23/03/2024
రష్యా రాజధాని మాస్కోలో జరిగిన ఉగ్రదాడిని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. ఈ దుఃఖ సమయంలో రష్యా ప్రభుత్వానికి, ప్రజలకు భారతదేశం అండగా నిలుస్తుందని అన్నారు.శుక్రవారం, రష్యా రాజధాని మాస్కోలోని ఓ ఫంక్షన్ వేదికపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.ఈ ఘటనలో 60 మంది మరణించారు. 100 మందికి పైగా గాయపడ్డారు.కాల్పుల అనంతరం దాడి చేసిన వ్యక్తులు వేదికకు నిప్పు పెట్టారు. ఈ దాడికి తామే బాధ్యులమని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో మోదీ ఇలా రాశారు, “మాస్కోలో జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము....
రష్యా రాజధాని మాస్కోలో జరిగిన ఉగ్రదాడిని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. ఈ దుఃఖ సమయంలో రష్యా ప్రభుత్వ...