KNtv Telugu

KNtv Telugu Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from KNtv Telugu, News & Media Website, .

KNtv Telugu is a Telugu News channel owned by KN Media Networks Pvt Ltd, focusing on Political News, exclusive interviews, Sports, Entertainment, Business and Movie Promotions etc.,

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఉదయం హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవ...
11/09/2024

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఉదయం హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారితో భేటీ. భారీ వర్షాలు, వరదల సహాయక చర్యల నిమిత్తం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. కోటి విరాళం చెక్కును అందచేశారు.

ఏలేరు వరద ఉధృతిపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ  పవన్ కళ్యాణ్ గారు కాకినాడ జిల్లా కలెక్టర్ తో బుధవారం ఉదయం ఫోన్ ద్వారా ఎన్...
11/09/2024

ఏలేరు వరద ఉధృతిపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కాకినాడ జిల్లా కలెక్టర్ తో బుధవారం ఉదయం ఫోన్ ద్వారా ఎన్.డి.ఆర్.ఎఫ్., ఎస్.డి.ఆర్.ఎఫ్. దళాలతోపాటు ఆర్మీ బృందాల సేవలను కూడా వినియోగించుకొని ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలన్నారు.

10/09/2024

వైసిపి మార్క్ ఫేక్ ప్రచారం . మచిలీపట్నంలో వినాయక మండపం వద్ద వ్యక్తిగత గొడవను పార్టీలకు ఆపాదించి బ్లూ మీడియా, వైసిపి బ్యాచ్ పైశాచిక ఆనందం పొందుతుంది

వరద ముంపు తగ్గగానే శాశ్వత పరిష్కారం చూపే దిశగా మా చర్యలు,  ముంపు గ్రామాల ప్రజలతో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్...
10/09/2024

వరద ముంపు తగ్గగానే శాశ్వత పరిష్కారం చూపే దిశగా మా చర్యలు, ముంపు గ్రామాల ప్రజలతో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు

వరద ప్రాంతాలలో ప్రజల సమస్యలు తెలుసుకుంటూ.. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు
10/09/2024

వరద ప్రాంతాలలో ప్రజల సమస్యలు తెలుసుకుంటూ.. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు

జగన్ సీఎం గా ఉన్న రోజుల్లో వరద సమయం లో ... డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వరద ప్రాంతాలలో ఇలా
10/09/2024

జగన్ సీఎం గా ఉన్న రోజుల్లో వరద సమయం లో ... డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వరద ప్రాంతాలలో ఇలా

వరద సహాయక కారక్రమాలకు ఇలా ఇబ్బంది అవుతుంది డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారికి రావద్దు అని చెప్పిన అధికారులు. నిన్న వరద ఉధృతిలో...
10/09/2024

వరద సహాయక కారక్రమాలకు ఇలా ఇబ్బంది అవుతుంది డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారికి రావద్దు అని చెప్పిన అధికారులు. నిన్న వరద ఉధృతిలో కూడా డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారి కోసం ఇలా

వరదల కారణంగా దెబ్బతిన్న దాదాపు 400 గ్రామపంచాయతీలకు, తన స్వార్జితం నుండి ఒక్కో పంచాయతీకి లక్ష రూపాయల చొప్పున గౌ|| ఉప ముఖ్...
09/09/2024

వరదల కారణంగా దెబ్బతిన్న దాదాపు 400 గ్రామపంచాయతీలకు, తన స్వార్జితం నుండి ఒక్కో పంచాయతీకి లక్ష రూపాయల చొప్పున గౌ|| ఉప ముఖ్యమంత్రి శ్రీ గారు ప్రకటించిన విరాళం చెక్కులు పంపిణీలో భాగంగా, ముమ్మిడివరం, అమలాపురం, రాజోలు నియోజకవర్గాల్లోని 20 పంచాయతీలకు చెక్కులు పంపిణీ

వరదల కారణంగా దెబ్బతిన్న దాదాపు 400 గ్రామపంచాయతీలకు, తన స్వార్జితం నుండి ఒక్కో పంచాయతీకి లక్ష రూపాయల చొప్పున గౌ|| ఉప ముఖ్...
09/09/2024

వరదల కారణంగా దెబ్బతిన్న దాదాపు 400 గ్రామపంచాయతీలకు, తన స్వార్జితం నుండి ఒక్కో పంచాయతీకి లక్ష రూపాయల చొప్పున గౌ|| ఉప ముఖ్యమంత్రి శ్రీ గారు ప్రకటించిన విరాళం చెక్కులు పంపిణీలో భాగంగా, ముమ్మిడివరం, అమలాపురం, రాజోలు నియోజకవర్గాల్లోని 20 పంచాయతీలకు. చెక్కులు పంపిణీ చేయడం జరిగింది.

ఏలేరు వరద పరిస్థితుల సమీక్షకు నేడు కాకినాడకు గౌ|| ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు
09/09/2024

ఏలేరు వరద పరిస్థితుల సమీక్షకు నేడు కాకినాడకు గౌ|| ఉప ముఖ్యమంత్రి శ్రీ
పవన్ కళ్యాణ్ గారు

09/09/2024

ఈ రోజు సాయంత్రం 400 గ్రామ పంచాయతీలకు 1లక్ష చొప్పున నేరుగా విరాళం అందించే కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిర్వహిస్తారు

కూటమి ప్రభుత్వం వచ్చిన కొన్ని రోజులకే మోరంపూడి జంక్షన్ నందు నిర్మించిన మారంపూడి ఫ్లైఓవర్ కు మోక్షం. ఈ రోజు నుండి  ఫ్లైఓవ...
09/09/2024

కూటమి ప్రభుత్వం వచ్చిన కొన్ని రోజులకే మోరంపూడి జంక్షన్ నందు నిర్మించిన మారంపూడి ఫ్లైఓవర్ కు మోక్షం. ఈ రోజు నుండి ఫ్లైఓవర్ పై రాకపోకలు

09/09/2024

ఏలేరు వరదపై సమీక్షించిన డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్. అవసరమైన సహాయక చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు ఆదేశం. ముంపు ప్రభావిత గ్రామాలను అప్రమత్తం చేయాలి. -డిప్యూటీ సీఎం పవన్

వరదబాధితులకు కోటి రూపాయల విరాళం ప్రకటించిన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కేశినేని చిన్ని ప్యానెల్.
09/09/2024

వరదబాధితులకు కోటి రూపాయల విరాళం ప్రకటించిన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కేశినేని చిన్ని ప్యానెల్.

ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించిన సానా సతీష్ బాబు. రాబోయే రోజుల్లో రాజకీయాలకు అతీతంగా ప్రతిభగల ...
09/09/2024

ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించిన సానా సతీష్ బాబు. రాబోయే రోజుల్లో రాజకీయాలకు అతీతంగా ప్రతిభగల క్రికెటర్స్ కు మంచి అవకాశాలు కల్పిస్తాం తెలిపారు.

ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. కోటి అందించిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు
07/09/2024

ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. కోటి అందించిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు

రాష్ట్ర పౌర సరఫరాల శాఖ, రెవెన్యూ, పోలీసు శాఖలు సమన్వయంతో వరద ప్రభావిత ప్రాంతాలలో ఉచితంగా నిత్యావసర సరుకుల పంపిణీ. రేషన్ ...
06/09/2024

రాష్ట్ర పౌర సరఫరాల శాఖ, రెవెన్యూ, పోలీసు శాఖలు సమన్వయంతో వరద ప్రభావిత ప్రాంతాలలో ఉచితంగా నిత్యావసర సరుకుల పంపిణీ. రేషన్ కార్డు లేనివారికి ఆధార్ కార్డు ఆధారంగా సరుకులు పంపిణీ చేస్తారు.

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వైరల్ జ్వరం, తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్నారు. అస్వస్థతతో ఉన్నప్పటిక...
06/09/2024

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వైరల్ జ్వరం, తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్నారు. అస్వస్థతతో ఉన్నప్పటికీ గురువారం ఉదయం తన నివాసంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనరేట్ అధికారులతో వరదల పై సమీక్ష.

Address


Alerts

Be the first to know and let us send you an email when KNtv Telugu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to KNtv Telugu:

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Contact The Business
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share