు.

• గ్రీన్ మ్యాట్, 40 నిమిషాలు లేటుగా లైవ్

• రాని జనాన్ని వచ్చినట్టు చూపించి మభ్యపెట్టే ప్రయత్నం!

09/03/2024

పోలీసువారికి విజ్ఞప్తి... ప్రభుత్వం చెప్పినట్టు వారి యొక్క బానిస సంకెళ్లతో లాండ్ ఆర్డర్ ని మెయింటెన్ చేయాల్సిన అవసరం మీకు లేదని నేను అనుకుంటున్నా. ప్రభుత్వానికి కొమ్ము కాసి వారి దగ్గర ఏదో గొప్ప పేరు సాధించాలని అపోజిషన్ లో ఉన్న పార్టీలతోటి ఇష్ట రాజ్యాంగ వ్యవహరిస్తే ఇప్పుడున్న ప్రభుత్వాలు జీవిత కాలం కొనసాగవు. రానున్న కొత్త ప్రభుత్వం రాజ్యాంగ బద్ధంగా మీరు చేసిన అన్యాయంనీ విచారించి మీరు పని చేసిన అదే జైల్లో కూర్చోబెడితే మీ యొక్క పరిస్థితి ఏంటి. మా అధినేత కీ మా పార్టీ యొక్క ప్రతి ఒక్క విర మహిళలకు జన సైనికులకు పోలీసు వ్యవస్థ పట్ల చాలా గౌరవం ఉన్నది. దయచేసి అర్థం చేసుకోగలరని కోరుకుంటున్నాను ఇట్లు మీ జనసైనికులు.

09/03/2024

Banned Paytm batch పోయినసారి ఎలక్షన్లలో మీ జలగన్నను గెలిపించిన ప్రశాంత్ కిషోర్ చెప్తున్న మాటలు అన్న వినండి... మా అన్నతో పొత్తు పెట్టుకోవాలని చూసాడంట ఒక బై ఎలక్షన్ ఓడిపోతూనే... సిగ్గు శరం లాంటి ఏం లేనట్టు ఉన్నాయిగా.

09/03/2024

ఇలాంటి ఎదవ తెలివితేటలు అని మీ దగ్గరే ఉంటాయి రా బాబు.

Address

Rayachoty

Telephone

+918688199196

Website

Alerts

Be the first to know and let us send you an email when Janasena Annamayya district posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Janasena Annamayya district:

Videos

Share

Nearby media companies


Other Rayachoty media companies

Show All