Global News TV

  • Home
  • Global News TV

Global News TV Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Global News TV, TV Channel, .

25/01/2025

జనవరి 24.మెదక్

*గ్లోబల్ న్యూస్ జనవరి 20.హైదరాబాద్విద్యా కమిషన్ చైర్మన్ మరియు మెంబర్లను కలిసిన గాల్ రెడ్డి హర్షవర్దన్ రెడ్డి* ఈ రోజు హైద...
20/01/2025

*

గ్లోబల్ న్యూస్ జనవరి 20.హైదరాబాద్

విద్యా కమిషన్ చైర్మన్ మరియు మెంబర్లను కలిసిన గాల్ రెడ్డి హర్షవర్దన్ రెడ్డి*
ఈ రోజు హైదరాబాదులోని విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి గారిని చాంబర్లో కలిసి వారితో పాటు కమిషన్ మెంబర్లను కలిసి ప్రత్యేకంగా సమావేశమై విద్యా రంగం పటిష్టత కోసం కమిషన్ చేస్తున్నటువంటి కృషిని అభినందిస్తూ అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాలల విషయము ముఖ్యంగా రేపటి అమల్లోకి వచ్చే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ విధానంలో కొంత ఉపాధ్యాయులకు హక్కుల కు గాని విధుల కు గాని ఆటంకాలు కలిగే అంశాలు ఉన్నాయని వాటిని ఎన్ ఈ పీ అమలు చేసే సమయంలో ఉపాధ్యాయులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉపాధ్యాయుల పట్ల కఠినమైన నిర్ణయాలు లేకుండా వాళ్ళ హక్కులకు విఘాతం కలగకుండా ఎన్ ఈ పీ అమలుపరిస్తే అందులో ఈ నిర్ణయాలు ఉండాలని గౌరవ కమిషన్ చైర్మన్ గారిని కోరడం జరిగింది

https://youtu.be/p2Dt9AqScmM?t=
20/01/2025

https://youtu.be/p2Dt9AqScmM?t=

Date 20.1.2025Press Note“Sports and games increase physical strength and help us overcome work stress and stay healthy – said Chief Guests – Smt. Saina Nehwa...

Global News TV  January 19.HydrabadThe Hyderabad Cricket Association (HCA) is proud to announce that our Honorary Secret...
20/01/2025

Global News TV January 19.Hydrabad

The Hyderabad Cricket Association (HCA) is proud to announce that our Honorary Secretary, Sri R. Devraj, has been appointed as the Manager of Team India for the upcoming ICC Champions Trophy, scheduled to commence on 19th February, 2025.

This prestigious appointment marks a significant milestone for the HCA, as such an honor has come to the association after several years.

Sri R. Devraj has expressed his heartfelt gratitude to the BCCI office bearers for entrusting him with this responsibility and has also acknowledged the unwavering support of the HCA fraternity, which has been instrumental in achieving this recognition.

The HCA congratulates Sri R. Devraj and extends its best wishes to Team India for a successful campaign in the ICC Champions Trophy.

Hyderabad Cricket Association
Date: January 19, 2025

గ్లోబల్ న్యూస్ .జనవరి 20.హైదరాబాద్.PETA TS-: మొదటిసారిగా ఢిల్లీలో జరిగిన ప్రపంచ KHO-KHO వరల్డ్ కప్ లో భారత దేశ మహిళల జట్...
20/01/2025

గ్లోబల్ న్యూస్ .జనవరి 20.హైదరాబాద్.

PETA TS-: మొదటిసారిగా ఢిల్లీలో జరిగిన ప్రపంచ KHO-KHO వరల్డ్ కప్ లో భారత దేశ మహిళల జట్టు ప్రథమ స్థానం సాధించింది. ఈ విజయంలో ఉత్తమ క్రీడా నైపుణ్యం ప్రదర్శించిన మహిళా క్రీడాకారులకు, కోచులకు మరియు మేనేజర్లకు ,క్రీడాకారులను తీర్చిదిద్దిన శిక్షకులకు మరియు అన్ని రాష్ట్రాల అసోసియేషన్లకు మరియు KHO-KHO ఫెడరేషన్ ఆఫ్ ఇండియా బాధ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం🌷🌹🌹🙏🙏PETA TS 🙏🙏

10 pointers policy document to the players from the BCCI. - Mandatory domestic matches- Travel with the team- Travel bag...
16/01/2025

10 pointers policy document to the players from the BCCI.

- Mandatory domestic matches

- Travel with the team

- Travel baggage limit

- No personal staff on tours

- Limit on stay duration of families on tours.

- Mandatory BCCI shoots

- No personal shoots

- Can't leave practice early

13/01/2025
https://youtube.com/live/o0Yj7SrIys4?feature=share
12/01/2025

https://youtube.com/live/o0Yj7SrIys4?feature=share

తిరుపతిలో AG&P సంస్థకు చెందిన ఇంటింటికీ న్యాచురల్ గ్యాస్ సరఫరాను ప్రారంభించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు న....

గ్లోబల్ న్యూస్ .జనవరి.8 .మెదక్హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు  శ్రీ ఏడుపాయల వనదురుగా మాత ఆశీస్సులతో నిండు నూరేళ్లు నిండు...
08/01/2025

గ్లోబల్ న్యూస్ .జనవరి.8 .మెదక్

హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
శ్రీ ఏడుపాయల వనదురుగా మాత ఆశీస్సులతో నిండు నూరేళ్లు
నిండు నూరేళ్లు అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఇలాంటి జన్మదినోత్సవాలు

మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుడిని మనసారా కోరుకుంటూ
మీరు ఈ ప్రజా జీవితంలో మరెన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ
మంచి ఉన్నత స్థాయికి చేరుకోవాలని
దానికి ఆ భగవంతుడు సహకరించాలని
కోరుకుంటూ మరోసారి
హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలతో

రిపోర్టర్ మెదక్

https://youtube.com/live/aRc7s9CIVMw?feature=share
07/01/2025

https://youtube.com/live/aRc7s9CIVMw?feature=share

ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీడియా సమావేశం.Please Share and Subscribe. Click on the Bell Icon for Regular Updates & Live Notifications.

02/01/2025

Global News TV January 2.Hydrabad.

ఉప్పల్ మున్సిపల్ స్టేడియంలో లిక్కర్ పార్టీకి అనుమతి ఇచ్చిన అధికారులు

స్టేడియం మొత్తం కంపు చేసి క్లీన్ చేయకుండా వదిలేసి వెళ్లిపోయిన న్యూ ఇయర్ పార్టీ నిర్వాహకులు

ఉదయం వాకింగ్ వచ్చి చూసి షాక్ అయిన కాలనీ వాసులు...

పాలిటెక్నిక్ లెక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లో నూతన సంవత్సర టేబుల్ క్యాలెండర్ ని ఆవిష్కరించిన PRTU తెలంగాణ వ్యవస్థాపక ...
02/01/2025

పాలిటెక్నిక్ లెక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లో నూతన సంవత్సర టేబుల్ క్యాలెండర్ ని ఆవిష్కరించిన PRTU తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు, TPCC అధికార ప్రతినిధి గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారు, పాలకుర్తి MLA యశస్విని రెడ్డి గారు, PRTU తెలంగాణ అధ్యక్షులు గార్లపాటి ఉమాకార్ రెడ్డి గారు.

*_Election Year: ఎలక్షన్ ఇయర్ @ 2025.. సంక్రాంతి తర్వాత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు..!!_*గ్లోబల్ న్యూస్. జనవరి 1.హైదరాబ...
01/01/2025

*_Election Year: ఎలక్షన్ ఇయర్ @ 2025.. సంక్రాంతి తర్వాత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు..!!_*
గ్లోబల్ న్యూస్. జనవరి 1.హైదరాబాద్

తెలంగాణ : ఈ ఏడాది సంక్రాంతి తరువాత మొదలయ్యే ఎన్నికల వేడి.. ఏడాది చివర వరకు కొనసాగే అవకాశమున్నది. ముందుగా జిల్లా, మండల పరిషత్, ఆ తర్వాత సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.

అవి పూర్తయిన వెంటనే గ్రాడ్యుయేట్, టీచర్, అసెంబ్లీ కోటాలోని మొత్తం 8 ఎమ్మెల్సీ స్థానాలకు ఎలక్షన్స్ జరగనున్నాయి. ఇవి ముగిసిన కొన్ని రోజులకే మున్సిపల్ ఎన్నికలకు ముహుర్తం ఖరారయ్యే అవకాశం ఉంది. ఈ వరుస ఎన్నికలతో రాష్ట్రంలోని అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపిక, ప్రచారంలో బిజీబిజీగా గడపనున్నాయి.

*_సంక్రాంతి తర్వాత 'లోకల్' ఎన్నికలు_*

2025ను స్థానిక సంస్థల ఎన్నికల ఏడాదిగా చెప్పవచ్చు. గ్రామీణ స్థానిక సంస్థల పాలకవర్గాల పదవీ కాలం ముగిసి ఇప్పటికే పది నెలలు అయింది. జీపీలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోయాయి. పాలకవర్గాలు లేకపోవడంతో అభివృద్ధి పనులు చేపట్టడానికి అటంకాలు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక రాగానే రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధమవుతున్నది. దీంతో సంక్రాంతి తరువాత ఎన్నికల షెడ్యూలు విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎలాంటి న్యాయపరమైన అడ్డంకులు, చిక్కులు ఎదురుకాకుంటే.. సంక్రాంతి తరువాత నుంచి వరుసగా స్థానికసంస్థల ఎన్నికల జరగనున్నాయి. మొదట ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం మొగ్గుచూపుతున్నది. ఆ తరువాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు 20 రోజుల సమయం సరిపోతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

*_మార్చిలో ఎమ్మెల్సీ ఎన్నికలు_*

రాష్ట్రంలో 8 మంది ఎమ్మెల్సీల పదవీ కాలం మార్చి నెలాఖరు నాటికి, మరొకరి పదవీ కాలం ఏప్రిల్ చివరిలో పూర్తికానుంది. మొత్తం 9 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి రెండో వారం కల్లా నల్లగొండ, కరీంనగర్ టీచర్ నియోజకవర్గాలు, కరీంనగర్గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. మార్చి లో ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి చివరి వారంలో ఎమ్మెల్యే కోటా ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ వెలువడనుంది. మార్చిలో ఎన్నికలు జరుగుతాయి. మార్చి రెండో వారంకల్లా హైదరాబాద్ స్థానిక సంస్థల షెడ్యూల్ రానుంది. ఈ తొమ్మిది స్థానాల్లో ఎవరిని అదృష్టం వరించనుందో వేచి చూడాల్సిందే.

*_రిపబ్లిక్ డే తరువాత స్పెషల్ ఆఫీసర్లు_*

ఈనెల 26 తరువాత గ్రేటర్ హైదరాబాద్, ఆ చుట్టుపక్కల ఉన్న మున్సిపాల్టీలు, మున్సిపల్ కార్పొరేషన్లు మినహాయించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పాలక మండళ్ల పదవీ కాలం ముగియనుంది. వెంటనే వీటికి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదు. ఎందుకంటే గతేడాది ఫిబ్రవరిలో పదవీ కాలం ముగిసిన గ్రామీణ స్థానిక సంస్థలు ఇప్పటికే స్పెషల్ ఆఫీసర్ల పాలనలో ఉన్నాయి. వీటికి ఈ సంక్రాంతి తరువాత ఎన్నికలు జరిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకని జనవరి 26 తరువాత పదవీ కాలం ముగిసే మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు స్పెషల్ ఆఫీసర్లను నియమించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

*_దసరా తరువాత మున్సిపల్ ఎన్నికలు!_*

ముందుగా గ్రామీణ స్థానిక సంస్థలు, ఆ తరువాత ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించిన తర్వాతే పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటికి దసరా తరువాతే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అధికార వర్గాల్లో టాక్ ఉంది. అప్పటివరకు వాటికి స్పెషల్ ఆఫీసర్లతో పాలన వ్యవహారాలను నడిపించనున్నారు. ఈనెల 26న రాష్ట్ర వ్యాప్తంగా 11 మున్సిపల్ కార్పొరేషన్లు, 120 మున్సిపాల్టీల పాలక మండళ్ల పదవీ కాలం ముగియనుంది.

*_వరుసగా ఎన్నికల కోడ్_*

ఈ ఏడాది వరుస ఎన్నికల నేపథ్యంలో ఎక్కువ రోజుల పాటు ఎన్నికల కోడ్ అమలులో ఉండే అవకాశాలు ఉన్నాయి. రూరల్ లోకల్ బాడీస్ ఎన్నికలను పూర్తి చేసేందుకు కనీసం 20 రోజుల పాటు సమయం పడుతుందని అధికారులు అంటున్నారు. అంటే షెడ్యూలు ఇచ్చినప్పటి నుంచి కొత్త పాలక మండళ్ల బాధ్యతలు తీసుకునే వరకు కోడ్ అమల్లో ఉండనుంది. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కనీసం 40 రోజులుపాటు ఎన్నికలు జరిగే జిల్లాల్లో కోడ్ అమల్లో ఉంటుంది. ఇవి ముగిసిన తరువాత అర్బన్ స్థానిక సంస్థలు నిర్వహించే సమయంలో మళ్లీ ఎన్నికల కోడ్ రానుంది.

*_పార్టీలకు చాలెంజ్_*

రూరల్, అర్బన్ స్థానిక సంస్థల్లో తమ సత్తా చాటేందుకు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు చాలెంజ్ గా తీసుకోనున్నాయి. పార్టీ గుర్తులతో సంబంధం లేకుండా జరిగే సర్పంచ్ ఎన్నికల్లో సైతం తమ కేడర్ ను గెలిపించుకునేందుకు పార్టీలు ప్లాన్ చేస్తున్నాయి. లేకపోతే గ్రామాల్లో పార్టీ ఉనికికి ఇబ్బందిగా మారే ప్రమాదం ఉంది. అలాగే పార్టీ గుర్తులతో జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ కార్పొరేటర్, కౌన్సిలర్ ఎన్నికలను మూడు పార్టీలు సీరియస్ గా తీసుకోనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో విజయం సాధించిన పార్టీలే ఆయా జిల్లాల్లో రాజకీయంగా పైచేయి సాధిస్తుంటాయి.

గ్లోబల్ న్యూస్ 1జనవరి.హైదరాబాద్హైదరాబాద్ నగరాభివృద్ధికి, ప్రజాసేవకు ఎప్పుడూ ముందు ఉంటాను. కాంగ్రెస్ సీనియర్ నేత మైనంపల్ల...
01/01/2025

గ్లోబల్ న్యూస్ 1జనవరి.హైదరాబాద్

హైదరాబాద్ నగరాభివృద్ధికి, ప్రజాసేవకు ఎప్పుడూ ముందు ఉంటాను.
కాంగ్రెస్ సీనియర్ నేత మైనంపల్లి హనుమంతరావు

ఉత్తర తెలంగాణ ప్రజల కష్టాలను తీర్చేందుకు చిత్తశుద్ధితో, అంకితభావంతో పనిచేసిన ఆయన అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. ముఖ్యంగా పారడైస్, బోయినపల్లి, కొంపల్లి, మేడ్చల్, ఆల్వాల్, హకీంపేట్, షామీర్పేట్ ప్రాంతాల ప్రజలకు మెట్రో సేవలు తీసుకురావడంలో మైనంపల్లి హనుమంతరావు గారు ముందడుగు వేశారు. ఆయా ప్రాంతాలకు మెట్రో సేవలను తీసుకురావాలనే సంకల్పంతో మైనంపల్లి హనుమంతరావు గారు ఎప్పటినుండో తాపత్రయపడుతున్నారు. ఏడాది క్రితం రాష్ట్రంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయడంలో ఆయనే కీలకపాత్ర పోషించారు. సీఎం రేవంత్ రెడ్డి తో పాటు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారితో అనేకసార్లు ఈ విషయంపై సమావేశం జరిపారు. మెట్రో సేవలు అందుబాటులోకి రావడం ద్వారా బోయిన్పల్లి, ఆల్వాల్, కొంపల్లి, హకీంపేట్, మేడ్చల్ ప్రాంతాలతో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాలకు హైదరాబాద్ మహానగరం తో కనెక్టివిటీ మరింత మెరుగవుతుందని వివరించారు. కంటోన్మెంట్, సైనిక్పురి తదితర ప్రాంతాల ప్రజలకు మెట్రో సర్వీస్ ల ద్వారా కలగనున్న ఉపయోగాలను రాష్ట్ర ప్రభుత్వానికి సవివరంగా వివరించి, వారిని ఒప్పించిన ఘనత మన ప్రియతమ నేత మైనంపల్లి హనుమంతరావు గారికి దక్కుతుంది.
అనేక దఫాలుగా మైనంపల్లి హనుమంతరావు గారి విన్నపాలను, విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం పారడైజ్ నుండి మేడ్చల్కు, జేబీఎస్ నుంచి షామీర్పేటకు మెట్రో సర్వీసులను అందించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే నూతన సంవత్సర కానుకగా ఆయా సర్వీసులకు అవసరమైన డిపిఆర్ లను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. దీంతో ఎన్నో ఏళ్లుగా మెట్రో సేవల కోసం ఎదురుచూస్తున్న అయ్యా ప్రాంతాల ప్రజల కల నెరవేరినట్లు అయింది. తమ కలను సాకారం చేసిన ప్రియతమ నేత మైనంపల్లి హనుమంతరావు గారికి వారంతా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. గత పదివేలుగా మెట్రో సేవల కోసం ఎంతో ఎదురుచూస్తున్నామని గత పాలకులు తమ విజ్ఞప్తులను వినతిని పట్టించుకోలేదని.‌. కానీ మా మైనంపల్లి హనుమంతన్న మెట్రో సేవలన్ సాధించడంలో విజయం సాధించారని వారు కొనియాడారు.

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Global News TV posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share