Mani Goud Boorugu

Mani Goud Boorugu ధర్మం కోసమే ఈ దేహం ��� politician

I have reached 2K followers! Thank you for your continued support. I could not have done it without each of you. 🙏🤗🎉
07/10/2023

I have reached 2K followers! Thank you for your continued support. I could not have done it without each of you. 🙏🤗🎉

అప్పట్లో నటించిన వ్యక్తులే ఇవాళ ప్రభుత్వ భూములు అమ్మేస్తున్నారు... కోకపెట్ భూములు స్వాహా.. వందల కోట్ల రూపాయలతో రియల్ ఎస్...
04/08/2023

అప్పట్లో నటించిన వ్యక్తులే ఇవాళ ప్రభుత్వ భూములు అమ్మేస్తున్నారు...

కోకపెట్ భూములు స్వాహా.. వందల కోట్ల రూపాయలతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న నాయకులు...

10/06/2023
ఒడిస్సా రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సద్గతులు కలగాలని, గాయాలపాలైన వారు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుణ్ణి ప్రార...
03/06/2023

ఒడిస్సా రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సద్గతులు కలగాలని, గాయాలపాలైన వారు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను.💐

బలేశ్వర్ ప్రాంతంలో క్షతగాత్రులకు రక్తదానం చెయ్యడం కోసం స్థానిక ప్రజలు స్పందించిన తీరు దేశ ప్రజలను ఆకట్టుకుంది. వ్యక్తిగతంగా నాక్కూడా ఈ సన్నివేశం నా హృదయాన్ని తాకింది.

మనుషులు ఉన్నన్ని రోజులు మానవత్వం బ్రతికే ఉంటుందని మరోసారి నిరూపించారు.🙏🏻

ఈ సన్నివేశం సాటివారికి సహాయం చెయ్యాలన్న సంకల్పాన్ని రెట్టింపు చేసింది.

భారత్ మాతా కి జై

31/05/2023

సిద్ధాంతానికి కట్టుబడి బ్రతుకుతున్న నన్ను కావాలని టార్గెట్ చేస్తే మీకే ఇబ్బంది.....గుర్తువుచుకోండి కట్టర్ అనుకోని బ్రతికే బానిసలా రా

మన దానాలతో ఆలయాల ప్రభుత్వాల హుండీలు నిండుతాయి, కానీ భక్తుల బాధలు కళ్ళకు కనిపించవు.. పాపం ఆ తల్లికేమ్ ఎరుక ప్లాస్టిక్ కవర...
29/05/2023

మన దానాలతో ఆలయాల ప్రభుత్వాల హుండీలు నిండుతాయి, కానీ భక్తుల బాధలు కళ్ళకు కనిపించవు.. పాపం ఆ తల్లికేమ్ ఎరుక ప్లాస్టిక్ కవర్ కూడా ఎండకి కరిగిపోయి కాళ్లకు పొక్కులు తెస్తదని? , యాదాద్రి కొండపై హిందూ భక్తులంటే...అలుసు.... అదే మైనార్టీలకు చిన్న బాధైనా షామియానా వేసి తివాచీలు పరిచే పెద్దలకు కోట్ల ఆదాయం ఇచ్చే హిందూ భక్తులంటే ఎందుకంత అలుసో ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. కనీసం ఆ ఆలయాల్లో పనిచేసే అర్చకులైన భక్తులగురించి ఒకమాట మంత్రులకు చెప్తే దైవకార్యమే అయ్యేది . మాటెత్తితే ఎక్కడ ఉద్యోగం ఊడుద్దోననివాళ్ల భయమేమో ఇక ఆలయాలకొచ్చే భక్తుల ఇక్కట్లు దేవాదాయశాఖ అధికారులకు ఎలాగూ పట్టదు....




25/05/2023

ఇంటర్వ్యూలో ఉన్నది ఫైర్ బ్రాండ్ వకీల్ సాబ్ Raghunandan Rao Madhavaneni 🔥 అన్న, ప్రశ్నలు ఆడిగేముందు జర ఆలోచించి అడగాలి గా మరి! నరనరాల్లో సిద్దాంతం నింపుకున్న భాజపా కార్యకర్త, ఈట్ కా జవాబ్ పత్తర్ సెహీ మిలేగా!!

24/05/2023

అట్లుంటది రఘుఅన్న తో ...😁😁😁
Raghunandan Rao Madhavaneni 🔥🔥

ఇది మా యాదాద్రి భువనగిరి జిల్లాలో 100కు 100% జరుగుతున్న పరిస్థితి ఇదే.... భారత్ మాతాకీ జై.... జై బిజెపి నరేంద్ర మోడీ గార...
23/05/2023

ఇది మా యాదాద్రి భువనగిరి జిల్లాలో 100కు 100% జరుగుతున్న పరిస్థితి ఇదే....
భారత్ మాతాకీ జై....
జై బిజెపి
నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి 🚩⛳️

10/05/2023

యాదాద్రి కొండపైన మంచినీళ్లు వసతి లేక ఇబ్బంది పడుతున్న భక్తులు పట్టించుకోని ఈవో, యాదాద్రి క్షేత్రం ఎంత అభివృద్ధి చేస్తే ఏం లాభం భక్తుల కు సరైన సౌకర్యాలు లేనప్పుడు, భక్తుల ఆవేదన చూడండి

Kalvakuntla Taraka Rama Rao - KTR

నిన్న రాత్రి కురిసిన వర్షానికి ఆరు నెలలు కష్టపడి పండించిన ధాన్యం కొట్టుకుపోతుంటే రైతులు కంటి తడి పెడుతుంటే  రాష్ట్ర ప్రభ...
26/04/2023

నిన్న రాత్రి కురిసిన వర్షానికి ఆరు నెలలు కష్టపడి పండించిన ధాన్యం కొట్టుకుపోతుంటే రైతులు కంటి తడి పెడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్లీనరీ పేరుతో విందులు వినోదాలు చేస్తుంది.... దేశానికి అన్నం పెట్టే రైతన్నలను ఆదుకోవాలని భువనగిరిలో బిజెపి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు యాదాద్రి భువనగిరి జిల్లాలో 300 ఐకెపి సెంటర్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 72 ఐకెపి సెంటర్లను ఏర్పాటు చేసి రైతులను నానా ఇబ్బందులు పెడుతున్నారు కాబట్టి ఇప్పటికైనా మిగతా 230 ఐకెపి సెంటర్లను త్వరగా ఏర్పాటు చేసి ప్రతి ఒక్క గింజను కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది భారత్ మాతాకీ జై... 🚩

అదిరేటి డ్రస్సు మీరేస్తేబెదిరేటి లుక్సు మాకిస్తేదడ,. ప్రత్యర్ధులకు దడ..దడ.. 🔥🚩🔥🔥
11/04/2023

అదిరేటి డ్రస్సు మీరేస్తే
బెదిరేటి లుక్సు మాకిస్తే
దడ,. ప్రత్యర్ధులకు దడ..దడ.. 🔥🚩🔥🔥

ఈ మాత్రం భరోసా ఇస్తే పూర్తి స్థాయులో చెలరేగిపోతరు   కార్యకర్తలు..🚩🚩కార్యకర్తలకు భరోసా ఇచ్చేవాళ్లే అసలైన నాయకులు అవుతారు✊...
07/04/2023

ఈ మాత్రం భరోసా ఇస్తే పూర్తి స్థాయులో చెలరేగిపోతరు కార్యకర్తలు..🚩🚩

కార్యకర్తలకు భరోసా ఇచ్చేవాళ్లే అసలైన నాయకులు అవుతారు✊✊
Chakradhar Goud అన్న 🙏

27/03/2023

అధికారం అనేది ఎవరికి ఎప్పటికి శాశ్వతం కాదు
నరం లేని నాలుక కత్తి కన్నా పడునైనది
ఈ మధ్య మా రామన్నకి పిసా లేషినట్టుంది
చదువుకున్న అజ్ఞాని
ఎం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం అవడం లేదు
మీ అయ్యా బ్రోకర్
నువ్ లికర్
మీ చెల్లి లిక్కర్
నేను అనలేన కానీ అనను
నాకు సంస్కారం ఉంది అందుకే అనలేను

24/03/2023

అయ్యా కొడుకులు ఇద్దరికీ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన టైగర్ Raghunandan Rao Madhavaneni అన్న 🔥🔥🔥

Address

Bhongir

Telephone

+18106564860

Website

Alerts

Be the first to know and let us send you an email when Mani Goud Boorugu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share