Janam Chaitanyam

Janam Chaitanyam please like share & subscribe..facebook instagram youtube......
janam chaitanyam

05/03/2023

హుజుర్నగర్ కాంగ్రెస్ టిక్కెట్ అమ్ముడు పోయింది అని తెగ ప్రచారం ఐతుంది.కాంగ్రెస్ నాయకులు కూడా దీనిని ఖండించడం లేదు...

02/11/2022

మీ ఆడబిడ్డని మీ చేతుల్లో పెడ్తున్నాం|| బావోద్వేగానికి గురైన రేవంత్||

25/10/2022

కే ఏ పాల్ రోడ్ షో||మునుగోడు||

22/10/2022

మునుగోడు ముదిరాజ్ గర్జనలో ఈటెల రాజేందర్ కు ఘనస్వాగతం.మార్మోగిన జై ఈటెల నినాదాలు.

20/10/2022

కృష్ణ జిల్లా పెనుగంచిప్రోలులో ఐదవరోజు #బాధుడేబాదుడు కార్యక్రమంలో జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యె శ్రీరాం రాజగోపాల్ తాతయ్య

19/10/2022

అభివృద్ధి చేసాం||ఇంకా చేద్దాం|| అన్నా సహకరించండి||బిజెపీ నేతకి కేటీఆర్ ఫోన్|| Janam Chaitanyam

16/10/2022

అభివృద్ది పేరుతో ||అరాచకం సృష్టిస్తున్న||రాష్ట్ర ప్రభుత్వం||

15/10/2022

రెండు లక్షల కోట్లు సంపాధించిన కేసీఆర్|| మునుగోడు ప్రచారంలో ||ఈటెల Janam Chaitanyam

రేప్ నిందితుడు సి.ఐ నాగేశ్వర్ రావ్ ని సర్వీస్ నుండి తొలగించిన పోలీస్ శాఖ. విచారణ  పూర్తికావడానికి చాలా కాలం పడుతున్నందున...
10/10/2022

రేప్ నిందితుడు సి.ఐ నాగేశ్వర్ రావ్ ని సర్వీస్ నుండి తొలగించిన పోలీస్ శాఖ. విచారణ పూర్తికావడానికి చాలా కాలం పడుతున్నందున ,ఇతని నేరమనస్తత్వముందని ఇప్పటికే ఋజువయిందున ,ఈ విచారణ కాలవ్యవధిలో బాధితులను బెదిరించి, సాక్ష్యాలు మాయం చేయడానికి అవకాశం ఉన్నందున అతని పోలీస్ శాఖ నుండి పూర్తిగా తొలగిస్తున్నట్టు కమిషనర్ సి.వీ ఆనంద్ ఆదేశాలు ఇచ్చాడు.

జులై 7 న నల్గొండ జిల్లా, దేవరకొండ కు చెందిన 30 ఏళ్ల పేద మహిళపై ,హైదరాబాద్ వనస్థలిపురంలో రేప్ చేసి తీవ్రంగా గాయపర్చి అదేరోజు అర్ధరాత్రి ఆ కుటుంబాన్ని చంపాలని ప్రయత్నించాడు సి.ఐ నాగేశ్వర్ రావ్ . ఈ దారుణం అదేరోజు బయటపడింది,సమాజం దృష్టికి వచ్చింది.. ప్రజాసంఘాల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి రావడంతో సస్పెండ్ చేసి రెండు రోజుల్లో అరెస్ట్ చేశారు .సెప్టెంబర్ 28 న బెయిల్ వచ్చింది. ఈ రోజు సర్వీస్ నుండి తొలగించారు. ఇది ప్రజా ఒత్తిడి , చిత్తశుద్ధి గల పోలీస్ అధికారుల వల్లనే ఇంతైనా న్యాయం జరిగింది. ఇతనికి శిక్షించి సంపూర్ణ న్యాయం జరిగిన రోజు తెలంగాణ పోలీస్ శాఖ వారికి పౌరసన్మానం చేయడం ఖాయం.

09/10/2022

కాన్షిరామ్ 16వ వర్ధంతి సందర్బంగా కోదాడ లో బహుజన సమాజ్ పార్టీ ర్యాలీ

08/10/2022

బహుజన రాజ్య స్టాపన కోసం మునుగోడులో మొదటి అడుగు వేసిన బహుజన్ సమాజ్ పార్టీ...

రాజగోపాల్ రెడ్డి నీకు దమ్ముంటే కేంద్రం నుండి 100 కోట్లు తేవాలి: మల్లారెడ్డి      https://youtu.be/6FZqf-wXTCE
08/10/2022

రాజగోపాల్ రెడ్డి నీకు దమ్ముంటే కేంద్రం నుండి 100 కోట్లు తేవాలి: మల్లారెడ్డి

https://youtu.be/6FZqf-wXTCE

రాజగోపాల్ రెడ్డి నీకు దమ్ముంటే కేంద్రం నుండి 100 కోట్ల నిధులు తేవాలి... 👉please like share & ...

Address

Huzurnagar

Alerts

Be the first to know and let us send you an email when Janam Chaitanyam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Janam Chaitanyam:

Videos

Share