The EPF Assist

The EPF Assist Useful Information about EPF (Employee's Provident Fund Organization) UAN (Universal Account Number)

13/01/2021
03/12/2020
04/08/2020

Latest Technology News in Hindi | Unboxing, and Review of Gadgets like Smartphones, Smart TVs, Laptops, Tablets.

How to merge two uan accounts? 2 యూఏఎన్ అకౌంట్ లు ఉన్నాయా?  రెండు UAN లను ఎలా విలీనం చేయాలి?
12/06/2020

How to merge two uan accounts? 2 యూఏఎన్ అకౌంట్ లు ఉన్నాయా? రెండు UAN లను ఎలా విలీనం చేయాలి?

How to merge two UAN accounts?, Reasons for Allotment of Two UANs?, What Happens When You Have 2 UANs?, What Should We Do in case of Allotment of 2 UANs? యూఏ...

Availing Moratorium on bank loan is good or bad || ఈ సమయం లో మారిటోరియం Apply చేయాలనుకుంటున్నారా?
10/06/2020

Availing Moratorium on bank loan is good or bad || ఈ సమయం లో మారిటోరియం Apply చేయాలనుకుంటున్నారా?

బ్యాంకు లో లోన్ లు ఏమైనా ఉన్నాయా ? ఈ సమయం లో మారిటోరియం (Moratorium) కోసం Apply చేయాలనుకుంటున్నారా ? EMI లను వాయిదా వేయాలనుకున్....

https://youtu.be/3H-G_xA6vVE
11/04/2020

https://youtu.be/3H-G_xA6vVE

Due to Corona Pandemic Government Contributing Employee Share 12% & Employer Share 12% to EPF Members for 3 Months.

Pan Verification failed in UAN ?  Problem Solved !!!
10/01/2020

Pan Verification failed in UAN ?
Problem Solved !!!

01/01/2020

EPF ఫుల్ అండ్ ఫైనల్ అమౌంట్ విత్డ్రా చేసుకున్నా పిఎఫ్ అమౌంట్ వచ్చి పెన్షన్ (Pension) అమౌంట్ రాలేదనుకుంటున్నారా ? ఐ ఇలా చెక్ చేసుకోండి. ఏ అమౌంట్ ఎంత వచ్చిందో, రాలేదో, రిజెక్ట్ అయ్యిందో చాల సులువుగా తెలిసిపోతుంది.

28/12/2019

How to Upload Profile Photo in UAN Portal

28/12/2019

ప్రతి నెల మీ EPF అకౌంట్ లో Employee, Employer Share Pension Contribution ఎంత జమ అవుతుందో EPF Passbook డౌన్లోడ్ చేసుకోకుండానే ఆన్లైన్ లోనే చెక్ చేసుకోవచ్చు. Deposits, Withdrawals మరియు Claim Status కూడా ఆన్లైన్ లోనే తెలుసుకోవచ్చు.

11/09/2019

Now you can add your family details and nominee details to UAN account through Online.

05/09/2019

కొత్తగా జాబ్ లో చేరుతున్నారా ? అయితే EPF మరియు ESIC ఉపయోగాల గురించి తెలుసుకోండి.
know benefits of epf scheme, esic card scheme and insurance when you join in new job

02/09/2019

యుఎఎన్ పాస్వర్డ్ మార్చ్కోవడం, రీసెట్ చేసుకోవడం ఎలా ?
How to Change your UAN Account Password and How to Reset Your UAN Password in TELUGU

31/08/2019

మిస్కాల్ మరియు ఎస్ఎంఎస్ ద్వార ఇపిఎఫ్ బాలన్స్ తెలుసుకోండి
Know your EPF (Employees' Provident Fund Organisation) account balance and Last contribution of your account Details through MISS CALL and SMS Service. IN TELUGU

16/08/2019

యూ ఏ న్ లో పాన్ కార్డు వెరిఫికేషన్ ఫెయిల్డ్ ? అని వస్తుందా ఐతే దీనికోసం ఈ వీడియోలో చూసి మీ సమస్యకు పరిష్కారం తెలుసుకోండి.

16/08/2019

పాన్ వెరిఫికేషన్ ఫేయిల్డ్ ?
యూఏఎన్ లో పాన్ కార్డు అప్డేట్ చేసే సమయంలో ఈ విధంగా ఎర్రర్ ఎందుకు వస్తుందో ఒకసారి ఇలా చెక్ చేసి చూసుకోండి.

16/07/2019

EPF అమౌంట్ తీసుకోవాలంటే యూఏఎన్ లో Date Of Exit అప్డేట్ అయి ఉండాలి.
How to update Date Of Exit to UAN Account

16/07/2019

know how to write names while Requesting for Changes or Correction in PAN Data
పాన్ కార్డులో పేర్లు చేంజ్ లేదా సవరణ చేసుకునేటప్పుడు పేర్లు ఏ విధముగా రాయాలో తెలుసుకోండి

16/07/2019

some use full tips for makeing corrections on pancard.
పాన్ కార్డు లో పేరు సవరణ కు కొన్ని సూచనలు పాటించండి.

14/07/2019

ఆన్ లైన్ ద్వారా పిఎఫ్ మరియు యుఎఎన్ లో పేరు మరియు పుట్టిన తేది మొదలగు వాటి సవరణ ఎలా చెయ్యాలో తెలుసుకోండి.
How to Do Name and DOB Correction online in PF/UAN Services ?

14/07/2019

యుఎఎన్ ఎలా ఆక్టివేట్ చేసుకోవాలో తెలుసుకోండి
How to Activate UAN in Telugu

12/07/2019

ఇపిఎఫ్ లో ఉన్న మొత్తం డబ్బులు ఎలా విత్డ్రా చేసుకోవాలో తెలుసుకోండి.
EPF Total Balance Withdrawal Process Offline and Online in TELUGU

Address

Bhainsa
504103

Alerts

Be the first to know and let us send you an email when The EPF Assist posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share

Category


Other Video Creators in Bhainsa

Show All