Lalpuram janasena

Lalpuram janasena Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Lalpuram janasena, Digital creator, Lalupuram, Guntur.

I have reached 5K followers! Thank you for your continued support. I could not have done it without each of you. 🙏🤗🎉
16/12/2023

I have reached 5K followers! Thank you for your continued support. I could not have done it without each of you. 🙏🤗🎉

లాలుపురం జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగాజాతిపిత, శాస్త్రి గార్ల కు జయంతి వేడుకలు-----@@@-----@@@------- గుంటూరు జిల్లా ప్...
02/10/2023

లాలుపురం జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగాజాతిపిత, శాస్త్రి గార్ల కు జయంతి వేడుకలు
-----@@@-----@@@-------

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని లాలుపురం గ్రామంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఈరోజు ఉదయం జాతిపిత మహాత్మాగాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి గార్ల జయంతి సందర్భంగా వారి చిత్రం పటాలకు పూలమాలను వేసి ఘనంగా నివాళులు అర్పించినారు గుంటూరు జిల్లా జనసేన పార్టి ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకటరత్తయ్య, లాలుపురం గ్రామ జనసేన పార్టీ ఇన్చార్జి కాటూరి శ్రీనివాసరావు మాష్టారు, గుంటూరు రూరల్ మండలం ప్రధాన కార్యదర్శి అక్కి రవిశంకర్, గుంటూరు రూరల్ మండలం కార్యదర్శి తోట వెంకటేష్, లాలుపురం గ్రామ జనసేన పార్టి నాయకులు శీలం శ్రీహరి, ఆదూరి శివయ్య,కంచర్ల తిరుపతిరావు, సజ్జల రవికుమార్, సూదాబత్తుల శివయ్య, ఆకుల శేషు,తన్నీరు చిన్నక్రిష్ణ, చెన్నం గోపి, గాజుల అనిల్, అములోతు రాంబాబు, తన్నీరు రాము, తోట శివ, అములోతు రాధ , కాటూరి గోపి గంధం బ్రహ్మం, శృంగారపు భాస్కరరావు, కురేటి శంకర్ తదితరులు పాల్గొన్నారు

02/10/2023
*ఛలో అవనిగడ్డ**నాలుగో విడత "జనసేన వారాహి విజయ యాత్ర"**కృష్ణా జిల్లా, అవనిగడ్డలో అక్టోబర్ 1న వారాహి విజయ యాత్ర బహిరంగసభ* ...
30/09/2023

*ఛలో అవనిగడ్డ*

*నాలుగో విడత "జనసేన వారాహి విజయ యాత్ర"*

*కృష్ణా జిల్లా, అవనిగడ్డలో అక్టోబర్ 1న వారాహి విజయ యాత్ర బహిరంగసభ* విజయవంతం కావాలని గుంటూరు జిల్లా జనసేన పార్టి ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకటరత్తయ్య అన్నారు. ఈసందర్భంగా ఈరోజు సాయంత్రం లాలుపురం జనసేన పార్టీ ఆఫిస్ లో ఛలో అవనిగడ్డ పోస్టర్లను జనసేన నాయకులు లాలుపురం జనసేన పార్టీ ఆఫీస్ ఇన్చార్జి కాటూరి శ్రీనివాసరావు, గుంటూరు రూరల్ మండలం కార్యదర్శి తోట వెంకటేష్, తన్నీరు చిన్నక్రిష్ణ, సూదాబత్తుల శివయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ బహిరంగ సభలో పార్టి నాయకులు, కార్యకర్తలు వీరమహిళలు, అభిమానులు, యువకులు అందరూ ఫాల్గోని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు కోరినారు.

*స్థలం: శ్రీ యక్కటి దివాకర్ వీణాదేవి కళాశాల ప్రాంగణము

👉అవనిగడ్డలో రేపు జరగబోయే వారహి సభాస్థలిని పరిశీలించిన ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరావు గారు👉 వారహి నా...
30/09/2023

👉అవనిగడ్డలో రేపు జరగబోయే వారహి సభాస్థలిని పరిశీలించిన ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరావు గారు

👉 వారహి నాలుగో విడతలో భాగంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో అక్టోబర్ 1వ తేదీన అవనిగడ్డలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కాలేజీ నందు జరగబోయే సభాస్థలిని ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరావు గారు, గుంటూరు జిల్లా కార్యదర్శి చట్టాల త్రినాధ్ గారు మరియు స్థానిక కృష్ణా జిల్లా నాయకులు పరిశీలించారు

30/09/2023

వారాహి యాత్ర ఫుల్ షెడ్యూల్ వివరిస్తున్న Nadendla Manohar గారు 🙏🙏

👉అవంతరాలను దాటుకుని  అసెంబ్లీ వద్ద నిరసన తెలిపిన గుంటూరు జిల్లా జనసైనికులు 👉ఈరోజు ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె ...
25/09/2023

👉అవంతరాలను దాటుకుని అసెంబ్లీ వద్ద నిరసన తెలిపిన గుంటూరు జిల్లా జనసైనికులు

👉ఈరోజు ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరావు పిలుపు మేరకు *ఛలో అసెంబ్లీ* కార్యక్రమం జరగనివ్వకుండా అడుగు అడుగునా పోలీసులు అవంతరాలు సృష్టించడం జరిగింది.

👉ఈ అవంతరాలు అన్ని దాటుకుని అసెంబ్లీ దగ్గర ధర్నా నిర్వహించిన గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరావు గారిని, ఉపాధ్యక్షులు అడపా మాణిక్యాలరావు గారిని, ప్రధాన కార్యదర్శి నారదాసు రామచంద్ర ప్రసాద్ గారిని, జిల్లా కార్యదర్శి చట్టాల త్రినాధ్ గారిని మరియు జిల్లా నాయకులను, మండల నాయకులను, కార్యకర్తలను, వీర మహిళలను అరెస్ట్ చేసి తూళ్లూరు పోలీసు స్టేషన్ కి తరలించడం జరిగింది.

25/09/2023

*1వ తేదీ నుంచి నాలుగో విడత వారాహి విజయ యాత్ర*

జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన ‘వారాహి విజయ యాత్ర’ నాలుగో విడత కార్యక్రమానికి షెడ్యూల్ ఖరారైంది. కృష్ణా జిల్లాలో ఈ యాత్ర నిర్వహిస్తారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి అవనిగడ్డలో వారాహి విజయ యాత్ర మొదలవుతుంది.

23/09/2023
మా ఆహ్వానం మన్నించి ఈ కార్యక్రమానికి విచ్చేసిన జన సేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ అమ్మి శెట్టి వాసు గారికి మరియు జన స...
23/09/2023

మా ఆహ్వానం మన్నించి ఈ కార్యక్రమానికి విచ్చేసిన జన సేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ అమ్మి శెట్టి వాసు గారికి మరియు జన సేన పార్టీ ప్రోగ్రామింగ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ శ్రీ కాసర్ల ఫణి వంశి గారికి లాల్ పురం జన సైనికుల తరుపున ప్రత్యేక ధన్యవాదాలు

అవినీతి..అవినీతి..అవినీతి*********************************•రాష్ట్రంలో పరిస్థితి ముఖ్యంగా గుంటూరు జిల్లాలో  మొద్దు నిద్రల...
21/09/2023

అవినీతి..అవినీతి..అవినీతి
*********************************
•రాష్ట్రంలో పరిస్థితి ముఖ్యంగా గుంటూరు జిల్లాలో మొద్దు నిద్రలో RTA అధికారులు..

•నెలకి ఒక్కొక్క లారీ పై 40000/- వరకు RTA, మైనింగ్,పోలీస్ అధికారులకు లంచాలు చెల్లిస్తున్న లారీ యజమానులు..

•18 నుంచి 20 టన్నుల వరకు తీసుకు వెళ్ళవలసిన లారీలు 40/50 టన్నుల వరకు తీసుకు వెళుతూ ఇటు ప్రజలకు,రోడ్లకు విపరీతమైన నష్టం కలిగిస్తున్నప్పటికి పట్టించుకునే నాథుడే లేని రాష్ట్రం..

*గాదె వెంకటేశ్వరరావు*
*జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు..*

20/09/2023

Breaking...
త్వరలో చోడవరం నియోజకవర్గానికి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త రమనాజి జనసేనలో చేరిక🔥🔥

రాంబాబు గారి పుట్టిన రోజు సందర్భంగా లాలుపురం జనసేన పార్టీ ఆఫీస్ లో కేక్ కటింగ్ చేయడం జరిగింది🎂
18/09/2023

రాంబాబు గారి పుట్టిన రోజు సందర్భంగా లాలుపురం జనసేన పార్టీ ఆఫీస్ లో కేక్ కటింగ్ చేయడం జరిగింది🎂

వినాయక చవితి సందర్బంగా లాలుపురం గ్రామంలో పలు మండపాలు సందర్శించిన ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరావు గార...
18/09/2023

వినాయక చవితి సందర్బంగా లాలుపురం గ్రామంలో పలు మండపాలు సందర్శించిన ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరావు గారు...

వినాయక చవితి శుభకాంక్షలు
18/09/2023

వినాయక చవితి శుభకాంక్షలు

మన లాలుపురం జనసేన పార్టీ ఆఫీస్ ( మన దేవాలయం) లో మొదటి పండుగ అయిన "వినాయక చవితి" పండుగ జరుపుచున్నాము, రేపు 12 గంటలకు  పూజ...
17/09/2023

మన లాలుపురం జనసేన పార్టీ ఆఫీస్ ( మన దేవాలయం) లో మొదటి పండుగ అయిన "వినాయక చవితి" పండుగ జరుపుచున్నాము, రేపు 12 గంటలకు పూజా కార్యక్రమం జరుపుచున్నాము, కావున ప్రతి ఒక్క జనసైనికుడు, వీర మహిళలు, పెద్దలు, పిల్లలు అందరూ పార్టీ ఆఫీస్ లో జరుగు పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము🙏🏻
ఇట్లు
జనసేన పార్టీ
లాలుపురం

గన్నవరం విమానాశ్రయం చేరుకున్న పవన్ కళ్యాణ్ గారు🔥
16/09/2023

గన్నవరం విమానాశ్రయం చేరుకున్న పవన్ కళ్యాణ్ గారు🔥

Address

Lalupuram
Guntur
522017

Website

Alerts

Be the first to know and let us send you an email when Lalpuram janasena posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Lalpuram janasena:

Videos

Share