శ్రీశైలంలో పూజారి ఇంట్లోకి చిరుతపులి ప్రవేశించింది.
**************************************************
శ్రీశైలం పట్టణంలోని ఓ నివాస ప్రాంతంలో ఆదివారం (జనవరి 5,2025) రాత్రి చిరుత కనిపించింది.
శ్రీశైలం పోలీసులు, అటవీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతాళగంగకు వెళ్లే మార్గంలో ఉన్న ఆలయ పూజారి ఇంట్లోకి అర్ధరాత్రి దాటిన తర్వాత చిరుత ప్రవేశించింది. పూజారి ఇంటి బయట ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో చిరుత కదలికలు రికార్డయ్యాయి. ఈ ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది.
పాతాళగంగ సమీపంలో యాత్రికులు, స్థానికుల రాకపోకలు పెద్దగా లేకపోవడంతో చిరుత ఆ ప్రాంతంలో కనిపించిందని అధికారులు తెలిపారు. ప్రజలు రాత్రిపూట ఒంటరిగా తిరగవద్దని, అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు కోరారు.
#drone , #dronevideo ,#Eagles , #switzerlanḑ
ఈ మహాతల్లి రైల్వే స్టేషన్ దగ్గర కొబ్బరి బోండా అమ్ముతోంది. ఈ తల్లి కొడుకు ఆర్మీలో ఉన్నాడు. సైనికుడు సెలవుపై పట్టణానికి వచ్చినప్పుడు సర్ ప్రైజ్ ఇవ్వడానికి, అతను వచ్చిన విషయం తన తల్లికి తెలియజేయకుండా, అతను నేరుగా తన తల్లి వద్దకు వెళ్లి కస్టమర్ లాగా కొబ్బరి బోండా అడుగుతాడు. తల్లి కొబ్బరి బోండా ఇవ్వడానికి వెళ్ళినప్పుడు, అతను అకస్మాత్తుగా తన తల్లికి సెల్యూట్ చేస్తాడు. ఆ తర్వాత ఆ తల్లి స్పందనను చూడండి..... జైహింద్ 🇮🇳
"సమయ స్ఫూర్తి చూపించిన బస్ కండక్టర్"
బెంగళూరులో బస్ డ్రైవర్ కిరణ్ కుమార్ అనే వారు డ్రైవ్ చేస్తున్నప్పుడు గుండె పోటు వచ్చింది....సమయ స్ఫూర్తి చూపించిన బస్ కండక్టర్ ఒబళేశ్ వారు డ్రైవర్ సీటు మీదకి దూకి స్టీరింగ్ ను నియంత్రించారు. ఒబళేశ్ వారి సమయ స్ఫూర్తి వల్ల పెద్ద ప్రమాదం తప్పింది.... దురదృష్టవశాత్తూ బస్ డ్రైవర్ కిరణ్ కుమార్ మరణించారు అని తెలిసింది BMTC బస్ (మార్గం 256 M/1) నెలమంగల నుండి దాసనపుర డిపోకి వెళ్తుంది. ఈ దృశ్యం బస్ లోని సి సి టి వి కెమెరాలో రికార్డ్ అయ్యింది"
GREAT ATTITUDE....
#selfrespect ,#motivational ,
ప్రేమమయి శునకం
#కుక్క.#dogs. #superdog ,#శునక