NSR Telugu

NSR Telugu మనం జీవితంలో ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా, ఆరోగ్యంగా ఎదగాలంటే ఎన్నో విషయాలు తెలుసుకోవాలి. సామాజిక అంశాలతో పాటు, మానసిక శక్తిని ఇచ్చే విషయాలు ఎంతో ముఖ్యం.

మనం జీవితంలో ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా, ఆరోగ్యంగా ఎదగాలంటే ఎన్నో విషయాలు తెలుసుకోవాలి. సామాజిక అంశాలతో పాటు, మానసిక శక్తిని ఇచ్చే విషయాలు ఎంతో ముఖ్యం. భక్తి, స్పూర్తి, ఆరోగ్యం, ఆనందం మీకు కావాల్సిన విషయ పరిజ్ఞానం సంబంధించి ఎన్నింటినో మీకు ఈ చానెల్ ద్వారా అందిస్తాము. కనుక మీరు తప్పకుండా NSR Telugu చానెల్ follow అవ్వండి. మీ జీవితంలో విజేతలుగా నిలవండి.

26/11/2024

కోట్లాది భక్తులు ఎదురుచూసే అరుణాచలంలో కార్తీక దీపం ఎప్పటి నుండి మొదలవుతుంది? ఎలా చేస్తారు?

19/04/2024
16/04/2024

ఇడ్లీ వ్యాపారం.. కోట్లలో టర్నోవర్ | Food King | Sarathbabu | Business

04/04/2024

దున్నపోతు ఖరీదు 9 కోట్లు..! నిజమే!! India Highest Cost Bull

31/03/2024

5 ని.లు ముఖ్యమంత్రి | భార్య కోసం ఆ పని చేసినందుకు పద్మశ్రీ అవార్డ్, ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి.

22/03/2024

వీడెవడండి బాబూ! తెలిస్తే మీరు షాక్ అవుతారు Electric man

వీడెవడండి బాబూ! కరెంట్ లేని మనిషి
20/03/2024

వీడెవడండి బాబూ! కరెంట్ లేని మనిషి

భక్తి సమాచారం, ధర్మ సందేహాలు, పరిహారాలు, అరుణాచలం, తిరుమల ఆలయాల విశేషాలు, షిర్డి సాయి, కొల...

19/03/2024

అవాక్కయ్యారా? ఒకే వ్యక్తికి 39 మంది భార్యలు | ప్రపంచంలోనే పెద్దది World's Largest Family | mizoram

18/03/2024

కొత్తగా పెళ్ళైన వారు ఇలా చేయండి | Infosys Sudhamurthy says about couple

https://youtu.be/vXQAkKnd-Jg?si=9mHQWDLPrY9aXTQ5
22/02/2024

https://youtu.be/vXQAkKnd-Jg?si=9mHQWDLPrY9aXTQ5

భక్తి సమాచారం, ధర్మ సందేహాలు, పరిహారాలు, అరుణాచలం, తిరుమల ఆలయాల విశేషాలు, షిర్డి సాయి, కొల...

మొదటిసారి అరుణాచలంలో అడుగు పెడుతున్నారా? అయితే ఈ మహిమాన్వితమైన క్షేత్రం గురించి తప్పకుండా తెలుసుకోండి.. అందరికీ షేర్ చేయ...
21/11/2023

మొదటిసారి అరుణాచలంలో అడుగు పెడుతున్నారా? అయితే ఈ మహిమాన్వితమైన క్షేత్రం గురించి తప్పకుండా తెలుసుకోండి.. అందరికీ షేర్ చేయండి.

రమణాశ్రమ లేఖలు _సూరి నాగమ్మ లేఖలు https://youtu.be/Vzo8kAdNrUYకోట్ల కోట్ల జన్మలు ఎత్తితే కానీ కనీ...

శివుడు అభిషేక ప్రియుడు. శివునికి అభిషేకం చేయించడం వల్ల సదాశివుని అనుగ్రహంతో పాపాలు హరించుకుపోతాయి. మహాశివునికి అభిషేకం చ...
20/11/2023

శివుడు అభిషేక ప్రియుడు. శివునికి అభిషేకం చేయించడం వల్ల సదాశివుని అనుగ్రహంతో పాపాలు హరించుకుపోతాయి. మహాశివునికి అభిషేకం చేయించడం ద్వారా వంశాభివృద్ధి చేకూరుతుంది. అభిషేకాలతో సంతృప్తి పరచడం వల్ల అనేక దోషాలు నశించి ఆయురారోగ్యాలు చేకూరుతాయి. ఈతిబాధలు, ఆర్థిక ఇబ్బందులు వుండవు.
అభిషేక ఫలములు........
1. గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.
2. నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.
3. ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును.
4. పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు లభించును.
5. ఆవు నేయితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును.
6. చెరకు రసముతో అభిషేకించిన ధన వృద్ది కలుగును.
7. మెత్తని చేక్కరతో అభిషేకించిన దుఃఖ నాశనము కలుగును.
8. మారేడు బిల్వదళ జలము చేత అభిషేకము చేసిన భోగభాగ్యములు లభించును.
9. తేనెతో అభిషేకించిన తేజోవృద్ది కలుగును.
10. పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభము కలుగును.
11. కొబ్బరి నీటితో అభిషేకము సకల సంపదలను కలిగించును.
12. రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములనిచ్చును.
13. భస్మాభిషేకంచే మహా పాపాలు నశించును.
14. గందోదకము చేత అభిషేకించిన సత్పుత్ర ప్రాప్తి కలుగును.
15. బంగారపు నీటితో అభిషేకము వలన ఘోర దారిద్రము నశించును.
16. నీటితో అభిషేకించిన నష్టమైనవి తిరిగి లభించును.
17. అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయువు లభించును. శివపూజలో అన్న లింగార్చనకు ప్రత్యేక ప్రాధాన్యత కలదు - పెరుగు కలిపిన అన్నముతో శివ లింగానికి మొత్తంగా అద్ది (మెత్తుట) పూజ చేయుదురు - ఆ అద్దిన అన్నాన్ని అర్చనానంతరము ప్రసాదముగా పంచి పెట్టెదరు, చూడటానికి ఎంతో చాలా బాగుంటుంది అన్న లింగార్చన).
18. ద్రాక్షా రసముచే అభిషేక మొనర్చిన ప్రతి దానిలో విజయము లభించగలదు.
19. ఖర్జూర రసముచే అభిషేకము శత్రుహానిని హరింప జేస్తుంది.
20. నేరేడు పండ్ల రసముచే అభిషేకించిన వైరాగ్య సిద్ది లభించును.
21. కస్తూరి కలిపిన నీటిచే అభిషేకించిన చక్రవర్తివ్తము లభించును.
22. నవరత్నోదకము చే అభిషేకము ధాన్యము, గృహ, గోవృద్దిని కలిగించును.
23. మామిడి పండ్ల రసము చేత అభిషేకము చేసిన దీర్ఘ వ్యాధులు నశించును.
24. పసుపు నీటితో అభిషేకించిన మంగళ ప్రదము అగును - శుభ కార్యములు జరుగ గలవు.
🙏🙏ఓం నమః శివాయ 🙏🙏
🙏సర్వేజనా సుఖినోభవంత్🙏

శివాలయంలో ప్రదక్షిణ ఇలా చేస్తే ఫలితం ఉంటుంది. ఓం నమః శివాయ
20/11/2023

శివాలయంలో ప్రదక్షిణ ఇలా చేస్తే ఫలితం ఉంటుంది. ఓం నమః శివాయ

Address

Hyderabad

Opening Hours

Monday 10am - 6pm

Alerts

Be the first to know and let us send you an email when NSR Telugu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share