08/12/2023
https://epaper.janamsakshi.org/view/3285/main-edition
1.కొలువుదీరిన రేవంత్ సర్కారు
` సీఎం రేవంత్‌తోపాటు 11 మంది మంత్రుల ప్రమాణం
` ప్రమాణస్వీకారం చేయించిన గవర్నర్ తమిళిసై
` ప్రమాణస్వీకార మహోత్సవానికి హాజరైన సోనియా,ప్రియాంక,రాహుల్
` ఎల్బీ స్టేడియం వేదికగా కార్యక్రమం
` భారీగా తరలివచ్చిన ప్రజలు,నాయకులు
పాలకులం కాదు.. ప్రజాసేవకులం
` ఆరు హామీలపై తొలిసంతకంతోపాటు దివ్యాంగురాలు రజినికి ఉద్యోగం
` ప్రజలకు అండగా ఇందిరమ్మ రాజ్యస్థాపన
` దవాబ్దకాల నిరంకుశ పాలనకు చరమగీతం
` ప్రగతిభవన్ గడీకి నిర్మించిన ఇనుపకంచె తొలగింపు
` ప్రజలకు అందుబాటులో నేటినుంచి ప్రజాభవన్
` ప్రభుత్వంలో ప్రజలే భాగస్వామం
` ప్రజల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ
` ప్రజలనుద్దేశించి మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి
` శుక్రవారం ప్రజాభవన్‌లో ప్రజా దర్బార్
స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్
` దళితుడికి అత్యున్నత స్థానం
` కేబినేట్‌లో ఇద్దరు దళితులకు చోటు
` ఇద్దరు మహిళలకు స్థానం
` ఇంటిలిజెన్స్ ఐజిగా శివధర్ రెడ్డి
` ప్రిన్సిపల్ సెక్రటరీగా శేషాద్రి నియామకం
తెలంగాణ ప్రభుత్వానికి సహకరిస్తా..
సీఎం రేవంత్‌కు ప్రధాని మోడీ అభినందనలు
సీఎం రేవంత్ అధ్యక్షతన తొలి కేబినెట్
` రేపటి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
` రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి రూ.10 లక్షల పెంపు
` కేబినెట్ వివరాలను ప్రకటించిన ఆర్థిక మంత్రి శ్రీధర్‌బాబు
` ఆరు గ్యారంటీలు, ప్రజా సమస్యలపై చర్చించినట్లు వెల్లడి
2.కాళేశ్వరం అవినీతిపై ఏసీబీకి ఫిర్యాదు
` కేసీఆర్, హరీశ్, కవిత, మేఘా కృష్ణారెడ్డి, ఇంజనీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వర్లపై కేసు నమోదు చేయాలి
` ఏసీబీకి న్యాయవాది రాపోలు భాస్కర్ ఫిర్యాదు
ట్రైబల్ యూనివర్సిటీకి లోక్‌సభ ఆమోదం
ములుగులో సమ్మక్క సారక్క పేరిట ఏర్పాటు
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్
అంతరిక్ష ప్రయోగాల్లో దూకుడు
` వచ్చే ఏడు 10 కీలక ప్రయోగాలు చేపట్టనున్న ఇస్రో
అమెరికాలో మళ్లీ కాల్పుల మోత..
` ముగ్గురి మృతి
ఇజ్రాయెల్` హమాస్ యుద్ధంలో మృతుల సంఖ్యపై
ఐరాస తీవ్ర ఆందోళన
https://epaper.janamsakshi.org/view/3285/main-editio Anumula Revanth Reddy Telangana CMO